tag:blogger.com,1999:blog-6769183920316093900.post2526077660543471966..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2119 (ధాన్యము వద్దురా మనకు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger114125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-26190214677112116312016-08-21T12:13:39.881+05:302016-08-21T12:13:39.881+05:30భామన్ జూచిన పొంగిపోవు మనముల్ భావించునెన్నెన్నొ యీ
...భామన్ జూచిన పొంగిపోవు మనముల్ భావించునెన్నెన్నొ యీ
కామంబెంతటి భాగ్యమో యువతనే కవ్వించు వేర్పోకడల్
క్షేమంబే దను గట్టుకొన్న సతి సత్ సీమన్ వగల్ ప్రేమలై
దోమల్ గుట్టిన రాత్రి జీవనము నిర్దోశంబు నారోగ్యమున్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54941511312405183902016-08-20T21:36:02.130+05:302016-08-20T21:36:02.130+05:30పిట్టా సత్యనారాయణ గారూ,
నేనింకా పూర్తిగా కోలుకోలే...పిట్టా సత్యనారాయణ గారూ,
నేనింకా పూర్తిగా కోలుకోలేదు. రెండు రోజుల తరువాత మీ పూరణలన్ని ఒకేసారి సమీక్షిస్తాను. ఆలస్యానికి మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73538556688843101472016-08-20T19:18:09.439+05:302016-08-20T19:18:09.439+05:30అరరరె ప్రేమ గ్రుడ్డిదన ఆదరణంబున లోపమేది యో
పురుషుడ...అరరరె ప్రేమ గ్రుడ్డిదన ఆదరణంబున లోపమేది యో
పురుషుడుపూరుషుండగుట పూనిక గంటిమి గాని నేడు ఓ
పరపురుషుంగనన్ జతగ పారిన సంఘములెన్నొ లేచె స
త్పురుషుని పెండ్లి యాడెనొక పూరుషుడందరు మెచ్చి యౌనన్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15249798163031810072016-08-20T19:09:51.988+05:302016-08-20T19:09:51.988+05:30నా పతి గోపతి యనమీ
రాపతి యుగ్రతను గరళమంపినచో దా
నాప...నా పతి గోపతి యనమీ
రాపతి యుగ్రతను గరళమంపినచో దా
నాపదను దేలి అనుకొనె
నా పతి చనుదేరనెంచి నాపతి నక్కెన్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2722222697457095902016-08-20T18:54:21.154+05:302016-08-20T18:54:21.154+05:30రూపము యౌవనంబు గనిరో తను వీరుడటంచు జెప్పి నన్కూకూపమ...రూపము యౌవనంబు గనిరో తను వీరుడటంచు జెప్పి నన్కూకూపముగూల్చినట్టుల సగోత్రునికిచ్చిరి పెండ్లదంట ఏ
శాపమొ యుగ్ర మూకల వశంబయి విడ్వడె నైన నొక్క సే నాపతి యేగుదెంచగని నాపతి భీతిన ననక్కె నొక్కెడన్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77645808218381810912016-08-20T17:34:25.569+05:302016-08-20T17:34:25.569+05:30కామితమును మధ్యాహ్న వి
రామంబది లేకశ్రమపరాకున జేయన్
...కామితమును మధ్యాహ్న వి
రామంబది లేకశ్రమపరాకున జేయన్
దేవుడు యిచ్చిన వరమది
దోమలుగుట్టినను రేయి దోషరహితమేP. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12687580889725365532016-08-20T17:27:41.032+05:302016-08-20T17:27:41.032+05:30భామన్ జూచిన పొంగిపోవుమనముల్భావించునెన్నెన్నొ యీ
కా...భామన్ జూచిన పొంగిపోవుమనముల్భావించునెన్నెన్నొ యీ
కామంబెంతటి భాగ్యమో యువతనే కవ్వించు వేర్పోకడల్
క్షేమంబే తన గట్టుకొన్నసతి సత్ సీమన్ వగల్ ప్రేమలై
దోమల్ గుట్టిన రాత్రి జీవనము నిర్దోషంబు నారోగ్యమున్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3713458875912107912016-08-20T17:18:23.685+05:302016-08-20T17:18:23.685+05:30తీరా జూడ యహింస దుష్టజన పందేరాల సామాన్యులే
బారుల్ ...తీరా జూడ యహింస దుష్టజన పందేరాల సామాన్యులే
