tag:blogger.com,1999:blog-6769183920316093900.post2067219065250312628..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2348 (అన్నమె లేని నరుఁడు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger104125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35953412121044623942018-12-04T19:33:51.473+05:302018-12-04T19:33:51.473+05:30తిన్నగ నాల్గు వాక్యములు తెన్గున వ్రాయుట చేతగాకనే
...తిన్నగ నాల్గు వాక్యములు తెన్గున వ్రాయుట చేతగాకనే
పన్నుగ కంది శంకరుని పాఠము లందగ చిత్రరీతినిన్
వందల వృత్త పద్యములు పండితు లొల్లగ పంచిపెట్టెనే...
అన్నమె లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33854508390014202972017-04-27T23:22:01.739+05:302017-04-27T23:22:01.739+05:30అవధానం చేసే వారికి కూడా ఉపయోగ పడేలా ఇవ్వండి
అవధానం చేసే వారికి కూడా ఉపయోగ పడేలా ఇవ్వండి
శ్రీధర శర్మhttps://www.blogger.com/profile/02343140160857663859noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88070874814111333992017-04-27T23:21:33.607+05:302017-04-27T23:21:33.607+05:30అవధానం చేసే వారికి కూడా ఉపయోగ పడేలా ఇవ్వండి
అవధానం చేసే వారికి కూడా ఉపయోగ పడేలా ఇవ్వండి
శ్రీధర శర్మhttps://www.blogger.com/profile/02343140160857663859noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75355231675125829242017-04-27T23:18:47.027+05:302017-04-27T23:18:47.027+05:30గురువువుగారికి నమస్కారాలు
అందరిని దృష్టిలో పెట్టు...గురువువుగారికి నమస్కారాలు
అందరిని దృష్టిలో పెట్టుకుని సమస్యలు ఇవ్వండి
క్షంతవ్యోహం

శ్రీధర శర్మhttps://www.blogger.com/profile/02343140160857663859noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81026588422814190842017-04-27T23:16:12.292+05:302017-04-27T23:16:12.292+05:30గురువువుగారికి నమస్కారాలు
అందరిని దృష్టిలో పెట్టు...గురువువుగారికి నమస్కారాలు
అందరిని దృష్టిలో పెట్టుకుని సమస్యలు ఇవ్వండి
క్షంతవ్యోహం

శ్రీధర శర్మhttps://www.blogger.com/profile/02343140160857663859noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56061188546978377942017-04-26T22:27:38.720+05:302017-04-26T22:27:38.720+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45073793553853985542017-04-26T22:27:15.247+05:302017-04-26T22:27:15.247+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75473694116040081802017-04-26T22:20:14.984+05:302017-04-26T22:20:14.984+05:30రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది.
మొదటి పాదంలో య...రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది.
మొదటి పాదంలో యతి తప్పింది. 'అందరికీ, తనే, ఎలాగు' అని వ్యావహారికాలను ప్రయోగించారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85277219154654766552017-04-26T22:16:47.253+05:302017-04-26T22:16:47.253+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38174398877881770042017-04-26T22:15:58.687+05:302017-04-26T22:15:58.687+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12018787349047329242017-04-26T21:54:33.150+05:302017-04-26T21:54:33.150+05:30
కం:కన్నని కరుణను పొందుచు
మిన్నగ సంపదలనంది మే...
కం:కన్నని కరుణను పొందుచు
మిన్నగ సంపదలనంది మేదిని లోనన్
యున్నత పదవుల నందుచు
నన్నమె లేనినరుడు పరమాన్నము పంచెన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36251530029344303052017-04-26T21:00:19.613+05:302017-04-26T21:00:19.613+05:30AryA! tappunu cUpiMcinMduku dhanyavAdamulu. reMDav...AryA! tappunu cUpiMcinMduku dhanyavAdamulu. reMDava pAdM yI vidhMgA caduva galaru.
కొన్నయినన్ పఠింపకను కోరికలన్ విడనట్టి సాధువుల్ Anonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16413491764480023452017-04-26T18:38:22.355+05:302017-04-26T18:38:22.355+05:30కన్నయ్యను దలచి గొలిచి
పున్నమి నాడుపవసించె భూసురుడ...కన్నయ్యను దలచి గొలిచి
పున్నమి నాడుపవసించె భూసురుడటుపై
నన్నార్తులకిడె భోజ్యము
నన్నమె లేని నరుఁడు పరమాన్నముఁ బంచెన్
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51700421205150595092017-04-26T18:25:33.313+05:302017-04-26T18:25:33.313+05:30అన్నమె జీవులందరికి ప్రాణము కావున అన్నదాన మే
అన్నిట...అన్నమె జీవులందరికి ప్రాణము కావున అన్నదాన మే
అన్నిట మిన్న గావుననె మానవులందరికీ తనే ఎలా
గన్ననుఅన్న దానమును గైకొననోమును నోచెనాతడే
అన్నమె లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్ Anonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65145718789997117832017-04-26T17:33:42.773+05:302017-04-26T17:33:42.773+05:30సందేహ నివృత్తి చేసినందులకు గురుదేవులకు నమస్సులు, ధ...సందేహ నివృత్తి చేసినందులకు గురుదేవులకు నమస్సులు, ధన్యవాదములు!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59032073934223969432017-04-26T17:29:56.057+05:302017-04-26T17:29:56.057+05:30అన్నా! వినుమిది భోగము
లన్నియు వీడుచు విరాగియై మనుచ...అన్నా! వినుమిది భోగము
లన్నియు వీడుచు విరాగియై మనుచును వే
మన్నయె చెప్పె నుడులగన
నన్నమెలేనినరుడు పరమాన్నముఁ బంచెన్.

