tag:blogger.com,1999:blog-6769183920316093900.post1382006069914084024..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2093 (సన్యాసికిఁ బిల్ల నిచ్చి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger105125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-17747219714296337822018-10-15T19:24:46.391+05:302018-10-15T19:24:46.391+05:30మాన్యుండగు శ్రీమంతుం
డన్యాయముజేసి దోచ నన్యుల ధనము...మాన్యుండగు శ్రీమంతుం
డన్యాయముజేసి దోచ నన్యుల ధనముల్
ధన్యుండౌచును కాంగ్రెసు
సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5198227099089698172016-07-22T07:42:25.335+05:302016-07-22T07:42:25.335+05:30గురుదేవులు శంకరయ్యగారికి,సుకవి మిత్రులు మధుసూదన్ ...గురుదేవులు శంకరయ్యగారికి,సుకవి మిత్రులు మధుసూదన్ గారికి నమోవాకములు
నాపూరణ మీమెప్పును పొండినందుకు కృతజ్ఞతలు Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21704262702000024102016-07-22T05:55:02.276+05:302016-07-22T05:55:02.276+05:30కామేశ్వరరావు గారూ ధన్యవాదాలండీ కామేశ్వరరావు గారూ ధన్యవాదాలండీ మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81509326101989099992016-07-21T22:47:58.967+05:302016-07-21T22:47:58.967+05:30కామేశ్వరరావు గారూ,
కొద్దిగా నెమ్మదించింది. ధన్యవా...కామేశ్వరరావు గారూ,
కొద్దిగా నెమ్మదించింది. ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61902833090783280652016-07-21T22:47:22.184+05:302016-07-21T22:47:22.184+05:30సుకవి మిత్రులు తాడిగడప వారికి....మిస్సన్న గారికి న...సుకవి మిత్రులు తాడిగడప వారికి....మిస్సన్న గారికి నమస్సులు!
తాడిగడపవారూ...చక్కని వివరణ నిచ్చారు. అభినందనలు...ధన్యవాదాలు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65426782837107578102016-07-21T22:38:21.255+05:302016-07-21T22:38:21.255+05:30శ్యామలీయం గారూ అద్భుతమైన మీ వివరణకు ధన్యవాదాలండీ.శ్యామలీయం గారూ అద్భుతమైన మీ వివరణకు ధన్యవాదాలండీ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66670347486776101422016-07-21T22:37:08.081+05:302016-07-21T22:37:08.081+05:30శ్యామలీయం గారికి నమస్సులు ధన్యవాదములు శ్యామలీయం గారికి నమస్సులు ధన్యవాదములు Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70467934203120979882016-07-21T22:18:40.662+05:302016-07-21T22:18:40.662+05:30ఋషి అన్న పదానికి పర్యాయపదంగా ముని అని వాడవచ్చును.
...ఋషి అన్న పదానికి పర్యాయపదంగా ముని అని వాడవచ్చును.
సన్యాసి అన్నది ఋషికి పర్యాయపదం కాదు.

సన్యాసం అనేది ఒక ఆశ్రమథర్మం. అవివాహితులైతే తలిదండ్రుల అనుమతితో సన్యసించవచ్చును. వివాహితులైతే భార్య అనుమతి తప్పని సరి. సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వ్యక్తికి ఆ జన్మ ముగిసినట్లే భావించి ఉచిత కర్మకలాపం నిర్వహించి దీక్ష ఇస్తారు. సన్యాసి మరొక జన్మ ఎత్తినట్లే లెక్క. దీక్షాగురువులు కొత్తపేరును కూడా ఇస్తారు. పాతజన్మ ముగిసింది కాబట్టి దానికి సంబంధిచిన అనుబంధాలు అన్నీ విడిపోయినట్లే. సన్యాసి ఒక పూర్వాశ్రమంలోని తల్లికి నమస్కరించాలి తప్ప మిగతా బంధుమిత్రాదులు ఇతరులూ పాత సంబంధాలతో నిమిత్తంలేకుండా సన్యసించిన వారికి నమస్కరించ వలసి ఉంటుంది.

