tag:blogger.com,1999:blog-6769183920316093900.post2866521556706176732..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య – 2385 (చచ్చె సింహము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger84125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-91859612090841227552018-12-12T03:34:11.781+05:302018-12-12T03:34:11.781+05:30వచ్చెన్ వేసవి రోగముల్ వడి వడిన్ భాగ్యంపునగ్రమ్మునన...వచ్చెన్ వేసవి రోగముల్ వడి వడిన్ భాగ్యంపునగ్రమ్మునన్,
పుచ్చిన్ మాంసము పెట్టగా భడవడా ప్రొద్దున్న జూనందునన్,
చచ్చెన్ సింహము జింకచేత నకటా శౌర్యంబు వోనాడుచున్;...
నచ్చెన్ నాకుర! నీది కైపద మిదే నాదైన పూర్ణంబహో :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90638045524442654772017-06-16T19:25:45.441+05:302017-06-16T19:25:45.441+05:30వేటగాడు మచ్చుగ జింక పెట్టె ననెడు
నెరుక లేక యాకట ...వేటగాడు మచ్చుగ జింక పెట్టె ననెడు
నెరుక లేక యాకట జింక కొరకు బోయి
యుచ్చులో జిక్కి దీనయై యుస్సురనుచు
చచ్చె సింహమ్ము జింకచే నచ్చెరువుగ
(మచ్చు అనగా జంతువును వేటాడటానికి ఆహారంగా ఇచ్చే మరొక జంతువు)Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42012585574395995812017-06-16T18:09:36.459+05:302017-06-16T18:09:36.459+05:30very nice sir !
very nice sir !
Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35435677257873837912017-06-16T16:19:35.842+05:302017-06-16T16:19:35.842+05:30ధన్యవాదములుధన్యవాదములుభళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64678701715016813982017-06-16T10:58:09.735+05:302017-06-16T10:58:09.735+05:30క్షుధాప్రభావగతి కి బదులు క్షుదాప్రభావగతి యని పడిన...క్షుధాప్రభావగతి కి బదులు క్షుదాప్రభావగతి యని పడినది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25997400183769772242017-06-16T04:48:52.133+05:302017-06-16T04:48:52.133+05:30✌️✌️ధన్యవాదాలండీ.. నమోనమః ✌️✌️ధన్యవాదాలండీ.. నమోనమః మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/11827218424755891076noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64751280760958491422017-06-15T22:18:24.248+05:302017-06-15T22:18:24.248+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15357673879559313212017-06-15T22:17:53.541+05:302017-06-15T22:17:53.541+05:30మురళీకృష్ణ గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి...మురళీకృష్ణ గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54411896295674134022017-06-15T22:17:07.255+05:302017-06-15T22:17:07.255+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71600731641260360742017-06-15T22:16:36.773+05:302017-06-15T22:16:36.773+05:30శిష్ట్లా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. శిష్ట్లా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37634396816421497652017-06-15T22:15:28.597+05:302017-06-15T22:15:28.597+05:30శంకర ప్రసాద్ గారూ,
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు? సంతోషం!
మీ...శంకర ప్రసాద్ గారూ,
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు? సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పోరు సలుపగ ననుజుని మీరగలఁడె" అంటే బాగుంటుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23228882128335294012017-06-15T22:13:49.527+05:302017-06-15T22:13:49.527+05:30__/\____/\__కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40359940178414254982017-06-15T22:13:20.770+05:302017-06-15T22:13:20.770+05:30మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16857747956077675292017-06-15T22:12:41.867+05:302017-06-15T22:12:41.867+05:30సందిత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీరు క...సందిత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీరు కేవలం పూరణ ఇస్తే చాలు... అని గతంలోనూ చెప్పాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80007405433075681712017-06-15T21:26:57.500+05:302017-06-15T21:26:57.500+05:30జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాను.జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాను.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27018729470965424012017-06-15T21:25:04.705+05:302017-06-15T21:25:04.705+05:30గురువుగారూ నిన్న మీ రడిగిన ప్రశ్న ఇవాళ నిజమయింది.
...గురువుగారూ నిన్న మీ రడిగిన ప్రశ్న ఇవాళ నిజమయింది.
నా పూరణలో మూడవ పాదంలో యతి భంగమయింది. అందుచేత తొలగించాను.
గుండా సహదేవుడు గారు గమనించి చెప్పారు.
సవరించిన పూరణ ఇది:

తెచ్చెన్స్వేచ్ఛను భారతావనికి తా ధీరత్వమేపారగా
సచ్ఛీలత్వ మహింస సత్యములనే సంధించి మ్లేచ్ఛాళిపై
తుచ్ఛుండేయ ప్రణామమున్సలుపుచున్ తూటా పడెన్ ధాత్రిపై
చచ్చెన్ సింహము జింకచేత నకటా శౌర్యంబు వోనాడుచున్.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి ధన్యవాదములు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22567913531918131512017-06-15T20:49:37.116+05:302017-06-15T20:49:37.116+05:30
జూలు విదిలించి క్రూరపు చూపు తోడ
పైకి దూకుచు నుండం...
జూలు విదిలించి క్రూరపు చూపు తోడ
పైకి దూకుచు నుండంగ భయము చేత
పరుగు దీసెనా హరిణమ్ము పట్టబోయి
దాని ,పడిపోయి వలలోన దారి గనక
చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14111095247042307782017-06-15T19:59:20.661+05:302017-06-15T19:59:20.661+05:30డా.పిట్టానుండి
ఆర్యా,ధన్యవాదాలు.సవరణ జరిగనది.19న వ...డా.పిట్టానుండి
ఆర్యా,ధన్యవాదాలు.సవరణ జరిగనది.19న వస్తున్నా.18 న కాక.కళా వైభ.కి మనవారిని పిలిచే యత్నం శ్రీరాం తో చేయించండిMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16340154198147575192017-06-15T19:31:27.806+05:302017-06-15T19:31:27.806+05:30గాజు సింహము , మట్టితో గట్టిదైన
జింక బొమ్మను వరుసల...గాజు సింహము , మట్టితో గట్టిదైన
జింక బొమ్మను వరుసల జేర్చనొకడు
చేయి జార కేసరి పయిన్ జింక పడగ
చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ!!
మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/11827218424755891076noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49223670430684030082017-06-15T19:30:02.691+05:302017-06-15T19:30:02.691+05:30
చిచ్చున్ రేపె మనోభవుండిదె *మృగాక్షీ* ! నా మనంబెంద...
చిచ్చున్ రేపె మనోభవుండిదె *మృగాక్షీ* ! నా మనంబెందుకో
నచ్చెన్ నిన్నె యటన్న *సింహబలునిన్* నైపుణ్యమేపార రా
నిచ్చెన్ *నర్తనశాల*కున్ మధువునందింపంగ నచ్చోటనే
చచ్చెన్ *సింహము జింకచేత* నకటా శౌర్యంబు వోనాడుచున్ !!
మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/11827218424755891076noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30204358809564485172017-06-15T18:46:43.837+05:302017-06-15T18:46:43.837+05:30దుముక బోవ నా సింగము దుప్పి గాంచి
వేట గాని శరమొకటి...దుముక బోవ నా సింగము దుప్పి గాంచి
వేట గాని శరమొకటి వేగిరమున
చేరి నంత తప్పుకొనిన జింక బ్రతికె!
చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1263229720828951092017-06-15T18:40:31.491+05:302017-06-15T18:40:31.491+05:30వెడలె హిమ నిర్ఝరమునుండి వేడిగాలి,
పూచెనే పూలు రాలక...వెడలె హిమ నిర్ఝరమునుండి వేడిగాలి,
పూచెనే పూలు రాలకు, తోచె నదిగొ
శిశిర మందున వర్షము, చిత్రమదియ,
చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83588659264939346752017-06-15T18:38:35.907+05:302017-06-15T18:38:35.907+05:30తే . గీ . చెట్టు చాటుకు రాముడు చేరి నక్కి
విల్ల...తే . గీ . చెట్టు చాటుకు రాముడు చేరి నక్కి

విల్లు వేయగొల్లున "వాలి" విధి వశమున

జచ్చె సింహము జింకచే నచ్చెరువుగ

పోరు సలుపననుంజుని మీర గలఁడె ?

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29678193093603237112017-06-15T17:23:39.338+05:302017-06-15T17:23:39.338+05:30గాంధీ గారి పరంగా మీ పూరణ బాగుంది. మూడవ పాదంలో యతి?...గాంధీ గారి పరంగా మీ పూరణ బాగుంది. మూడవ పాదంలో యతి? గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38870045750386586102017-06-15T17:19:41.870+05:302017-06-15T17:19:41.870+05:30గురుదేవులకు ధన్యవాదములు గురుదేవులకు ధన్యవాదములు గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com