tag:blogger.com,1999:blog-6769183920316093900.post1581886273916255800..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2259 (రాముఁడే నా హితుండనె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger51125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-13674836963873653662017-01-21T22:38:12.833+05:302017-01-21T22:38:12.833+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50084296789013227122017-01-21T22:34:15.735+05:302017-01-21T22:34:15.735+05:30ప్రసాద రావు గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం ప...ప్రసాద రావు గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తెలిసియు'లో యు టైపు కాలేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73391936019694794742017-01-21T22:32:47.135+05:302017-01-21T22:32:47.135+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'సీత+ఎరుగు' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50660260657812392732017-01-21T22:30:30.952+05:302017-01-21T22:30:30.952+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48601779963443684592017-01-21T22:29:32.792+05:302017-01-21T22:29:32.792+05:30గుఱ్ఱం సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...గుఱ్ఱం సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29000072969620483942017-01-21T22:28:35.491+05:302017-01-21T22:28:35.491+05:30క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బ...క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'చిరమరబడి'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62729598378650605392017-01-21T22:26:28.146+05:302017-01-21T22:26:28.146+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-96847790957691502017-01-21T22:14:25.655+05:302017-01-21T22:14:25.655+05:30జలమున నగ్నిపుట్టెనని.................
విలసిత పాండు...జలమున నగ్నిపుట్టెనని.................
విలసిత పాండునందనులు విజ్ఞతతో చరియించిి ధర్మమున్
నిలుపగ-యోధులయ్యు-అవనిన్ కడు శాంతినిఁజూప పూనరే
తెలిసి దోసమంచు-రణధీరులుగా చెలరేగు పట్టునన్
జలమున నగ్నిపుట్టటెనని సంతసమందెను మీనజాలముల్. BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70123846692856760042017-01-21T20:11:29.286+05:302017-01-21T20:11:29.286+05:30వరముగ స్వయం వరము సీతెరుగమగడు
రాముడే|”నాహితుండనె రా...వరముగ స్వయం వరము సీతెరుగమగడు
రాముడే|”నాహితుండనె రావణుండు
కుంభ కర్ణని రాముని కుమ్మగలడు|
అన్నదమ్ములనెడురించటంతసులువ?
2.క్రమాలంకారము
ప్రేమను పెంపు జేయగల పేర్మికి మూలము సీతనెంచగా?
క్షేమమ నింపుచున్ సతము కీర్తికి మూలము నాంజనేయుడే|
కామము నాశనంబుకని గర్వమువీడుటమంచి మార్గమా?
1.రాముడే2.నాహితుండనుచు3.రావణుడంగద తోడ జెప్పడే?

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38658205479711871872017-01-21T18:51:25.008+05:302017-01-21T18:51:25.008+05:30__/\____/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37193285594189781472017-01-21T18:33:14.121+05:302017-01-21T18:33:14.121+05:30రామునితోడ వైరమును రావణ మంచిదిగాదు నీకు నీ
క్షేమము ...రామునితోడ వైరమును రావణ మంచిదిగాదు నీకు నీ
క్షేమము గూర్చి చెప్చితిని సీతను రాముని చెంత జేర్చు మా
రాముడు నీ హితుండువిను రాక్షస నాధుడ చెప్పిపంపెనన్
"రాముఁడె నా? హితుండనుచు రావణుఁ డంగదుతోడఁ జెప్పఁడే"
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10269023671135856272017-01-21T18:25:06.403+05:302017-01-21T18:25:06.403+05:30శాస్త్రి గారు మీరు చెప్పిన యీ యంశము వాల్మీకి రామాయ...శాస్త్రి గారు మీరు చెప్పిన యీ యంశము వాల్మీకి రామాయణములో లేదు. యుద్ధ కాండ 111 వ సర్గ లో రావణ వథ మాతలి వచనానుసారము బ్రహ్మాస్త్రమును ప్రయోగించగా జరుగుతుంది. బ్రహ్మాస్త్రము తిరిగి రామ తూణీరము చేరుకుంటుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76102482023180834642017-01-21T17:46:59.052+05:302017-01-21T17:46:59.052+05:30శ్రీ కామేశ్వర రావుగారికి వందనములు. చిన్నప్పుడు మా ...శ్రీ కామేశ్వర రావుగారికి వందనములు. చిన్నప్పుడు మా ఇంగ్లీషు పుస్తుకంలో రాజగోపాలాచారి గారి రామాయణం నుంచీ తీసికొన బడిన పాఠం ఒకటి ఉండేది:

