tag:blogger.com,1999:blog-6769183920316093900.post2682441642695842846..comments2024-03-29T07:07:09.907+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2080 (ధీరత్వమ్మున దోమ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger81125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35434688467344367582018-10-13T13:34:59.284+05:302018-10-13T13:34:59.284+05:30ఊరున్ వాడను లేని తాత ముదము న్నుద్దండుడై పోరుచున్ ...ఊరున్ వాడను లేని తాత ముదము న్నుద్దండుడై పోరుచున్
శూరత్వమ్మున నుప్పు నాతడహహా శూలమ్ముగా కూర్చగా
వీరాగ్రేసరు లైన తెల్ల దొరలే భీతిల్లి కంపించిరే!👇
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా దిగ్దంతు లల్లాడఁగన్!
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69285768613648474412018-10-13T13:15:46.023+05:302018-10-13T13:15:46.023+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-229103272261697842016-07-07T16:14:00.519+05:302016-07-07T16:14:00.519+05:30వీరత్వమ్ముగలట్టి పాండవులపై భీమమ్ముఁజూపించుచున్
పోర...వీరత్వమ్ముగలట్టి పాండవులపై భీమమ్ముఁజూపించుచున్
పోరాటమ్మున సైంధవుండు చెలగెన్ ముక్కంటి యాశీస్సులన్
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా దిగ్దంతులల్లాడగన్
గౌరీశుండిడగా వరమ్ము భువిలో కానట్టి చైవుండునా!
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27307434035990184702016-07-07T06:24:18.302+05:302016-07-07T06:24:18.302+05:30శ్యామలీయంగారి సూచనకు ధన్యవాదములు. మార్చిన పద్యం గమ...శ్యామలీయంగారి సూచనకు ధన్యవాదములు. మార్చిన పద్యం గమనించండి.
వీరులగు పాండు తనుజుల
వారించెను సైంధవుండు బవరమునందున్
భైరవు వరముల ద న్నగు
ధీరత నొ క దోమ తుమ్మె దిక్కరుల డలన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79839813609047876282016-07-07T06:05:44.804+05:302016-07-07T06:05:44.804+05:30గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
పేరును ప్రఖ...గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
పేరును ప్రఖ్యాతుల్గొన
వారల 'ఈగ' సినిమా, నుపాయమున మరో
భారీ నమూన నల్లగ
ధీరత నొక 'దోమ' తుమ్మె దిక్కరు లడలన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24852089194246832762016-07-07T06:04:20.601+05:302016-07-07T06:04:20.601+05:30సవరణతో...సవరణతో...బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4514533129132226592016-07-07T06:01:16.306+05:302016-07-07T06:01:16.306+05:30క్రూరత్వమ్మున సింహ మీ యడవికిన్ గొప్పయ్యె! నయ్యయ్యొ...క్రూరత్వమ్మున సింహ మీ యడవికిన్ గొప్పయ్యె! నయ్యయ్యొ యా
కారమ్మున్ గల దంతిసంతతియు సత్కారమ్ములన్ బొందె నె
వ్వారున్ నన్నును గౌరవింపరని తా భావించి స్వప్నంబునన్
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా దిగ్దంతు లల్లాడఁగన్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91958298525060412892016-07-07T05:50:30.700+05:302016-07-07T05:50:30.700+05:30కవి శ్రేష్ఠులు శ్యామలీయం గారికి నమస్సులు, పొరపాట్ల...కవి శ్రేష్ఠులు శ్యామలీయం గారికి నమస్సులు, పొరపాట్లు జరిగాయి వాటిని సవరించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాములు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31657187056868554472016-07-07T05:38:14.298+05:302016-07-07T05:38:14.298+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59027662227194370532016-07-07T05:37:05.934+05:302016-07-07T05:37:05.934+05:30దీనులైదీనులైరాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38527500419089543032016-07-06T23:26:23.159+05:302016-07-06T23:26:23.159+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2624688289639171502016-07-06T23:25:09.197+05:302016-07-06T23:25:09.197+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26393003660270188952016-07-06T23:17:02.479+05:302016-07-06T23:17:02.479+05:30చోరుని నాసిక యందున
చోరుని వలె నొక్క దోమ సులువుగ దూ...చోరుని నాసిక యందున
చోరుని వలె నొక్క దోమ సులువుగ దూరెన్
చోరునకు కితకతలిడగ
ధీరత నొకదోమ తుమ్మె దిక్కరు లడలన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1346596081345254992016-07-06T22:55:41.623+05:302016-07-06T22:55:41.623+05:30ఔరా! పాండవులా విరాటు సభలో నయ్యో! మహా దైన్యులై
ఓ రా...ఔరా! పాండవులా విరాటు సభలో నయ్యో! మహా దైన్యులై
ఓ రాజా! మము బ్రోవుమా! యన భయమ్మో? గర్వమో? యెట్లనన్..