బారుల్ దీరిరి వోటుతో నణచిరా బైరాగి వేశాల ఫూ
త్కారాల్ వమ్మొనరించ నొక్కటయి వేల్గానున్న యభ్యర్థులన్
ధీరత్వమ్మున దోమ తుమ్మెగదరా దిగ్దంతులల్లాడగన్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78008758700000745062016-08-20T14:12:42.577+05:302016-08-20T14:12:42.577+05:30తీరా జూడ యహింస దుష్టజన పందేరాల సామాన్యులే
బారుల్ ...తీరా జూడ యహింస దుష్టజన పందేరాల సామాన్యులే
బారుల్ దీరిరి వోటుతో నణచిరా బైరాగి వేశాల ఫూ
త్కారాల్ వమ్మొనరించ నొక్కటయి వేల్గానున్న యభ్యర్థులన్
ధీరత్వమ్మున దోమ తుమ్మెగదరా దిగ్దంతులల్లాడగన్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28034144485606521972016-08-20T14:01:41.929+05:302016-08-20T14:01:41.929+05:30చూతామందరు రండి పెండిలి ప్రభన్ చోద్యంబటంచన్న నో
గోత...చూతామందరు రండి పెండిలి ప్రభన్ చోద్యంబటంచన్న నో
గోతాల్ ద్రవ్వియు దివ్య భవ్య కథనున్ గూర్చేవు .ముప్పాళ. నీ
రాతన్నా యమృతంపు బూరుజమదే రాపాడె పాషాణమై
సీతారాముని కోగు జేయదగునే చింతింప నిల్లాలువైP. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79556345090513376592016-08-20T13:52:58.235+05:302016-08-20T13:52:58.235+05:30భజభజ పరిశోధన ఘన
సుజనుల్ .క్లోను.లను నెరప చూడగ లేదే...భజభజ పరిశోధన ఘన
సుజనుల్ .క్లోను.లను నెరప చూడగ లేదే
సృజనల నాపద వచ్చెను
గజమునకు ఖరమ్ము బుట్టి గంతులు వేసెన్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5365430654416391602016-08-20T13:48:09.163+05:302016-08-20T13:48:09.163+05:30ఏక్రమమో జన్మలకును
విక్రమమును జూపగలుగు విబుధులు వలయ...ఏక్రమమో జన్మలకును
విక్రమమును జూపగలుగు విబుధులు వలయున్
సక్రమతను భారత కథ
నక్రమ సంతానులును మహాత్ములు గారేP. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64485728755740911452016-08-20T13:42:08.720+05:302016-08-20T13:42:08.720+05:30వట్టిదె బహు గట్టిది కళ
బట్టిన ధ్వన్యనుకరణము భవ్యము...వట్టిదె బహు గట్టిది కళ
బట్టిన ధ్వన్యనుకరణము భవ్యము సుమ్మీ
లొట్టల్ వేయన్నేర్వగ
పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్
P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88342058696591962472016-08-20T13:37:03.895+05:302016-08-20T13:37:03.895+05:30అవమానమ్మున చెల్లి యేడ్వ సభ నల్లాడెన్ దశగ్రీవు డీ
స...అవమానమ్మున చెల్లి యేడ్వ సభ నల్లాడెన్ దశగ్రీవు డీ
స్తవనీయమ్మగు బ్రేమ సంస్కృతి సరే తానెన్నకన్ దోషమున్
భవముల్ మారగ బుద్ధి మారును విభావంబులున్ బాపురే
నవనీతమ్మట రావణాసురు సుకన్యాసక్త చిత్తంబిలన్
P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92003096113366685672016-08-20T13:05:24.395+05:302016-08-20T13:05:24.395+05:30పాడగ వేణుస్వనమున
ఆడినదీ గోచయంబ దర్థాంతరమై
గాడిని ద...పాడగ వేణుస్వనమున
ఆడినదీ గోచయంబ దర్థాంతరమై
గాడిని దప్పిన హేల న
గాడిద చోద్యముగ జొచ్చె గర్ణ పుటమునన్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48722256719855968702016-08-20T12:59:57.083+05:302016-08-20T12:59:57.083+05:30పాడి బ్రవృత్తి వర్ణముల బంచెను గృష్ణుడు కర్మలెల్ల ...పాడి బ్రవృత్తి వర్ణముల బంచెను గృష్ణుడు కర్మలెల్ల రా
పాడి తెగల్తెగల్గనగ బంచ కులాలవి బ్రాహ్మణోద్ధతుల్
గాడినిదప్ప .కర్ణము.నుగాంచితిమే మరిలెక్కరాని యో
