tag:blogger.com,1999:blog-6769183920316093900.post2870778375176167277..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2058 (భీష్మాచార్యుఁడు పాండవుల్...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger70125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-46898895384280115122016-06-09T10:19:16.045+05:302016-06-09T10:19:16.045+05:30గురుదేవులు మన్నించాలి పద్యములోని విరామచిహ్నాలు తొల...గురుదేవులు మన్నించాలి పద్యములోని విరామచిహ్నాలు తొలగించి సవరించినాను పరిశీలించ ప్రార్ధన
భీష్మంబైన ప్రతిజ్ఞతో నెవడు తా బెంద్లాడ బోనంచనెన్
భీష్మంబొప్ప సుయోధనునిన్ జఘనముల్ భీముందు భేదింప నా
యుష్మ౦తుండగు పార్ధుడేయ ఝషము న్నుత్సాహ ముప్పొంగగన్
భీష్మాచార్యుడు. పా౦డవుల్ పొగడగా.పెండ్లాడె పాంచాలినిన్

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71891241912022344662016-06-09T10:08:18.642+05:302016-06-09T10:08:18.642+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36959807834843631132016-06-09T09:34:47.319+05:302016-06-09T09:34:47.319+05:30‘నృపాల’ అనబోయి ‘నరపాల’ అన్నాను. ధన్యవాదాలు.‘నృపాల’ అనబోయి ‘నరపాల’ అన్నాను. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54723874579838871892016-06-09T09:24:42.120+05:302016-06-09T09:24:42.120+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. "విమత నరపాల...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. "విమత నరపాల" అంటే గణము తప్పుతోందండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14160329997298054722016-06-09T05:47:28.858+05:302016-06-09T05:47:28.858+05:30గురువర్యులకు నమస్సులు. ఇటువంటి కష్టమైన ప్రాస యిచ్చ...గురువర్యులకు నమస్సులు. ఇటువంటి కష్టమైన ప్రాస యిచ్చి నప్పుడు చివరలో తమరి పూరణ కూడా యిస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78532444872327894172016-06-09T02:38:16.262+05:302016-06-09T02:38:16.262+05:30ప్రతిన బూనెను తండ్రికి హితము నిడగ
భీష్ముడు,ద్రుపద...ప్రతిన బూనెను తండ్రికి హితము నిడగ
భీష్ముడు,ద్రుపద నందనన్ బెండ్లి యాడె
మస్చ్య యంత్రము చేధించి నిస్చ లుండు
గెలుపు కానుక పార్ధుని వలపు పంట రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80443794484658550962016-06-08T22:53:09.226+05:302016-06-08T22:53:09.226+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3427913859296506592016-06-08T22:49:56.162+05:302016-06-08T22:49:56.162+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40328204350641543912016-06-08T22:49:32.435+05:302016-06-08T22:49:32.435+05:30మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79821570876861606012016-06-08T22:48:30.994+05:302016-06-08T22:48:30.994+05:30మీ ప్రయత్నం మెచ్చదగినదే. కాని టైపు దోషాలు, అన్వయదో...మీ ప్రయత్నం మెచ్చదగినదే. కాని టైపు దోషాలు, అన్వయదోషాలున్నవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5448150797013176272016-06-08T22:46:56.216+05:302016-06-08T22:46:56.216+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నిన్న మీరు వ...మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నిన్న మీరు వ్రాసిన కందాన్ని లెక్కించడంలో పొరబడ్డాను. మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37320158212931416052016-06-08T22:43:30.784+05:302016-06-08T22:43:30.784+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37347410422566130852016-06-08T22:43:01.084+05:302016-06-08T22:43:01.084+05:30బాగుంది, కాని అన్వయలోపం ఉంది.
‘పాంచాలి! నిన్ పెండ...బాగుంది, కాని అన్వయలోపం ఉంది.
‘పాంచాలి! నిన్ పెండ్లాడె’ అన్నదానికి అన్వయం?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74922160292162293692016-06-08T22:41:04.147+05:302016-06-08T22:41:04.147+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగుంది.
‘మత్స్యయంత్రంబు ...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగుంది.
‘మత్స్యయంత్రంబు గొట్టి విమత నరపాల| భీష్ముడు...’ అంటే అన్వయం కుదురుతుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79306186570741793192016-06-08T22:32:43.827+05:302016-06-08T22:32:43.827+05:30గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ గారి పూరణ....
గంగ స...గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ గారి పూరణ....

గంగ సుతుడెవరు? నరుడు ఘనత మత్స్య
యంత్రమును గొట్టి యెవరి బెండ్లాడె ? దెలుపు
సీత ముదమంద రాముడు జేసె నేమి?
భీష్ముడు, ద్రుపద నందనన్, బెండ్లి యాడె.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69151095119035201832016-06-08T21:41:44.975+05:302016-06-08T21:41:44.975+05:30గ్రీష్మార్కుండగు నా పితామహుడు గాంగేయార్యునేమందురో
...గ్రీష్మార్కుండగు నా పితామహుడు గాంగేయార్యునేమందురో
శుష్మంబౌ దన యస్త్రముల్ విడువ భీష్ముండేల యొప్పెన్న నిన్
భీష్మమ్మౌ కృషి జేసి యర్జునుడు తా బెండ్లాడె నెవ్వారినో
భీష్మా చార్యులు, పాండవుల్ వొగడగా, పెండ్లాడె పాంచాలినిన్

