tag:blogger.com,1999:blog-6769183920316093900.post1380380137640421211..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2264 (భారత గణతంత్రము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger71125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25870809101076176202018-11-12T09:06:45.241+05:302018-11-12T09:06:45.241+05:30బారులు స్మార్టుఫోనులును బంగరు స్మగ్లురు లిండిగోలున...బారులు స్మార్టుఫోనులును బంగరు స్మగ్లురు లిండిగోలునున్
కోరికలన్ని తీర్చెడివి గొప్పటి మాలులు రాహ్లుబాబలున్
కారులు మేడలున్ క్రెడిటు కార్డులు రాగను నెవ్విధమ్మునన్
"భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో"?
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18258455532406083432017-01-28T12:14:23.563+05:302017-01-28T12:14:23.563+05:30*సహస్రకవిరత్న,కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*...*సహస్రకవిరత్న,కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*

*కవిమిత్రులారా!*

*"భారత గణతంత్రము జనభారం బయ్యెన్"*
లేదా...
*"భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో"*

పోరినవీరులెల్లరటుపోయిరిస్వర్గముచేరనప్పుడే
దారులజూపిస్వీయగణతంత్రపుపాలనచేకొనంగస
ర్కారులనున్నవారలకుకాంచకృతజ్ఞతసూన్యమౌటనీ
*"భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో*

*సహస్రకవిరత్న,కవిభూషణ*
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53629990415550563422017-01-27T18:18:50.840+05:302017-01-27T18:18:50.840+05:30వర్షము రాని వర్షమున పంటలు బండక నన్నదాతలున్
హర్ష వి...వర్షము రాని వర్షమున పంటలు బండక నన్నదాతలున్
హర్ష విహీనులై యమిత యాతన జెందుదు, రప్పుడప్పడున్
వర్షపు టుగ్ర రూపమున పంటలు నాశన మొందు,నిత్తరిన్
వర్ష మొసంగు రైతున కవారిత చింతనుఁ దీవ్ర దుఃఖమున్
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78965338529631239672017-01-26T23:13:19.253+05:302017-01-26T23:13:19.253+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34353162834752536222017-01-26T23:12:38.780+05:302017-01-26T23:12:38.780+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46355817656379641742017-01-26T21:53:05.458+05:302017-01-26T21:53:05.458+05:30డా.పిట్టా
ఆర్యా, పెట్టుబడుల పేలవమునకున్..అని సరిచే...డా.పిట్టా
ఆర్యా, పెట్టుబడుల పేలవమునకున్..అని సరిచేసినాను.కృతజ్ఞతలుMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30506914205187040262017-01-26T21:41:19.190+05:302017-01-26T21:41:19.190+05:30భూరిగ,పరిదానములిడి
నేరములకు దండన లిడ నేరక వారిన్
...భూరిగ,పరిదానములిడి
నేరములకు దండన లిడ నేరక వారిన్
సైరించుచు వచ్చిన యీ
భారత గణతంత్రము జనభారంబయ్యెన్|
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82186855094188106222017-01-26T21:25:50.115+05:302017-01-26T21:25:50.115+05:30__/\____/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2674563780255061492017-01-26T20:57:02.679+05:302017-01-26T20:57:02.679+05:30dhanya vaadamulu dhanya vaadamulu రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18404408570745645262017-01-26T20:10:16.265+05:302017-01-26T20:10:16.265+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76126131046540027282017-01-26T20:01:56.113+05:302017-01-26T20:01:56.113+05:30వీరుల త్యాగాల ఫలమె
భారత గణ తంత్రము! జనభారంబయ్యె
...వీరుల త్యాగాల ఫలమె
భారత గణ తంత్రము! జనభారంబయ్యె
న్నీ రాజకీయమేలెడి
వారల యవినీతి కూడు పాలన మిచటన్! Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40820885887829751602017-01-26T19:56:16.638+05:302017-01-26T19:56:16.638+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59434603420782108392017-01-26T19:55:33.261+05:302017-01-26T19:55:33.261+05:30అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ దినచర్...అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ దినచర్యా వివరాలు ఆనందాన్ని, క్రొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6801439068206010202017-01-26T19:53:58.032+05:302017-01-26T19:53:58.032+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15890426115324203372017-01-26T19:52:59.085+05:302017-01-26T19:52:59.085+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
(మీరు కేవలం పూరణలను పోస్ట్ చేయండి. మిగతా వివరాలు అక్కరలేదు).కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70901829459639311902017-01-26T19:51:22.720+05:302017-01-26T19:51:22.720+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్న...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'పూరా' అని అన్యదేశ్యాన్ని ప్రయోగించారు.
ఉత్పలమాల మొదటిపాదంలో ప్రాస తప్పింది. 'చేసికోనిచో' అని గ్రామ్యం. "చేతనే యికను" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26966282399672209842017-01-26T19:48:38.722+05:302017-01-26T19:48:38.722+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3652311795311710192017-01-26T19:47:48.024+05:302017-01-26T19:47:48.024+05:30గుఱ్ఱం సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...గుఱ్ఱం సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82791392959735929222017-01-26T19:45:56.191+05:302017-01-26T19:45:56.191+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణ...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76567753389805439112017-01-26T19:44:32.783+05:302017-01-26T19:44:32.783+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ మూడు పూరణలు చాలా ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ మూడు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23013630437894135292017-01-26T19:31:40.727+05:302017-01-26T19:31:40.727+05:30
పిన్నక నాగేశ్వరరావు.
నేరస్థులె పాలకులవ
వీరుల త్...
పిన్నక నాగేశ్వరరావు.