గాడిదవచ్చిచొచ్చెనట కర్ణ పుటంబున చోద్యమయ్యెడిన్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90066181802151106252016-08-20T12:48:57.250+05:302016-08-20T12:48:57.250+05:30మాన్యములిచ్చి బ్రోచి రల మాన్యులు బ్రాహ్మణ పుంగవాళి...మాన్యములిచ్చి బ్రోచి రల మాన్యులు బ్రాహ్మణ పుంగవాళి సామాన్యపు జీవికన్నపర మౌనుల రీతిగడంగ నేడు యీ
శూన్యపు చేతి వాటమున చుక్కల జూప నకారమౌ భృతిన్ ధాన్యము వద్దురా మనకుధాన్యము గావలె ధన్యతన్ గనన్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57720870010823361492016-08-19T17:22:30.640+05:302016-08-19T17:22:30.640+05:30అన్యములైన కార్యముల నందగ నేల కుమార! నీవు రా
జన్యుని...అన్యములైన కార్యముల నందగ నేల కుమార! నీవు రా
జన్యునిఠీవి కోసమయి సత్తువ కోల్పడ నేలనోయి యీ
మాన్యము దున్నుకున్న మన మానము ప్రాణము దక్కుగాదె ప్రా
ధాన్యము వద్దురా మనకు ధాన్యము గావలె ధన్యతం గనన్.
(హ.వేం.స.నా.మూర్తి)
vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92088989670329266422016-08-19T13:40:39.323+05:302016-08-19T13:40:39.323+05:30ధన్యవాదములుధన్యవాదములుRajesh Toletihttps://www.blogger.com/profile/11999604609810763713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83030892520691063022016-08-19T08:11:57.376+05:302016-08-19T08:11:57.376+05:30బియ్యమే దొరకని వెనుకటి రోజులన్
జొన్న , రాగి, సజ్...బియ్యమే దొరకని వెనుకటి రోజులన్

జొన్న , రాగి, సజ్జ యన్నము తిని

నారు; నేటి స్థితియె వేరు కదా, చిరు

ధాన్య మేల మనకు ధాన్యముండ?పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79218116316960614332016-08-19T06:22:48.726+05:302016-08-19T06:22:48.726+05:30తిని త్రాగు ధ్యేయమే తృప్తినిజెందంగ
బ్రతుకుకొరకు వా...తిని త్రాగు ధ్యేయమే తృప్తినిజెందంగ
బ్రతుకుకొరకు వాయు భక్షణంబు
దేల్చినట్టి రంతిదేవుని సాక్షి భూ
ధాన్యమేల మనకు ధాన్యముండP. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80867454377338937502016-08-19T06:17:07.329+05:302016-08-19T06:17:07.329+05:30మౌనబ్రవృత్తినిన్ భరతమాతమాతకు నాశ్రమవాసులుండి వా
రౌ...మౌనబ్రవృత్తినిన్ భరతమాతమాతకు నాశ్రమవాసులుండి వా
రౌనన యోగమార్గమునప్రాణమునిల్పుకొనంగ లేదొకో
ధ్యాన వదాన్యతల్ వరలె దవ్వుల నున్న మహాతపస్వి కీ
ధాన్యము వద్దురా.మనకు ధాన్యము గావలె భవ్యతన్ గనన్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37557594078785751222016-08-18T22:54:48.717+05:302016-08-18T22:54:48.717+05:30ఇల్లు గట్ట నేల యిదుగొ ప్రభుత యిచ్చె
ఒల్లు దాచు కొన...ఇల్లు గట్ట నేల యిదుగొ ప్రభుత యిచ్చె
ఒల్లు దాచు కొనగ నొనరె భృతియు
కల్లుసార కైపు ఘనముగా ఘటియింప
ధ్యానమేల మనకు ధాన్యముండ
P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78062712757907302512016-08-18T22:30:41.851+05:302016-08-18T22:30:41.851+05:30మన ధాన్యము మనకుంది వేరేవారి ధాన్యమెందుకు మన ధాన్యము మనకుంది వేరేవారి ధాన్యమెందుకు కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67395700950255730012016-08-18T22:28:23.527+05:302016-08-18T22:28:23.527+05:30శర్మ గారు పరవా లేదు సవరించండి. తప్పక చేయగలరు మీరు....శర్మ గారు పరవా లేదు సవరించండి. తప్పక చేయగలరు మీరు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com