tag:blogger.com,1999:blog-6769183920316093900.post1148692952171503623..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2196 (మారుతి చక్రాయుధమున...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger84125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-5839745485553395612018-11-01T11:17:54.959+05:302018-11-01T11:17:54.959+05:30మారుతి కారునన్ "శివుడు" "మన్మథు&quo...మారుతి కారునన్ "శివుడు" "మన్మథు" గైకొని షైరుజేయగా
దారిని మన్మథుండపుడు త్రాగుచు త్రుళ్ళుచు గోలజేయగా
మారుతి బూటునన్ శివుడు మార్పిడి చక్రము చేత బూనుచున్
మారుతి చక్రమున్ విడిచి మన్మథుఁ జంపెను గ్రూరకర్ముఁడై :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9757303475974329422016-11-13T19:17:54.446+05:302016-11-13T19:17:54.446+05:30కవిపుంగవులు మధుసూదన్ గారు నమఃపూర్వక ధన్యవాదములు. కవిపుంగవులు మధుసూదన్ గారు నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29609464584740846182016-11-13T18:53:57.273+05:302016-11-13T18:53:57.273+05:30సుకవి మిత్రులు కామేశ్వర రావు గారూ...నమస్సులు! ఆలస్...సుకవి మిత్రులు కామేశ్వర రావు గారూ...నమస్సులు! ఆలస్యంగా వీక్షించినందులకు మన్నించండి.

సవరణ...వివరణల తదుపరి మీ పూరణము మరింత మనోహరముగ నున్నది. ఎంతైనా మీకు మీరే సాటి. శుభాభినందనలు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71229083996561236382016-11-13T14:03:01.967+05:302016-11-13T14:03:01.967+05:30_/\_ _/\_ _/\__/\_ _/\_ _/\_గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78391988336498796042016-11-13T12:31:00.727+05:302016-11-13T12:31:00.727+05:30సత్యనారాయణ రెడ్డి గారు మీ సవరణ బాగుంది. సత్యనారాయణ రెడ్డి గారు మీ సవరణ బాగుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31092078077896391942016-11-13T12:27:04.424+05:302016-11-13T12:27:04.424+05:30సహదేవుడు గారు గోష్పదమనగా ఆవుయొక్క పాదము. గోష్పదీక...సహదేవుడు గారు గోష్పదమనగా ఆవుయొక్క పాదము. గోష్పదీకృతమనగా పెద్ద దాన్ని చిన్నగా చేయడము. ఆవు దాట కల్గినంత చిన్నగుంట యని.
ఈ క్రింది మారుతి స్తుతి చూడండి.

ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృత సాగరమ్
తృణీకృత దశగ్రీవ మాంజనేయం నమా మ్యహమ్ కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20049439280497579822016-11-13T09:43:38.862+05:302016-11-13T09:43:38.862+05:30ఆర్యా! గోప్పదీకృతము అంటే? దయతో తెలుప ప్రార్థన.ఆర్యా! గోప్పదీకృతము అంటే? దయతో తెలుప ప్రార్థన.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23988416468459873482016-11-13T09:43:24.228+05:302016-11-13T09:43:24.228+05:30ఆర్యా! గోప్పదీకృతము అంటే? దయతో తెలుప ప్రార్థన.ఆర్యా! గోప్పదీకృతము అంటే? దయతో తెలుప ప్రార్థన.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73909850134754436912016-11-13T09:39:20.587+05:302016-11-13T09:39:20.587+05:30కామేశ్వరరావు గారికి ధన్యవాదములు.కామేశ్వరరావు గారికి ధన్యవాదములు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82005567314676018272016-11-12T23:58:13.778+05:302016-11-12T23:58:13.778+05:30చిన్న సవరణతో
వాక్త్రాణద్యుతి భారతీ సుకర సంభావ్యా...చిన్న సవరణతో

