tag:blogger.com,1999:blog-6769183920316093900.post1209040115206308142..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2594 (మీసములన్ గనఁగ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger207125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-51650001880225804632019-01-12T11:14:31.595+05:302019-01-12T11:14:31.595+05:30"మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచిన..."మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్?"
మీసము లేలనే మగువ మెండుగ వీర్యము వెల్వరించగా ?
రాసికి నెక్కలేద మన రాముడు కృష్ణుడు రమ్యమూర్తులై?
మీసము లేక నెగ్గెగద మిమ్ముల మమ్ముల కల్వకుంటడున్!
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70913219005857764402019-01-12T11:06:14.491+05:302019-01-12T11:06:14.491+05:30"మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచిన..."మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్?"
మీసము లేలనే మగువ మెండుగ వీర్యము వెల్వరించగా ?
రాసికి నెక్కలేద మన రాముడు కృష్ణుడు రమ్యమూర్తులై?
మీసము లేక నెగ్గెగద మిమ్ముల మమ్ముల కల్వకుంటడున్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34198304696901523122019-01-12T11:04:53.474+05:302019-01-12T11:04:53.474+05:30"మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచిన..."మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్?"
మీసము లేలనే మగువ మెండుగ వీర్యము వెల్వరించగా ?
రాసికి నెక్కలేద మన రాముడు కృష్ణుడు రమ్యమూర్తులై?
మీసము లేక నెగ్గెగద మిమ్ముల మమ్ముల కల్వకుంటడున్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67845561637920573542019-01-12T11:04:12.876+05:302019-01-12T11:04:12.876+05:30"మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచిన..."మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్?"
మీసము లేలనే మగువ మెండుగ వీర్యము వెల్వరించగా ?
రాసికి నెక్కలేద మన రాముడు కృష్ణుడు రమ్యమూర్తులై?
మీసము లేక నెగ్గెగద మిమ్ముల మమ్ముల కల్వకుంటడున్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46057101120756707362019-01-12T11:03:13.263+05:302019-01-12T11:03:13.263+05:30"మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచిన..."మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్?"
మీసము లేలనే మగువ మెండుగ వీర్యము వెల్వరించగా ?
రాసికి నెక్కలేద మన రాముడు కృష్ణుడు రమ్యమూర్తులై?
మీసము లేక నెగ్గెగద మిమ్ముల మమ్ముల కల్వకుంటడున్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56545683440147913712018-02-12T18:53:15.090+05:302018-02-12T18:53:15.090+05:30మిత్రమా సహదీవా ఎంత అద్భుతమైన చిత్రీకరణ అమ...మిత్రమా సహదీవా ఎంత అద్భుతమైన చిత్రీకరణ అమోఘం అమోఘం అమోఘం pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38144199901584014062018-02-12T05:31:17.383+05:302018-02-12T05:31:17.383+05:30శ్రీనాథ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీనాథ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17767730948642932752018-02-12T02:02:47.064+05:302018-02-12T02:02:47.064+05:30(ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెసు బీజెపి చేసిన అన్యాయం...(ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెసు బీజెపి చేసిన అన్యాయం చెబుతూ)
చేసిరి తప్పిదమ్మొకటి చీకటి మాటున జీల్చి రాష్ట్రమున్;
మోసము జేసిరిర్వురును ముచ్చట గొల్పెడి ఆంధ్రజాతికిన్;
వేసము నందునన్ కపట వియ్యము నందున
ఆరితేరుచున్;
మీ సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్!Srinath Jandhyalahttps://www.blogger.com/profile/09085833751231686352noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14943667188673851252018-02-11T23:14:26.279+05:302018-02-11T23:14:26.279+05:30మిస్సన్న గారూ,
సవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది....మిస్సన్న గారూ,
సవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2136564594121693552018-02-11T23:11:56.415+05:302018-02-11T23:11:56.415+05:30సందర్భానుసారంగా 14/8/2014 న నేను తెలుగు వెలుగు వార...సందర్భానుసారంగా 14/8/2014 న నేను తెలుగు వెలుగు వారికి పంపిన "ఈ మెయిల్ పోస్టు" ఇక్కడ ఉంచుతున్నాను.

