tag:blogger.com,1999:blog-6769183920316093900.post2271680495429117471..comments2024-03-29T14:15:56.856+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2195 (సిగ్గెగ్గులు లేని...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger78125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-91049579580888929632018-11-01T05:55:22.899+05:302018-11-01T05:55:22.899+05:30నెగ్గంజాలక చద్వుసంధ్యలిలలో నేతృత్వ మొప్పారగా
పగ్గా...నెగ్గంజాలక చద్వుసంధ్యలిలలో నేతృత్వ మొప్పారగా
పగ్గాల్లేనివి యాశలెప్డు మనమున్ పట్టించి పీకించగా
జగ్గన్మోహన రూపుడై వెలుగుచున్ జంజాటమే లేనిచో
సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50854661819207054442016-11-20T15:13:22.510+05:302016-11-20T15:13:22.510+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/03828220407311556772noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70700025389459295352016-11-13T12:33:36.604+05:302016-11-13T12:33:36.604+05:30సత్యనారాయణ రెడ్డి గారు మీ సవరణ బాగుంది. సత్యనారాయణ రెడ్డి గారు మీ సవరణ బాగుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1525046593657718662016-11-13T12:33:03.338+05:302016-11-13T12:33:03.338+05:30సత్యనారాయణ రెడ్డి గారు మీ సవరణ బాగుంది. సత్యనారాయణ రెడ్డి గారు మీ సవరణ బాగుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60437335332047574432016-11-12T09:38:58.527+05:302016-11-12T09:38:58.527+05:30కామేశ్వరరావుగారికి ధన్యవాదములు.
సవరించిన పూరణ:
ప...కామేశ్వరరావుగారికి ధన్యవాదములు.

సవరించిన పూరణ:

పగ్గము పట్టెడు వాడై
నిగ్గుచు పనిజేయఁ గలుఁగు నేర్పరి యగుచు
న్నొగ్గుచు, శ్రమించుటందున
సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46729384257518667822016-11-12T06:50:46.875+05:302016-11-12T06:50:46.875+05:30ఈ సవరణ పరిశీలించి, తప్పైన తగిన సూచన నివ్వ ప్రార్థన...ఈ సవరణ పరిశీలించి, తప్పైన తగిన సూచన నివ్వ ప్రార్థన.
అగ్గంబౌ యడియాసతోసతత మన్యాయంపు మార్గమ్ములో
పగ్గమ్ముల్ గొనుచున్ బికారి జనులన్ వంచించు దుర్మార్గుడౌ
సిగ్గెగ్గుల్ దన లోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్
యెగ్గుల్ బొందుచునుంద్రు సుమ్మ బడుగుల్ హేయంపు సంసారమున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65115894547722658402016-11-12T01:50:38.024+05:302016-11-12T01:50:38.024+05:30కవివర్యులు కామేశ్వరరావు గారికి ధన్యవాదములు. కవివర్యులు కామేశ్వరరావు గారికి ధన్యవాదములు. Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27927240584649660062016-11-11T23:07:54.505+05:302016-11-11T23:07:54.505+05:30ఆర్యా అది దేవనాగర లిపి లో ఉన్న సంస్కృత సమాసము. ల హ...ఆర్యా అది దేవనాగర లిపి లో ఉన్న సంస్కృత సమాసము. ల హ్రస్వమే. ద్ధ అకారాంతమే. పొల్లు కాదు.
ఆ సమాసము మార్కండేయ పురాణము లోనిదని ప్రమాణము చూపించారు ఆ నిఘంటువులో.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78507017396102953922016-11-11T22:49:03.855+05:302016-11-11T22:49:03.855+05:30డా.పిట్టానుండి ఆర్యా హిందీలో చూచింది శృంఖలాబద్ధ్ గ...డా.పిట్టానుండి ఆర్యా హిందీలో చూచింది శృంఖలాబద్ధ్ గాన .ల. హ్రస్వం కాదండీ సం.తో వచ్చిందే ఆ సమాసం.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4093313329007769442016-11-11T22:40:01.749+05:302016-11-11T22:40:01.749+05:30డా.పిట్టానుండి
ఆర్యా ,చేయకన్. చేయకుండా.వృత్తిని (న...డా.పిట్టానుండి
ఆర్యా ,చేయకన్. చేయకుండా.వృత్తిని (నేత)కాదనక ఉన్నవారే స్వచ్ఛమైన శాలీయులు(పద్మ శాలి వృత్తివారు)ఇతర వృత్తికి మారడం వల్ల .మరిగేకులవారు. ఔతారు(స్వధర్మం నిధనో శ్రేయ.గీతా).ఐతే వారే పూర్ణ పురుషులు.కష్టాలకు భయపడి కుల ధర్మాన్ని కూల్చినారు నా వంటి వారు.అంతా ఐ.టీ.లు కట్టగా మిగిలిందేమున్నది?(పర ధర్మాన్ని బట్టుకొన బాముకొన్నది పాపమే.నాకు నాకులవృత్తిపరుడు ఆరాధ్యుడు."చేనేత వెత"ను జెప్పిన కవిని నేను.కదిలించి నందులకు మీకు కృతజ్ఞతలు.పద్యం చెప్పి కంటి నిండా ఏడ్చాను ఉదయమే.మీ సత్సాంగత్య భాగ్యంవల్ల చెప్పుకున్నానిలా!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59606363668691457352016-11-11T22:37:41.736+05:302016-11-11T22:37:41.736+05:30బాగుందండి. యీ భావముతో పూరణ బాగుంది.
నిగ్గు= మీఱ...బాగుందండి. యీ భావముతో పూరణ బాగుంది.
నిగ్గు= మీఱు అంటే అతిశయించు. మంచిగుణము. నిగ్గుచు అంటే బాగుంటుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53264678660869044282016-11-11T22:16:13.882+05:302016-11-11T22:16:13.882+05:30లక్ష్మీనారాయణ గారు మీ భావ మవగత మయినది.బాగుంది. తగ్...లక్ష్మీనారాయణ గారు మీ భావ మవగత మయినది.బాగుంది. తగ్గేది అనడము వ్యావహారికము.
ఈ సవరణ చూడండి మీ భావము పూర్తిగా వ్యక్తమైనదేమో.

