ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...........
కట్టె మధియింప మధియింప గలుగు నిప్పు.
( 'వరవిక్రయం' నాటకంలోని ఈ పద్య పాదాన్ని సమస్యగా ఇవ్వమని సూచించిన నేదునూరి రాజేశ్వరి గారికి ధన్యవాదాలు )
శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశఃకారణం సరసానందద వాగ్విలాస చరణం, శబ్దార్థ సంపూరణమ్ | చరదత్యద్భుత సత్కవీశ్వరగణం సాలంబనం ‘శంకరాభరణం’ నిత్యమహం స్మరామి విలసద్ వాగ్దివ్యసింహాసనమ్ ||







