tag:blogger.com,1999:blog-6769183920316093900.post2565178410530444007..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2588 (తద్దినమే శుభము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger145125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-39656385183932052512019-01-11T08:43:32.528+05:302019-01-11T08:43:32.528+05:30యద్దినమందు చంద్రులిట హాయిగ తీపిగ కౌగలింతురో...
యద్...యద్దినమందు చంద్రులిట హాయిగ తీపిగ కౌగలింతురో...
యద్దినమందు మోడినిట హాయిగ రాహులు కౌగలించడో...
యద్దినమందు కాంగ్రెసిట హాయిగ తీపిగ మాయమౌనొహో...
తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64109367511322007672018-02-05T14:03:45.658+05:302018-02-05T14:03:45.658+05:30
కం:వద్దన్నపనులు చేయక
హద్దులలో తిరుగ యు...
కం:వద్దన్నపనులు చేయక

హద్దులలో తిరుగ యువత యానందముతో

నిద్ధరలోమేలగునౌ

దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.

.కం:బద్దకమునువిడి పిల్లలు

ముద్దుగ తమపనులుతామె మురిపెము తోడన్

నొద్దికగా చేసుకొనెడి

దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.

.కం:విద్దెలు నేర్వక భువిలో

మొద్దుల వలెతిరుగుచుండ మరిపెము తోడన్

ముద్దుగ తల్లియు నేర్పన్

దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.

కం:ఎద్దిన మదిమంచి దనుచు

నొద్దిక గానడుగ పంతులొప్పగ ననె దా

నిద్ధరలో ముదమొసగెడు

దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.

కం:నిద్దుర తిండియు మానుచు

నిధ్ధరలో సతము శ్రీశు ని కొలుచు ప్రజకు

న్నద్దినమేతిథియైనను

దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.

.కం:తద్దినముననే సుతునకు

నొద్దిక యౌకొలువు దొరక నుత్సాహముతో

ముద్దుగ పలికెను సతితో

దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77955494462810614572018-02-04T21:45:13.405+05:302018-02-04T21:45:13.405+05:30
ఆకాశవాణి,హైదరాబాదు కేంద్రం వారి

ఆకాశవాణి,హైదరాబాదు కేంద్రం వారి

03-02-2018 నాటి సమస్య కు పూరణ::
చేదు కొనగ నౌను చెప్ప లేనంతగా
తెలుగు బావి నుండి తేనియలను
తిరుగు లేని భాష తెనుగౌను,నీవును
చేదు ! తెలుగు గొప్ప చెప్ప గలమె?

gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52047029704463306522018-02-04T21:00:34.747+05:302018-02-04T21:00:34.747+05:304 వ పూరణము:
సందర్భము: మానవు డెన్నో కర్మలు చేస్తూ ...4 వ పూరణము:

సందర్భము: మానవు డెన్నో కర్మలు చేస్తూ వుంటాడు. అవి తనను తీర్చి దిద్దుతా యనుకుంటాడు.
కాని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అది అగ్నిలాంటిది. హృదయంలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లినట్లైతే కర్మ లన్నీ భస్మీ పటలమై పోతాయి.(అంటే అతనికి చేయవలసిన పను లిక వుండవు.)
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం..
త మాహుః పండితం బుధాః
అని గీత.. జ్ఞానయోగం-19 వ శ్లో.
అతనినే పండితు డంటారు. ఇంకా..
సర్వ క ర్మాఖిలం పార్థ!
జ్ఞానే పరిసమాప్యతే
అని కూడ. జ్ఞా.యో.33 వ శ్లో.
అన్ని కర్మలూ జ్ఞానంతో పరిసమాప్త మౌతున్నవి అని భావం. అలా ఐనప్పుడే
జనాలకు అసలైన శుభాలు కలుగుతాయి.

దిద్దవు కర్మ లి వన్నియు,
పెద్దది జ్జానాగ్ని, హృదిని
పెంపొందినచో
ముద్దుగ దహించుఁ గర్మల..
త ద్దినమే శుభము లొసగు
ధరణి జనులకున్

5 వ పూరణము:

సందర్భము: గద్ద నెక్కే వా డంటే విష్ణువు. ఎద్దు నెక్కే వా డంటే శివుడు.
వారిలో ఎవరినైనా సరే భక్తితో కొలిస్తే చాలు.. కోరిక లన్నీ తీరి ఆ దినమే జనాలకు శుభాలు కలుగుతాయి.