ఋషి లేదా మునికి తపోవృత్తి ముఖ్యవిధి. మునులు ఏ ఆశ్రమస్థితిలో ఐనా ఉండవచ్చును. గృహస్థులు కూడ కావచ్చును - వశిష్టాది సప్తర్షులు భార్యలతో ఉండే వారే కదా. ఒక ఋషి చివరకు ఉపనయనాది సంస్కారం కూడా కాని వాడు కావచ్చును. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40860777644619513252016-07-21T22:04:30.673+05:302016-07-21T22:04:30.673+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మిత్రుడు శబ్దమున...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మిత్రుడు శబ్దమున సందేహము తీరినది. ధన్యవాదములు.
మల్లీశ్వర రావు గారు ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32003293899534606482016-07-21T21:57:51.557+05:302016-07-21T21:57:51.557+05:30మిస్సన్న గారూ మంచి సందేహం.... తెలిసిన వారెవరైనా వి...మిస్సన్న గారూ మంచి సందేహం.... తెలిసిన వారెవరైనా వివరించగలరు....అలానే "ముని" కూడా...Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10792668340138974872016-07-21T21:44:45.830+05:302016-07-21T21:44:45.830+05:30రఘురామ్ గారు విశేషణము వలన "స"కి ఆ దీర్...రఘురామ్ గారు విశేషణము వలన "స"కి ఆ దీర్ఘం రాలేదు. అవి సాంస్కృతిక (సిద్ద) సమాసములు. "హింస" ఆ కారంత స్త్రీ లింగ పదము. దీనితో మరియొక సంస్కృత పదముతో సమాసము చేసిన "హింసా" యని దీర్ఘము తోనే చేయాలి. "హింస" తెలుగు పదము గా తీసుకున్న (తత్సమము) "హింస న్యాసి" ని మిశ్రమ సమాసము గా తలుప వచ్చును. కానీ సత్యాహింస అన్న సిద్ద సమాసముతో దీనిని సమసిస్తున్నప్పుడు మిశ్రమ సమాసమవదు. తప్పని సరిగా సిద్ద సమాసమే చేయాలి. అప్పుడు "సత్యాహింసాన్యాసి" అన్నదే సాధువు.ఇది నా భావము. గురువు గారు విశ్లేషించ గలరు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53975617277879524752016-07-21T21:29:55.768+05:302016-07-21T21:29:55.768+05:30తెలుసుకోవాలనే ఆసక్తితో ఒక సందేహాన్ని వెలిబుచ్చుతున...తెలుసుకోవాలనే ఆసక్తితో ఒక సందేహాన్ని వెలిబుచ్చుతున్నాను. దయచేసి మిత్రు లెవరూ అపార్థం చేసుకోవద్దని మనవి. ఋషి ని సన్యాసి కి పర్యాయ పదంగా వాడవచ్చునా?మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70204383375829610972016-07-21T21:25:41.186+05:302016-07-21T21:25:41.186+05:30సుకవులు మాన్యులు తిమ్మాజీ రావు గారూ...నమస్సులు!
నే...సుకవులు మాన్యులు తిమ్మాజీ రావు గారూ...నమస్సులు!
నేనును సుకన్య యంశమునే స్వీకరించి పూరించితిని. కాకతాళీయముగ మన యిద్దఱ పూరణములును ఒక్క యంశమునే యాధారముగఁ జేసికొనినవి. నా పూరణము కన్నను మీ పూరణమే బాగుగనున్నదనిపించుచున్నది. అభినందనలు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66648157597349158792016-07-21T21:23:02.727+05:302016-07-21T21:23:02.727+05:30సన్యాసి,సన్న్యాసి పదప్రయోగం మీద నా సందేహానికి వివర...సన్యాసి,సన్న్యాసి పదప్రయోగం మీద నా సందేహానికి వివరణాత్మక సమాధానాన్ని చెప్పివ గురువు గారికి, శ్రీయుతులు పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారికి, పోచిరాజు కామేశ్వరరావు గారికి ధన్యవాదములు.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58437924558420309532016-07-21T21:20:53.982+05:302016-07-21T21:20:53.982+05:30నా రెండవ పూరణము:
[రోమపాదుఁడు తన దేశమందు వర్షపు రా...నా రెండవ పూరణము:

[రోమపాదుఁడు తన దేశమందు వర్షపు రాకకై ఋష్యశృంగుని రప్పింపఁగా నాతని తండ్రి కోపించి శపించునేమో యని శంకించి, తన కొమరిత శాంత నాతని కిచ్చి వివాహము జరిపించిన వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది]

