tag:blogger.com,1999:blog-6769183920316093900.post2295785871267148594..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2304 (భారత యశ మడఁచు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger55125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-64526600933277817342018-11-24T03:43:52.907+05:302018-11-24T03:43:52.907+05:30నేరము జేసి లండనుకు నిక్కపు రీతిని పారిపోవుటల్
బేరమ...నేరము జేసి లండనుకు నిక్కపు రీతిని పారిపోవుటల్
బేరము జేసి దేశమును బింకపు రీతిని నమ్మబోవుటల్
శూరులు లేక కాంగ్రెసును సోనియ పప్పుల చేతబెట్టుటల్ ...
భారత కీర్తిచంద్రికలు భావితరాలకుఁ జేటుఁ గూర్చురా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45518220938523940642017-03-11T10:27:38.569+05:302017-03-11T10:27:38.569+05:30ఘోరము జర్గుచుండెనిల క్రూరుల,నీచుల,ధుర్త చేష్టలన్
భ...ఘోరము జర్గుచుండెనిల క్రూరుల,నీచుల,ధుర్త చేష్టలన్
భారత మాత కంఠమున భవ్యముగా ధరయించినట్టి మా
భారత కీర్తిచంద్రికలు భావి తరాలకు చేటు గూర్చురా
మారకయున్న నీతరపు మానవ జాతిని మెచ్చరెవ్వరున్
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9367456471243629232017-03-10T20:34:18.833+05:302017-03-10T20:34:18.833+05:30శ్రీ శంకరయ్య గారికి ప్రణామములు.ప్రయాణంలో ఉండికూడా ...శ్రీ శంకరయ్య గారికి ప్రణామములు.ప్రయాణంలో ఉండికూడా శ్రమతీసుని మాపూరణలు పరిశీలించి ,తగు సలహలిస్తున్నదుకు ధన్యవాదములు.BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57742158800284499942017-03-10T19:55:34.176+05:302017-03-10T19:55:34.176+05:30మారగమానవ తత్వము?
భారత యశమడచు సుమ్ము|భావితరములన్
ప్...మారగమానవ తత్వము?
భారత యశమడచు సుమ్ము|భావితరములన్
ప్రేరణనీతి,నియమములు
జేరెడి సంస్కరణ లుంచి జెప్పక జేయన్.
2పూరణ లెన్నియో జరిపి పూర్తిగ మానవతత్వముంచగా|
భారత కీర్తి చంద్రికలుభావితరాలకు|”జేటుగూర్చురా
ఆరని యాశ దోషముల నంతరమందున నంకురించగా?
తీరికచేత బెంచుటయె ధీరతటంచునుమోసమెంచగా?
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46107398255805925472017-03-10T18:52:32.130+05:302017-03-10T18:52:32.130+05:30తీరని తాతల సంపద
తీరని తలిదండ్రులాన ధీరుల కైన
న్నేర...తీరని తాతల సంపద
తీరని తలిదండ్రులాన ధీరుల కైన
న్నేరీతిగ భారమవునొ...
భారత యశమడఁచు సుమ్ము భావితరములన్!

ఏరీతిగ వ్రాయగలము?
భారత భాగవతములిక భగవద్గీతల్!
భారత మాతా! నమ్ముము...
భారత యశమడఁచు సుమ్ము భావితరములన్!

