tag:blogger.com,1999:blog-6769183920316093900.post1616012939438063862..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2148 (తన పార్టీ గెల్చినంత...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger54125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-24931796938528964442016-09-20T21:16:39.582+05:302016-09-20T21:16:39.582+05:30గురుదేవులకు ధన్యవాదములు
తనరుగ గెలిచిన మగువయె
తన...గురుదేవులకు ధన్యవాదములు

తనరుగ గెలిచిన మగువయె
తన తనుజుని పీఠమునను తన్నుకు బోవం
గ నగధరుని వలె, పురమున
తన పార్టీ గెల్చినంతఁ దా నేడ్చె నయో!కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83507494992448171072016-09-20T16:49:15.657+05:302016-09-20T16:49:15.657+05:30మంథా భానుమతి గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పూ...మంథా భానుమతి గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కొనినంతగాని' అన్నచోట టైపాటనుకుంటాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61061707518064688202016-09-20T16:47:28.054+05:302016-09-20T16:47:28.054+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
న...శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిన్న మౌజుతో పైకి క్రిందికి స్క్రోల్ చేస్తున్నపుడు మీ పద్యాన్ని గమనించలేదు. మన్నించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-394969013080971122016-09-20T07:58:00.080+05:302016-09-20T07:58:00.080+05:30కొనినెంతగాని యోట్లను
కనబడకనె చాటుగాను కడిమిని జనుల...కొనినెంతగాని యోట్లను
కనబడకనె చాటుగాను కడిమిని జనులే
తననోడించి జనిరకట
తన పార్టీ గెల్చినంతఁ దానేడ్చెనయోMantha Bhanumathihttps://www.blogger.com/profile/13428604774845501084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86216621875825455372016-09-20T05:40:52.009+05:302016-09-20T05:40:52.009+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50011207441744370572016-09-19T21:44:53.369+05:302016-09-19T21:44:53.369+05:30జనులకు వితరణ లొసగినఁ
దన పక్షము చిత్తయినది దారుణ మన...జనులకు వితరణ లొసగినఁ
దన పక్షము చిత్తయినది దారుణ మనగం
దన రిపునిదౌ, సుగుణము క
తన, దండే గెల్చినంతఁ దా నేడ్చె నయో
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71833794037975872362016-09-19T21:28:20.740+05:302016-09-19T21:28:20.740+05:30తనకిక పదవీ యోగం
బొనగూడుననుచు నొకండు నుత్సుక మతియై
...తనకిక పదవీ యోగం
బొనగూడుననుచు నొకండు నుత్సుక మతియై
వినగా నొకటే సీటును
తనపార్టీ గెలిచినంత దానేడ్చెనయోయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30515716354043975032016-09-19T20:54:32.192+05:302016-09-19T20:54:32.192+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83925408257459673132016-09-19T20:25:43.089+05:302016-09-19T20:25:43.089+05:30జనులెవ్వారల కెప్పుడేగతిని రాజ్యంబున్ ప్రసాదింతురో
...జనులెవ్వారల కెప్పుడేగతిని రాజ్యంబున్ ప్రసాదింతురో
వినలేదా మనమెన్నియో కథలఁ వైవిధ్యంబులొప్పారగా
జనులామోదము దెల్పగా పదవులన్జాలించి కాంగ్రెస్సు నూ
తనపార్టీ గెలువంగనెన్నికలలో దానేడ్చె సాజమ్ముగాయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2027386112882045672016-09-19T19:58:32.171+05:302016-09-19T19:58:32.171+05:30తనకొక పదవి లభించుట
తనపార్టీ విజయమంద తథ్యమనంగన్
త...తనకొక పదవి లభించుట
తనపార్టీ విజయమంద తథ్యమనంగన్
తనె యెన్నికలందోడగ
తన పార్టీ గెల్చినంతఁ దా నేడ్చె నయో!Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79387800411651948882016-09-19T19:55:52.785+05:302016-09-19T19:55:52.785+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89400996156808465532016-09-19T19:49:12.889+05:302016-09-19T19:49:12.889+05:30ఘనమగు నమాత్య పదవిని
తను కోరుచు నెన్నికలకు ధనమును ...ఘనమగు నమాత్య పదవిని

