tag:blogger.com,1999:blog-6769183920316093900.post1807491884138931689..comments2024-03-28T21:17:14.949+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2308 (తమ్ములపై రాముఁడు పగ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-68218091686324288752018-11-26T01:45:31.376+05:302018-11-26T01:45:31.376+05:30మా వాచ్మన్మా వాచ్‌మన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74656185569449242552018-11-25T15:46:08.387+05:302018-11-25T15:46:08.387+05:30
ఎవడా రాముడు ఏమిటా కథ ?
జిలేబి
ఎవడా రాముడు ఏమిటా కథ ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34023515450453369182018-11-25T15:32:47.651+05:302018-11-25T15:32:47.651+05:30తమ్ముడొకండు గూగులున తాండవ మాడుచు కాలరెత్తగా
తమ్ముడ...తమ్ముడొకండు గూగులున తాండవ మాడుచు కాలరెత్తగా
తమ్ముడొకండు బ్యాంకరుగ దాగుడు మూతలు నాడుచుండగా
వమ్మయె నాదు జన్మయని బాదుచు గుండెలు వారివారి జీ
తమ్ములమీఁద మత్సరముఁ దాల్చె సధర్ముఁడు రాముఁ డుద్ధతిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40234911848963669202017-03-14T22:49:21.644+05:302017-03-14T22:49:21.644+05:30కవిపుంగవులకు ధన్యవాదములు.కవిపుంగవులకు ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61657771243598674052017-03-14T22:36:04.987+05:302017-03-14T22:36:04.987+05:30చాలా సంతోషమండీ పోచిరాజువారూ! సవరించిన పూరణ చాలా బా...చాలా సంతోషమండీ పోచిరాజువారూ! సవరించిన పూరణ చాలా బాగున్నది. కతనము తొలగించి, కరణమును స్వీకరించుటలో మీ ఔచిత్యము ప్రశంసింపదగినది. ఎందుకంటే...కరణము అన్నా కారణము అనే అర్థం ఉండడమే. ధన్యవాదములు. అభినందనలు.

అలాగే భవదీయ విరచిత సుందరకాండలోని చతుర్థసర్గ చివరి పద్యం పఠించే భాగ్యాన్ని మాకు కలిగించారు. ఇందలి జిగి బిగి మీ పద్యరచనా ప్రావీణ్యమును ప్రకటించుచున్నది. ధన్యవాదములు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31015387593455250112017-03-14T21:08:03.676+05:302017-03-14T21:08:03.676+05:30డా. సీతా దేవి గారు ధన్యవాదములు.
కవిపుంగవులు మధుస...డా. సీతా దేవి గారు ధన్యవాదములు.

కవిపుంగవులు మధుసూదన్ గారు నమస్కారములు. నిజమే కతన, కతము పదముల మధ్య ప్రమాద భరితమే కతనము. ధన్యవాదములు. సవరణను తిలకించ గోర్తాను.

ఇమ్ముని వేషాకృతి కర
ణమ్మున నల్పుని వలెం దన ననుకొనియె పా
పమ్మని వనధి తరంగ శ
తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై

నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” చతుర్థ సర్గ లోని చివరి పద్యము:

అతి గుప్తం బట దూఱె మారుతి దశాస్యాంతఃపురమ్మున్ వడిన్
సిత ముక్తా మణి భూషి తాంతము మహాచిత్రాభ్ర నిర్యూహమున్
సత తోత్కృష్ట పటీర వంశక వరశ్లాఘ్యావలిప్తంబునున్
సత సద్రక్షిత శత్రు దుష్కరము దుష్ప్రాప్యమ్మ భేద్యమ్మునున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91237000298027451992017-03-14T20:06:36.799+05:302017-03-14T20:06:36.799+05:30నమ్మినసిద్దాంతమ్ముల
తమ్ములపై “రాముడుపగదాల్చె గుపిత...నమ్మినసిద్దాంతమ్ముల
తమ్ములపై “రాముడుపగదాల్చె గుపితుడై
అమ్మకమున పంటధరలు
సమ్మతిగారాకపోగ?సంబరబడకన్”.
2.నమ్మక మెప్పుడుండు?తగునాగరికంబునులేనిబాల్యమే|
అమ్మనుయంటి పెట్టుకొని యాదరణంబగుచిన్ననాటనే.
“సొమ్ముల షోకులన్ దిరిగి సోమరు లైరి|విచార మందుకే|
తమ్ములమీద మత్సరము దాల్చె” సధర్ముడు రాముడుద్దతిన్|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54149184460643176532017-03-14T19:50:48.755+05:302017-03-14T19:50:48.755+05:30ఇమ్మహి తాటకాసురి కడీర్ష్యను మిక్కిలి సాదు సద్గణో
ఇ...ఇమ్మహి తాటకాసురి కడీర్ష్యను మిక్కిలి సాదు సద్గణో
ఇమ్మహి తాటకాసురి కడీర్ష్యను మిక్కిలి సాదు సద్గణో
త్తమ్ముల మీద మత్సరముఁ దాల్చె, సధర్ముఁడు రాముఁ డుద్ధతి
న్నమ్ముల వేసి రక్కసిని యార్యులు మెచ్చగ జంపినాడు లో
కమ్మున లోక రక్షకుడు కారణ జన్ముడు రామచంద్రుడే

