tag:blogger.com,1999:blog-6769183920316093900.post1677897173316029255..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2121 (దోమల్ గుట్టిన రాత్రి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger60125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-20091245705064369272018-10-19T06:33:11.118+05:302018-10-19T06:33:11.118+05:30మామూలౌ శివరాత్రి నాడు విధిగా మారేడు పత్రాలతో
భామల...మామూలౌ శివరాత్రి నాడు విధిగా మారేడు పత్రాలతో
భామల్ జేయుచునుండ పూజలు,...మహార్భాటంబుగా పూరుషుల్
జాముల్ జాములు పుణ్య మొందు మనుచున్ జాగార మందున్ శివా!
దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు నారోగ్యమున్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75126558045928209902016-08-20T22:19:18.058+05:302016-08-20T22:19:18.058+05:30ప్రేమోద్వేగము ప్రజ్వరిల్ల మనసే పెళ్లంటు గీపెట్టగన్...ప్రేమోద్వేగము ప్రజ్వరిల్ల మనసే పెళ్లంటు గీపెట్టగన్
భామారత్నముతో వివాహమున దాంపత్యాను రాగమ్మునన్
శ్రీమంతమ్మున సంగమించ మదిలో శృంగార భావాదులన్
దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషమ్ము నారోగ్యమున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52450158097380162742016-08-20T22:10:44.698+05:302016-08-20T22:10:44.698+05:30కెంబాయితిమ్మాజిరావుగారిపూరణ
ప్రేమల్బూచిన జంటకాపురమ...కెంబాయితిమ్మాజిరావుగారిపూరణ
ప్రేమల్బూచిన జంటకాపురములో రేగెన్ వివాదమ్ములున్
భామల్ భర్తలు వేరు వేరు విధులన్ పాంతున్ ప్రవర్తిల్లుచో?
సోముండున్ మదమందు దోమ లగుచున్ సొంపార గూర్చెన్ గదా|
దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు నారోగ్యమున్.

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20063548117123198922016-08-20T21:41:48.411+05:302016-08-20T21:41:48.411+05:30పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్సులు..
రసధారలో మ...పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్సులు..
రసధారలో మశక బాధారాహిత్యమే..యిక పారవశ్యమోహావేశం ప్రతిపద్యమునకు ఉంటుంది..
మీ అభిమానానికి ధన్యవాదములు.. కాని అది గణ స్ఖాలిత్యమే.. మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14419265922868242472016-08-20T21:41:41.400+05:302016-08-20T21:41:41.400+05:30ఉమాభిధానులు.. రాగ మోద ఉమలై కుట్టినా బాధారాహిత్యమే....ఉమాభిధానులు.. రాగ మోద ఉమలై కుట్టినా బాధారాహిత్యమే.. మంచి విఱుపు పూరణకు మెఱుపునిచ్చింది.. అభినందనలండీ.. మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58265823157478353152016-08-20T21:31:02.795+05:302016-08-20T21:31:02.795+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణలు బాగున్నవి.
పెంపునకు అనడ...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణలు బాగున్నవి.
పెంపునకు అనడం సాధువు. 'ప్రేమే కుట్టగ..' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27457289257416610312016-08-20T21:29:10.911+05:302016-08-20T21:29:10.911+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కారణ ద్మోమలే'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29217001795708134852016-08-20T21:27:38.085+05:302016-08-20T21:27:38.085+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4810636391516116012016-08-20T20:56:37.346+05:302016-08-20T20:56:37.346+05:30ప్రేమల్ బెంపుకు శోభనంబెగద?సంప్రీతిన్ ప్రసాదించగా
ద...ప్రేమల్ బెంపుకు శోభనంబెగద?సంప్రీతిన్ ప్రసాదించగా
దోమల్ గుట్టిన?”రాత్రి జీవితము నిర్దోషంబు”|నారోగ్యమున్
క్షేమంబుంచు నిరోధకాబలము,నిక్షేపాలు మీకుండగా?
సామాన్యుండిలలెక్క జేసినచొ?విశ్వంబెట్లువిస్తారమౌ? {ప్రేమనుపెంపు జేయుటకు నాందిసంప్రీతిప్రాసాదించుఆసమయానదోమలు కుట్టినా?నిర్దోషంబు.ఆరోగ్యమేవ్యాధి నిరోధకంఉన్నపుడు.దోమకరచినరోగాలుగలిగిన విశ్వమెట్లువిస్తార మౌతుంది.సవరించిన పూరణ.}
2.ప్రేమే గుట్టగ మనసును
దోమల్ గుట్టంగ మనిషి దొసగున బడుటే|
సామాన్యుడి కలవాటే
దోమల్ గుట్టినను రేయి దోష రహితమే|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6994367747535046182016-08-20T20:23:59.306+05:302016-08-20T20:23:59.306+05:30హాస్యార్థము
హాస్యార్థము

