tag:blogger.com,1999:blog-6769183920316093900.post2261985639584119051..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2139 (మల్లియ తీఁగకున్ గలిగె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger97125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-21348294542681088762018-10-23T04:03:12.006+05:302018-10-23T04:03:12.006+05:30పెళ్ళము ప్రీతినిన్ పెనుచ పెల్లుగ పూవులు తెల్లతెల్...పెళ్ళము ప్రీతినిన్ పెనుచ పెల్లుగ పూవులు తెల్లతెల్లవౌ
మల్లియ తీఁగకున్ గలిగె;...మామిడికాయలు మేలనన్ జనుల్
కొల్లలు కొల్లలై కొనుచు కోరిక తీరగ నావకాయగా
తెల్లని బువ్వతో తినగ త్రేనుపు లొచ్చెను వాడవాడనున్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52579992628383022392016-09-11T11:53:30.532+05:302016-09-11T11:53:30.532+05:30ఆర్య! నమస్కారములు. సమయాభావం వలన కనబడుట లేదు. నాపై ...ఆర్య! నమస్కారములు. సమయాభావం వలన కనబడుట లేదు. నాపై మీరు చూపే అభిమానానికి ధన్యవాదములు.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50985763772943523852016-09-11T11:52:55.390+05:302016-09-11T11:52:55.390+05:30ఆర్య! నమస్కారములు. సమయాభావం వలన కనబడుట లేదు. నాపై ...ఆర్య! నమస్కారములు. సమయాభావం వలన కనబడుట లేదు. నాపై మీరు చూపే అభిమానానికి ధన్యవాదములు.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30432568973760322102016-09-11T11:24:44.266+05:302016-09-11T11:24:44.266+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7670449880110917522016-09-11T10:51:46.401+05:302016-09-11T10:51:46.401+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49291331261335631412016-09-11T10:49:56.724+05:302016-09-11T10:49:56.724+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66929458921315542362016-09-11T05:42:50.193+05:302016-09-11T05:42:50.193+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44223966472790982372016-09-11T05:42:02.994+05:302016-09-11T05:42:02.994+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'రామ సేవలో'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85869478992767303222016-09-11T02:56:51.241+05:302016-09-11T02:56:51.241+05:30సుకవి మిత్రులు జనార్దన రావు గారికి మరియు గురువర్య...సుకవి మిత్రులు జనార్దన రావు గారికి మరియు గురువర్యులకు ధన్యవాదములుSreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36807945799855669102016-09-10T23:15:54.798+05:302016-09-10T23:15:54.798+05:30
తెల్లని పూవులు పూచెను
మల్లియతీగియకు;గలిగె మామిడిక...
తెల్లని పూవులు పూచెను
మల్లియతీగియకు;గలిగె మామిడికాయల్
పుల్లని రుచితోతరువున
నుల్లము రంజిల్లసాగె నొకచో కనగా.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81203729827364715662016-09-10T22:53:04.148+05:302016-09-10T22:53:04.148+05:30అల్లన పూదోటలనా
మల్లియె పెనవేసియల్ల మాయురె మరి మా
మ...అల్లన పూదోటలనా
మల్లియె పెనవేసియల్ల మాయురె మరి మా
మిళ్ళకు దోచెను మదికిన్
మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడికాయల్
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10273837864817228852016-09-10T22:52:04.765+05:302016-09-10T22:52:04.765+05:30అస్త్రవిద్యా ప్రదర్శన నాఁడు..............
సల్లలి...అస్త్రవిద్యా ప్రదర్శన నాఁడు..............

సల్లలితాంగి బొందెనిదె చారు పరాక్రమ ధైర్యశాలి, రా
జిల్లుచుఁ యుద్ధవిద్యలఁ సుశిక్షితుఁడాయెను రామ సేవలో
నల్లదె గాంచు, కర్ణుని యటంచు బ్రజల్ వచియించు రీతియే
మల్లియ తీఁగకున్ గలిగె మామిడికాయలు మేలనన్ జనుల్

రామ = పరశురాముఁడు
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19806806191316898192016-09-10T22:22:44.567+05:302016-09-10T22:22:44.567+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25069521262685383282016-09-10T21:49:40.730+05:302016-09-10T21:49:40.730+05:30కల్లలు గావుగా కలియుగంబున ! నెద్దియు గాదనంగ , నో
త...కల్లలు గావుగా కలియుగంబున ! నెద్దియు గాదనంగ , నో
తల్లి యవంగ వచ్చు గద తానుగ గర్భము దాల్చబోక; తా
నల్లిన మామిడిన్ గలియ నచ్చెరు వొందగ నీ శతాబ్దిలో
మల్లియ తీఁగకున్ గలిగె మామిడికాయలు మేలనన్ జనుల్
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-910865469083739122016-09-10T21:07:44.480+05:302016-09-10T21:07:44.480+05:30I can do as you suggested guruvugaaru
I can do as you suggested guruvugaaru
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69534090710492153472016-09-10T20:55:44.369+05:302016-09-10T20:55:44.369+05:30ధన్యవాదాలు. 'వయసున నయ్యో' బాగా సరిపోయింది....ధన్యవాదాలు. 'వయసున నయ్యో' బాగా సరిపోయింది. 'కోల్పొయి' ని సరిదిద్దుతాను.Anonymoushttps://www.blogger.com/profile/04828953875347964529noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8526627689107683612016-09-10T20:34:40.994+05:302016-09-10T20:34:40.994+05:30గురువుగారూ కృతజ్ఞతలుగురువుగారూ కృతజ్ఞతలుయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44892866998867202042016-09-10T20:23:07.285+05:302016-09-10T20:23:07.285+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అ...అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మావికి। నల్లుకొనెను...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21724473275548800032016-09-10T20:21:56.887+05:302016-09-10T20:21:56.887+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కడు+ఉత్తమ=కడు నుత్తమ... అవుతుంది. 'ఉల్లము పొంగి సంతసిల నుత్తమ...' అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1328459844780867752016-09-10T20:19:26.737+05:302016-09-10T20:19:26.737+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
జనుల్+ఉల్లము అన్నపుడు యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30543510805831425742016-09-10T20:18:22.207+05:302016-09-10T20:18:22.207+05:30ధన్యవాదాలు జనార్ధనరావు గారూ!
ధన్యవాదాలు శంకరయ్య గ...ధన్యవాదాలు జనార్ధనరావు గారూ!

ధన్యవాదాలు శంకరయ్య గారూ!
పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88362423893243236322016-09-10T20:18:04.561+05:302016-09-10T20:18:04.561+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31615368465860246772016-09-10T20:15:13.098+05:302016-09-10T20:15:13.098+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
అద్భుతమైన ఊహ... చక్కన...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
అద్భుతమైన ఊహ... చక్కని పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1092280030782445412016-09-10T20:14:15.713+05:302016-09-10T20:14:15.713+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25183024802580234022016-09-10T20:13:08.094+05:302016-09-10T20:13:08.094+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com