tag:blogger.com,1999:blog-6769183920316093900.post2021785300006624114..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2586 (లక్ష్మణుఁ బెండ్లియాడినది...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger86125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-33931559701057309172019-01-10T16:28:25.983+05:302019-01-10T16:28:25.983+05:30దుష్కర రాసకు దుర్భర భాష:👇
లక్ష్మణు గాంచ యూర్మిళ...దుష్కర రాసకు దుర్భర భాష:👇

లక్ష్మణు గాంచ యూర్మిళమ లగ్నము కాగయె మానసమ్ము నా
లక్ష్మణుఁ బెండ్లియాడినది;...రాజిత సీత సకామయై భళా
లక్ష్మణు భ్రాత వీరుడగు రాముని కూరిమి పెండ్లియాడుచున్...
లక్ష్మణు తోడ రాముడును రమ్మన కుండను కానకేగుచున్
లక్ష్మణు దిట్టి త్రోలగను, లంకను జేరగ రావణుండితో...
లక్ష్మణు రాము హన్మనులు లంకను జేరగ సంతసించుచున్
లక్ష్మణు కూల్చ నింద్రజితు రాముడు చంపగ రావణుండనున్
లక్ష్మణు రాము చెంతనిక లంకను వీడెను నగ్నిసాక్షిగా...
సూక్ష్మపు రామగాథ యిది చుప్పున నుండుర నోరుమూయుచున్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70957938006502239892018-02-03T09:03:11.501+05:302018-02-03T09:03:11.501+05:30లక్ష్మణుడాదిశేషుడిరు భ్రాతలుగా తన శంఖచక్రముల్
లక్ష...లక్ష్మణుడాదిశేషుడిరు భ్రాతలుగా తన శంఖచక్రముల్
లక్ష్మియె సీతగా ధరణి రామునిగా హరి సంభవించుచున్
సూక్ష్మముగా విలున్ దునుమ , శూరుఁ బరాక్రమ సత్య ధర్మ స
ల్లక్ష్మణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85505050848507986532018-02-03T02:15:45.840+05:302018-02-03T02:15:45.840+05:30ప్రసాదు గారు,
మాత్ర తగ్గలేదు. బహుశ పెరిగింది అనుకు...ప్రసాదు గారు,
మాత్ర తగ్గలేదు. బహుశ పెరిగింది అనుకుంట, సమాసములోని సమ్యుక్తాక్షరాల వలన.
UII UII IUU
లక్ష్మణు నగ్రజు జిత స్వ

నాల్గవ పాద మొదటి అక్షరము, సమ్యుక్తాక్షరముగా గమనించాలి.

గురువుగారు ఇంతకు మునుపు చెప్పినట్లు క్రావడి ముందు అక్షరమును కావాలంటే గురువుగాను లేదా లఘవుగాను పాటించ వచ్చు అన్నదానిని బట్టి లఘువుగా భావించిన, ఇక్కడ గణ దోషము లేదు
UII III IUU
లక్ష్మణు నగ్రజు జిత స్వజిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26488625418698430342018-02-02T23:33:50.987+05:302018-02-02T23:33:50.987+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Venkatesh Prasadhttps://www.blogger.com/profile/07794120453270402780noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49019734491216031852018-02-02T23:29:30.915+05:302018-02-02T23:29:30.915+05:30భావన వినూత్నంగా ఉందండీ..
3 వ పాదము లో 3వ గణంలో 1 మ...భావన వినూత్నంగా ఉందండీ..
3 వ పాదము లో 3వ గణంలో 1 మాత్రం తగ్గింది. "జితస్వ" కు బదులు "విజితస్వ" అంటే లేదా
"నగ్రజు" బదులు "నగ్రజుడు" అంటే సరిపోతుంది..Venkatesh Prasadhttps://www.blogger.com/profile/07794120453270402780noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74435512731294382232018-02-02T23:03:08.581+05:302018-02-02T23:03:08.581+05:30మూడవ పాదమున గణదోషము... మూడవ పాదమున గణదోషము... G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39916383694304523772018-02-02T23:00:56.230+05:302018-02-02T23:00:56.230+05:30లక్ష్మియె పుట్టె దున్నగఁ బొలాన హలాన విదేహరాడ్యశో
ల...లక్ష్మియె పుట్టె దున్నగఁ బొలాన హలాన విదేహరాడ్యశో
లక్ష్మి యనంగ , సర్వ శుభ లక్షణ లక్షితయై చెలంగి , శ్రీ...
లక్ష్మణు , దివ్య పాద యుగళాంచిత శంఖ రథాంగ చక్ర స...
ల్లక్ష్మణు బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71246914333553605892018-02-02T22:50:29.117+05:302018-02-02T22:50:29.117+05:30
.......సమస్య
లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై...
.......సమస్య
లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై