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39949031283890015332016-08-20T20:17:47.892+05:302016-08-20T20:17:47.892+05:30ధన్యవాదములండి. ఇక్కడ యుమలు మంచి వారే పాపము కుట్టరు...ధన్యవాదములండి. ఇక్కడ యుమలు మంచి వారే పాపము కుట్టరు. పరుపులే కుట్టెదరు. ఆ పరుపులు మీద పడుకుంటే దోషము లేదు సుఖమే! కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38012015240117484022016-08-20T20:14:05.603+05:302016-08-20T20:14:05.603+05:30మురళీకృష్ణ గారు నమస్సులు. హాస్యర్థమై యన్నాను.అంతే....మురళీకృష్ణ గారు నమస్సులు. హాస్యర్థమై యన్నాను.అంతే. సమస్యా పూరణలలోయిలాంటివి సహజమే. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58939601632112441462016-08-20T19:56:59.538+05:302016-08-20T19:56:59.538+05:30ధన్యవాదాలు శంకరయ్య గారూ !
ధన్యవాదాలు శంకరయ్య గారూ !
పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60170579140744399252016-08-20T19:56:41.504+05:302016-08-20T19:56:41.504+05:30ధన్యవాదాలు శంకరయ్య గారూ !
ధన్యవాదాలు శంకరయ్య గారూ !
పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43438819304350946452016-08-20T19:45:55.517+05:302016-08-20T19:45:55.517+05:30భామల్ చెంతన జేరిమోద మలరింపంగన్ మదిన్ మైకమున్
సీమ...భామల్ చెంతన జేరిమోద మలరింపంగన్ మదిన్ మైకమున్
సీమల్ నిండిన భార తీయ వనితల్ సేమంబు గాగంధముల్
క్రీముల్ వ్రాయగ సోయగంబ నుచుతా క్రేంకారమున్ జేయగన్
దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు నారోగ్యమున్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3449736823847892942016-08-20T19:13:08.431+05:302016-08-20T19:13:08.431+05:30ఉమాభిధానులు.. రాగ మోద ఉమలై కుట్టినా బాధారాహిత్యమే....ఉమాభిధానులు.. రాగ మోద ఉమలై కుట్టినా బాధారాహిత్యమే.. మంచి విఱుపు పూరణకు మెఱుపునిచ్చింది.. అభినందనలండీ.. మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17411462173471617252016-08-20T19:05:21.066+05:302016-08-20T19:05:21.066+05:30పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్సులు..
రసధారలో మ...పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్సులు..
రసధారలో మశక బాధారాహిత్యమే..యిక పారవశ్యమోహావేశం ప్రతిపద్యమునకు ఉంటుంది..
మీ అభిమానానికి ధన్యవాదములు.. కాని అది గణ స్ఖాలిత్యమే.. మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31385576073975319532016-08-20T18:44:27.765+05:302016-08-20T18:44:27.765+05:30ఏమంచున్ వివరింతునా వెతలు నీకీవేళ మిత్రోత్తమా!
యేమ...ఏమంచున్ వివరింతునా వెతలు నీకీవేళ మిత్రోత్తమా!
యేమాత్రంబును నిద్రలేక గుడిలో నేనెట్టులున్నానొ యా
దోమల్ గుట్టిన రాత్రి ,జీవితము నిర్దోషంబు నారోగ్యమున్
సామాన్యంబుగ నాశనంబునొనరించన్ కారణ ద్మోమలే.

ఏమంచున్ వివరింతునా వెతలు నీకీవేళ మిత్రోత్తమా!
యేమాత్రంబును నిద్రలేక గుడిలో నేనెట్టులున్నానొ యా
దోమల్ గుట్టిన రాత్రి ,జీవితము నిర్దోషంబు నారోగ్యమున్
సామాన్యంబుగ నాశనంబునొనరించన్ కారణ ద్మోమలే.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49560685148038104892016-08-20T18:33:45.040+05:302016-08-20T18:33:45.040+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85700337050275032942016-08-20T17:31:25.990+05:302016-08-20T17:31:25.990+05:30చీమల పుట్టల మధ్యన
నేమాత్రమొ చోటు దొరుక నిద్రకు వ...చీమల పుట్టల మధ్యన
నేమాత్రమొ చోటు దొరుక నిద్రకు వశమై
పామరుడనె తోలి సంధ్యను
దోమల్ గుట్టినను రేయి దోషరహితమేBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91305065778485801542016-08-20T17:18:13.118+05:302016-08-20T17:18:13.118+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఉమాభిదానులు (ప్ర...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఉమాభిదానులు (ప్రావీణ్యులు) దూది పరుపులు ( తల్పశ్రేష్టములు) కుట్టిన రాత్రిజీవితము నిర్దోషమని నా భావము. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41640068992071819042016-08-20T17:17:52.230+05:302016-08-20T17:17:52.230+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో కొంత అన్వయలోపం ఉంది. ఏమాత్రం.. అని వ్యావహారికం ప్రయోగించారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77837650993062849012016-08-20T17:15:57.534+05:302016-08-20T17:15:57.534+05:30పిన్నక నాగేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పిన్నక నాగేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నట్టు... మీ పుస్తకం 'కవితామంజూష' ఉత్తర భాగం 'సమస్యాపూరణలు' నాకెంతో ఉపయోగ పడుతున్నది. అందులోని కొన్ని సమస్యలను ఇప్పటికే బ్లాగులో ఇచ్చాను కూడా. ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46112724819530978812016-08-20T17:11:54.928+05:302016-08-20T17:11:54.928+05:30మిస్సన్న గారూ,
ముందుగా మీ మామ గారికి వందనాలు.
మీ...మిస్సన్న గారూ,
ముందుగా మీ మామ గారికి వందనాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4569648969278245192016-08-20T17:08:42.162+05:302016-08-20T17:08:42.162+05:30పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ రెండు పూరణలు బాగున...పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఉమా నామధేయలైన కన్యలు 'కుట్టడం' ? కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com