సారంగమ్ముల శ్రేణియే మశకపాస్యమ్మందు జొఱ్ఱంగనే!
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా! దిగ్దంతు లల్లాడగన్!!
రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8716102054950266082016-07-06T22:38:24.521+05:302016-07-06T22:38:24.521+05:30నమస్కారం శ్యామలీయం గారు. ధన్యవాదాలు. నమస్కారం శ్యామలీయం గారు. ధన్యవాదాలు. రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10117195272364529262016-07-06T22:28:16.140+05:302016-07-06T22:28:16.140+05:30
తుమ్మితే ఊడి పోయే ముక్కుగల జిలేబి చెంతనుండగా
దోమ...
తుమ్మితే ఊడి పోయే ముక్కుగల జిలేబి చెంతనుండగా
దోమకి తుమ్మురాక మరేం చేస్తుందండీ బాబు :)

సారపు జిలేబి జోడుగైతే తుమ్ము రాక పోతుందా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13508440004753190932016-07-06T22:08:25.323+05:302016-07-06T22:08:25.323+05:30బొడ్డువారు, సింహము అంటూ ముఖ్యుడు అంటున్నారు. పొరపా...బొడ్డువారు, సింహము అంటూ ముఖ్యుడు అంటున్నారు. పొరపాటు. దంతిసంతతి అని పొందిరి అంటున్నారు. జంతువులను మహతీవాచకంలోనే చెప్పటం సంప్రదాయం కదా. పూరణకై మీరు చేసిన కల్పన బాగుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77355902752176860242016-07-06T22:07:21.041+05:302016-07-06T22:07:21.041+05:30ధన్యవాదాలండీ శ్యామలరావు గారూ! మొదట దీనిని నేను ఏకవ...ధన్యవాదాలండీ శ్యామలరావు గారూ! మొదట దీనిని నేను ఏకవచనంలోనే చెప్పి, తదుపరి ఆ దోమ ఎవరు...లవకుమారుడా...కుశకుమారుడా...అనే సంశయంతో...శంకరయ్యగారిని సంప్రదించగా...అశ్వమును బంధించినది యిరువురు గదా యన్నారు. నేను ఇద్దరిని కర్తలుగా చేసి, వచనాన్ని సవరించాను. కాని, మీరన్నట్టే వచన సమర్థన విషయంలో దోషం సంభవించింది...గమనించలేదు. వచన సమర్థన సరియైనట్లైతే మిగతా దోషాలు పరిహరింపబడతాయి. కాని, నాకిప్పుడోపిక లేక అలాగే వదలుతున్నాను. మరెప్పుడైనా సరిచేస్తాను. స్వస్తి.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27115462408222201722016-07-06T22:04:31.296+05:302016-07-06T22:04:31.296+05:30భాగవతులవారూ,
వృత్తం అంగీకారయోగ్యంగానే ఉంది. బాగుం...భాగవతులవారూ,
వృత్తం అంగీకారయోగ్యంగానే ఉంది. బాగుంది.
కాని, మీ కందంలో చిన్నికృష్ణుని దోమ అన్నారే - ఔచిత్యభంగం. అపచారం. అలా వ్రాయకూడదు. ఈ విషయమై ఇప్పుడే మరొక వ్యాఖ్య కూడా వేరొకరికి వ్రాసాను దానిని గమనించండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70453131386263344022016-07-06T22:01:46.832+05:302016-07-06T22:01:46.832+05:30రాకుమారుల వారూ
దౌన్యతన్ । ఓ రాజా అన్న విసంధి ప్రయ...రాకుమారుల వారూ
దౌన్యతన్ । ఓ రాజా అన్న విసంధి ప్రయోగం పొరపాటు. దైన్యత నోరాజా అని ఐపోతుందండి. తెలుగులో రేఫకు ద్విత్వం వచ్చిన సందర్భాల్లో శకటరేఫనే ద్విత్వంతో వాడాలండి 'ఱ్ఱ' అని. దోమ అన్నపదం పునరుక్తం కావటం గమనించండి -అదీ దోషమేను. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39947167265740886142016-07-06T21:57:48.173+05:302016-07-06T21:57:48.173+05:30అన్నపురెడ్డి వారూ, 'పీచమడచటం' అన్నది కేవలం...అన్నపురెడ్డి వారూ, 'పీచమడచటం' అన్నది కేవలం దుష్టశిక్షణను సూచించటానికే వాడాలండీ. మీరు వాడిన విధానం వలన పాండవులు దుష్టులన్న భావన రావటం వలన ఔచిత్యభంగం కలుగుతున్నది! నిఘంటుపదాలను వాడేటప్పుడు కాని, పర్యాయపదాలను వాడేటప్పుడు కాని ఆ పదాలకు కల అర్థచ్ఛాయలను గురించి బాగా అలోచించి మరీ ప్రయోగించాలి. లేకపోతే అపార్థాలూ అపచారాలూ దొర్లుతాయండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39513595747208029252016-07-06T21:54:40.353+05:302016-07-06T21:54:40.353+05:30సంతోషం మధుసూదన్ గారూ.