పగ్గంబుల్ ధనదాహలోభముల వేబంధించ కెల్లప్పుడున్
నిగ్గుల్దేలనధర్మవర్తనమునన్, నిర్భీతి దుర్నీతునిన్
సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్
తగ్గున్నెన్నడు ! యిట్టి వింత యిల, శ్రీ ధర్మంబు పాటించదా ? కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89795618813482150872016-11-11T22:12:24.121+05:302016-11-11T22:12:24.121+05:30కామేశ్వరరావుగారికి ధన్యవాదములు.
మూడవ పాదంలో న్నొగ్...కామేశ్వరరావుగారికి ధన్యవాదములు.
మూడవ పాదంలో న్నొగ్గుచు అని వ్రాయబోయి టైపాటు దొర్లింది.

సవరించిన పూరణ:

పగ్గము పట్టెడు వాడై
నిగ్గక పనిజేయ గలుఁగు నేర్పరి యగుచు
న్నొగ్గుచు, శ్రమించుటందున
సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్

భావము: యజమానిగ యుంటూ అతిక్రమించకుండా (నిగ్గక=మీఱక) పనిజేయగలిగిన నేర్పరి, పూనిక తో సిగ్గెగ్గులు లేకుండా శ్రమించు మనుజుని సరి వరిస్తుందని తెలుపు ప్రయత్నములో లోపమున్న ఎడల దయతో వివరించ ప్రార్థన.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84456814661171217392016-11-11T22:07:46.477+05:302016-11-11T22:07:46.477+05:30దోషమును తెలిపిన కామేశ్వరరావు గారికి, చక్కని సవరణ చ...దోషమును తెలిపిన కామేశ్వరరావు గారికి, చక్కని సవరణ చూపిన జనార్దనరావు గారికి.ధన్యవాదములు.

సవరణతో....

మొగ్గుచు ధర్మము వైపున
తగ్గట్టుగ పేదవారి దయతో గనుమా
దగ్గరకే రానీయకు
సిగ్గెగ్గులు లేని మనుజు, సిరి తా వలచున్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79568706039877476242016-11-11T22:05:06.876+05:302016-11-11T22:05:06.876+05:30ఈ రోజులలో ఆంగ్ల విద్య ముందు వేదము తీసికట్టుగా భావి...ఈ రోజులలో ఆంగ్ల విద్య ముందు వేదము తీసికట్టుగా భావించి అది చదువుకోవడానికి సిగ్గుపడుతున్నారు కదా, అందువలన అలా రాశాను. అన్వయం సరిపోయిందా లేదా అని అనుమానం ఉంది. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37334361349042931342016-11-11T22:00:42.120+05:302016-11-11T22:00:42.120+05:30పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. మీ సూచనకు ధ...పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. మీ సూచనకు ధన్యవాదములు. నా దృష్టిలో మా లాంటి వారందరికీ సూచనలనందిస్తున్న మీరు, శ్యామలరావు గారూ, మధుసూదన్ గారు గురుతుల్యులే. ఈనాటి పూరణ.

నిగ్గున్ దేల్చగ మేటి రాజ సభలో నేమంపు సంవాదమున్
వెగ్గంబున్ పలు పండితోత్తముల సద్విఖ్యాతినోడించుచున్
వగ్గంబుల్ విదితాత్ములొప్ప చదివిన్ వర్ధిల్లు విప్రోత్తమున్
సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8365232349680957442016-11-11T21:46:04.866+05:302016-11-11T21:46:04.866+05:30శ్రీ కామేశ్వరరావుగారికి నమస్కారములు
నే నూహించి వ్...శ్రీ కామేశ్వరరావుగారికి నమస్కారములు
నే నూహించి వ్రాసిన భావము>>>>>>>.

