tag:blogger.com,1999:blog-6769183920316093900.post2180004888551513373..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 107 (గాయము-వాపు-పుండు-రసి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger44125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-76556184412311399452017-02-28T17:07:17.011+05:302017-02-28T17:07:17.011+05:30*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*
...*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*

ఆ *రసి* సూటి *గాయము*డునాయువుపట్టులగ్రుద్దినట్టుగా
క్రూరుడుకీచకున్ బొడిచి క్రుమ్ముచుజంపెనుసద్దుచేయకన్
పోరుచుభీరు
*వా!పు*రుగుపోలికనీబలమంచుదంచుచున్
పోరగ చాటుగూర్పతలు *పుండు*టచే వలలుండు దాగగన్

*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*
🙏🙏🙏🙏గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5849998478196041372017-02-28T17:05:44.074+05:302017-02-28T17:05:44.074+05:30*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*
...*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*

ఆ *రసి* సూటి *గాయము*డునాయువుపట్టులగ్రుద్దినట్టుగా
క్రూరుడుకీచకున్ బొడిచి క్రుమ్ముచుజంపెనుసద్దుచేయకన్
పోరుచుభీరు
*వా!పు*రుగుపోలికనీబలమంచుదంచుచున్
పోరగ చాటుగూర్పతలు *పుండు*టచే వలలుండు దాగగన్

*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*
🙏🙏🙏🙏గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38704654004096915842017-02-28T17:04:29.661+05:302017-02-28T17:04:29.661+05:30*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*
...*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*

ఆ *రసి* సూటి *గాయము*డునాయువుపట్టులగ్రుద్దినట్టుగా
క్రూరుడుకీచకున్ బొడిచి క్రుమ్ముచుజంపెనుసద్దుచేయకన్
పోరుచుభీరు
*వా!పు*రుగుపోలికనీబలమంచుదంచుచున్
పోరగ చాటుగూర్పతలు *పుండు*టచే వలలుండు దాగగన్

*సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*
🙏🙏🙏🙏గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33493295996767807692017-02-27T23:12:01.238+05:302017-02-27T23:12:01.238+05:30సవరణ: రెండవపాదంలో "పడఁతినిఁ బిల్తె? యోరి తులు...సవరణ: రెండవపాదంలో "పడఁతినిఁ బిల్తె? యోరి తులువా, పురుషుండవె?....అని పఠింపఁ బ్రార్థన.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34142020622022117782017-02-26T23:33:43.637+05:302017-02-26T23:33:43.637+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
రసిక కీచకాధముని పేరడచ ...క్రొవ్విడి వెంకట రాజారావు:

రసిక కీచకాధముని పేరడచ నెంచి
జోరుగా యముని దరికి జేరునట్లు
నతనితో తులువా! పురినందు నిన్ను
నిలుప కాపుండు వారేరి? పిలువ మనుచు
గుద్దులను గుద్ది భీముడు గూల్చె వాని Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28232557559836780652017-02-26T23:25:31.208+05:302017-02-26T23:25:31.208+05:30మిత్రులకు నమస్సులు.
సిద్దిపేటలో జాతీయ సాహిత్య పరి...మిత్రులకు నమస్సులు.
సిద్దిపేటలో జాతీయ సాహిత్య పరిషత్ వారి పురస్కార సభకు వచ్చాను. అందువల్ల మధ్యాహ్నం నుండి మీ పూరణలపై స్పందించలేదు. మన్నించండి. రేపు చూస్తాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6750401372646715022017-02-26T22:14:23.076+05:302017-02-26T22:14:23.076+05:30[కీచకుని చేఁతకు నాగ్రహించి, వానిఁ జంప నుద్యుక్తుఁడ...[కీచకుని చేఁతకు నాగ్రహించి, వానిఁ జంప నుద్యుక్తుఁడై భీముఁడు పల్కిన మాటలు]

