tag:blogger.com,1999:blog-6769183920316093900.post106326031323414523..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 108 (కట్టె-నిప్పు-బూది-మసి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger79125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-81817611648763322222020-06-05T15:10:22.480+05:302020-06-05T15:10:22.480+05:30నరుడు నేలకూలినను కట్టెబేర్చి నిప్పు
పెట్టెదురు కట్...నరుడు నేలకూలినను కట్టెబేర్చి నిప్పు
పెట్టెదురు కట్టెకాలి బూడిదగును
ఆ మసిపూసికొనెను విబూదిలాగ
శివఅగోరాలు శవము శివమయెగనుక
శివ హిత శతకముhttps://www.blogger.com/profile/03159971309692228514noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53128007147117341252017-07-03T23:20:17.951+05:302017-07-03T23:20:17.951+05:30గోలి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.గోలి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22965864511432556932017-07-03T23:16:30.918+05:302017-07-03T23:16:30.918+05:30కందము:
చుట్టిన నిశి పోయె సమసి
పట్టుచు సూర్యుండు ...కందము:
చుట్టిన నిశి పోయె సమసి
పట్టుచు సూర్యుండు గొట్ట బాబూ దినమై
కట్టెదుట నిండె కాంతులు
ఇట్టే జీవమ్ము బుట్టె నిప్పుడె గనుమా.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2158976866416476272017-03-29T04:14:22.805+05:302017-03-29T04:14:22.805+05:30కాంచ సుందరోద్యానమ్ము కట్టెదుటను
ఏమి యానందమగును కన్...కాంచ సుందరోద్యానమ్ము కట్టెదుటను
ఏమి యానందమగును కన్నిప్పువేళ
యొప్పెనే మలయమారుతంబూది నట్లు
సమసి పోయెనుగా ప్రదూషణ జడమ్ముAnonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26512807741477465002017-03-14T15:08:05.223+05:302017-03-14T15:08:05.223+05:30👉కవి పేరు:-
_*గురజాడ ఫౌండేషన్ అమెరికా జాతీయ సాహిత...👉కవి పేరు:-
_*గురజాడ ఫౌండేషన్ అమెరికా జాతీయ సాహిత్య పురస్కార విదిత*_
_*సహస్రకవిభూషణ*_
_*శ్రీమతి జి సందిత బెంగుళూర్*
👉తేదిః- *07-03-2017*
👉పద్య సంఖ్య:-
👉SVD సంఖ్య:- *23*
👉అంశము:- *శంకరాభరణం దత్తపది కి పద్యము*

తేది - 07-03-2017 (మంగళవారము)

*దత్తపది*

*కట్టె - నిప్పు - బూది - మసి*

*పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ*
*పచ్చని ప్రకృతిని వర్ణిస్తూ*

*కట్టె *గువ *నిప్పు *వులచె*
*ట్లట్టులకన్పట్టెను కదలన్ భువిలో*
*పుట్టినకల్పతరువనన్*

*బుట్టనఁ* *బూది*వ్వెలమెరపుల భ్ర *మసి**లగ కనుల్*

*గురజాడ ఫౌండేషన్ అమెరికా జాతీయ సాహిత్య పురస్కార విదిత*_
_*సహస్రకవిభూషణ*_
_*శ్రీమతి జి సందిత బెంగుళూర్*గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78967226524217529132017-03-08T08:43:13.965+05:302017-03-08T08:43:13.965+05:30గువ్వ గోరింక జతకట్టె కొమ్మపైన
నామనిప్పుడె యేతెంచెన...గువ్వ గోరింక జతకట్టె కొమ్మపైన
నామనిప్పుడె యేతెంచెనా మహికన
సుస్వరంబూదినట్టుల శుకములలరి
కూయఁగన్ లేమ సిగ్గునన్ గులుకులొలికె
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16872795887471340182017-03-08T08:42:55.765+05:302017-03-08T08:42:55.765+05:30గురుదేవులకు నమస్సులు.మీ పూరణలు భళా.గురుదేవులకు నమస్సులు.మీ పూరణలు భళా.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39501335276486428812017-03-08T08:42:11.163+05:302017-03-08T08:42:11.163+05:30గురుదేవులకు నమస్సులు.మీ పూరణలు భళా.గురుదేవులకు నమస్సులు.మీ పూరణలు భళా.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21877546104817250412017-03-07T23:41:28.191+05:302017-03-07T23:41:28.191+05:30కడు రమ్యముగను కట్టె ప్రకృతి కాంత
తొలగె తామసినిల తూ...కడు రమ్యముగను కట్టె ప్రకృతి కాంత
తొలగె తామసినిల తూరుపు దిశ
నుదుటతావిబూదినుంచుకొనుచు వచ్చె
నిప్పుడెకనరండు నెనరు తోడ.