పై రెండు పద్యములు మన పూర్వీకుల మన్ననలుగా వ్రాయగోరితిని. ఫలించకున్నచో క్షంతవ్యుడను!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3003349248545571192017-03-10T18:50:28.966+05:302017-03-10T18:50:28.966+05:30వైరుల విజయము లెప్పుడు
భారత యశ మడఁచు సుమ్ము, భావితర...వైరుల విజయము లెప్పుడు
భారత యశ మడఁచు సుమ్ము, భావితరములన్
వీరులుగతీర్చి దిద్దుచు
పోరాటమ్ములను చేయ భూషణమొదవున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5372900708837620452017-03-10T18:50:13.837+05:302017-03-10T18:50:13.837+05:30గురుదేవులకు ధన్యవాదములుగురుదేవులకు ధన్యవాదములుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72184316100004479882017-03-10T18:49:45.714+05:302017-03-10T18:49:45.714+05:30వైరిచమూసమూహములు పన్నిన వ్యూహము నందుచిక్కినన్
భారత ...వైరిచమూసమూహములు పన్నిన వ్యూహము నందుచిక్కినన్
భారత కీర్తిచంద్రికలు భావితరాలకు జేటు గూర్చురా
ధీరత తోడ శత్రువుల దీకొని చెచ్చెరఁ గ్రొవ్వుదించినన్
శూరుల వీరగాధలవి చూపును మార్గము దేశమంతటన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49457166082520257202017-03-10T17:44:56.911+05:302017-03-10T17:44:56.911+05:30నేరకతిండితిప్పలును నిద్రయు సౌఖ్యము లెంతమాత్రమున్
ప...నేరకతిండితిప్పలును నిద్రయు సౌఖ్యము లెంతమాత్రమున్
పోరునవెన్నుజూపకను పూనిక వైరులమట్టుబెట్టు నా
వీరుల ధీరకృత్యముల విస్మరణమ్మున మాయు నిక్కమీ
భారత కీర్తిచంద్రికలు, భావితరాలకుఁ జేటుఁ గూర్చురా.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25160602210787458002017-03-10T15:21:19.836+05:302017-03-10T15:21:19.836+05:30జోరుగ పరాను కరణము
భూరిగ వ్యసనాలు స్వార్థ పూరిత చిం...జోరుగ పరాను కరణము
భూరిగ వ్యసనాలు స్వార్థ పూరిత చింతల్
మీరిన నవనాగరికత
భారత యశ మడఁచు సుమ్ము భావితరములన్

శ్రీరఘు రాముశీలము వశిష్టుడు వ్యాసుడు కృష్ణలీలలున్
భారతమాదిగ్రంధములు భాగవతమ్మితిహాసముల్ భువిన్
భారత కీర్తిచంద్రికలు, భావితరాలకుఁ జేటుఁ గూర్చురా
మీరిన స్వార్థచింత మితిమీరిన నేరప్రవృత్తియే గదా.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74948149539247203742017-03-10T15:11:42.037+05:302017-03-10T15:11:42.037+05:30నారీమణులిల తీరును
నీరీతిగ మార్చుచుండ నెవ్విధి నిలు...నారీమణులిల తీరును
నీరీతిగ మార్చుచుండ నెవ్విధి నిలుచున్
కూరిమి,ప్రేమలు?గనుమా
భారత యశమడచు సుమ్మి భావి తరములన్.

వీరుడ వందురు పార్థా
భీరుడవై యిటు పలుకుట భూరిగుణంబే?
నీరీతిగ నున్న భువిలో
భారతయశమడచు సుమ్ము భావితరములన్.

కోరికలు పెరుగ నిలలో
తీరుచు కొనగా సతతము దేహీయనుచున్
జారిన విలువలతోడను
భారత యశమడచు సుమ్ము భావితరములన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28251673217221240362017-03-10T14:46:32.859+05:302017-03-10T14:46:32.859+05:30ప్రయాణంలో ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్యగారూప్రయాణంలో ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్యగారూడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75729345160673513132017-03-10T14:37:40.592+05:302017-03-10T14:37:40.592+05:30యుగళ పద్యంబు భళా!
గురువు గారికి, జిలేబిగారికి �...యుగళ పద్యంబు భళా!