సందర్భం:
వివాహ వేళ లక్ష్మణుడు రామునికి లక్ష్మణ ఫల మిచ్చినాడు. లక్ష్మణ ఫల మంటే పీచు పదార్థం ఎక్కువగా గలిగిన ఒక పండు. దీనిని హనుమంతుని ఫలం అని కూడా అంటారు.
ఇంగ్లీషులో soursop లేదా graviola అంటారు.
జిత.. స్వః.. లక్ష్మణుడు.. అంటే.. జయించిన స్వర్గం గలవాడు. స్వర్గమంటే న-అకము.. దుఃఖం లేనిది.. సంతోష మని అర్థం. ఎప్పటికీ సంతోషంగా వుండేవాడు.. రాముడు.. అని.
అటువంటి రాముని పెండ్లాడినది సీత.
(పద్యంలో రాము డనే మాట లేకపోవడం మరో విశేషం.)

లక్ష్మి కళ లొలుకు నన్నకు
లక్ష్మణ ఫల మిచ్చినాడు లక్ష్మణు, డపు డా
లక్ష్మణు నగ్రజు, జిత స్వ
ర్లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై

~డా.వెలుదండ సత్యనారాయణవెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85707091115299134332018-02-02T22:44:48.896+05:302018-02-02T22:44:48.896+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14412639777978497632018-02-02T21:41:49.351+05:302018-02-02T21:41:49.351+05:30
.......సమస్య
లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై...
.......సమస్య
లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై

సందర్భం:
శ్రీ లక్ష్మణు డనగా హల కులి శాంకుశ ధ్వజాది శుభ చిహ్నాలు కలిగిన వాడు.. రాముడు.
అతడు వర బల యుత దోః.. లక్ష్మణుడు.. అంటే శ్రేష్ఠమైన బలంతో కూడిన భుజములయొక్క లక్షణం కలవాడు.. (గొప్ప భుజబలం కలవాడు) రాముడు.
అటువంటి రాముని పెండ్లాడినది సీత.

లక్ష్మియె జానకి, రాముడు
లక్ష్మీ పతి యగును; రాము, లలిత గుణున్, శ్రీ
లక్ష్మణు, వర బల యుత దో
ర్లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై

~డా.వెలుదండ సత్యనారాయణవెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2387497067573939152018-02-02T18:51:59.706+05:302018-02-02T18:51:59.706+05:30.లక్ష్మీపుత్రిక “బావగు
లక్ష్మణు బెండ్లాడె|సీతరాగాన....లక్ష్మీపుత్రిక “బావగు
లక్ష్మణు బెండ్లాడె|సీతరాగాన్వితయై”
లక్ష్మణ,రాముడు,మరివర
లక్ష్మికితండ్రి నొకడె గన?లక్ష్మీపురమున్|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87946106630992995542018-02-02T18:48:24.324+05:302018-02-02T18:48:24.324+05:30చాలా బాగుంది. సోదరులందరి పెండ్లి చేసినారు.చాలా బాగుంది. సోదరులందరి పెండ్లి చేసినారు.koride vishwanatha sharmahttps://www.blogger.com/profile/14883827758907739530noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52542871532419263362018-02-02T18:35:40.728+05:302018-02-02T18:35:40.728+05:30శస్త్ర చికిత్స యయ్యది శంకరులకు
చక్క నగుగాక!శంభుని ...శస్త్ర చికిత్స యయ్యది శంకరులకు
చక్క నగుగాక!శంభుని సత్కరుణను
నాయు రారోగ్య సంపద లధిక మగుచు
జీవ నంబును సాగుత!తిరము గానుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63059924927008404812018-02-02T18:01:33.558+05:302018-02-02T18:01:33.558+05:30
విట్టుబాబు గారికి నెనరులు
పోచిరాజు వారి సవరణలకు...

విట్టుబాబు గారికి నెనరులు

పోచిరాజు వారి సవరణలకు నెనరులు. మీరన్నదే సరి అయినది. నిదురను బొంద ఊర్మిళ.

అవాల్మీకియమైనను తెలుగు జానపదుల నోళ్ళలో పాటగా సాగిపోయిన వ్యధ, కథ !