గ ద్దెక్కి యెగురు వానినొ..
యె ద్దెక్కి నడచు నతనినొ..
యింపుగ గొలువన్
ముద్దుగఁ గోర్కెలు దీరిన
త ద్దినమే శుభము లొసగు
ధరణి జనులకున్

🖋~డా.వెలుదండ సత్యనారాయణవెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45265758292705638772018-02-04T20:52:58.599+05:302018-02-04T20:52:58.599+05:303 వ పూరణము:
సందర్భము: దేవుని యొక్క దయవల్లనే మన కన...3 వ పూరణము:

సందర్భము: దేవుని యొక్క దయవల్లనే మన కన్ని సుఖాలూ కలుగుతున్నాయి. ఈ విషయం ముందుగా అర్థం కావాలి.
ప్రభువు కరుణను ముందు గుర్తించాలి. అంతేకాదు. దైవాన్ని కీర్తించగలుగాలి. కీర్తించడంలో తప్పొప్పుల ప్రసక్తి లేదు. సంకీర్తనం నవ విధ భక్తులలో ఒకటి. విశేషమైనది. త్యాగరాజు రామదాసు అన్నమయ్య లాంటి వా రెందరినో తరింపజేసినది.
అలా సంకీర్తన జరిగిన దినాన జనాలకు శుభాలు కలుగుతాయి.

ఎద్దినమున నా దేవుని
సద్దయ గుర్తించి, వాని
సంకీర్తనమున్
ముద్దుగఁ జేయంగలమో..
తద్దినమే శుభము లొసగు
ధరణి జనులకున్వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1163036460511832922018-02-04T20:46:43.385+05:302018-02-04T20:46:43.385+05:30...........సమస్య
త ద్దినమే శుభము లొసగు
..............సమస్య
త ద్దినమే శుభము లొసగు
ధరణి జనులకున్

సందర్భము: ఔను కాదు అని రెండుగా స్పందించేది మనస్సే. అలా సుఖ దుఃఖాలకు కారణ మయేది మనస్సే!
ఇవే ద్వంద్వాలు. అలా స్పందించకుండా వుంటే సుఖదుఃఖాలు రెండూ లేవు.
పరతత్వంలో రమించేందుకు మనసుకు ఆ దినాన అర్హత కలుగుతుంది. జనాలకు శుభాలు కలుగుతాయి.

ముద్దుగ భావము లన్నియు
సద్దుమణిగి రెండు లేని
సమతా స్థితిలో
నొద్దికగ నిశ్చలము లగు
తద్దినమే శుభము లొసగు
ధరణి జనులకున్

2 వ పూరణము:

సందర్భము: ఇష్ట దైవానికి మొక్కి ఆ రోజు పనులు మొదలుపెట్టడం మనకు అనాదిగా వస్తున్న మంచి అలవాటు. దీనిని మరచిపోకుండా వుంటే జనాలకు శుభాలు కలుగుతాయి.

ఎద్దినము నిష్ట దైవము
నొద్దికగా మొక్కి పనుల
నోపిక మీరన్
ముద్దుగ మొద లిడుచుందురొ
తద్దినమే శుభము లొసగు
ధరణి జనులకున్

~డా.వెలుదండ సత్యనారాయణవెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38741906020302049082018-02-04T20:31:38.206+05:302018-02-04T20:31:38.206+05:30లేదు. ఎప్పటి లాగే అందరూ విజృంభించారు.ఆర్యా!లేదు. ఎప్పటి లాగే అందరూ విజృంభించారు.ఆర్యా!gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37055598825945733712018-02-04T20:29:43.086+05:302018-02-04T20:29:43.086+05:30ణణణణgurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41546699237167632182018-02-04T20:06:58.236+05:302018-02-04T20:06:58.236+05:30ఆశ్వ గమనంలో ఇతరులు వెనుకన పడ్డారా స్వామిఆశ్వ గమనంలో ఇతరులు వెనుకన పడ్డారా స్వామిpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17578727231121118422018-02-04T19:34:44.681+05:302018-02-04T19:34:44.681+05:30వేదవ్యాసుల వారితో నారదమహర్షి వేదవ్యాసుల వారితో నారదమహర్షి గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88970325879992898502018-02-04T19:24:20.914+05:302018-02-04T19:24:20.914+05:30ఈమారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమస్యా పూరణలో నాల...ఈమారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమస్యా పూరణలో నాలుగు(నలుగురు) గుర్రాల పేర్లు వినబడినవి.గుర్రం సీతాదేవి గారు,గుర్రం ప్రభాకరశాస్త్రి గారు,గుర్రం జనార్దన రావు, డా.గుర్రం హేమంత్gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87636587558232234092018-02-04T19:23:02.681+05:302018-02-04T19:23:02.681+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30517597909997760852018-02-04T19:17:52.913+05:302018-02-04T19:17:52.913+05:30ఉత్పలమాల
విద్దెల నేర్చి భారతము వేడుకఁ జేయఁగ వ్రాస...ఉత్పలమాల

