tag:blogger.com,1999:blog-6769183920316093900.post236882293344448318..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2257 (కాంచ గంధర్వనగరమ్ము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger63125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-74577011768315775112018-11-10T19:32:37.621+05:302018-11-10T19:32:37.621+05:30ధనమున్ ధాన్యము గోలుపోవగను నీ ధైర్యమ్ము మిన్నంటగా
...ధనమున్ ధాన్యము గోలుపోవగను నీ ధైర్యమ్ము మిన్నంటగా
వినుమా నీవిట నప్పు చేయకనగా వెర్రోడ! మూర్ఖించితే...
చనగా బిల్డరు జాడగానకను తా జయ్యమ్ము రయ్యమ్ముగా
కన గంధర్వపురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా!
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37746084886785253582017-01-20T09:42:47.020+05:302017-01-20T09:42:47.020+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74511485069573343302017-01-19T22:33:32.291+05:302017-01-19T22:33:32.291+05:30గురువుగారికి శతధా నమస్కారములు! ఏదో చిన్నతనంలో చదివ...గురువుగారికి శతధా నమస్కారములు! ఏదో చిన్నతనంలో చదివిన వ్యాకరణం! చాలా ధైర్యం చేసి పద్యాలు వ్రాస్తున్నాను! ఇకపై వ్యాకరణము పై దృష్టి పెడతాను! ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10791225093366293872017-01-19T21:40:53.185+05:302017-01-19T21:40:53.185+05:30వర్తమానమ్ములోనున్న వాస్తవికత
మఱచి యధునాతనమ్ముగ మన...వర్తమానమ్ములోనున్న వాస్తవికత
మఱచి యధునాతనమ్ముగ మనుగడకును
నిచ్చెనలు వైచి దంపతుల్ మెచ్చుకొనుట
గాంచ గంధర్వ నగరమ్ము కాపురమ్ము.

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58957276740201117952017-01-19T21:29:42.112+05:302017-01-19T21:29:42.112+05:30శాస్త్రి గారు ధన్యవాదములు. శాస్త్రి గారు ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27696346013845398512017-01-19T21:28:46.183+05:302017-01-19T21:28:46.183+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58657739826900020272017-01-19T21:27:59.269+05:302017-01-19T21:27:59.269+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28358525261571890502017-01-19T21:07:21.711+05:302017-01-19T21:07:21.711+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59353633387656321622017-01-19T21:06:52.817+05:302017-01-19T21:06:52.817+05:30క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది...క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27389512118320540562017-01-19T21:06:13.737+05:302017-01-19T21:06:13.737+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75134028799809598892017-01-19T21:05:18.828+05:302017-01-19T21:05:18.828+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23009384336125036382017-01-19T21:04:36.091+05:302017-01-19T21:04:36.091+05:30సీతాదేవి గారూ,
వృత్తరచనలో చాలావరకు కృతకృత్యులయ్యా...సీతాదేవి గారూ,
వృత్తరచనలో చాలావరకు కృతకృత్యులయ్యారు. బాగుంది.
'సమ్మర్పింపగన్' పద్యం సందేహాస్పదం. దాని తర్వాత యడాగమం దోషమే. 'నా వలపు నే నర్పింపగా నేలనే' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39825373503787851572017-01-19T21:00:43.670+05:302017-01-19T21:00:43.670+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74525284431235788732017-01-19T20:59:45.001+05:302017-01-19T20:59:45.001+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51851143409504835322017-01-19T20:58:10.375+05:302017-01-19T20:58:10.375+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'వేళ నడ్డు...' అనండి.
రెండవ పూరణ మూడవ పాదంలో గణదోషం. 'ఘనసౌఖ్యమ్మును బొందుచున్...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86173546665624161722017-01-19T20:55:16.947+05:302017-01-19T20:55:16.947+05:30గుఱ్ఱం సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...గుఱ్ఱం సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'త్యాగరాజు+అమ్మ' అన్నపుడు యడాగమం రాదు. 'త్యాగరాజు। నమ్మ...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17911491588615980972017-01-19T20:53:09.507+05:302017-01-19T20:53:09.507+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22982315572613903522017-01-19T20:51:15.504+05:302017-01-19T20:51:15.504+05:30కామేశ్వర రావు గారూ,
ఈరకంగా కూడా పూరణ చేయవచ్చా? బాగ...కామేశ్వర రావు గారూ,
ఈరకంగా కూడా పూరణ చేయవచ్చా? బాగుంది. ఔత్సాహిక కవుల కొక కొత్తపాఠం. అభినందనలు, ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19795218410201916872017-01-19T20:49:47.290+05:302017-01-19T20:49:47.290+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5432203451361115322017-01-19T20:37:21.027+05:302017-01-19T20:37:21.027+05:30
పిన్నక నాగేశ్వరరావు.
ఇర్వురు నొకరి కొకరు ప్రేమిం...
పిన్నక నాగేశ్వరరావు.

ఇర్వురు నొకరి కొకరు ప్రేమించు కొనుచు
మూడు ముళ్లతో బంధమ్ము ముడివడంగ
వలపు సామ్రాజ్యమందున కలలు గనుచు
గాంచ గంధర్వ నగరమ్ము కాపురమ్ము.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89176650136992158152017-01-19T19:12:04.228+05:302017-01-19T19:12:04.228+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
అనురతిని గూడి నిచ్చలు ...క్రొవ్విడి వెంకట రాజారావు:

అనురతిని గూడి నిచ్చలు నలవి దోడ
నొకరికి నొకరై జీవిక నుత్తమముగ
నిలుపు కొనుచుండు జంటల నినుపు దనము
కాంచ గాంధర్వ నగరమ్ము కాపురమ్ముRaja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50324947643721634582017-01-19T18:01:52.320+05:302017-01-19T18:01:52.320+05:30వాంచలన్నియుదీర్చెడివన్నెలాడి
వేశ్య .భార్యగమారునా?వ...వాంచలన్నియుదీర్చెడివన్నెలాడి
వేశ్య .భార్యగమారునా?వేడుకట్లు|
కాంచ గంధర్వ నగరమ్ముకాపురమ్ము
పల్లెటూర్లకుసరిరాదు భాగ్యమున్న|
2.కనగంధర్వ పురమ్ము”కాపురముశంకల్ నీకు నింకేలరా?
మనసున్ ముంచెడి దానవత్వమట |సామాన్యుండు జీవించునా?
ధనమే మానవతత్వమున్ దుడుపు సంధానమ్ము మోసమ్ముచే
వినగా వింతల సంత పట్టణము ప్రావీణ్యాన ఖర్చుంచినా|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88002125912459948392017-01-19T17:54:40.016+05:302017-01-19T17:54:40.016+05:30guruvulaku dhanya vaadamulu
guruvulaku dhanya vaadamulu
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47317910741543631982017-01-19T17:53:39.911+05:302017-01-19T17:53:39.911+05:30guruvulaku dhanya vaadamulu guruvulaku dhanya vaadamulu రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10798198644262560172017-01-19T17:32:03.483+05:302017-01-19T17:32:03.483+05:30అర్జునునితో ఊర్వశి:
కురువరా! నీదు కౌగిళి కోరి రాగ...అర్జునునితో ఊర్వశి:

కురువరా! నీదు కౌగిళి కోరి రాగ
రసికతన్ జూప వేమిర ప్రాభవమున
పాడియాడెద నందమున్ గూడ రార
కాంచ గంధర్వ నగరమ్ము కాపురమ్ముగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com