8, మార్చి 2017, బుధవారం

మా దక్షిణ భారత తీర్థయాత్ర....

ఈనెల 9 నుండి ప్రారంభమయ్యే మా దంపతుల యాత్రావిశేషాలు ఇవి....

9-3-2017 వరంగల్లులో కేరళ ఎక్స్‌ప్రెస్‍లో ప్రయాణం
10-3-2017 తిరువనంతపురం
11-3-2017 శుచీంద్రం, కన్యాకుమారి
12-3-2017 తిరుచందూర్, రామేశ్వరం
13-3-2017 మధురై
14-3-2017 పళని
15-3-2017 శ్రీరంగం
16-3-2017 తంజావూరు, తిరువారూరు
17-3-2017 కుంభకోణం, చిదంబరం
18-3-2017 చెన్నై
19-3-2017 వరంగల్లు చేరుకొనడం.

ఈ ప్రయాణంలో ఎక్కడైనా ఎవరైనా అంతర్జాల, బ్లాగు మిత్రులు కలిసే అవకాశం ఉందా?

ఈ యాత్రకోసం వరంగల్ నుండి త్రివేండ్రం, చెన్నై నుండి వరంగల్ రైల్వే రిజర్వేషన్లు చంద్రమౌళి సూర్యనారాయణ గారు చేయించారు. వారి సౌహార్దానికి ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

  1. మీ దంపతులకు ప్రయాణ శుభాకాంక్షలు
    ఆనందంగా సాగాలని కోరుతూ

    రిప్లయితొలగించండి
  2. మాస్టరుగారూ!
    మీ తీర్థయాత్ర సుఖముగా...దైవ దర్శనములు సులభముగా జరగాలని కోరుకొనుచున్నాను.

    రిప్లయితొలగించండి
  3. కాశి యాదిగా గలయట్టి యీశు నిలయ
    ములను జూచిరం డికసేమ ముగను సామి!
    వలయు శక్తియు సహనము భవుడ యిచ్చు
    పోయి రండిక సుఖముగ పోయి రండు

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. పూజ్యులుశంకరయ్య గారికి వందనములు. మీ సతీసమేతపుణ్యతీర్థ సందర్శన యాత్ర సుఖప్రదము జయప్రదము శుభప్రదము కావాలని భగవంతుని కోరుకొను చున్నాను.

    రిప్లయితొలగించండి
  6. మీ తీర్థయాత్ర శుభప్రద మగుగాక.
    శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  7. గురువుగారూ! మీ దక్షిణభారత యాత్ర సుఖప్రదము శుభప్రదమై సఫలమవ్వాలనీ కోరుతూ ఆ భగవంతుడు సదా మీ వెన్నుదన్నుగా నిలబడియుండాలని కోరుకుంటున్నాను...

    రిప్లయితొలగించండి
  8. గురువుగారూ, మీ దక్షిణ భారత దేశ యాత్ర శుభప్రదంగా పూర్తి కావాలని కోరుతున్నాను. నేను ఫిబ్రవరి మధ్యలో మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరువనంతపురం, కాశీ మరియు ప్రయాగ సందర్శించి తిరిగి హైదరాబాద్ రావడం జరిగింది. సమయాభావం వలన కొన్ని ప్రదేశాలు దగ్గరలోనే ఉన్నప్పటికీ మేము చూడడం కుదరలేదు. మీ ప్రయాణంలో కూడా కొన్ని ప్రదేశాలలో సమయం తక్కువగానే కేటాయించినట్లు తోచుచున్నది. Taxi లో అయితే ఇబ్బంది ఉండదు.

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులకు నమస్సులు. తమరి పుణ్య తీర్థ యాత్ర జయ ప్రదం గా సా గా లని కోరుకుంటు
    న్నాను.

    రిప్లయితొలగించండి
  10. మీ ప్రయాణము బాగా జరగాలని కోరుతూ ,ఆయా ప్రదేశాలలో విశిష్ట దేవాలయాల గురించి ‌‌రాజూస్ టెంపుల్ విజిట్ అను బ్లాగు ద్వారా తెలుసుకొని చూడవలసింది

    రిప్లయితొలగించండి