tag:blogger.com,1999:blog-6769183920316093900.post2198681046775764674..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య – 2390 (కుంతీపుత్రుఁడు వినాయకుఁడు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger76125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-17163577834663445992018-12-13T06:40:18.949+05:302018-12-13T06:40:18.949+05:30"తొమ్మిది మాసముల్ లలన తోరపు బొజ్జను మోయకుండనే..."తొమ్మిది మాసముల్ లలన తోరపు బొజ్జను మోయకుండనే
గమ్మున పుట్టినోరెవరు? కమ్మగ చెప్పు ప్రభాకరా!" యనన్,...
నమ్ముఁడు! "కుంతి పుత్రుఁడు, వినాయకుఁడే", జనులార! చెప్పితిన్,...
కుమ్మురు నిద్దరున్ వడిగ కొండల నిట్టులె కార్పొరేట్ర వోల్ :)

కుంతి పుత్రుడు = భీముడుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65260580545014482492017-06-21T22:06:46.664+05:302017-06-21T22:06:46.664+05:30శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13886010664389000302017-06-21T22:05:54.462+05:302017-06-21T22:05:54.462+05:30కృష్ణారావు గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినంద...కృష్ణారావు గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22353510489007295382017-06-21T22:04:43.588+05:302017-06-21T22:04:43.588+05:30రాజశేఖర శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...రాజశేఖర శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ఎంతగ నాలోచించిన। నంతయె" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41801191279049575312017-06-21T22:02:37.112+05:302017-06-21T22:02:37.112+05:30మైలవరపు వారూ,
మీ మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభ...మైలవరపు వారూ,
మీ మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11854755481157647812017-06-21T22:01:17.428+05:302017-06-21T22:01:17.428+05:30ఫణికుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...ఫణికుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కౌశతన్'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24833725424769818872017-06-21T21:59:51.566+05:302017-06-21T21:59:51.566+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి...సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80568050228888845572017-06-21T21:06:14.608+05:302017-06-21T21:06:14.608+05:30ఇమ్మహిలోన ధర్మగుణ
మెవ్వని సొత్తయి తూగె నుర్విలో,
...ఇమ్మహిలోన ధర్మగుణ
మెవ్వని సొత్తయి తూగె నుర్విలో,
నమ్ముడు కుంతి పుత్రుడు; వి
నాయకుడే జనులార, చెప్పితి,
న్నిమ్ముగ లోక రక్షణ వ
హించెడి వాడయి దివ్యరూపుడై
నెమ్మిని సర్వజీవులను
నిక్కము బ్రోచు గదా దయాళువై!
Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25937412551160937232017-06-21T20:19:02.552+05:302017-06-21T20:19:02.552+05:30అంతము లేని సమస్యల
నెంతని సృష్టించ గలడు యే కవి యైన...అంతము లేని సమస్యల
నెంతని సృష్టించ గలడు యే కవి యైనన్
వింతగు సమస్య గాదిది
కుంతీపుత్రుఁడు వినాయకుఁడు సత్య మిదే !

చింతన విడి బలికితివన
నంతయు నిజమనుచు బలికె నర్భకుడు సభన్
వింతగ జన్మించిరి గద
కుంతీపుత్రుఁడు, వినాయకుఁడు, సత్య మిదే !

నిన్నటి సమస్యకు నా పూరణ

1 వక్త్రము లసురున కెన్నన
2 వక్త్రము గాకన్ కరములు పాపాత్మునికిన్ ,
3 వక్త్రము లా హరికెన్నన
వక్త్రంబుల్ పది/ కరములు పది / వేలు గదా!