తను కోరుచు నెన్నికలకు ధనమును వెచ్చిం

చినను తను పరాజయమై

తన పార్టీ గెల్చినంత దా నేడ్చెనయో !పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21900803388231871312016-09-19T19:39:50.524+05:302016-09-19T19:39:50.524+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తన పార్టీ గెలిచి,...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తన పార్టీ గెలిచి, తానోడినందుకు ఏడ్చినాడన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నాయకుల మనెను కాంగ్రెసు...' అంటే అన్వయం బాగుంటుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79008164328267946902016-09-19T18:54:00.785+05:302016-09-19T18:54:00.785+05:30జనగణమనములఁ దామే
ఘనమగు నాయకుల మనుచు కాంగ్రెసు పార్ట...జనగణమనములఁ దామే
ఘనమగు నాయకుల మనుచు కాంగ్రెసు పార్టీ
జనులా'మోదిం'పగనూ
తనపార్టీ గెలిచినంత దానేడ్చెనయో
యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17114616439986655932016-09-19T18:51:32.373+05:302016-09-19T18:51:32.373+05:30కొనసాగి జయ పరంపర
తన బంధువులోడి పోయి తక్కిన వారల్
ఘ...కొనసాగి జయ పరంపర
తన బంధువులోడి పోయి తక్కిన వారల్
ఘనవిజయము సాధించుచుఁ
దన పార్టీ గెలిచినంత తానేడ్చె నయో!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33797023864965762412016-09-19T16:48:37.597+05:302016-09-19T16:48:37.597+05:30అన్నపరెడ్డి వారూ,
నూతన పార్టీతో మీ పూరణ బాగున్నది....అన్నపరెడ్డి వారూ,
నూతన పార్టీతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

నితీశ్ చంద్ర గారూ,
తన పార్టీ గెలిచినందుకు ఎందుకు ఏడ్చాడు? వాళ్ళ అనడం వ్యావహారికం.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'మంత్రి+అయ్యె' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'ఘనమంత్రి యయ్యె నాతడు...' అనండి.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తన పార్టీ గెల్చినా తనకు ధరావత్తు రానందుకు ఏడ్చాడన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీరు 'దండు' అన్నారు కాని అది స్వపక్షమా, పరపక్షమా అన్న స్పష్టత అక్కడ లేదు.

పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదం చివర గణదోషం. 'సఖ్యంబు జేసెం గుచిం...' అనండి.

హరి .... మూర్తి గారూ,
ఛీకి రూపాంతరం సీ. మీరు వ్రాసింది అదే అనుకొని పొరబడ్డాను. మీ వివరణతో సందేహం తొలగింది. బాగుంది.

డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
వినూతన పార్టీతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

పొన్నెకంటి వారూ,
నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కామేశ్వర రావు గారూ,
మీ సవరణలోని దండు ఏ పక్షమో స్పష్టత లేదు...

