tag:blogger.com,1999:blog-6769183920316093900.post2416016370986427660..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2149 (సత్కవు లెల్ల మూఢులయి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger69125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-52810840398848992492016-09-20T23:11:23.919+05:302016-09-20T23:11:23.919+05:30ఆర్యా ! పోచిరాజు కామేశ్వరరావుగారూ !నమస్కారములు. తొ...ఆర్యా ! పోచిరాజు కామేశ్వరరావుగారూ !నమస్కారములు. తొందరపాటుగా టైపు చేయుటలో జరిగన ముద్రణ స్ఖాలిత్యాన్ని గుర్తించి తెలియజేసినందుకు శతధా ధన్యవాదములు. సవరించి పంపుతున్నాను.

సత్కృతినొక్కటైనసరసమ్మగురీతిని జేయనెంచనా
పత్కరమౌచు దుష్కరపు ప్రాసయదొక్కటి యడ్డునిల్చె, సం
పత్కరభావనాబలగభస్తి ఘనావృతమైనయత్తరిన్
సత్కవు లెల్ల మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్ ||డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67910204700425377642016-09-20T23:08:44.603+05:302016-09-20T23:08:44.603+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45826684194234705632016-09-20T22:04:53.010+05:302016-09-20T22:04:53.010+05:30శంకరయ్య గారు, సూచనలకు ధన్యవాదాలు. నాకు ప్రాసకు ముం...శంకరయ్య గారు, సూచనలకు ధన్యవాదాలు. నాకు ప్రాసకు ముందు గురులఘు సామ్యముండాలని ఇప్పుడే తెలిసింది. తదుపరి పద్యాల్లో ఇది పాఠిస్తాను.Anonymoushttps://www.blogger.com/profile/04828953875347964529noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67727634445274902802016-09-20T21:25:25.214+05:302016-09-20T21:25:25.214+05:30నితీశ్ చంద్ర గారూ,
మీ పూరణ బాగుంది.
'వింతగా ...నితీశ్ చంద్ర గారూ,
మీ పూరణ బాగుంది.
'వింతగా నగుపించు' అనండి. రెండవపాదంలో ప్రాసయతి తప్పింది. ప్రాసకు ముందున్న అక్షరాల గురులఘు సామ్యాన్ని పాటించాలి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55639065706802109632016-09-20T21:23:16.361+05:302016-09-20T21:23:16.361+05:30పిట్టా వారూ,
ఇక్కడ 'యాస' ప్రస్తావన ఎందుకు...పిట్టా వారూ,
ఇక్కడ 'యాస' ప్రస్తావన ఎందుకు వచ్చింది. నేనూ "బత్కమ్మ పండగ వస్తాంది, బత్కడానికి ఏ పనైతే యేంది?" అని బంధుమిత్రులతో మాట్లాడేవాణ్ణే. మాండలికాలు, యాసలు ఎన్ని ఉన్నా ప్రపంచంలోని తెలుగు వారందరికీ గ్రాంధికం ఒక్కటే! సంప్రదాయ పద్యాన్ని వ్రాయడానికి గ్రాంధికమే యుక్తం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49740971623991829022016-09-20T21:12:03.645+05:302016-09-20T21:12:03.645+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
విరుపుతో మీ పూరణ ఉత్త...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
విరుపుతో మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
శెబాసనంగా(గ).. టైపాటు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-585208985967294392016-09-20T21:10:32.676+05:302016-09-20T21:10:32.676+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
పద్యం బాగుంది. తెలియక తప...భాగవతుల కృష్ణారావు గారూ,
పద్యం బాగుంది. తెలియక తప్పు చేసేవాడు మూఢుడనీ, తెలిసి తప్పు చేసేవాడు మూర్ఖుడనీ అంటారు. కనుక వ్యాకరణం తెలియక తప్పులు వ్రాసేవారిని మూఢకవులు అనవచ్చు. కాని పై మూడు పాదాలకు, చివరి పాదానికి సంబంధం?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70103563177361328622016-09-20T21:05:18.229+05:302016-09-20T21:05:18.229+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అ...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56160534734830646922016-09-20T20:31:48.145+05:302016-09-20T20:31:48.145+05:30డా. అనిల్ కుమార్ గారు నమస్కారములు.
