tag:blogger.com,1999:blog-6769183920316093900.post133885839448339368..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2412 (ముదమున రాహుల్...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-21655004772192942002018-12-18T02:09:16.338+05:302018-12-18T02:09:16.338+05:30పదుగురు నవ్వరే యిటుల పప్పుడి పెండ్లికి నాహ్వనించుట...పదుగురు నవ్వరే యిటుల పప్పుడి పెండ్లికి నాహ్వనించుటన్: 👇
"ముదమున రాహులే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చఁగన్"
చదువుము తప్పు దిద్దుచును చక్కని చుక్కవు పెండ్లికూతురా:👇
"ముదమున రాఫెలే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చఁగన్"

రాఫెలు = rafale (fighter aircraft)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56066460337910567452017-07-16T22:04:59.552+05:302017-07-16T22:04:59.552+05:30పద్యప్రశంస జేసిన శ్రీ శంకరయ్య గారికి నమస్సులు పద్యప్రశంస జేసిన శ్రీ శంకరయ్య గారికి నమస్సులు మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48893158640123702802017-07-16T21:14:52.068+05:302017-07-16T21:14:52.068+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15079874933756983572017-07-16T21:14:16.484+05:302017-07-16T21:14:16.484+05:30మురళీకృష్ణ గారూ,
మీ మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి....మురళీకృష్ణ గారూ,
మీ మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65923040507686938902017-07-16T20:57:22.318+05:302017-07-16T20:57:22.318+05:30వధువును వీడి దేశమును పాలన జేయు ప్రధాని యైన దా
వదల...వధువును వీడి దేశమును పాలన జేయు ప్రధాని యైన దా
వదలిన పెళ్లినే తగెడు వారసుడౌదునటంచు భావనన్
ముదమున రాహులే వలచె! మోది కుమార్తెను జైట్లి మెచ్చఁగన్
సదమున పన్ను లేకమగు సాధ్విగ నెంచుచు నొప్పిరెల్లరున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20961800597693936382017-07-16T20:37:47.195+05:302017-07-16T20:37:47.195+05:30అది మోదీ *హృదయాత్మజ*
గదరా ! *వస్త్వేకశుల్క ఘన పద్...అది మోదీ *హృదయాత్మజ*
గదరా ! *వస్త్వేకశుల్క ఘన పద్ధతి* ! దా..
నిది మెచ్చి సభాంతరమున
ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్ !!

అదిగొ నరేంద్రమోది *హృదయాత్మజ*గా జనియించె దేశ సం..
పదలను బెంచు క్రొత్తదగు *పన్నువిధానము* ! దాని మెచ్చుచున్
పదుగురు జూచుచుండగ *సభన్ కరతాళరవమ్ములొప్పగా*
ముదమున రాహులే వలచె మోది కుమార్తెను *జైట్లి* మెచ్చఁగన్ !!

ఎదిగెను వామనుండనగ నింతకునింత నరేంద్రమోది ! తా
వదలడు పీఠమున్ ! తనకు భాగ్యము దక్కదటంచు గుందుచున్
మది చెదరంగ లోకసభ మధ్యనె నిద్రను పొందగా కలన్
ముదమున రాహులే వలచె మోదికుమార్తెను జైట్లి మెచ్చగన్
పదవిక నాకు దక్కునని భ్రాంతిని బొందుచు నల్లుడౌటచే !!
మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51311499523677003882017-07-16T19:22:44.173+05:302017-07-16T19:22:44.173+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30923740594396995802017-07-16T19:22:09.493+05:302017-07-16T19:22:09.493+05:30సదమల హృదయుడు తానని
ముదమున రాహుల్ వరించె మోదీ తనయ...సదమల హృదయుడు తానని
ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్
పదవికి తగడని తెలియగ
యెదలోయల పాతి బెట్టె యెవ్విధి తెలుపన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23114450685229536912017-07-16T14:29:13.793+05:302017-07-16T14:29:13.793+05:30అయ్యా స్వామీ!
చాలా సంతోషం! కానీ ఇవంతా నాకెటుల అర...అయ్యా స్వామీ!