గురువు గారికి, జిలేబిగారికి 🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33158681722193294932017-03-10T14:33:24.719+05:302017-03-10T14:33:24.719+05:30కోరగ లంచము నిత్యము
మీరగ యవినీతి దేశ మేరలు దాటన్
పౌ...కోరగ లంచము నిత్యము
మీరగ యవినీతి దేశ మేరలు దాటన్
పౌరుల హక్కులు ద్రుంచగ
భారత యశ మడచు సుమ్ము భావితరములన్!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27852134484804873892017-03-10T13:39:19.870+05:302017-03-10T13:39:19.870+05:30భారత దేశమూలములు, భారతమందలి ధర్మసూక్ష్మముల్
శ్రీరఘు...భారత దేశమూలములు, భారతమందలి ధర్మసూక్ష్మముల్
శ్రీరఘురామమంగళచరిత్రము కృష్ణునిగీతబోధలున్
పేరిడలేని విస్తృతవిభిన్నత నందున కల్గెడైక్యతన్
భూరివిదేశ సైన్యమును బోరక ద్రోలిన శాంతిమంత్రముల్
వీరుల యుద్ధగాధలును వేవుర శాస్త్రసుశోధనల్ సదా
చారము లట్లెకాలగత చాంధస భావము లార్షజీవనా
ధారము గానుదోచు ఘన తత్వవిచారము, నిత్యమున్ను లో
వైరుల తోడయుద్ధములు, వైరుల తో గన సంధియున్ను యే
మారక తల్లితండ్రులను మన్నన చేయుట నొజ్జమండలిన్,
నారిని గారవించువిధి నైతిక వర్తన మింక ధారుణిన్
వేరుమతమ్మువారన సువీ!సహనమ్ముయు, గోవు పాముల
న్నేరుల జెట్టులన్ బ్రకృతి నెల్లడ దైవము గాంచుపద్ధతిన్
గోరిక లెల్లముక్తిగొను కోర్కుగ మార్చెడి నిత్య సాధనల్
సారమతుల్ కృపన్ మును చక్కగ చెప్పిన మోక్షమార్గముల్
మారుట విద్యలెల్ల, పెను మాయయు గప్పుట దోపకున్నచో
భారత కీర్తిచంద్రికలు భావితరాలకుఁ, - జేటుఁ గూర్చురాఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41709879841124857662017-03-10T13:38:10.580+05:302017-03-10T13:38:10.580+05:30వారధి గాగనుం డవలె బాయని రీతిని నెల్ల వేళలన్
భారత ...వారధి గాగనుం డవలె బాయని రీతిని నెల్ల వేళలన్
భారత కీర్తిచం ద్రికలు భావి తరాలకు, జేటు గూర్చుగా
బీరము లాడుచు న్మిగుల పేకలు బేర్చుచు గూరుచుండుచో
నేరికినైన నీభువిని ,నీశుని వేడిన నిచ్చు సౌఖ్యముల్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29181142334326792382017-03-10T13:38:01.163+05:302017-03-10T13:38:01.163+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84618165887947771672017-03-10T13:22:22.074+05:302017-03-10T13:22:22.074+05:30విరివిగ నదీ నదమ్ములు
విరివిగ ధన ధాన్యములును విరివి...విరివిగ నదీ నదమ్ములు
విరివిగ ధన ధాన్యములును విరివిగ మణులున్
విరివిగ జ్ఞాన యశమ్ములు
బరువుగనే దోచునేమొ భారత మాతా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68491005949382118222017-03-10T12:21:48.053+05:302017-03-10T12:21:48.053+05:30
లాలిత్యంబుల పద్యమాలికలనెల్లన్నాదరింతున్ సదా ! :)...

లాలిత్యంబుల పద్యమాలికలనెల్లన్నాదరింతున్ సదా ! :)

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7263333455423760772017-03-10T11:29:02.461+05:302017-03-10T11:29:02.461+05:30పూజ్యులుశంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులుశంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79038930461813562092017-03-10T10:55:30.891+05:302017-03-10T10:55:30.891+05:30పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస...పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25344701048712405842017-03-10T10:40:54.158+05:302017-03-10T10:40:54.158+05:30పార మెఱుంగ దధర్మము
భారతమున నేడు వింత పరికింపంగన్
ద...పార మెఱుంగ దధర్మము
భారతమున నేడు వింత పరికింపంగన్
దూరీకృత సతృణీకృత
భారత! యశ మడఁచు సుమ్ము భావితరములన్

వీరులు ధర్మ వర్తనులు పేర్మి వహించిన సత్యసంధులున్
భూరి యశో విలాసితులు భూపతు లెల్లరు భారతమ్మునన్
ధీరత వీడి భోగములఁ దేలుచు నిత్యము, విస్మరించినన్
భారత కీర్తిచంద్రికలు, భావితరాలకుఁ జేటుఁ గూర్చురా
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12727715295677598102017-03-10T10:37:02.218+05:302017-03-10T10:37:02.218+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33764446339323529572017-03-10T10:35:50.232+05:302017-03-10T10:35:50.232+05:30ప్రసాదరావు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు....ప్రసాదరావు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66948078153044530872017-03-10T10:33:58.413+05:302017-03-10T10:33:58.413+05:30చక్కని పూరణ. అభినందనలు. చక్కని పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com