నిన్నటినుండి పిల్లలకు నీరును సైతము లేదనంచు తా
కన్నులనిండ నీరుబుక కార్చెను చెక్కిలిమీదుగా నటన్
యన్నమె లేని పేద, పరమాన్నము బంచెను గ్రామమంతటన్
యెన్నికలందు గెల్చిన మహీపతి, పేదలు మోదమొందగన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56168665282794384402017-04-26T16:55:07.502+05:302017-04-26T16:55:07.502+05:30అన్నములేదు కొన్నిమధురాంబువులున్నవి త్రావుమంచు తాను...అన్నములేదు కొన్నిమధురాంబువులున్నవి త్రావుమంచు తానున్నవిదానమిచ్చి తన యున్నతిజాటెను రంతిదేవుడు న్నెన్నపరార్థమై బ్రతుకుటేపరమార్థమటంచు చాటగా
నన్నమె లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4258102388566112702017-04-26T16:51:11.315+05:302017-04-26T16:51:11.315+05:30రావు గారూ,
మీ రెండవ పూరణ చాలా బాగున్నది. అభినందనల...రావు గారూ,
మీ రెండవ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83597231097777808102017-04-26T16:50:25.612+05:302017-04-26T16:50:25.612+05:30మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు...మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77996628037914835722017-04-26T16:48:41.970+05:302017-04-26T16:48:41.970+05:30కేవలం రెండు సంస్కృత పదాలు సమసించినప్పుడు మాత్రమే ఉ...కేవలం రెండు సంస్కృత పదాలు సమసించినప్పుడు మాత్రమే ఉత్తర పదాద్యక్షరం సంయుక్తమైతే పూర్వ పదాంతాక్షరం గురువవుతుంది. 'రామభక్త త్యాగయ్య' అన్నపుడు సంస్కృత సమాసం కనుక క్త గురువౌతుంది. రామభక్తుడు త్యాగయ్య అన్నచోట భక్తుడు తెలుగు పదం కనుక 'డు' లఘువే.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23982496076575944672017-04-26T16:46:37.519+05:302017-04-26T16:46:37.519+05:30__/\____/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23795978040238537772017-04-26T16:24:58.018+05:302017-04-26T16:24:58.018+05:30అన్న మనగ సంగీతము
యన్నమెమన సాహితి యని హారతు లొసఁగన...అన్న మనగ సంగీతము
యన్నమెమన సాహితి యని హారతు లొసఁగన్,
చెన్నుగ సాహితి బలికెడి
యన్నమె లేని నరుడు పరమాన్నము బంచెన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33299090726232989902017-04-26T16:20:57.352+05:302017-04-26T16:20:57.352+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25727420602354495892017-04-26T16:15:19.140+05:302017-04-26T16:15:19.140+05:30మిత్రులందఱకు నమస్సులు!
తిన్ననివాఁడటంచు గుఱుతెక్కి...మిత్రులందఱకు నమస్సులు!

తిన్ననివాఁడటంచు గుఱుతెక్కియు, నింటనుఁ బొయ్యి లోపలన్
జెన్నుగఁ బిల్లి పండఁగను, శీఘ్రమె యందఱ క్షుత్తు తీరఁ దాన్
బన్నుగ నెప్డుఁ దల్చుచును, స్వప్నమునం గనెనయ్య యిట్టు లా
యన్నము లేని పేద, పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70592415020223728992017-04-26T16:08:50.354+05:302017-04-26T16:08:50.354+05:30కొరుప్రోలు వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&#...కొరుప్రోలు వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అన్నము+అన' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "అన్న మనగ సంగీతము" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com