1 వక్త్రము = నోరు
2 వక్త్రము = ముఖము
3 వక్త్రము = వస్త్రము
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64633473108477466472017-06-21T19:57:50.457+05:302017-06-21T19:57:50.457+05:30ఎంతాలోచించిన నది
అంతే! లంబోదరుడన ననిలజుడగునే?
వింత...ఎంతాలోచించిన నది
అంతే! లంబోదరుడన ననిలజుడగునే?
వింతగ పలుకకు! కాడే
కుంతీ పుత్రుడు! వినాయకుడు సత్యమిదేఅమరవాది రాజశేఖర శర్మhttps://www.blogger.com/profile/00379598470745018886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31383847729985618732017-06-21T19:54:49.366+05:302017-06-21T19:54:49.366+05:30ధర్మజుడు శౌనకాది మునులనడిగిన సందర్భం....
చింతాహే...ధర్మజుడు శౌనకాది మునులనడిగిన సందర్భం....

చింతాహేతువునడిగెను కుంతీపుత్రుఁడు , *వినాయకుఁడు సత్య మిదే* !
*స్వాంతమున భక్తిఁగొలిచిన*
*చింతలు తొలగించుననుచు* జెప్పిరి మునులున్ !!

త్రాగుబోతు.... ( క్రింద పేరు రాసుకున్నాడనుకోకండి.. 😀)

అమ్మ పయిన్ ప్రమాణమిదె! అబ్బ పయిన్ మఱి యొట్టు ! నేను మ..
ద్యమ్మును త్రాగలేదు ! మరియాదను వీడగలేదు ! నేలపై
సొమ్మసిలన్ బరుండినది జూచితిరా ! అది యేమి లేదు! నన్
నమ్ముడు ! కుంతిపుత్రుఁడు వినాయకుడే ! జనులార ! చెప్పితిన్!!

అమ్ముని మాట నమ్ముటకు నర్కుని బిల్చెను గుంతి , గౌరియున్
బొమ్మకు బ్రాణమిచ్చి తనముద్దులపట్టిగ నెంచె , వారలే
నమ్ముడు! కుంతిపుత్రుఁడు వినాయకుడే! జనులార! చెప్పితిన్!
నెమ్మి యనంగ ధాత్రి నవనీతసమానము మాతృభావమే!!

నెమ్మి... ప్రేమ / సంతోషము...

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిమైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47810031949030400552017-06-21T17:05:12.442+05:302017-06-21T17:05:12.442+05:30నమ్మిన వారి కష్టముల నార్తిగఁ దీర్చెడి సాకతంబునన్, ...నమ్మిన వారి కష్టముల నార్తిగఁ దీర్చెడి సాకతంబునన్,
వెమ్మున పెద్దలందరిని పెంపున గొల్చు విధేయతన్, సకా
లమ్మున కార్యదీక్ష నచలంబుగ నుండెడి బుద్ధి కౌశతన్
నమ్ముఁడు కుంతి పుత్రుఁడు వినాయకుఁడే జనులార చెప్పితిన్ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18695636588386450892017-06-21T16:10:20.726+05:302017-06-21T16:10:20.726+05:30కమ్మని భోజనమ్ముగొని కాంచు ముదమ్మును, ఖాదనమ్ములో
నమ...కమ్మని భోజనమ్ముగొని కాంచు ముదమ్మును, ఖాదనమ్ములో
నమ్ముడు కుంతిపుత్రుడు, వినాయకుడే జనులార చెప్పితిన్
తమ్ములుతెచ్చు భోజనము తానెభుజించు సగమ్ముతృప్తిగా
గుమ్ముగనిద్రబోవునిక కోల్పడి స్పందన నిద్రమత్తులో