వాక్త్రాణద్యుతి భారతీ సుకర సంభావ్యాబ్జజాశీస్సులన్
ధృక్త్రాతాయత సద్గుణాత్త విలసద్దివ్యాస్య విష్ణూద్ధతన్
దృక్త్రేతాగ్ని రుచిప్రభా సదృశ సందీప్తాననాశీస్సులన్
వక్త్రస్తోత్ర పరాయణత్వమున నీ వాగ్ధార శ్ల్యాఘ్యంబగున్"

[వాక్త్రాణ= వాక్బలము; ధృక్త్రాత= ధైర్యముతోగూడినరక్షకుడు; దృక్త్రేతాగ్ని= చూపులనే మూడగ్నులు]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91130425246388030402016-11-12T23:54:59.183+05:302016-11-12T23:54:59.183+05:30కవిపుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు. ధృక్ ధరించు...కవిపుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు. ధృక్ ధరించునది యనునర్థమున చివర నుండాలి. ఇక్కడ ధైర్యముతో గూడిన యనునప్పుడు ముందుండవచ్చును.
విష్ణు+ ఉద్ధత = విష్ణూద్ధత: విష్ణువుచేతనుద్ధరింపబడుట. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43977368428281090242016-11-12T23:44:39.277+05:302016-11-12T23:44:39.277+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15671516078517155562016-11-12T23:38:34.664+05:302016-11-12T23:38:34.664+05:30భళా కామేశ్వర రావు గారూ...మీరూ సరస్వతీ పుత్రులే! అభ...భళా కామేశ్వర రావు గారూ...మీరూ సరస్వతీ పుత్రులే! అభినందనలు!
చిన్న సందేహాలు...నా అజ్ఞానముచే అడుగుచుంటిని. అన్యథా భావింపవలదని మనవి.
ధృక్...? ఇది సమాసాంతమున గదా ఉండవలసింది? ప్రారంభాన ఉన్నది. ఐనను... ధృక్త్రాత అనగా? విష్ణ్వోద్ధత?
ఇవి నా ఆలోచనకు అందకనే అడుగుచుంటిని. వివరింపగలరు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20162048045951261342016-11-12T23:14:25.561+05:302016-11-12T23:14:25.561+05:30తెలుగు పదములకు తెలుగు విభక్తులనే వాడాలి కదా. బొక్క...తెలుగు పదములకు తెలుగు విభక్తులనే వాడాలి కదా. బొక్కసమ్ములను గూల్చుచు అన్న సరిపోతుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83102511082433311172016-11-12T22:12:50.749+05:302016-11-12T22:12:50.749+05:30ఆర్యా
బొక్కసాత్ప్రగతి సరి పోతుందేమో!? డా.పిట్టా ను...ఆర్యా
బొక్కసాత్ప్రగతి సరి పోతుందేమో!? డా.పిట్టా నుండిMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48658087668126866552016-11-12T21:45:51.385+05:302016-11-12T21:45:51.385+05:30దీన్నే కాబోలు మా నాన్నగారు నారికేళపాకం అనేవారు!దీన్నే కాబోలు మా నాన్నగారు నారికేళపాకం అనేవారు!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3581494490099094602016-11-12T21:34:47.668+05:302016-11-12T21:34:47.668+05:30ఈ సవరణ పరిశీలించి, తప్పైన తగిన సూచన నివ్వ ప్రార్థన...ఈ సవరణ పరిశీలించి, తప్పైన తగిన సూచన నివ్వ ప్రార్థన.
అగ్గంబౌ యడియాసతోసతత మన్యాయంపు మార్గమ్ములో
పగ్గమ్ముల్ గొనుచున్ బికారి జనులన్ వంచించు దుర్మార్గుడౌ
సిగ్గెగ్గుల్ దన లోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్
యెగ్గుల్ బొందుచునుంద్రు సుమ్మ బడుగుల్ హేయంపు సంసారమున్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71096562723389293722016-11-12T20:42:47.904+05:302016-11-12T20:42:47.904+05:30గురువుగారు నమస్సులు, ధన్యవాదములు.గురువుగారు నమస్సులు, ధన్యవాదములు.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37327031765251348922016-11-12T19:52:37.142+05:302016-11-12T19:52:37.142+05:30దాన అ కారాంత నపుంసక పదము. దానస్య:షష్టీ విభక్తి, దా...దాన అ కారాంత నపుంసక పదము. దానస్య:షష్టీ విభక్తి, దానాత్: పంచమీ విభక్తి. దానసాత్ అసాధువు.
ఆరడి తెలుగు పదము. యీ రెంటికి సంధి కాని సమాసము కాని చేయరాదు.
హర్తాత్యారడి: హర్త+అతి+ ఆరడి; హర్త, అతి రెండు సంస్కృత పదములు. ఆరడి తెలుగు పదము కనుక హర్తాతి వరకు సాధువే కానీ తర్వాత ఆరడి తో సంధి మరియు సమాసము చేయ దగదు.