"Rama learns statecraft from Ravana"

http://www.mindauthor.com/philosophy/ravana-the-politician/

ఇది వాల్మీకి రామాయణంలో ఉన్నదా లేదా అని నా సందేహం. దయజేసి తెలుపగోరెదను. నమస్సులు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34255531602662530632017-01-21T17:44:15.900+05:302017-01-21T17:44:15.900+05:30తమ్ములను, తనయుల, తాత తండ్రి గోలు
పోయి మరుభూమి బోలగ...తమ్ములను, తనయుల, తాత తండ్రి గోలు
పోయి మరుభూమి బోలగ పురములెల్ల
బంధుజనులు లేని బ్రదుకు బరువు గాదె!
యమరపురిని నావారి చేయందు కొనగ
రాముడే నా హితుండనె రావణుండుseethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10703846332295886322017-01-21T17:36:24.878+05:302017-01-21T17:36:24.878+05:30డా.పిట్టా
ఆర్యా, కృతజ్ఞతల.డా.పిట్టా
ఆర్యా, కృతజ్ఞతల.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41261842743897068372017-01-21T16:46:12.936+05:302017-01-21T16:46:12.936+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
సూరి శౌరులొక్కటి యను ...క్రొవ్విడి వెంకట రాజారావు:

సూరి శౌరులొక్కటి యను సూక్ష్మ మదియ
నిజమగుచు దోచె, నాకింక నేమి వలయు?
పోరులో గూల్చి శివమిడు పురహరి శివ
రాముడే నాహితుండనె రావణుండు

సీత విషయమై నన తోడ చిరమరబడి
తమ్ముడా విభీషుణుడట దైవ సముడు
రాముడే నాహితుండనె; రావణుండు
కనలి నాతని సభనుండి కడవబెట్టెRaja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64324153921261999252017-01-21T12:03:24.240+05:302017-01-21T12:03:24.240+05:30రాము పంపున రాయబారమును జేయ
వ్రాల లంకాధిపతి మ్రోల వ...రాము పంపున రాయబారమును జేయ
వ్రాల లంకాధిపతి మ్రోల వాలి పుత్రు
నంగదుం గని పల్కె వనేంగ! నీకు
రాముఁడేనా? హితుం డనె రావణుండు

[వనేంగము = వనచరము, కోతి]

భీమ పరాక్రమద్యుతిని వెల్గెడి వీరుడు కుంభకర్ణుఁ డు
ద్దామ బలాన్వి తాసుర వితానము నాకు బలంబ యిద్ధరన్
కాముడె యా విభీషణుడు గల్లరి రావణి పీడ్యమాన సు
త్రాముఁడె నా హితుండనుచు రావణుఁ డంగదుతోడఁ జెప్పఁడే
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-373872259074409052017-01-21T11:47:19.650+05:302017-01-21T11:47:19.650+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35875634361437311342017-01-21T11:46:51.809+05:302017-01-21T11:46:51.809+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54593930413756448042017-01-21T11:46:03.824+05:302017-01-21T11:46:03.824+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19565101226913722632017-01-21T11:45:15.834+05:302017-01-21T11:45:15.834+05:30అన్నపరెడ్డి వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినంద...అన్నపరెడ్డి వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71889417085951330682017-01-21T11:44:42.863+05:302017-01-21T11:44:42.863+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64477735391203843062017-01-21T11:42:54.535+05:302017-01-21T11:42:54.535+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64613608859422587472017-01-21T11:41:47.650+05:302017-01-21T11:41:47.650+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83547099742289593782017-01-21T11:40:22.817+05:302017-01-21T11:40:22.817+05:30టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
బహుకాల దర్శనం... సంతోష...టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నిలిచి తీను'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com