“సత్కృతి” కి బ...డా. అనిల్ కుమార్ గారు నమస్కారములు.
“సత్కృతి” కి బదులు"సత్కిృ" వ్రాశారనుకుంటాను.
"సత్కిృ" ఒకే హల్లుకు రెండచ్చు లుండుట సంభవమేనా? ఈ పద ముద్రణ చాలా కష్టము కూడ. ఎలా వచ్చిందా యని యాశ్చర్యముగా నున్నది.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44996074041027958272016-09-20T20:18:55.780+05:302016-09-20T20:18:55.780+05:30భీష్మునికె వింతగా యగుపించు నట్టి
కాల మహిమ విసురు స...భీష్మునికె వింతగా యగుపించు నట్టి
కాల మహిమ విసురు సమస్యలకు, విష్ణు
మాయనే నిజమనుకొను మానవులగు
సత్కవులు పూరణములకు జాలరైరిAnonymoushttps://www.blogger.com/profile/04828953875347964529noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27472327013974182312016-09-20T20:01:40.918+05:302016-09-20T20:01:40.918+05:30ఆర్యాప
P.Satyanarayanaనుండి
బత్కమ్మ'ఆరాధ్య అయి...ఆర్యాప
P.Satyanarayanaనుండి
బత్కమ్మ'ఆరాధ్య అయింది.బత్కలేక బడి పంతులయ్యాడు.బత్కుదెరువులేక తెలంగాణ యాస అనుకుంటున్నారా?ఈనాడే అమ్మంగి వే.గో.రా "గోస" యాసను నెత్తికెత్తుకున్నారు.నిఘంటువులు నిద్రలో ఉన్నాయేమో.E nglishవి యైతే అట్టే పట్టేసుకుంటాయి.భాష జీవిస్తుంది.అటు పండితులు పాత పద్ధతులలో పద్యం నడిపించక వచన వ్యాపారం చేస్తుండగా తెనుగు నుడికారాన్ని మన్నించండి..మన జాతీయాలు పద్యం లో పడ నీయరు.అటు బహుమతులు వచన కవితకు వెళ్ళుతున్నాయి.ఇంకా dead languageఔతున్నది సంస్కృతం.పోతనకు మనమేం జవాబు చెపుతాం.ఆయన.అవ్వ.ను అమ్మగా జేసి భార్యను కూడ అమ్మగా పిలుస్తున్నాం.మనం మారాలి.p. Satyanarayzna
Dear Tata
garu, take it easy Namaste!
ఉత్కళ లోన నైన తెలుగున్నది యున్నటులైన జూడకన్
సత్కవులాంధ్ర మిద్దెయని చాటుచు నద్గదె చేష్ట జేయగా
"మత్కవు"లన్న తెన్గు నుడి మానిన మానవ మాననీయులా
"మత్కవు"లెల్లరాంధ్రమును మన్నన జేయ రదేమి టంటిరో!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43174116038638228332016-09-20T19:31:09.456+05:302016-09-20T19:31:09.456+05:30సత్కవితావిధానమున సాగుచునున్న వధానమందు దీ
వ్యత్కరభా...సత్కవితావిధానమున సాగుచునున్న వధానమందు దీ
వ్యత్కరభావనాపటిమ వ్యక్తముజేయఁ శెబాసనంగా నా
సత్కవు లెల్ల, మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములం
దుత్కట పద్యపాటవమునోర్వఁగనా కుకవీ గణంబులున్. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35259334863389977442016-09-20T19:01:31.548+05:302016-09-20T19:01:31.548+05:30పద్యరచనకు ఛాందస పరిధులుండె;
గన "య" డాగమ,...పద్యరచనకు ఛాందస పరిధులుండె;
గన "య" డాగమ, మరసున్న, గ్రాంధిక పద
ములను వాడని కవులెల్ల మూఢులు గద!
సత్కవులు పూరణములకుఁ జాలరైరి Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8459505938650859892016-09-20T18:53:55.136+05:302016-09-20T18:53:55.136+05:30రెండు మీరు మునుపటిలాగనే ఆయా వ్యాఖ్యల క్రింద మీ సవర...రెండు మీరు మునుపటిలాగనే ఆయా వ్యాఖ్యల క్రింద మీ సవరణ లను తెలుపటము మేలు( మాలిక లో ఒకేసారి ఐదు పైబడి కామింట్లు కనిపించవు ఆ రీత్యా కూడా యీ పూర్వపు పద్దతే మేలు)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83370559281406767212016-09-20T18:50:09.317+05:302016-09-20T18:50:09.317+05:30గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,...గు రు మూ ర్తి ఆ చా రి