మున్యాశ్రమమందుండెడు
ధన్యుని నా ఋష్యశృంగుఁ దరలింప వెసన్
మాన్య ముని చలముఁ బాపఁగ
సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50310796567752669642016-07-21T21:15:25.037+05:302016-07-21T21:15:25.037+05:30తంగిరాల రఘురామ్ గారూ ధన్యవాదాలు.తంగిరాల రఘురామ్ గారూ ధన్యవాదాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79009137673677739542016-07-21T21:14:33.724+05:302016-07-21T21:14:33.724+05:30గురువుగారూ సత్యాహింసలను న్యాసము చేసిన వాడు అనే భావ...గురువుగారూ సత్యాహింసలను న్యాసము చేసిన వాడు అనే భావంతో సత్యాహింసన్యాసి అని అన్నాను. రఘురామ్ గారు చెప్పి నట్లు మీరన్న సూత్రం మరి యిక్కడ వర్తిస్తుందా అన్న నా సందేహాన్ని మళ్ళా మీరే తీర్చాలి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62334544732007184812016-07-21T20:53:45.507+05:302016-07-21T20:53:45.507+05:30గురువుగారూ, మీరు చెప్పిన మూడు ఉదాహరణలు హింస అనే పద...గురువుగారూ, మీరు చెప్పిన మూడు ఉదాహరణలు హింస అనే పదాన్ని విశేషణంగా వాడటం చేత "స"కి ఆ దీర్ఘం వచ్చిందని నా అభిప్రాయం. మరి మిస్సన్నగారు అలా వాడలేదు కదా. ఇక్కడ మీరన్నది వర్తిస్తుందా అని నా అనుమానం.తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85361659791063880832016-07-21T20:48:40.033+05:302016-07-21T20:48:40.033+05:30గురువుగారూ, ధన్యాలు. మారుస్తాను మీరు చెప్పినట్టుగా...గురువుగారూ, ధన్యాలు. మారుస్తాను మీరు చెప్పినట్టుగా. మా స్నేహితుడు, తూ.గో.జిల్లా వాసి, సన్యాసి రావుని గుర్తుతెచ్చుకుని పద్యము వ్రాసాను.తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59548270562077160092016-07-21T20:46:07.942+05:302016-07-21T20:46:07.942+05:30మిత్రులందఱకు నమస్సులు!
మాన్యుఁడు శర్యాతి, సుత సు
...మిత్రులందఱకు నమస్సులు!

మాన్యుఁడు శర్యాతి, సుత సు
కన్యయె వనమందు మౌనిఘనుఁడగు చ్యవనున్
దా న్యూన పఱుప, నపు డా
సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22688304431282529572016-07-21T20:13:26.367+05:302016-07-21T20:13:26.367+05:30సన్యాసి నామ మైనను
మాన్యుడు, గుణవంతుడనుచు మనసునకే ...సన్యాసి నామ మైనను

మాన్యుడు, గుణవంతుడనుచు మనసునకే ప్రా

ధాన్యము నిడి తండ్రి యొకరు

సన్యాసికి బిల్లనిచ్చి సంబర పడియెన్.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77550043471059086922016-07-21T20:13:06.501+05:302016-07-21T20:13:06.501+05:30సన్యాసి నామ మైనను
మాన్యుడు, గుణవంతుడనుచు మనసునకే ...సన్యాసి నామ మైనను

మాన్యుడు, గుణవంతుడనుచు మనసునకే ప్రా

ధాన్యము నిడి తండ్రి యొకరు

సన్యాసికి బిల్లనిచ్చి సంబర పడియెన్.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14240213749231596062016-07-21T19:43:23.452+05:302016-07-21T19:43:23.452+05:30పార్వతి తపస్సు ---
వన్యముల నడుమ భూధర
కన్య శివునిక...పార్వతి తపస్సు ---
వన్యముల నడుమ భూధర
కన్య శివునికై తపస్సు కఠినము చేసెన్,
అన్యోన్యతకై హిమవత్
సన్యాసికి బిల్లనిచ్చి సంబరపడియెన్!Malleswarahttps://www.blogger.com/profile/02131131637321430314noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90086866298596467042016-07-21T19:32:06.695+05:302016-07-21T19:32:06.695+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87551646468067054602016-07-21T19:30:06.107+05:302016-07-21T19:30:06.107+05:30జిలేబీ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. ...జిలేబీ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com