చాలా సంతోషం! కానీ ఇవంతా నాకెటుల అర్ధం కాగలదు? ఈ బ్లాగును చదివే పండితోత్తములు చాలా మంది ఉన్నారు. వారికి ఉపయోగ పడునని సంతస మొందెదను.

మీరు ఈ తడవ హైదరాబాదు వచ్చినపుడు నా ఈ-మైలుకు తెలియజేయండి. కలుస్తాను. మొన్న శంకరయ్య గారిని కలవడం నా అదృష్టం. వారు లీవులో ఉన్న మూడు వారాలూ (గత నవంబరులో) మీ సమీక్షలను నేను చాలా ఆనందించితిని.

నమస్సులు! G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12189102323891764622017-07-16T13:46:39.914+05:302017-07-16T13:46:39.914+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67254636626153666762017-07-16T13:46:06.023+05:302017-07-16T13:46:06.023+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81132057519023014902017-07-16T13:36:48.517+05:302017-07-16T13:36:48.517+05:30అదనపుకట్నమె గెలుపును
తదుపరిఎన్నికల యందు తప్పకనిలుప...అదనపుకట్నమె గెలుపును
తదుపరిఎన్నికల యందు తప్పకనిలుపన్
గుదరగ?” కలలో గాంచితి
ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్”|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23566778381472396642017-07-16T12:53:01.444+05:302017-07-16T12:53:01.444+05:30నిదురను నే కలగంటిని
కద ! మోదీ కేది తనయ , కరమున బట...నిదురను నే కలగంటిని
కద ! మోదీ కేది తనయ , కరమున బట్టన్
ముదిమికి జేరెడు వయసున ?
ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్ !Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39171804508236346882017-07-16T12:27:32.729+05:302017-07-16T12:27:32.729+05:30పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5514951551706945282017-07-16T12:11:32.423+05:302017-07-16T12:11:32.423+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం.
రెండవ పూరణలో 'అద్భుత యూతము' దుష్టసమాసం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68457085770989292902017-07-16T12:08:45.294+05:302017-07-16T12:08:45.294+05:30భాస్కరమ్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినంద...భాస్కరమ్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'వదనము నందురుంజుచును... గై కోనదనని...' ?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78128053864585618072017-07-16T12:06:27.071+05:302017-07-16T12:06:27.071+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60039522375620493502017-07-16T11:54:38.997+05:302017-07-16T11:54:38.997+05:30శాస్త్రి గారు నిన్నటి మీ సందేహానికి చక్కటి వివరణతో...శాస్త్రి గారు నిన్నటి మీ సందేహానికి చక్కటి వివరణతో శ్యామల రావు గారు కూడ అంత్య లఘువులతో కూడా వృత్తములు కలవని దృఢపఱచి సంతోషము కలిగించారు.

అయితే వారుదహరించిన సౌందర్యలహరీ శ్లోకము మాత్ర మంత్య లఘు వృత్తము కాదు.
అది అత్యష్టి ఛందమునకు చెందిన శిఖరిణి సంస్కృత వృత్తము.

శిఖరిణి పద్య లక్షణములు
17 అక్షరములు ఉండును.
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు (సంస్కృత వృత్తమునకు వర్తించదు)
ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు య , మ , న , స , భ , వ(లగ) గణములుండును.
సంస్కృత ఛందస్సు లో గురు నిర్ణయమునకు ప్రత్యేక వసతులున్నవి. అవి:
1. ప్ర, బ్ర, క్ర మూడు రేఫ సంయుక్తాక్షరములకు వెనుక నున్న లఘువు సందర్భానుసారము గురువుగా కాని లఘువు గా కాని తీసుకొన వచ్చును.
ఇతర హల్లులకు(ప,బ లేక క కాకుండ) ర వత్తున్న యిది చెల్లదు. మన మిత్రులు కొందఱు వాడుచున్నారు తెలియక.

2. హ తో మొదలగు యే సంయుక్తాక్షరమున కైన వెనుకనున్న లఘువు కూడ గురు లఘువులు గా అవసరార్థము తీసుకొన వచ్చును.