నెనరులు

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11002965719655002882018-02-02T16:51:49.618+05:302018-02-02T16:51:49.618+05:30జిలేబి గారు క్ష్మా ను నేర్పుగా క్షమా సహితముగా రాక్...జిలేబి గారు క్ష్మా ను నేర్పుగా క్షమా సహితముగా రాక్షసార్థమునొక్క దానిని వీడి నిక్షేపముగా వాడినారు. చాలా బాగుంది.
అవాల్మీకమైనను ప్రాశస్త్యమైన యూర్మిళా దేవి నిద్రను గుర్తు చేసారు. అయితే “క్ష్మాను విడువ” కు బదులు “క్ష్మాను బొంద నూర్మిళ” యనిన సమంజసముగా నుండును. ఏలన పెండ్లి తర్వాతనే చిరకాల నిద్ర యైనది.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64875754808994032018-02-02T15:18:56.013+05:302018-02-02T15:18:56.013+05:30కంటి శస్త్రచికిత్స విజయవంతమై సులోచనములతో బ్లాగుకు ...కంటి శస్త్రచికిత్స విజయవంతమై సులోచనములతో బ్లాగుకు తిరిగి రావాలని ఆకాంక్ష.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46129461005950309352018-02-02T15:14:58.763+05:302018-02-02T15:14:58.763+05:30లక్ష్మణుడు భువినివెలసిన
లక్ష్మిగ తననెంచి బ్రవిమలమ్...లక్ష్మణుడు భువినివెలసిన
లక్ష్మిగ తననెంచి బ్రవిమలమ్ముగ కొలువన్
లక్ష్మియె సీతగ వెలసియు
లక్ష్మణు బెండ్లాడె సీత రాగాన్వితయై?వీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36068154376470816432018-02-02T15:10:47.582+05:302018-02-02T15:10:47.582+05:30సూక్ష్ముని చాపముం దునిమి శోభలు మీరిన రామచంద్రుని
న...సూక్ష్ముని చాపముం దునిమి శోభలు మీరిన రామచంద్రుని
న్నీ క్ష్మసుపుత్రి మైథిలి వరేక్షణ యీ జనకేశు కూతు రీ
లక్ష్మి మనోహరాంగి శుభలక్షణ కైకొనె తప్పు చాలు నే
లక్ష్మణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై? భళా!
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59709689520135321032018-02-02T15:07:59.511+05:302018-02-02T15:07:59.511+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47987399221107508112018-02-02T15:05:32.228+05:302018-02-02T15:05:32.228+05:30సీత అనె అమ్మాయి లక్ష్మణుడు అనె అబ్బాయిని పెండ్లాడి...సీత అనె అమ్మాయి లక్ష్మణుడు అనె అబ్బాయిని పెండ్లాడితె ఆ విషయము తెలియని కూతురికి తల్లి చెబుతున్న హితవు
లక్ష్మి,వినంగరాదె కధలాయివి కావిటు జీవితమ్ములౌ
లక్ష్మణరేఖలన్నునిచె లావుగ స్త్రీలకు పెద్దలవ్విధిన్
లక్ష్మణుడన్న వానినటు లవ్వొనరించితివీవు గాని యా
లక్ష్మణుఁ; బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళావీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63944261670122691462018-02-02T15:00:57.174+05:302018-02-02T15:00:57.174+05:30బ్లాగు నిర్వాహకులు కవివతంసులు శ్రీకందిశంకరయ్య గారి...బ్లాగు నిర్వాహకులు కవివతంసులు శ్రీకందిశంకరయ్య గారి కంటి చికిత్స ఫలవంతము కావాలని ఆకాంక్షిస్తూ౼౼

"కంది శంకరకవి కన్నుకౌ చికిత్స
విజయవంతముఁ జేయంచు విన్నవింతు
జీవితాంతసుదృష్టులు సిద్ధపడగ
పార్వతీప,రమేశ్వర పాదమంటి"

నా సమస్యాపూరణ__
"లక్ష్మణుఁ బెండ్లియాడినది రాజితసీత సకామయై
భళా"
'లక్ష్మ' యిదేటి ప్రాస, కవిరాజులు "గోస"పడే ప్రయాస,యీ
సూక్ష్మగతార్థలబ్ధపరిశోధనకల్పనకైన ధ్యాస, యే
లక్ష్మణు? డెట్టిదీ వరుస? రామ!దయాళు! క్షమించు మమ్ములన్.
మరో పూరణ______
పక్ష్మయుగమ్ము లెట్లు కనుపాపలఁ గాచునొ! యట్లు నోమగన్
లక్ష్మణుఁ, బెండ్లియాడినది రాజితసీత సకామయై భళా!
సూక్ష్మమెఱింగి గాధిసుతసూచితుడై విలుఁ గూల్చ రామునిన్,
లక్ష్మియొ! జానకీసతియొ! రాముడొ!శ్రీహరియో! యనన్ జనుల్.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88113922826694643282018-02-02T15:00:31.719+05:302018-02-02T15:00:31.719+05:30ఈక్ష్మానొక మూర్ఖు డనియె
లక్ష్మణుఁ బెండ్లాడె సీత రా...ఈక్ష్మానొక మూర్ఖు డనియె
లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై
లక్ష్మీపతి రాముడతని
సూక్ష్మమ్మగు బుద్ధి లేని శుంఠయనంగన్ Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13108261340520559672018-02-02T15:00:25.765+05:302018-02-02T15:00:25.765+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29180358741915816252018-02-02T14:59:19.378+05:302018-02-02T14:59:19.378+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85231557708236825762018-02-02T14:47:48.837+05:302018-02-02T14:47:48.837+05:30క్షమించాలి.పద్యపూరణముమాత్రమేక్షమించాలి.పద్యపూరణముమాత్రమేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com