నిత్యము ధన దాహమును లోభమును తాళ్లతో బంధించిక,
అధర్మ ప్రవర్తనమున నిర్భయమున అవినీతిలో ఆరితేరిన >>అను సంధానముతో......... కాకపోతే దుర్నీతియున్ గాక దుర్నీతిలో
అనాలి. దుర్నీతిలో అంటె సరిపోతుందా? తెలియ జేయ మనవి
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31408721863496726542016-11-11T21:24:19.126+05:302016-11-11T21:24:19.126+05:30ఆర్యా ధన్యవాదములండి మీ వివరణకు. బాగా సున్నిత మనస్క...ఆర్యా ధన్యవాదములండి మీ వివరణకు. బాగా సున్నిత మనస్కులు మీరు. దేశ కాల పరిస్థితుల బట్టి నడచుకోవాలికద. నా పూరణ కూడ చూడండి. మగ్గముల ప్రస్తావన కలదు. వేగతమ యంత్రకాలములో చేతి పనులకు కష్టమే కదా.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89431542358285510412016-11-11T21:11:22.934+05:302016-11-11T21:11:22.934+05:30తిమ్మాజీ రావు గారు నేను చెప్పినది రెండవ పాదములో. ద...తిమ్మాజీ రావు గారు నేను చెప్పినది రెండవ పాదములో. దొంగిల / నెగ్గులు. పొరపాటున మీరు మూడవ పాదములో చేశారు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45108780155060630372016-11-11T21:08:46.362+05:302016-11-11T21:08:46.362+05:30ఈశ్వరప్ప గారు సమస్య పాదము: "సిగ్గెగ్గులు లేని...ఈశ్వరప్ప గారు సమస్య పాదము: "సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్"
మీ రెండు పూరణలు ఛందోబద్ధములే. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58308622984746090652016-11-11T20:59:15.615+05:302016-11-11T20:59:15.615+05:30సహదేవుడు గారు నిగ్గక పని జేయ గలుగు ? నొగుచు / ఒగుచ...సహదేవుడు గారు నిగ్గక పని జేయ గలుగు ? నొగుచు / ఒగుచు ? మీ భావము కొంచెము వివరించ గలరు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19267795154122958112016-11-11T20:56:07.508+05:302016-11-11T20:56:07.508+05:30డా.పిట్టానుండి
ఆర్యా ,చేయకన్. చేయకుండా.వృత్తిని (న...డా.పిట్టానుండి
ఆర్యా ,చేయకన్. చేయకుండా.వృత్తిని (నేత)కాదనక ఉన్నవారే స్వచ్ఛమైన శాలీయులు(పద్మ శాలి వృత్తివారు)ఇతర వృత్తికి మారడం వల్ల .మరిగేకులవారు. ఔతారు(స్వధర్మం నిధనో శ్రేయ.గీతా).ఐతే వారే పూర్ణ పురుషులు.కష్టాలకు భయపడి కుల ధర్మాన్ని కూల్చినారు నా వంటి వారు.అంతా ఐ.టీ.లు కట్టగా మిగిలిందేమున్నది?(పర ధర్మాన్ని బట్టుకొన బాముకొన్నది పాపమే.నాకు నాకులవృత్తిపరుడు ఆరాధ్యుడు."చేనేత వెత"ను జెప్పిన కవిని నేను.కదిలించి నందులకు మీకు కృతజ్ఞతలు.పద్యం చెప్పి కంటి నిండా ఏడ్చాను ఉదయమే.మీ సత్సాంగత్య భాగ్యంవల్ల చెప్పుకున్నానిలా!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16029722280892852982016-11-11T20:55:49.064+05:302016-11-11T20:55:49.064+05:30ధన్యవాదములు
కామేశ్వరరావు గారూ !ధన్యవాదములు

కామేశ్వరరావు గారూ !పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17841311972048733382016-11-11T20:55:24.407+05:302016-11-11T20:55:24.407+05:30శ్రీ కామేస్వరరావుగారూ ధన్యవాదములు మీసూచన మేరకు సవర...శ్రీ కామేస్వరరావుగారూ ధన్యవాదములు మీసూచన మేరకు సవరించిన పద్యము
సిగ్గిలడు వెన్న దొంగిల
ఎగ్గులు తలపెట్టు ధర్మ హీనుల కెపుడున్
నెగ్గులు మదనుని సైతము
సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44308678103843422512016-11-11T20:49:12.630+05:302016-11-11T20:49:12.630+05:30విరించి గారు మీ రెండు పూరణలు బాగున్నవి. సమస్యకు పర...విరించి గారు మీ రెండు పూరణలు బాగున్నవి. సమస్యకు పరిష్కారము కొంత కృత్రిమముగా కన్పించు చున్నది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com