కట్టెను సుతుడు పందిరి ఘనముగాను
నిప్పుడేచూచి వచ్చెద నేనటంచు
నువిద తావిబూది నుదుట నుంచుకొనుచు
తామసియని వెరువకయే తరలి వచ్చె.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15926296301972070772017-03-07T23:31:58.825+05:302017-03-07T23:31:58.825+05:30మిత్రులందఱకు నమస్సులు!
కట్టెను గూడు నేఁడు గిజిగాఁ...మిత్రులందఱకు నమస్సులు!

కట్టెను గూడు నేఁడు గిజిగాఁడు! మనోహరమైన రీతిఁ దా
నెట్టులఁ గట్టెనో, యదియు నిప్పుడుఁ గాంచఁగఁ గోరుచుంటి! సం
ఘట్టన మద్భుతాప్తిఁ బలుకం, గొన బూఁదిన పిల్లఁగ్రోవియే;
తట్టియు లేపునయ్య ఫలితమ్మిడు వారిమసి న్మయూరియై!

[గొనబు + ఊఁదిన = మనోహరముగ నూఁదిన; వారిమసిన్ = మేఘమును]

స్వస్తి
మధురకవి గుండు మధుసూదన్మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54746261505939979242017-03-07T21:59:34.586+05:302017-03-07T21:59:34.586+05:30రవియె సమరశంఖంబూది రణము జేయ
బిలువ దామసియే పారె, పుల...రవియె సమరశంఖంబూది రణము జేయ
బిలువ దామసియే పారె, పులుగు రాశి
కూయ జతకట్టె నిప్పుడు కుక్కుటమ్ము
లంకురించెమరో రోజె యవని యందువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55828822911289469882017-03-07T21:52:10.880+05:302017-03-07T21:52:10.880+05:30దత్తపదిలో మూడు పదములు మొదటి పాదం లో వచ్చాయి -బూది-...దత్తపదిలో మూడు పదములు మొదటి పాదం లో వచ్చాయి -బూది-మసి - నిప్పు. కట్టె రెండవపాదంలో వచ్చింది.వృత్తంపేరు మూడవ పాదంలోవచ్చింది. దత్తపది యిచ్చినవారి పేరు నాలుగవ పాదంలో వచ్చింది.వ్రాసిన కవయిత్రికి నమస్సులు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80623661375169294692017-03-07T21:50:38.344+05:302017-03-07T21:50:38.344+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60854662511376498282017-03-07T21:18:35.102+05:302017-03-07T21:18:35.102+05:30ఆర్యా నగ+అగ+లతా విలాస : కొండలు, చెట్లు లతల విలాసము...ఆర్యా నగ+అగ+లతా విలాస : కొండలు, చెట్లు లతల విలాసములని గురువు గారి భావమనుకుంటాను. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69977092351989906982017-03-07T21:05:39.801+05:302017-03-07T21:05:39.801+05:30ఆమనియె చేరె నిప్పుడు కామిని ధర
లేమ సిచయము నేకట్టె ...ఆమనియె చేరె నిప్పుడు కామిని ధర
లేమ సిచయము నేకట్టె నేమొ పల్ల
వించిన నవ పల్లవముల వింత శోభ
నల్లనయ్యశంఖంబూదినట్లు కొదమ
తేటులు రవళించి భ్రమించె తేనె గోరి.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86440111369618243812017-03-07T20:46:09.657+05:302017-03-07T20:46:09.657+05:30నమస్కారములు
చాలా సంతోషంగా ఉంది. చక్కగా పదిరోజులపా...నమస్కారములు
చాలా సంతోషంగా ఉంది. చక్కగా పదిరోజులపాటు ఇవన్నీ పక్కకిపెట్టి హాయిగా సంతోషంగా మా మరదలు మీరు అన్నీ చూసి రండి. అశీర్వదించి అక్క రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34246149210919322692017-03-07T20:26:13.470+05:302017-03-07T20:26:13.470+05:30కవివర్యులు కామేశ్వర రావు గారికి నమస్సులు. గతంలో మూ...కవివర్యులు కామేశ్వర రావు గారికి నమస్సులు. గతంలో మూడు వారాలు శ్రీమాన్ శంకరయ్య గారు సెలవులో నున్నపుడు మీరు నా పూరణలపై చేసిన వ్యాఖ్యలు నాకు అమితంగా ఉపయోగించినవి. ప్రస్తుతం మీరు సుందర కాండ రచనలో వ్యస్తులై యున్నారని తెలుసును. ఐనా మీరు వీలు చూసుకొని మరలా శ్రీమాన్ శంకరయ్య గారు వచ్చే వరకూ నా పూరణలపై దయా దాక్షిణ్యం లేకుండా స్పందించ వలెనని నా ప్రార్ధన. నమస్సులు. ధన్యవాదములు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20259939711496099892017-03-07T19:34:27.762+05:302017-03-07T19:34:27.762+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
ఎల్లుండి నుండి ప్రారంభం క...కవిమిత్రులకు నమస్కృతులు.
ఎల్లుండి నుండి ప్రారంభం కానున్న మా దక్షిణ దేశ తీర్థయాత్ర గురించి ఏర్పాట్లలో వ్యస్తుణ్ణై మీ పూరణలపై స్పందించలేకపోతున్నాను. 19వ తేదీ వరకు సమస్యలను షెడ్యూల్ చేస్తున్నాను. దారిలో అవకాశం, నెట్వర్క్ ఉంటే మీ పూరణలను చూసి వ్యాఖ్యానిస్తూ ఉంటాను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి. ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67065333198596188632017-03-07T19:03:13.167+05:302017-03-07T19:03:13.167+05:30
కందంబాటవెలది సీ
సం దరిమిల తేటగీతి చంపక మాలన్
మంద...

