tag:blogger.com,1999:blog-6769183920316093900.post2640696861770692036..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2314 (కందము వ్రాయంగలేని...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-42649742574625851782018-11-27T02:19:10.092+05:302018-11-27T02:19:10.092+05:30తొందర తొంద్రగా కవిత ధూముగ ధాముగ వ్రాయగోరుచున్
ముం...తొందర తొంద్రగా కవిత ధూముగ ధాముగ వ్రాయగోరుచున్
ముందును వెన్కనున్ గనని మూర్ఖుడు నైనను లజ్జ వీడుచున్
ఛందము శంకరాభరణ శంకరు కొల్వును జేరి నేర్వగా
కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12332949994386924602017-03-26T19:42:19.659+05:302017-03-26T19:42:19.659+05:30శక్తిగ సృష్టించి ముగుర
రక్తిగ పదునాల్గు లోకరక్షణక...శక్తిగ సృష్టించి ముగుర
రక్తిగ పదునాల్గు లోకరక్షణకై , వై
యక్తికముగ సృష్టి సలుపు
భక్తుని పూజింప వచ్చె భారతి తానేBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2891470806789286852017-03-23T06:16:13.790+05:302017-03-23T06:16:13.790+05:30సంతోషం! గురువర్యులు పండిత నేమాని రామజోగి సన్యాసి ర...సంతోషం! గురువర్యులు పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు మీకు ఏమవుతారు?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54622039478528600892017-03-23T05:49:13.188+05:302017-03-23T05:49:13.188+05:30అయ్యా నమస్తే. నా పూర్తి పేరు నేమాని లక్ష్మీ నరసింహ...అయ్యా నమస్తే. నా పూర్తి పేరు నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు. పాశ్చాత్యదేశంలో స్థిరపడ్డ తరువాత దాన్ని చిన్నదిగా చేయాల్సింది, ఇక్కడ వాళ్లకి పలకడం కోసం కాస్త సులభతరం చేద్దామని.Anonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39986227507177581402017-03-22T23:06:57.960+05:302017-03-22T23:06:57.960+05:30జనార్దన రావు గారూ,
బహుకాల దర్శనం! మీ పూరణ బాగున్న...జనార్దన రావు గారూ,
బహుకాల దర్శనం! మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42091947165784861562017-03-22T23:06:16.312+05:302017-03-22T23:06:16.312+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76993494729844801142017-03-22T23:05:43.643+05:302017-03-22T23:05:43.643+05:30నేమాని వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.నేమాని వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51476023402790860032017-03-22T23:05:05.010+05:302017-03-22T23:05:05.010+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6110103892613073502017-03-22T23:04:15.412+05:302017-03-22T23:04:15.412+05:30శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87423201649731176032017-03-22T23:03:43.613+05:302017-03-22T23:03:43.613+05:30నేమాని వారూ, (మీ పూర్తి పేరు తెల్పండి)
మీ పూరణ బాగ...నేమాని వారూ, (మీ పూర్తి పేరు తెల్పండి)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1924724018828635292017-03-22T23:02:51.317+05:302017-03-22T23:02:51.317+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభ...తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40705522885469786842017-03-22T23:02:03.825+05:302017-03-22T23:02:03.825+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనల...కృష్ణారావు గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13359504866666979562017-03-22T23:01:22.882+05:302017-03-22T23:01:22.882+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7567655282311124002017-03-22T22:40:17.824+05:302017-03-22T22:40:17.824+05:30డెందము నలరించునుగా
కందము వ్రాసిన యతండె కవి యనిరి గ...డెందము నలరించునుగా
కందము వ్రాసిన యతండె కవి యనిరి గదా!
అందము చిందగ; నెవ్విధి
"కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్"? gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7773756097939145652017-03-21T22:26:38.252+05:302017-03-21T22:26:38.252+05:30సుందరమగు కావ్యాలకు
అందమునే గూర్చునట్టి యద్భుత ఛందో...సుందరమగు కావ్యాలకు
అందమునే గూర్చునట్టి యద్భుత ఛందో
బంధము గలిగిన పద్యము
కందము వ్రాయంగలేని కవిపూజ్యుడగున్ ?