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44958412754673000392016-09-19T15:58:51.307+05:302016-09-19T15:58:51.307+05:30తనగర్వంబుకు తాళమేయగల మిత్రత్వంబు తోడవ్వగా?
ధనమున్ ...తనగర్వంబుకు తాళమేయగల మిత్రత్వంబు తోడవ్వగా?
ధనమున్ బంచగ?ఓట్లు వేతురని విద్యావేత్తయే నెంచుటా?
శనితో పందెము వేసి ఈశ్వరుని విశ్వాసంబు లైపోయె|నూ
తనపార్టీ గెలువంగ నెన్నికలలో దానేడ్చె సాజమ్ముగా|
2.ధనమే ముఖ్య మటంచును
అనవరతము ఖర్చు లన్నిఆవిరిగాగా?
తనకెదురుగపోటీ పొ
తన పార్టీగెల్చినంత దానేడ్చెనయో|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6275401518212750962016-09-19T15:20:32.436+05:302016-09-19T15:20:32.436+05:30జనులకు వలసిన దేదో
కన జాలని తాము కన్న కలలు చెదరి నూ...జనులకు వలసిన దేదో
కన జాలని తాము కన్న కలలు చెదరి నూ
తనముగ వచ్చిన యొక చే
తన పార్టీ గెల్చినంత దానేడ్చె నయో!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19141175132494210712016-09-19T15:20:04.665+05:302016-09-19T15:20:04.665+05:30జనులజ్ఞానులు పేదవారలనియున్ సంభ్రాంతితో డబ్బులన్
...జనులజ్ఞానులు పేదవారలనియున్ సంభ్రాంతితో డబ్బులన్
దిన ద్రాగన్ మితి మీర పంచి యిక మాదే గెల్పుటంచున్ సుమీ
ఘన సంతోషము పొందె కాని వినియున్ గంభీరమౌవార్త నూ
తన పార్టీ గెలువంగ నెన్నికలలోఁ దానేడ్చె సాజమ్ముగా
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12022268152489688092016-09-19T15:18:41.215+05:302016-09-19T15:18:41.215+05:30జనులకు వితరణ లొసగినఁ
దన పక్షము చిత్తయినది దారుణ మన...జనులకు వితరణ లొసగినఁ
దన పక్షము చిత్తయినది దారుణ మనగన్
ఘనునిదె, సద్గుణు డైన క
తన, దండే గెల్చినంతఁ దా నేడ్చె నయో
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62666409391553493832016-09-19T13:31:22.733+05:302016-09-19T13:31:22.733+05:30నిన్నటి సవరించిన పద్యం..
జడమతులైనగొందఱు విశాలవివే...నిన్నటి సవరించిన పద్యం..

జడమతులైనగొందఱు విశాలవివేక పదార్థ శూన్యులై
పెడసరబుద్ధితోడ మదపిచ్చిగజేయుచునుండెమూర్ఖులై
పడతికినాతితోడనె వివాహము- కావలెశాస్త్రపద్ధతిన్
బుడమిని భారతీయత సపూర్ణవిశిష్ఠవికాసమందగన్.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82984857394409715002016-09-19T13:23:59.613+05:302016-09-19T13:23:59.613+05:30అనవద్యంబగు సత్ఫలమ్ముఁగొనగానాశించుచున్ రాష్ట్ర భే
ద...అనవద్యంబగు సత్ఫలమ్ముఁగొనగానాశించుచున్ రాష్ట్ర భే
దన కార్యంబున పాలుపంచుకొని చిత్తైపోయె కాంగ్రెస్ పురా
తనమైయుండిననేమగున్ ? ప్రజల సత్సంకల్పశక్తిన్ వినూ
తన పార్టీ గెలువంగ, నెన్నికలలోఁ దానేడ్చె సాజమ్ముగా !

అనవద్యంబగు ఫలితముఁ
గొనగా రాష్ట్రవిభజనము కోరిన కాంగ్రెస్
జనులెల్లగూల్చగ, వినూ
తన పార్టీ గెల్చినంతఁ దా నేడ్చె నయో !
డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58801940638732242612016-09-19T13:08:25.815+05:302016-09-19T13:08:25.815+05:30సీతన యొక్క పార్టీసీతన యొక్క పార్టీvsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81168295236431358972016-09-19T13:06:11.959+05:302016-09-19T13:06:11.959+05:30ఆర్యా! సీతన్న(సీతన) అని నా అభిప్రాయం.ఆర్యా! సీతన్న(సీతన) అని నా అభిప్రాయం.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73005600650235699072016-09-19T12:55:31.111+05:302016-09-19T12:55:31.111+05:30తనకే మాత్రము దీన
న్నునికే లేదంచునమ్మి యూహించితగం
బ...తనకే మాత్రము దీన
న్నునికే లేదంచునమ్మి యూహించితగం
బనిగొని జేయన్నోచిం
తన-పార్టీ గెల్చినంత దానేడ్చెనయా
P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.com