(బోజనము తినుటలో భీముడు వినయకుడితో సముడు)
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41929309092701197962017-06-21T15:34:18.208+05:302017-06-21T15:34:18.208+05:30అంతముజేసె సుయోధను
కుంతీ పుత్రుడు, వినాయకుడు, సత్య ...అంతముజేసె సుయోధను
కుంతీ పుత్రుడు, వినాయకుడు, సత్య మిదే,
సంతుష్టిగ భుజియించుచు
సంతసముగనెలుకపైన సతము చరించున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19649645328046239572017-06-21T13:37:12.161+05:302017-06-21T13:37:12.161+05:30__/\____/\__కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66243341388724046692017-06-21T12:43:20.203+05:302017-06-21T12:43:20.203+05:30డా.పిట్టా
వింతగ బుట్టిరి వీరలు
సొంతము కర్ణుడును గణ...డా.పిట్టా
వింతగ బుట్టిరి వీరలు
సొంతము కర్ణుడును గణప చూడరు తండ్రిన్
దొంతర(పరంపర)వెలుగుకు నలుగుకు
కుంతీ పుత్రుడు(తండ్రిని గుర్తించని పుత్రుడు) వినాయకుడు సత్యమిదే!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41905666426504082602017-06-21T11:59:30.084+05:302017-06-21T11:59:30.084+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. మీ...పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. మీ సవరణ బాగున్నది. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16891176605677931202017-06-21T11:49:54.933+05:302017-06-21T11:49:54.933+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు మనోహరంగా, ఉత్...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు మనోహరంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
"యుధిష్ఠిరుం డగున్। నమ్ముఁడు..." అంటే బాగుంటుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43702461142173715472017-06-21T11:34:18.677+05:302017-06-21T11:34:18.677+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విశేషార్థోపసర్గత...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విశేషార్థోపసర్గతో మీపూరణ మనోహరము.
నేను గూడ ముందు వ్యతిరేకార్థోపసర్గ గా కర్ణుని పరముగా పూరిద్దామనుకొని యనుమానముతో విరమించాను. ఇప్పుడు మీ పూరణతో ధైర్యము వచ్చింది.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91109716563825650292017-06-21T11:21:15.861+05:302017-06-21T11:21:15.861+05:30సంతత విచార కర వి
ఘ్నాంతవ్యాపార భార కార్ద్ర హృదయుఁడ...సంతత విచార కర వి
ఘ్నాంతవ్యాపార భార కార్ద్ర హృదయుఁడే
యింతీ! యంబకు, వినుమా
కుంతీ! పుత్రుఁడు వినాయకుఁడు సత్య మిదే

ఇమ్ముగఁ బాండునందనుఁ డహీన పరాక్రమ సత్యవంతుఁడున్
వమ్ముగ జూద మాడి తన వారినిఁ గూడి చరించెఁ గానలన్
సమ్మతినిన్ విరాటునకు సచ్ఛరితుండు యుధిష్ఠిరుండు దా,
నమ్ముఁడు, కుంతి పుత్రుఁడు వినాయకుఁడే జనులార చెప్పితిన్

[వినాయకుఁడు = గురువు]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59197873793219265192017-06-21T11:16:51.595+05:302017-06-21T11:16:51.595+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తొండధారి'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12336920179883041212017-06-21T11:15:21.833+05:302017-06-21T11:15:21.833+05:30భాస్కరమ్మ గారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభి...భాస్కరమ్మ గారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
'వేడ్కతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "వేడ్కను" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67543690174606456522017-06-21T11:13:55.031+05:302017-06-21T11:13:55.031+05:30ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82605675848663787672017-06-21T11:13:42.780+05:302017-06-21T11:13:42.780+05:30నమ్ముడు కుంతిపుత్రుడు వినాయకుడే జనులార చెప్పితిన్
...నమ్ముడు కుంతిపుత్రుడు వినాయకుడే జనులార చెప్పితిన్
నమ్ముదుమార్య! మీపలుకు నగ్నపు సత్యము జెప్పిరేగదా
యిమ్ముగ నారయంగనిల నీశుని పుత్రుడు తొండధారియే
యమ్మరొ కర్ణుడున్గలిగె నాయమ సూర్యుని వేడగా దమిన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38212875363397306872017-06-21T11:13:02.298+05:302017-06-21T11:13:02.298+05:30సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభిన...సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com