ఆర్యా ! నమస్కారములు.మీరు ' తెలుగు ' వెలిగించుటకు చేయు ప్రయత్నము ఎంతో ప్రశంసనీయం.తెలుగు పద్యము అంతరించకుండా శ్రీ కందిశంకరయ్య గారు తన ' శంకరాభరణం ' బ్లాగు ద్వారా గత ఐదు సంవత్సరములుగా రొజుకొక్క సమస్యను ఇచ్చి ఎందరో కవులుగా మారి పద్యరచన చేయుటలో విజయంసాధించారు.ఇప్పటికే బ్లాగు వీక్షకులు ఏడు లక్షల పైచిలుకుగా అయినారు.ప్రతిరోజూ ఒక సమస్య చొప్పున ఇప్పటికి 1500 పైగా సమస్యలను ఇచ్చినారు..ఎందరో కవులు ప్రతిరోజూ అదిఒక వ్యాపకముగా తమపూరణలు చేస్తునారు. ప్రతి దినమూ కొన్ని వందలమంది దేశవిదేశాల్లొ ఉన్న సాహిత్యాభిమానులు దీనిని వీక్షిస్తూ ఉంటారు.నాకు తెలిసి కనీసం తెలుగు బ్లాగులోకంలో ఇది ఒక ' రికార్డే '. తెలుగు అభివృద్ధి కొరకు పాటు పడిన ఎందరిగురించో మీపత్రికలో పరిచయంచేస్తూ ఉంటారు.ఫలాపేక్ష లేకుండా తెలుగు పద్య రచనా యజ్ఞాన్ని కొనసాగిస్తున్న వారి ఆశయానికి మరింత ప్రాచుర్యము కలిగించి తెలుపద్యాన్ని నిలబెట్టడంలో మీరు చేసే ప్రయత్నము మరింత వెన్నుదన్నుగా ఉంటుందని నా అభిప్రాయము. కనుక kandishankaraiah.blogspot.com బ్లాగును ఒకపరి పరిశీలించి తగినంత ప్రోత్సాహమును మీ తెలుగు వెలుగు పత్రిక ద్వారా కల్పించ వలెనని కోరుకొను చున్నాను. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32228409069581859732018-02-11T23:06:37.830+05:302018-02-11T23:06:37.830+05:30సీతా దేవిగారూ...చక్కగా విశ్లేషించారు...నేనుకూడా గత...సీతా దేవిగారూ...చక్కగా విశ్లేషించారు...నేనుకూడా గతంలో తెలుగు వెలుగు వారికి శంకరాభరణం గురించి వివరిస్తూ భ్లాగుగురించి పత్రికలో వ్రాయమని కోరాను.వారు పూర్తి డృష్టి పెట్టినట్లు లేదు ఇప్పుడైనా స్పందించి ప్రత్రికలో ప్రచురిస్తారని బావిస్తున్నాను. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64265155726616435452018-02-11T21:53:55.411+05:302018-02-11T21:53:55.411+05:30
వచ్చిరి కొందరు గురువుల
కిచ్చుచు మర్యాదలెల్ల కీర్...

వచ్చిరి కొందరు గురువుల
కిచ్చుచు మర్యాదలెల్ల కీర్తిని బడయన్
నచ్చగ సౌశీల్యతయు
న్నిచ్చితిమిగ దీవెనలను నిండుగ సుమ్మీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16044089120400591432018-02-11T21:34:32.914+05:302018-02-11T21:34:32.914+05:30
నిచ్చెనగా నిలిచామట!
మెచ్చుచు నెక్కిరి పయిపయి మెర...

నిచ్చెనగా నిలిచామట!
మెచ్చుచు నెక్కిరి పయిపయి మెరవణి తారీ
ఫిచ్చుచు హైహై నాయక !
సచ్చితిమి నిలబడుచు మనసార జిలేబీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30209371134086578602018-02-11T21:30:25.459+05:302018-02-11T21:30:25.459+05:30సవరిసవ పూరణ
ఉత్పలమాల మాలిక
మోసితె వేద సంపదల మోదమున...సవరిసవ పూరణ
ఉత్పలమాల మాలిక
మోసితె వేద సంపదల మోదమునన్ బ్రళయాన మత్స్యమై
యా సుధ నంద మందరను నాపితె సాగరమందుఁ గూర్మమై
వాసురముద్ధరించితివె బంగరుకంటిని గూల్చి దంష్ట్రివై
భాసుర నారసింహునిగ బాలుని బ్రోవఁగ దైత్యుఁ గూల్చితే
ఆసగ నేల మూడడుగు లందితె నా బలిఁ ద్రొక్కి పొట్టివై
రాసము లాడితే పరశురాముగ క్షత్రియ గర్వ నాశివై
కోసల రాముడై ధరణిఁ గొట్టితె రావణు ధర్మమూర్తివై
తోసమునంద గీతనిడి దుష్టులఁ ద్రుంచితె కృష్ణమూర్తివై
ఆసలె దుఃఖ కారణమటంచును బుద్ధిని పెంచితే భువిన్
భాసిల జేయ సత్యయుగ పాలన కల్కిగ ఖడ్గమెత్తితే
దాసుల బ్రోవనెంచి యవతారము లెత్త మహాద్భుతమ్ముగన్
మీ సములన్ గనంగ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62332664208351549322018-02-11T21:28:13.911+05:302018-02-11T21:28:13.911+05:30ధన్యవాదములు సర్ 🙏🙏🙏ధన్యవాదములు సర్ 🙏🙏🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17636142068917970092018-02-11T21:26:25.387+05:302018-02-11T21:26:25.387+05:30గురుదేవులకు ధన్యవాదములు
సవరించిన పూరణ :
బాసల బేధ...గురుదేవులకు ధన్యవాదములు
సవరించిన పూరణ :

