tag:blogger.com,1999:blog-6769183920316093900.post1113928535362583058..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2218 (తప్పు సేయువాఁడె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger69125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84635520724344408302018-11-04T12:42:31.930+05:302018-11-04T12:42:31.930+05:30అప్పుల నివ్వగా ప్రజల హాయిని గోరి పరిశ్రమాలకై
చెప్ప...అప్పుల నివ్వగా ప్రజల హాయిని గోరి పరిశ్రమాలకై
చెప్పక చేయకే ఖలులు చేతులు మార్చుచు పారిపోవగా
గొప్పగ సేవ జేయుటను కోరుచు నించుక దేశసేవకై
తప్పులు సేయు మానవుఁడె ధర్మవిదుం డన నొప్పు నెల్లెడన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85439678687267116982016-12-08T01:05:04.454+05:302016-12-08T01:05:04.454+05:302218 వ సమస్యకు పూరణ:
తప్పులు సేయు మాత్రమున ధర్మ వి...2218 వ సమస్యకు పూరణ:
తప్పులు సేయు మాత్రమున ధర్మ విరోధిగ నెంచవచ్చునే
యిప్పుడమిన్ రవంతయును నెప్పుడు దప్పులు సేయకుందురే
తప్పులు సేయు మానవుడె ధర్మ విదుండన నొప్పు నెల్లెడన్
తప్పుల నుండి నేర్చుకొని తానవి మాటికి చేయకుండినన్.
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39290806393752627482016-12-07T21:46:29.281+05:302016-12-07T21:46:29.281+05:30తప్పని తెలిసినను ముప్పును దప్పించ
బల్కె ముసిని పాం...తప్పని తెలిసినను ముప్పును దప్పించ
బల్కె ముసిని పాండవాగ్రజుండు
ధర్మమునిలబెట్ట ధరణిని దప్పక
తప్పుసేయువాడె ధర్మవిధుడు!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80143679019211870062016-12-07T21:22:49.469+05:302016-12-07T21:22:49.469+05:30తప్పులుదిద్దగా చదువు|ధర్మము నిల్పగ మానవత్వమే|
నిప్...తప్పులుదిద్దగా చదువు|ధర్మము నిల్పగ మానవత్వమే|
నిప్పులవంటి నీతి ననునిత్య సుఖాలకు వంట కుర్పులా|
తప్పులు సేయు మానవుడే”ధర్మవిధుండననొప్పు నెల్లెడన్
అప్పులు యెన్నియున్న తనఆశయ సిద్ధిగ సత్య మెంచుటే”.
2.హాని గూర్చి జీవతతికి యల్ప బుద్దిజూపుచున్
తానెతప్పు సేయువాడె ధర్మ విదుడు కాడులే
“జ్ఞానివోలె పరుల కొరకు జన్మ సార్థకంబుచే
దానధర్మ మెంచువాడె దక్షుడంచు నెంచుమా”|
2.

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90310880249356858662016-12-07T21:03:25.727+05:302016-12-07T21:03:25.727+05:30గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65378104565263743272016-12-07T20:47:32.526+05:302016-12-07T20:47:32.526+05:30గొప్పల బొవకుండకడు కూర్మిని జూపుచు పే దవారిపై
తిప్...గొప్పల బొవకుండకడు కూర్మిని జూపుచు పే దవారిపై
తిప్పల లోన చిక్కి నను తీర్చుగ వారాలకోర్కెలం ధృ తి
న్నోప్పగు కార్యముల్ సలుపు యోచన తోడుత సంఘ మేలుకై
తప్పులు సేయుమా నవుడె ధర్మ విదుండన నోపునెల్లెడన్ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28553440718721101602016-12-07T20:25:17.776+05:302016-12-07T20:25:17.776+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25102957264331649612016-12-07T20:24:46.967+05:302016-12-07T20:24:46.967+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29354290524066632382016-12-07T20:23:57.601+05:302016-12-07T20:23:57.601+05:30గండూరి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.గండూరి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66140442240686071212016-12-07T20:23:28.979+05:302016-12-07T20:23:28.979+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61061076197607526532016-12-07T20:22:55.119+05:302016-12-07T20:22:55.119+05:30కామేశ్వర రావు గారూ,
పిట్టా వారూ,
మీ పద్యాలు వృత్యన...కామేశ్వర రావు గారూ,
పిట్టా వారూ,
మీ పద్యాలు వృత్యనుప్రాసాలంకార భూషితాలై శోభిస్తున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30478205883014015602016-12-07T20:20:36.597+05:302016-12-07T20:20:36.597+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31338624262038921932016-12-07T20:20:03.464+05:302016-12-07T20:20:03.464+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5836153247848215992016-12-07T20:19:30.851+05:302016-12-07T20:19:30.851+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వచ్చినను.. ఒచ్చినను అన్నారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-868505937820885622016-12-07T20:19:02.078+05:302016-12-07T20:19:02.078+05:30ఆర్యా మీపద్య రత్నముతో ప్రహృష్ట చేతస్కుడ నయ్యాను. మ...ఆర్యా మీపద్య రత్నముతో ప్రహృష్ట చేతస్కుడ నయ్యాను. మీ నైపుణ్యమున కభినందనలు.
“షష్టాష్టకృతాష్ట కష్ట సౌష్టవ నష్టా” అన్నయతి మైత్రి తో మరింత ప్రకాశమానమగును!
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56504171923495391322016-12-07T20:18:37.217+05:302016-12-07T20:18:37.217+05:30రవికిరణ్ తాతా గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...రవికిరణ్ తాతా గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అని+ఎంచక' అన్నపుడు యడాగమం వస్తుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66420608139082014952016-12-07T20:16:30.209+05:302016-12-07T20:16:30.209+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65880733188430422602016-12-07T20:15:44.920+05:302016-12-07T20:15:44.920+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6482226304402259892016-12-07T20:14:44.282+05:302016-12-07T20:14:44.282+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91653595129750495382016-12-07T20:11:56.751+05:302016-12-07T20:11:56.751+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42347944180960414142016-12-07T20:11:19.728+05:302016-12-07T20:11:19.728+05:30సుబ్బారావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనల...సుబ్బారావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64266310761049000762016-12-07T20:10:45.894+05:302016-12-07T20:10:45.894+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87382895089795728472016-12-07T20:07:01.352+05:302016-12-07T20:07:01.352+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రభాకర శాస్త్రి గారిని గురించిన మీ పద్యం బాగున్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-164809182339004562016-12-07T20:02:49.228+05:302016-12-07T20:02:49.228+05:30క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బ...క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53150361468604802562016-12-07T20:01:36.754+05:302016-12-07T20:01:36.754+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com