కొంచెంగా నా అభిప్రాయాన్ని వి...సంతోషం మధుసూదన్ గారూ.
కొంచెంగా నా అభిప్రాయాన్ని విశదీకరించవలసి ఉంది. సైంధవుడి తపస్సుకు ఆ నాడు ఫలోదయం. వాడికి యుధ్దరంగంలో ప్రమత్తతవలన చావు అని తెలిసి అతితెలివిగా తన తపస్సును ధారపోసి ఆచావును అడ్డేలా ఒక శాపప్రయత్నం చేసాడే, ఆ సైందవుడి తండ్రి వృధ్దక్షత్రుడు, ఆయన మరలా తపస్సు చేస్తూనే ఉన్నాడు శమంతపంచకంలో. ఆ మహానుభావుడి శాపానికీ ఫలితం ఉదయిస్తున్నది, ఆయన తపస్సుకు కూడా దానితోనే ఫలితం ఉదయిస్తున్నది అన్నది మీ పద్యంద్వారా చక్కగా సూచితం అవుతున్నది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10665342091230555512016-07-06T21:48:47.471+05:302016-07-06T21:48:47.471+05:30మధుసూదన్ గారూ, ఈపూరణలో కొన్ని ఇబ్బందు లున్నాయండీ....మధుసూదన్ గారూ, ఈపూరణలో కొన్ని ఇబ్బందు లున్నాయండీ. కుశలవుల్ అన్నప్పుడు దోమ అనటం వలన వచనదోషం వస్తున్నది. కుశలవులకు దోమ(ల)తో సామ్యం చెప్పటం వలన ఔచిత్యదోషం వస్తున్నది. ఒక ప్రక్కన వీరాగ్రణుల్ ఘనుల్ అని మెచ్చుకుంటున్న వారినే దోమ(ల)తో సామ్యం చెప్పటం వలన స్వవచోవిఘాతం కలుగుతున్నది. మహాశూరతన్ అని చెప్పిన పిదప అవ్వారినే వీరాగ్రణుల్ అని సంబోధించటం ఇంచుమించుగా పునరుక్తి దోషాన్ని ఆపాదిస్తున్నది. ఇలా బహుధా ఈపద్యం ఇబ్బందికరంగా ఉంది. అందుచేత ఈపద్యాన్ని ప్రక్కన పెట్టేయటమే మంచిదేమో యోచించండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38836546800712798222016-07-06T20:42:19.962+05:302016-07-06T20:42:19.962+05:30ఔరా! పాండవులా విరాటు సభలో నయ్యో! మహా దైన్యతన్
ఓ రా...ఔరా! పాండవులా విరాటు సభలో నయ్యో! మహా దైన్యతన్
ఓ రాజా! మము బ్రోవుమా! యన భయమ్మో? గర్వమో? యెట్లనన్..
సారంగమ్ముల శ్రేణి దోమ చిరునాస్యమ్మందు జొర్రంగనే!
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా! దిగ్దంతు లల్లాడగన్!!

రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54219785099374997732016-07-06T20:30:01.822+05:302016-07-06T20:30:01.822+05:30నా రెండవ పూరణము:
నోరారంగను "వీరమాత సుతుల న్న...నా రెండవ పూరణము:

నోరారంగను "వీరమాత సుతుల న్నోర్వంగ లే" రంచు, నా
ధారాటమ్మును బందిఁగొన్న ఘను, లా దండన్ మహాశూరతన్
వీరానీకము నడ్డి రా కుశలవుల్ వీరాగ్రణుల్! చూడఁగన్,
ధీరత్వమ్మున దోమ, తుమ్మెఁ గదరా, దిగ్దంతు లల్లాడఁగన్!!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.com