3. పాదాంతమున నున్న లఘువు కూడ నవసరమును బట్టి గురువు లేక లఘువు గా వాడబడుతుంది.
ఇవి కేవలము సంస్కృత శ్లోకములందు మాత్రమే.
అయితే యిందులోని మొదటి సూత్రమును కొందరు పూర్వ కవులు తెలుగు పద్యములలో నుపయోగించిరి అత్యవసర సందర్భములలో (పద సౌందర్యమునకు కాబోలు). కనుక నామోద యోగ్యము.

హరబ్రహ్మాదుల్ లో ర లఘువు గా భాగవతములో నారయ.
ధరణిప్రజ లో ణి లఘువు గా భారతములో నన్నయ.

సంస్కృత శ్లోకములలో మూడవ సూత్రము ననుసరించి పాదాంతపు లఘువును గురువుగా స్వీకరించ వచ్చు నవసరమును బట్టి.
ఇట్టి ఉదాహరణలు చాలా శ్లోకములలో కలవు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28826983027013744642017-07-16T11:47:59.814+05:302017-07-16T11:47:59.814+05:30వదలక నసత్య వార్తల
సదా ప్రసారమును జేయు చానలు చెప్పె...వదలక నసత్య వార్తల
సదా ప్రసారమును జేయు చానలు చెప్పెన్
బుధులెవ్వరు మెచ్చని తరి
ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్

అదిగద దేశసంపదల కద్భుత యూతము నిచ్చునంచు తా
వదలక తెచ్చె నూత్నమగు పన్నువిధానము గాంచి నోరునే
మెదపక తాను సైయ్యనుచు మెచ్చి విపక్షపు నేత జైయనన్
ముదమున రాహులే వలచె మోదికుమార్తెను జైట్లి మెచ్చగన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87943487775748467922017-07-16T11:45:37.487+05:302017-07-16T11:45:37.487+05:30గదుముచు మామను తిట్టగ
నిదియేసరి యతని పుత్రి నెలమిని...గదుముచు మామను తిట్టగ
నిదియేసరి యతని పుత్రి నెలమినిగై కో
నదనని పెండ్లాడంగను
ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్
వీటూరి భాస్కరమ్మAnonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62292466144375056572017-07-16T11:37:32.760+05:302017-07-16T11:37:32.760+05:30ఇదియెటు సాధ్యమై చనెను యెప్పృడు క్రోధ దవాగ్ని కీలలన...ఇదియెటు సాధ్యమై చనెను యెప్పృడు క్రోధ దవాగ్ని కీలలన్
వదనము నందురుంజుచును వాక్కులె బాణములై చెలంగ నా
ముదమును ద్రావినట్లుగను మోమును తిట్టుచునుండ నెవ్విధిన్
ముదమున రాహులే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చగన్
వీటూరి భాస్కరమ్మAnonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1216173284098342632017-07-16T11:36:07.051+05:302017-07-16T11:36:07.051+05:30పద పదమున పరిపాలన
వదలని మదిని ముదిమి తను వరియించిన ...పద పదమున పరిపాలన
వదలని మదిని ముదిమి తను వరియించిన యీ
ముదురు వటువు జనకుండే!
ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్!

కదలక కూరుచుండి మమకారపు మిత్రుని వేడ నివ్విధిన్
మదిని హరించు హాస్యము సమర్పణ సేయు మనంగఁ బల్కె దాఁ
బదపద చూడఁ బెండ్లినికఁ బార్థివు లెల్లరు రాఁ జెలంగగన్
ముదమున రాహులే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చఁగన్!

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64469874289562023782017-07-16T11:21:17.014+05:302017-07-16T11:21:17.014+05:30లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15051438114686999932017-07-16T11:12:01.543+05:302017-07-16T11:12:01.543+05:30ఇదియేమి చిత్రమో విను
ముదమున రాహుల్ వరించె మోదీ తనయ...ఇదియేమి చిత్రమో విను
ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్
మదినెరుగ డితడు మోదిల
సదమలమౌ బ్రహ్మచారి నన్మానితుడున్.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36760766188514303472017-07-16T11:01:35.008+05:302017-07-16T11:01:35.008+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com