ఉత్కళ దేశపు౦ గుకవి యు౦చె విచిత్ర

…………… సమస్య లెన్నొ | దీ

వ్యత్కృతులన్ రచి౦చిన మహా మహు

………………… ల౦దరు , దిగ్గజ౦బు లౌ

సత్కవు లెల్ల మూఢులయి చాలక పోయిరి

……………… పూరణ౦బులన్ |

చీత్కృతి మాని పూరణము చేసె చమత్కృతి

……………… రామకృష్ణ | కి౦

చిత్కరమున్ వివాదమును సేయక వాడిక

……………… పోయె వెన్కకున్gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17203361959219592762016-09-20T18:28:27.717+05:302016-09-20T18:28:27.717+05:30ఆర్య! నమస్కారములు. మీరు చెప్పినది నిజమే.అర్ధానుస్...ఆర్య! నమస్కారములు. మీరు చెప్పినది నిజమే.అర్ధానుస్వారం అనావశ్యకం. పరిహరణీయం. సవరించి పంపుతున్నాను. ధన్యవాదాలు

సత్కృినొక్కటైనసరసమ్మగురీతిని జేయనెంచనా
పత్కరమౌచు దుష్కరపు ప్రాసయదొక్కటి యడ్డునిల్చె, సం
పత్కరభావనాబలగభస్తి ఘనావృతమైనయత్తరిన్
సత్కవులెల్ల మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్ ||
డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3025272198541334852016-09-20T18:21:15.724+05:302016-09-20T18:21:15.724+05:30
కందివారు
అనానిమస్సులు బ్లాగ్లోకం లోని వారే ;
వ...
కందివారు

అనానిమస్సులు బ్లాగ్లోకం లోని వారే ;

వారి వాక్య నిర్మాణం లోనే ఎవరో అని కూడా తెలుస్తోంది

మీ రిప్పుడు చేసిన పద్ధతి సరియే అనిపిస్తోంది

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4984911775930727712016-09-20T17:43:27.587+05:302016-09-20T17:43:27.587+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
మాన...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
మాన్యులు సుకవులు శ్రీ మూర్తి గారికి శ్రీ ఫణి కుమార్ గారికి ధన్యవాదములు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25185989003976314832016-09-20T17:24:56.631+05:302016-09-20T17:24:56.631+05:30డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
మీ రెండు పూరణలు మన...డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.
గభస్తి తరువాత అర్ధానుస్వారం ఎందుకు?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89184532738761015482016-09-20T17:22:01.319+05:302016-09-20T17:22:01.319+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. "..యనుట పాడిగాదు గాంచు డవనియందు" అనండి.
'వగపుతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. 'వగపున' అనవచ్చు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14732494719924197262016-09-20T17:18:09.380+05:302016-09-20T17:18:09.380+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణ...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'వ్రాసి రెవరు' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27630259060088992302016-09-20T17:16:05.297+05:302016-09-20T17:16:05.297+05:30సత్కృినొక్కటైనసరసమ్మగురీతిని జేయనెంచనా
పత్కరమౌచు ద...సత్కృినొక్కటైనసరసమ్మగురీతిని జేయనెంచనా
పత్కరమౌచు దుష్కరపు ప్రాసయదొక్కటి యడ్డునిల్చె, సం
పత్కరభావనాబలగభస్తిఁఘనావృతమైనయత్తరిన్
సత్కవు లెల్ల మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్ ||

దుష్కరప్రాసయైన సంతుష్టినొసగు
సంస్కృతాంధ్ర భాషలయందు సంధిజేయ
గల్గు కవులకు, పాండిత్యగరిమయంద
సత్కవులు, పూరణములకుఁ జాలరైరి.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59387649557455533022016-09-20T17:15:21.407+05:302016-09-20T17:15:21.407+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదంలోని 'సత్కవులెల్ల' అన్నది పునరుక్తి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17195475235423546042016-09-20T17:11:38.795+05:302016-09-20T17:11:38.795+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభిన...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
'..గాపుగాయు నే।తత్కవి...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2707608117379236202016-09-20T17:09:47.251+05:302016-09-20T17:09:47.251+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు....శ్రీధర రావు గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com