కందంబాటవెలది సీ
సం దరిమిల తేటగీతి చంపక మాలన్
మందారదామ యుత్పల
ఛందస్సులరయ భళిభళి ఛందమ్ సాఫ్ట్వేర్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61731287532126132972017-03-07T19:01:53.102+05:302017-03-07T19:01:53.102+05:30సమసి పోవఁగ శిశిరము సమయ మరసి
కట్టె పచ్చని పందిరి క...సమసి పోవఁగ శిశిరము సమయ మరసి
కట్టె పచ్చని పందిరి కానలోన ,
నిప్పుడేతెంచు నామని నిక్కమనగ
ప్రకృతి పలికె శంఖంబూది పట్టణమును

నిన్నటి సమస్యకు నా పూరణ

చెఱబట్టిరి యశ్వంబు
న్నరయఁగ రాముని కుమారు; లల్లా క్రీస్తుల్
నర రూపమును వహించిన
పురుషోత్తము డనగవచ్చు భువి తరియించన్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81082904722779972992017-03-07T18:30:57.037+05:302017-03-07T18:30:57.037+05:30మొదటి పాదంలో సవరణ! టైపులో దోషం!
పచ్చనైన పచ్చికనేల...మొదటి పాదంలో సవరణ! టైపులో దోషం!

పచ్చనైన పచ్చికనేల పాన్పుగాగ గా స్వీకరింపగలరు!

ధన్యవాదములు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49327742748476932022017-03-07T17:54:04.319+05:302017-03-07T17:54:04.319+05:30కరెక్టుగ 60 ఏళ్ళ క్రితం మా ముత్తుకూరు స్కూలు తెలుగ...కరెక్టుగ 60 ఏళ్ళ క్రితం మా ముత్తుకూరు స్కూలు తెలుగు పండితులు శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ గారు మా చెవులు పిండి నేర్పిన ఛందస్సు:

రెండు మాలలు సీసమ్ము మెండు గాను
రెండు మృగములు కందమ్ము నిండు గాను
ఆట వెలదియు కొసరుగ తేట గీతి
భట్టి గొట్టండ్ర, లేకున్న మొట్టి కాయ!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23688618527781486932017-03-07T17:24:01.927+05:302017-03-07T17:24:01.927+05:30డా.పిట్టా,ఆర్యా, కృతజ్ఞతలు.కనగంటి నీనాడు బ్రశస్తిన...డా.పిట్టా,ఆర్యా, కృతజ్ఞతలు.కనగంటి నీనాడు బ్రశస్తిని!Hard luck may lead to further efforts . TanQ,Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57987611667580289462017-03-07T15:55:08.081+05:302017-03-07T15:55:08.081+05:30పూలనేస్తాలు= తుమ్మెదలుపూలనేస్తాలు= తుమ్మెదలుseethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20700134529421658512017-03-07T15:50:25.854+05:302017-03-07T15:50:25.854+05:30పచ్చనైన పచ్చిక పాన్పుగాగ
పూలనేస్తాలు సుస్వరంబూది చ...పచ్చనైన పచ్చిక పాన్పుగాగ
పూలనేస్తాలు సుస్వరంబూది చెలగ
పవనుడు పరవశమునను పలుకరింప
కట్టెదురవని కమ్మని కావ్యమవగ
నిష్ఠురంబులు, నిందలు నిప్పుడేల?
సమసిపోవగ వెతలన్ని శాంతి నొంద
బాల విహరింతు మేలీల బంధ మొదవ!

గురువుగారికి ప్రణామాలు! పద్యపాదాలు కొంచెం యెక్కువ యైనట్లున్నాయి! ప్రకృతి వర్ణనయనగానే కాస్త శ్రుతి మించింది! క్షమించాలి!
రాయప్రోలువారి గాలి సోకింది!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com