ఛందములోన పట్టు గల సత్కవు లందున గాంచ యుండరే
కందము వ్రాయలేనికవి, గణ్యత కెక్కును కీర్తినందుచున్
బంధకవిత్వమున్ మిగుల పాటవమందు రచించు పండితుల్
ముందుగ విజ్ఞులైన జన మోదము నొందెడు వారలే గదా!విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17794040622864447602017-03-21T22:00:54.323+05:302017-03-21T22:00:54.323+05:30కందమె సర్వోత్తమమగు
ఛందముగద చూడ పద్యశాస్త్రమునందున్...కందమె సర్వోత్తమమగు
ఛందముగద చూడ పద్యశాస్త్రమునందున్
సుందరవదనా! ఎవ్విధి
కందము వ్రాయంగలేని కవి పూజ్యుడగున్Anonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76840284123356338282017-03-21T21:56:51.820+05:302017-03-21T21:56:51.820+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-706625439342181572017-03-21T21:28:34.699+05:302017-03-21T21:28:34.699+05:309493846984 డా.బల్లూరి ఉమాదేవి .
ఛందో రీతుల నరయక...9493846984 డా.బల్లూరి ఉమాదేవి .
ఛందో రీతుల నరయక
కందము వ్రాయంగ లేని కవి పూజ్యండౌ
నందురు కొందరు ముదమున
నందంబుగ వచన కవిత లల్లగ భువిలో.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39652742949068831792017-03-21T21:11:17.368+05:302017-03-21T21:11:17.368+05:30ధన్యవాదములు గురువుగారు.....
ధన్యవాదములు గురువుగారు.....
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25131387258859327632017-03-21T20:47:19.538+05:302017-03-21T20:47:19.538+05:30అందంబై పద బంధపు
విందొనరెడి గతుల గూడి ప్రీతిం గొనెడ...అందంబై పద బంధపు
విందొనరెడి గతుల గూడి ప్రీతిం గొనెడిన్
ఛందం బమరంగ, నెటుల
కందము వ్రాయంగలేని కవి పూజ్యుడగున్?!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47780095352347282252017-03-21T20:17:05.811+05:302017-03-21T20:17:05.811+05:30కందమనంగ నీరదము కందము మేలగు దుంప కాదొకో!
కందమనంగ మూ...కందమనంగ నీరదము కందము మేలగు దుంప కాదొకో!
కందమనంగ మూపుగద కందమనంగ వ్రణమ్ము తల్పగా
కందము వ్రాయనేల కృతికార్యము చాలదె సత్కవీంద్రుకున్?
కందము వ్రాయలేని కవి గణ్యతకెక్కును కీర్తి నందుచున్Anonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18841228281784602632017-03-21T20:10:05.082+05:302017-03-21T20:10:05.082+05:301.చిందరవందర కవితలు
గందరగోళముగ వ్రాసి ఘనుడ నటంచున్...1.చిందరవందర కవితలు
గందరగోళముగ వ్రాసి ఘనుడ నటంచున్
ఛందము తిరస్కరించుచు
కందము వ్రాయంగ లేని కవి పూజ్యు డగున్
2.మందాకిని మురుగంచును
స్కందుండోడెను రణమున శహబాషనుచున్
నిందించుచు దేవతలన్
కందము వ్రాయంగ లేని కవి పూజ్యు డగున్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82639108264280284472017-03-21T20:00:52.130+05:302017-03-21T20:00:52.130+05:30కందము మా కందమ్ముగ
నందించెను తిక్క నార్యు డాదిని ; ...కందము మా కందమ్ముగ
నందించెను తిక్క నార్యు డాదిని ; నేడో
సుందరమగు ఛందము గల
కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్

ముందుగ తిక్కన దలచక
కందుచునె భ జ స న ల గ గ గణముల కొరకున్
కుందుచు మా కందమ్మను
కందము వ్రాయంగ లేని కవి పూజ్యుడగున్
( నకారాత్మక ప్రయోగము )

నిన్నటి సమస్యకు నా పూరణ

గంగా దేవికి పుత్రుడె
గాంగేయుండన్న ;నెవడు గంగా పతియే
సంగరమున పాశువతము
నుంగొను మన పొందెననగ నుర్వి యెరుగదే !
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46520986279685193782017-03-21T19:38:42.697+05:302017-03-21T19:38:42.697+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80102792881007449072017-03-21T18:45:39.000+05:302017-03-21T18:45:39.000+05:30.” కందము కవితాగంధము
కందము వ్రాయంగ” లేనికవి పూజ్యుడ....” కందము కవితాగంధము
కందము వ్రాయంగ” లేనికవి పూజ్యుడగున్
కందము కందముయతిగణ
ఛందస్సును గూర్చి భావసంపద నింపన్.
2.కందము లందచందముల కల్పనలే యతిప్రాస బంధమై
కందము వ్రాయ?”లేనికవిగణ్యత కెక్కునుకీర్తి నందుచున్
పొందికచేత గద్యమున పొత్తముగూర్చ?కవిత్వమున్నచో
అందరి మెప్పుబొందుటగు యద్భుతమౌరచనాంశమైనచో”|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.com