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75680800040793822402016-11-12T19:41:22.611+05:302016-11-12T19:41:22.611+05:30శాస్త్రి గారు జంపెనెవరి యిలా ప్రశ్నను సంధించక ప్ర...శాస్త్రి గారు జంపెనెవరి యిలా ప్రశ్నను సంధించక ప్రశ్నలోను నుత్తరమున జంపె పదము రాకుండా పూరించడము. ("మన్మథుని జంపెను" నకు) కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63477398160860340702016-11-12T19:34:04.920+05:302016-11-12T19:34:04.920+05:30శ్రీరామా రావు గారు మారుతిని త్రిమూర్త్యాంశగా భావిం...శ్రీరామా రావు గారు మారుతిని త్రిమూర్త్యాంశగా భావించిన మీ పూరణమద్భుతము.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41489309910838742262016-11-12T19:31:05.516+05:302016-11-12T19:31:05.516+05:30సహదేవుడు గారు సమస్య పాత్రలను నాటకపాత్ర ధారులుగ చేస...సహదేవుడు గారు సమస్య పాత్రలను నాటకపాత్ర ధారులుగ చేసి సమస్యను గోష్పదీకృతము చేశారు. చాలా బాగుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74174102628062901832016-11-12T19:26:45.128+05:302016-11-12T19:26:45.128+05:30జనార్దన రావు గారు మంచి సమస్యను ప్రస్తావించారు. అవధ...జనార్దన రావు గారు మంచి సమస్యను ప్రస్తావించారు. అవధానములో పూరించిన శ్రీ నాగఫణి శర్మ గారు నిస్సందేహముగ సరస్వతీ పుత్రులే.
అయితే సమస్య పాదము "వక్త్రస్తోత్ర పరాయణత్వమున నీ వాగ్ధార శ్ల్యాఘ్యంబగున్" అయ్యుండవచ్చు. క్త్ర కి దీర్ఘముండదు.

నా పూరణ తిలకించండి.

వాక్త్రాణప్రభ భారతీ సుకర సంభావ్యాబ్జజాశీస్సులన్
ధృక్త్రాతాయత సద్గుణాత్త విలసద్దివ్యాస్య విష్ణ్వోద్ధతన్
దృక్త్రేతాగ్ని రుచిప్రభా సదృశ సందీప్తాన నాశీస్సులన్
వక్త్రస్తోత్ర పరాయణత్వమున నీ వాగ్ధార శ్ల్యాఘ్యంబగున్"

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35207363581690188082016-11-12T19:20:03.777+05:302016-11-12T19:20:03.777+05:30డా.పిట్టా నుండి
ఆర్యా
దానసాత్ పుణ్యం అనేసముదాయంలో ...డా.పిట్టా నుండి
ఆర్యా
దానసాత్ పుణ్యం అనేసముదాయంలో దానము వల్ల వచ్చిన పుణ్యం అని భావం.హరించుట వలన వచ్చిన గందరగోళం ,ఆసక్తి కాదా?ఈ ,సాత్ ఏ విభక్తి ప్రత్యయమో?Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81213497498998866822016-11-12T19:17:08.097+05:302016-11-12T19:17:08.097+05:30పూజ్య కవివరేణ్యులు శ్రీ కామేశ్వరరావు గారికి ధన్యవా...పూజ్య కవివరేణ్యులు శ్రీ కామేశ్వరరావు గారికి ధన్యవాదములు.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.com