బాసల బేధము లేకను
శాసించఁగ జనులనెల్ల చరవాణి నిటుల్
జేసిన మార్టిన్ కూప!
మీమీ సములను గనఁగఁ గలమెమేదినియందున్ గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8394679836305802782018-02-11T21:20:41.700+05:302018-02-11T21:20:41.700+05:30కందం వస్తుందనుకున్నాను... కానీ "ఉత్పలమాల"...కందం వస్తుందనుకున్నాను... కానీ "ఉత్పలమాల" వేయించారు. నమస్సులు! G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69785891351399509072018-02-11T21:07:33.495+05:302018-02-11T21:07:33.495+05:30అప్పుడు “ద్విమూర్తులందునన్” అన్న సరిపోవును. లేదా “...అప్పుడు “ద్విమూర్తులందునన్” అన్న సరిపోవును. లేదా “మహాద్భుతమ్ముగన్” ను కూడా పరిశీలించండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54104732394726707802018-02-11T21:04:18.560+05:302018-02-11T21:04:18.560+05:30గురువుగారికి ధన్యవాదములతో సవరించిన పూరణ:
వేసము భా...గురువుగారికి ధన్యవాదములతో సవరించిన పూరణ:

వేసము భారతీయ యతి, పెద్దలు కంచి పురాన శైలసం
వాసు మఠమ్మునన్, పరమభావము నిత్యము బోధ, వీడి కై
లాసము నేలపై దిగిన రాజధరా! దయలోన మీకు స్వా
మీ! సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33397729975026073512018-02-11T21:03:21.185+05:302018-02-11T21:03:21.185+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70514968136185928742018-02-11T20:23:43.732+05:302018-02-11T20:23:43.732+05:30
అచ్చెరు వయ్య మేమిచట బాగడమై నిలిచాము వారికి
న్నిచ...

అచ్చెరు వయ్య మేమిచట బాగడమై నిలిచాము వారికి
న్నిచ్చెన లాంటి వారమయ ! నేతలు నాయకు లయ్యిరయ్య మా
స్వచ్చపు విద్యలన్ బడసి; సన్నిధి పెన్నిధి గాను గాంచగ
న్నిచ్చిరి కొంద రైనను దనివ్వుగ గౌరవమున్ జిలేబులై!

జీపీయెస్ వారికి
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21262612439240988652018-02-11T20:22:34.687+05:302018-02-11T20:22:34.687+05:30ధన్యవాదములు సహదేవుడుగారూ! 🙏🙏🙏🙏🙏ధన్యవాదములు సహదేవుడుగారూ! 🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10962286339624260742018-02-11T20:14:27.695+05:302018-02-11T20:14:27.695+05:30గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ ధన్యవాదములు.
గ...గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ ధన్యవాదములు.
గురుసమానులు శ్రీ పోచిరాజు వారికి నమస్సులు.
త్రిమూర్తులలో గల మీకు మిగతా వారు సమానము కాదు అని నా భావన. అన్వయం కుదరక పోతే సవరణను సూచించిన వినయంగా దిద్దుకొందునని మనవి. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59165995270999340302018-02-11T20:11:35.330+05:302018-02-11T20:11:35.330+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాధ్యమ...ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాధ్యమైనంతవరకు విశేష ప్రాసలను ప్రయోగించకండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7106186878016413382018-02-11T20:10:36.983+05:302018-02-11T20:10:36.983+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com