"చెడుఁగువు నీవెగా, యముని చెంతకుఁ బంపెద నిన్ను; నన్యయౌ
పడఁతినిఁ బిల్తె? తులువా, పురుషుండవె? యన్యు భార్యనున్
దొడరుచుఁ గామ మిట్లు గొని, దూఁకలిఁ ద్రోతె? నృపుండు నైనచోఁ
బడునె దొసంగులందు? జనవంద్యులు నారసి నిందసేయరే? "మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24581465456288909002017-02-26T21:18:07.880+05:302017-02-26T21:18:07.880+05:30రసికుని కొైరకై వేచె వీరాధిపుండు
చెలియగా, యముజెంతకు...రసికుని కొైరకై వేచె వీరాధిపుండు
చెలియగా, యముజెంతకు సింహబలుని
బంప దలచి నర్తనమాడు భవన మందు,
చేరవే నను నీవాపు సిగ్గు ననుచు
వచ్చె, జంపె కీ చకుడనా పవన సుతుడు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69475230030177349382017-02-26T20:50:51.340+05:302017-02-26T20:50:51.340+05:30"చెడుఁగువు నీవెగా, యముని చెంతకుఁ బంపెద నిన్ను..."చెడుఁగువు నీవెగా, యముని చెంతకుఁ బంపెద నిన్ను; నన్యయౌ
పడఁతినిఁ బిల్తె? తులువా, పురుషుండవె? యన్యు భార్యనున్
దొడరుచుఁ గామ మిట్లు గొని, దూఁకలిఁ ద్రోతె? నృపుండు నైనచోఁ
బడునె దొసంగులందు? జనవంద్యులు నారసి నిందసేయరే? "
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13516729721308991262017-02-26T20:05:12.434+05:302017-02-26T20:05:12.434+05:30.రసికరాజగు కీచక కసినిమాన్ప
భీముడేగా యమునికడ వేయదలచ....రసికరాజగు కీచక కసినిమాన్ప
భీముడేగా యమునికడ వేయదలచి
రాత్రి కాపుండు వాడిని రచన జేసి
వాపుచేతను జంపెను వాయుసుతుడు| {వాపు=వాయింపు}
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52374836954520079822017-02-26T20:04:32.136+05:302017-02-26T20:04:32.136+05:30నమస్కారం గురువువుగారు నా పేరు శేష శ్రీధర్ ఇలాపావుల...నమస్కారం గురువువుగారు నా పేరు శేష శ్రీధర్ ఇలాపావులూరి చాలాకాలం తరువాత ఎలా వున్నారు శ్రీధర శర్మhttps://www.blogger.com/profile/02343140160857663859noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47133559153169196242017-02-26T18:02:00.862+05:302017-02-26T18:02:00.862+05:30ద్రోవదిఁ గాయ ముదితవలె
నా వలలుఁడు రసిక కీచకాధము తోడ...ద్రోవదిఁ గాయ ముదితవలె
నా వలలుఁడు రసిక కీచకాధము తోడన్
నీవా! పురుషుడ వనుచున్
భావోద్వేగాధి పుండు భరతము పట్టెన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33770481061185055202017-02-26T14:50:44.650+05:302017-02-26T14:50:44.650+05:30కరవా పుర్రెకు బుద్ధియె
త్వరగా యమునకు నతిథిగ తరలున...కరవా పుర్రెకు బుద్ధియె
త్వరగా యమునకు నతిథిగ తరలును కామా
తురుడా రసికుడు కీచకు
డరయగ నిది మన నృపుండు నచ్చెరు వొందున్ Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1060977032045175942017-02-26T14:48:07.203+05:302017-02-26T14:48:07.203+05:30దయచేసి నా పై పద్యాన్ని తొలగించ వలసినది . ఒక పదం రా...దయచేసి నా పై పద్యాన్ని తొలగించ వలసినది . ఒక పదం రాలేదు. Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58439625863259329902017-02-26T14:37:01.900+05:302017-02-26T14:37:01.900+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1383879432783901742017-02-26T13:44:03.222+05:302017-02-26T13:44:03.222+05:30గురువుగారూ,
శంకరాభరణం లో పద్యం రాయగలగటం నా భాగ్యం....గురువుగారూ,
శంకరాభరణం లో పద్యం రాయగలగటం నా భాగ్యం.
మీరు దానిపై వ్యాఖ్యానిస్తే మహద్భాగ్యం.
పరిశీలించారా లేదా అన్న ప్రశ్నే లేదు.
నా యందు దయయుంచి. మీ వ్యాఖ్య లో చివరి వాక్యము తొలగించమని ప్రార్ధన.
భవదీయుడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64591770492132848942017-02-26T12:10:58.485+05:302017-02-26T12:10:58.485+05:30ఆపవా పునీతులపైన నాగడములు
పోర సింగములై యొప్పు వీరవర...ఆపవా పునీతులపైన నాగడములు
పోర సింగములై యొప్పు వీరవరులు
పతులు కాపుండు చుందురు సతము నాకు
వేగిరముగా యముని పురి కేగగలవు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52837008716094762202017-02-26T11:14:56.171+05:302017-02-26T11:14:56.171+05:30……………………………...........................
గు రు మూ ర్...……………………………...........................
గు రు మూ ర్తి ఆ చా రి

{ ద్రౌపది కీచకుని తో }

ఓరి తులువా ! పురస్త్రీల కోర నేల ?

వీర రసికుడ నే నని విర్రవీగ c

గాయమును హూనమొనరి౦చు వాయుసుతుడు ,

క్రూర జనరిపు౦డు , బకారి , ధీరవరుడుgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51891699523704703572017-02-26T11:06:31.779+05:302017-02-26T11:06:31.779+05:30మారుతి వాపుట కార్తిని
వీరాలాపుండు ఘోర వేగమ్మున భీ
...మారుతి వాపుట కార్తిని
వీరాలాపుండు ఘోర వేగమ్మున భీ
మోరసిలుఁడు కీచకుఁ డటఁ
జేరగఁ గాయమును జీరి చేర్చెను దివికిన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39252755431003188002017-02-26T10:35:20.196+05:302017-02-26T10:35:20.196+05:30అంతరసికుడువాకీచకాధమ!యిక
నెవరుకాపుండునోజూతునిప్పుడే...అంతరసికుడువాకీచకాధమ!యిక
నెవరుకాపుండునోజూతునిప్పుడేను
దనరనిన్నుగాయమునిచెంతకునుజేర్తు
బళిరనీవాపుకొందువాబలముతోడ?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6542986576206583342017-02-26T10:31:04.234+05:302017-02-26T10:31:04.234+05:30__/\____/\__తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60367472871455531572017-02-26T09:55:35.779+05:302017-02-26T09:55:35.779+05:30నిజమే... నేను గమనించలేదు. ధన్యవాదాలు.
నిశిత పరిశీల...నిజమే... నేను గమనించలేదు. ధన్యవాదాలు.
నిశిత పరిశీలన చేయకుండానే వ్యాఖ్యానించినందుకు రామకృష్ణ గారూ! మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71081281171115599152017-02-26T09:49:15.649+05:302017-02-26T09:49:15.649+05:30"శంభురిపుండు""శంభురిపుండు"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8162195023734806642017-02-26T09:42:04.602+05:302017-02-26T09:42:04.602+05:30__/\__ _/\__ __/\____/\__ _/\__ __/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20698448413810113132017-02-26T09:32:34.659+05:302017-02-26T09:32:34.659+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com