నేరస్థులె పాలకులవ

వీరుల త్యాగంపు ఫలము వృధయై పోగా

పౌరుల భద్రత కరవై

భారత గణతంత్రము జన భారంబయ్యెన్.

***********************************పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38491668459571943702017-01-26T19:07:35.685+05:302017-01-26T19:07:35.685+05:30అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
-----------...అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఘోరము కలియుగ వింతలు
భారత గణతంత్రము జనభారం బయ్యెన్
తీరము దొరకదు మనసుకు
సారము లేనట్టి బ్రతుకు జరగదు వెలితిన్

రెండు రోజులనుంచీ మనసు బాగుండక ఎమీ రాయలేక ఊరుకున్నాను . సోదరులు శాస్త్రిగారి ప్రక్రియ చదివాక రాయాలని పించింది.శాస్త్రి గారు చెప్పింది అక్షరాల నిజం. మాకు పగలు 1.30 కి [లంచ్ తిన్నాక సమస్య చూడటం] [అప్పుడు వస్తుంది]. కాసేపు ఎమీ తోచక తరవాత దెవుణ్ణితల్చుకుని కుస్తీ పట్టడం.గురువులు శంకరయ్యగాగు కనబడక పోతె అదికుడా మానేయ్యడం .ఇదీ దినచర్య . శాస్త్రిగారు ధన్య వాదములు
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42844353822245798962017-01-26T18:08:30.293+05:302017-01-26T18:08:30.293+05:30మీరిరి కోర్టుల తీర్పులు
మీరిరి మన చట్ట సభలమేలగు తీ...మీరిరి కోర్టుల తీర్పులు
మీరిరి మన చట్ట సభలమేలగు తీర్పుల్
మీరుచునుండిరి నీతులు
భారత గణతంత్రము జనభారం బయ్యెన్"

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6771685837817529672017-01-26T17:50:49.055+05:302017-01-26T17:50:49.055+05:30🍀 *శంకరాభరణం*🍀
🌷 *సమస్య పూరణం* 🌷
🍀 కవిః- *...🍀 *శంకరాభరణం*🍀

🌷 *సమస్య పూరణం* 🌷

🍀 కవిః- *విరించి* 🍀

🌷 సమస్యః *భారత గణతంత్రము జనభారం బయ్యెన్*
లేదా...
*భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో*

చోరులవినీతి పరులును
నేరములనుజేయువారె నేతలు కాగా
పోరాడి గెల్చు కొన్నను
భారత గణతంత్రము జనభారంబయ్యెన్

బారులు తీరిచేరెదరు భారత భాగ్యవిధాత శోకమున్
గోరుతు, తీవ్రవాదులిట గుట్రలు పన్నగ వాటితోడుగన్
పౌరులనేలుపాలకుల పాపపు కృత్యములెన్నియో గనన్
భారతదేశమందు జనభారమగున్ గణతంత్రమన్నచో .విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20296889998059030262017-01-26T17:43:35.069+05:302017-01-26T17:43:35.069+05:30తప్పును సరిదిద్దినందుకు ధన్యవాదములు!!తప్పును సరిదిద్దినందుకు ధన్యవాదములు!!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com