విద్దెల నేర్చి భారతము వేడుకఁ జేయఁగ వ్రాసినంత మీ
కద్దియు శాంతి గూర్చక నిరంతర బాధ మిగిల్చె నంటిరే!
యెద్దిన మందు విష్ణు కథలింపొన గూర్తురొ శాంతినందుచున్
తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12605958386565522952018-02-04T18:48:41.953+05:302018-02-04T18:48:41.953+05:30బుద్ధిగ చెప్పిన మాటను
పద్ధతి గావిని గురువులు పాటి...బుద్ధిగ చెప్పిన మాటను
పద్ధతి గావిని గురువులు పాటించినచో
వృద్ధి యగునంట మనబ్లాగు
తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్
[ మన బ్లాగు జనులకున్ ] రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12621353259045865342018-02-04T18:41:45.768+05:302018-02-04T18:41:45.768+05:30శ్రద్ధా సక్తుల తోడుగ
బెద్దల బూజించినపుడు బెన్నిధి ...శ్రద్ధా సక్తుల తోడుగ
బెద్దల బూజించినపుడు బెన్నిధి యగుచున్
సిద్ధిని యశమును బెంచెడి
తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్
కొరుప్రోలు రాధాకృష్ణారావు krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49569178766875391882018-02-04T18:01:14.683+05:302018-02-04T18:01:14.683+05:30కృతక అనే పదమే నాకు స్ఫురించలేదు సుమా!చక్కని సూచన.ధ...కృతక అనే పదమే నాకు స్ఫురించలేదు సుమా!చక్కని సూచన.ధన్యవాదాలు!gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16753778726697560832018-02-04T17:58:46.795+05:302018-02-04T17:58:46.795+05:30ఎద్దినమందుసూర్యుడిలనింపుగగానబడంచునుందునో
తద్దినమేశ...ఎద్దినమందుసూర్యుడిలనింపుగగానబడంచునుందునో
తద్దినమేశుభంబులిడుధారుణిలోనిజనాళికెప్పుడు
న్నిద్దియసత్యమే సరళ! యీశునినాఙ్ఞనుదాల్చియేసుమా
యద్దిననాయకుండిలకునారనిగాంతినినిచ్చుచుండెగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6670461703220518492018-02-04T17:37:03.478+05:302018-02-04T17:37:03.478+05:30సవరణతో:
పెద్దలు నుడివిన కమ్మని
చద్దన్నపు ముద్దలె య...సవరణతో:
పెద్దలు నుడివిన కమ్మని
చద్దన్నపు ముద్దలె యగు చక్కని నుడుల
న్నొద్దికగా బాటింతురొ
తద్దినమే శుభములొసగు ధరణి జనులకున్.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3860478119395629682018-02-04T17:14:20.669+05:302018-02-04T17:14:20.669+05:30మీరు రెండు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకుని ...మీరు రెండు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకుని తీరాలి.అది ముఖ్యం!gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51181163817665732972018-02-04T17:13:45.018+05:302018-02-04T17:13:45.018+05:30చాల సంతోషము గురువుగారూ!ధన్యవాదములు!
వాట్సప్ మిత్రు...చాల సంతోషము గురువుగారూ!ధన్యవాదములు!
వాట్సప్ మిత్రులు కావాలంటే వాయిస్ మెయిల్ ద్వారా పూరణలను వినిపించవచ్చు ననుకుంటాను! గురువుగారు మరీ బెంగ పడకుండా!😊😊😊seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72239284087629256492018-02-04T17:08:40.261+05:302018-02-04T17:08:40.261+05:30సవరణతో:
ఎద్దిన మీజగంబునను నీశునసూయలె యంతరించునో
ఒద...సవరణతో:
ఎద్దిన మీజగంబునను నీశునసూయలె యంతరించునో
ఒద్దికగా జనాళి కదనోత్సహ మొప్పగ ముందుకేగునో
వద్దని త్రోసి పుచ్చకయె వాసిగ సుద్దుల నాలకింతురో
"తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్"gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83798729232760825352018-02-04T16:37:32.043+05:302018-02-04T16:37:32.043+05:30గురువు గారికి నమస్సులు.
హద్దులు తెలిసిన మనసుకు
బుద...గురువు గారికి నమస్సులు.
హద్దులు తెలిసిన మనసుకు
బుద్ధియు విరిసిన పరిమళ పూబంతులగున్
శుద్ధికి నిరతము బుద్ధుని
తద్దినమే శుభము లోసగు ధరణి జనులకున్.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24464355710593709392018-02-04T16:20:51.794+05:302018-02-04T16:20:51.794+05:30ధన్యవాదములు సార్ధన్యవాదములు సార్Resoju Malleshwarhttps://www.blogger.com/profile/03848197053220017030noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9359789019487052122018-02-04T16:19:58.161+05:302018-02-04T16:19:58.161+05:30ధన్యవాదములు సార్ధన్యవాదములు సార్Resoju Malleshwarhttps://www.blogger.com/profile/03848197053220017030noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42589809796574724712018-02-04T16:18:59.618+05:302018-02-04T16:18:59.618+05:30
వర్మంబై వెలిగారు శిష్యులకు సావాసమ్ము లన్జేర్చుచ...

వర్మంబై వెలిగారు శిష్యులకు సావాసమ్ము లన్జేర్చుచున్ !
శర్మా !శాస్త్రి ! జిలేబి! యేమనిరి ! కాస్తాతెల్పుడీ! యేలనో
దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా? శిష్యులే
మర్మంబై నను గాంచిరే గురువులన్ మన్నింపకన్ చెప్పుడీ !

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com