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77578504673000378042017-03-14T19:38:34.220+05:302017-03-14T19:38:34.220+05:30అమ్ములపొది ముట్టక తన
కిమ్మన నశ్వమును వినక నిరువు...అమ్ములపొది ముట్టక తన
కిమ్మన నశ్వమును వినక నిరువురు కానన్
రమ్మన పోరున కా ప్రాం
తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై

నిన్నటి సమస్యకు నా పూరణ

ప్రేముడి లేని వర్తనము భీకర రూపము తోడు గాగ తా
కామమె మెండుగా దలచి కన్నెను వెంపర లాడ జేయగా
లేమయు భార్య గా తనదు లిక్కరుత్రాగిన భర్త చర్యకున్
కౌముది లేని రాతిరినిఁ గాంచెను పున్నమినాడు వింతగా
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91332884320579785772017-03-14T19:26:34.742+05:302017-03-14T19:26:34.742+05:30సుకవి మిత్రులు పోచిరాజు కామేశ్వర రావుగారూ...మీ రెం...సుకవి మిత్రులు పోచిరాజు కామేశ్వర రావుగారూ...మీ రెండు పూరణములు అద్భుతముగా నున్నవి. అభినందనలు.
చిన్న సందేహము...
మొదటి పూరణలో...కతము..అనే అర్థంలో...కతనము...అని ప్రయోగించిన పదము సాధువేనా యని సందేహమున్నది. నివృత్తి చేయగలరని మనవి.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24906204454437794382017-03-14T18:56:36.458+05:302017-03-14T18:56:36.458+05:30ఇమ్ముగ భిక్ష నిడెడి సీ
తమ్మ నపహరించి చెఱకు తరలించ...ఇమ్ముగ భిక్ష నిడెడి సీ
తమ్మ నపహరించి చెఱకు తరలించిన నా
నమ్మిక లేని దనుజుని కృ
తమ్ములపై రాముడు పగ దాల్చె గుపితుడై!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86388589234127501412017-03-14T18:09:08.269+05:302017-03-14T18:09:08.269+05:30రాముడు బలరాము, పరశు
రాములనుచు పద్య రాజములొదలన్
ఏమీ...రాముడు బలరాము, పరశు
రాములనుచు పద్య రాజములొదలన్
ఏమీ యీ పూరణములు
సామాన్యములా యిషాని సాదర ప్రణతుల్

***నాగమంజరి గుమ్మా ***

🙏🏼🙏🏼🙏🏼G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80060403336679231632017-03-14T17:57:00.878+05:302017-03-14T17:57:00.878+05:30పిన్నక నాగేశ్వరరావుపిన్నక నాగేశ్వరరావుపిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37250063576806555572017-03-14T17:56:51.314+05:302017-03-14T17:56:51.314+05:30పిన్నక నాగేశ్వరరావుపిన్నక నాగేశ్వరరావుపిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59791766666657783772017-03-14T17:55:49.643+05:302017-03-14T17:55:49.643+05:30
పిన్ని నాగేశ్వరరావు.
ఇమ్ముగ ప్రేమను జూపెను
తమ్మ...
పిన్ని నాగేశ్వరరావు.

ఇమ్ముగ ప్రేమను జూపెను

తమ్ములపై రాముడు; పగ దాల్చె గుపితుడై

యమ్మహిజా సుతయౌ సీ

తమ్మను జెఱపట్ట రావణాసురు పైనన్.

పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84206077477135140012017-03-14T17:34:47.197+05:302017-03-14T17:34:47.197+05:30తమ్ముడు కృష్ణుని చంపుట
వమ్మని తెలియకనె మామ పంపగ తమ...తమ్ముడు కృష్ణుని చంపుట
వమ్మని తెలియకనె మామ పంపగ తమపై
క్రమ్మిన రాక్షస సంజా
తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై

(ఈ తడవ బలరాముడు ;)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11357189045278448982017-03-14T17:19:34.785+05:302017-03-14T17:19:34.785+05:30ఇమ్ముగ ప్రేమను జూపెను
తమ్ములపై రాముఁడు, పగఁ దాల్చె...ఇమ్ముగ ప్రేమను జూపెను
తమ్ములపై రాముఁడు, పగఁ దాల్చెఁ గుపితుఁడై
కొమ్మ తనమనో హరి సీ
తమ్మనపహరించినట్టి దైత్యుని పైనన్

ఇమ్మహి కంఠకుండగుచు హీనగుణాత్ముడు రావణుండు సీ
తమ్మను బంధిసేసెనని తానిక తాళగ లేక దైత్య వ్రా
తమ్ములమీఁద మత్సరముఁ దాల్చె సధర్ముఁడు రాముఁ డుద్ధతి
న్నమ్మయె జెప్పె రామకథ యద్భుతమంచును పిల్లవాడికన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2059118228214961662017-03-14T16:05:41.434+05:302017-03-14T16:05:41.434+05:30తమ్మిముఖ సీత గానక
సొమ్మసిలగ బహు విరహము శోకము చేతన్...తమ్మిముఖ సీత గానక
సొమ్మసిలగ బహు విరహము శోకము చేతన్
తుమ్మెద లలరిన పద్మ హ్ర
దమ్ములపై రాముడు పగదాల్చె గుపితుడై!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72313335988676494482017-03-14T15:51:33.945+05:302017-03-14T15:51:33.945+05:30ఇమ్ముగ లంకను జేర ర
యమ్మున వంతెనను గట్ట నబ్ధితలమ్ము...ఇమ్ముగ లంకను జేర ర
యమ్మున వంతెనను గట్ట నబ్ధితలమ్మున్
సమ్మతి తెలుపని కడలి కృ
తమ్ములపై రాముడు పగ దాల్చే గుపితుడైA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7119326068090713452017-03-14T15:49:48.528+05:302017-03-14T15:49:48.528+05:30ఇమ్ముగ జానకి కన్గవ
తమ్ములు తన స్మృతికి దోచ తాపము ...ఇమ్ముగ జానకి కన్గవ
తమ్ములు తన స్మృతికి దోచ తాపము హెచ్చన్
తమ్ముల యింటను విరిసిన
తమ్ములపై రాముడు పగ దాల్చె కుపితుడై

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36911199748538339412017-03-14T15:44:56.139+05:302017-03-14T15:44:56.139+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41172428983671135362017-03-14T14:54:36.943+05:302017-03-14T14:54:36.943+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2311760526939010592017-03-14T14:53:07.900+05:302017-03-14T14:53:07.900+05:30ఇమ్మహి తాటకాసురి కడీర్ష్యను మిక్కిలి సాదు సద్గణో
త...ఇమ్మహి తాటకాసురి కడీర్ష్యను మిక్కిలి సాదు సద్గణో
తమ్ములమీఁద మత్సరముఁ దాల్చె, సధర్ముఁడు రాముఁ డుద్ధతి
న్నమ్ముల వేసి రక్కసిని యార్యులు మెచ్చగ జంపినాడు లో
కమ్మున లోక రక్షకుడు కారణ జన్ముడు రామచంద్రుడే
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14119713102356914962017-03-14T14:05:15.521+05:302017-03-14T14:05:15.521+05:30అద్భుతం!!🙏🙏🙏🙏అద్భుతం!!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60275860600376707222017-03-14T11:08:48.889+05:302017-03-14T11:08:48.889+05:30అమ్ములు పలువిధ శస్త్రా
స్త్రమ్ముల కధిపతి ధరణిన రాజ...అమ్ములు పలువిధ శస్త్రా
స్త్రమ్ముల కధిపతి ధరణిన రాజులపై కో
పమ్మున బహు క్షత్రియజా
తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై

జాతము = సమూహము (శబ్దరత్నాకరము)

(హే పరశురామా! క్షమించు...నాకింతకంటే చాతకాదు ;)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com