మత్స్య యంత్రమ్ము నేగొట్టి మగటిమ గల
పార్థుడు ధనుంజయుడు క్రీడి ఫల్గుణుండు
సవ్యసాచి కిరీటి విజయుడు సమర
భీష్ముడు ద్రుపద నందనన్ బెండ్లి యాడె

తండ్రి కోరిక తీర్చగన్ తాను భువిని
బ్రహ్మచారిగ మనుటకై ప్రతిన పూనె
భీష్ముడు, ద్రుపద నందనన్ బెండ్లియాడె
క్రీడి మత్స్య యంత్రము గొట్టి కృష్ణ నతడువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91921196938436854032016-06-08T21:04:25.750+05:302016-06-08T21:04:25.750+05:30భీష్ముండాజి ప్రతిజ్ఞవీడగనె సంప్రీతిన్ దయాళుండుగా
భ...భీష్ముండాజి ప్రతిజ్ఞవీడగనె సంప్రీతిన్ దయాళుండుగా
భీష్మా చార్యుడుపాండవుల్ వొగడగా|”పెండ్లాడె పాంచాలినిన్
నిష్మున్ డందు సహాయమున్ నొసగ సాన్నిధ్యాననర్ధాంగిగా
భీష్మున్ డూహలు బంచి పెంచెగద సర్వేశుండుశీస్సుల్నిడన్”.| {నిష్ముడు=మన్మధుడు;భీష్ముడు=ఈశ్వరుడు

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33469102759544891722016-06-08T20:14:55.896+05:302016-06-08T20:14:55.896+05:30మత్చ్య యంత్రంబుగొట్టియుమగతనాన
భీష్ముడు|దృపదనందనన్ప...మత్చ్య యంత్రంబుగొట్టియుమగతనాన
భీష్ముడు|దృపదనందనన్పెండ్లి యాడె|
సాటిరాజులలో మేటిపోటియందు
గెలిచె నర్జునుడెంతయోవిలువలందు|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33189045424246279392016-06-08T19:43:48.103+05:302016-06-08T19:43:48.103+05:30గు రు మూ ర్తి ఆ చా రి గారు నమస్కారములు. మీరు ప్రయ...గు రు మూ ర్తి ఆ చా రి గారు నమస్కారములు. మీరు ప్రయోగించిన “గ్రీష్మి” పదము సందేహాస్పదముగా నున్నది. గ్రీష్మీమాల యని దీర్ఘము రావడము కూడా సందేహమే. వివరించ గోర్తాను. వేసవి లో పెరిగెడివి యని యర్థములో “గ్రైష్మికా” యను స్త్రీలింగ పదము కలదు. ఇది సాహిత్య చర్చయే గాని విమర్శ కాదని భావించ గోర్తాను.
ఈ పాదములో యతి కూడ తప్పినది. “గ్రీష్మార్కున్ వలె” ; “యికన్నుష్మద్వల్లభు” యన్న బాగుండును.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23604738400432529462016-06-08T18:59:47.461+05:302016-06-08T18:59:47.461+05:30గ్రీష్మాదిత్య విశిష్ట తేజమున తా గీర్వాణుడేయంచనన్...గ్రీష్మాదిత్య విశిష్ట తేజమున తా గీర్వాణుడేయంచనన్
శుష్మమ్మున్చవిజూపి సోదరునకున్ జోడించెనర్ధాంగులన్
భీష్మాచార్యుఁడు; పాండవుల్ వొగడఁగాఁ బెండ్లాడె పాంచాలినిన్
కూష్మాండమ్మును గోట్టురీతి నరుడే గొట్టంగ మత్స్యమ్మునున్

బ్రహ్మచర్యము పాటించె ప్రతిన జేసి
భీష్ముఁడు; ద్రుపదనందనన్ బెండ్లియాడె
పంచ పాండవులందరు పలుక కుంతి
"పంచుకొనుడు సమముగా ఫలమునెపుడు"

నిన్నటి సమస్యలకు నా పూరణలుగా వృత్తము తో పాటు కందమును కూడా
పంపితిని. నా పూరణలు బాగున్నవి అని కూడా మీరు అభినందించిరి.
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31133312197383309732016-06-08T18:22:25.798+05:302016-06-08T18:22:25.798+05:30వేల్పు లెల్లరు మెచ్చంగ భీషణముగ
పరిణయ మ్మాడనంచును ప...వేల్పు లెల్లరు మెచ్చంగ భీషణముగ
పరిణయ మ్మాడనంచును ప్రతినజేసె
భీష్ముడు. ద్రుపదనందనన్ పెండ్లి యాడె
వరుసగా పాండునందన పంచమమ్ము Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60518639863799796302016-06-08T18:09:41.860+05:302016-06-08T18:09:41.860+05:30భీష్మంబైన ప్రతిజ్ఞతో నెవడు తా బెంద్లాడ బోనంచనెన్ ...భీష్మంబైన ప్రతిజ్ఞతో నెవడు తా బెంద్లాడ బోనంచనెన్
భీష్మంబొప్ప సుయోధనునిన్ జఘనముల్ భీముందు భేదింప నా
యుష్మ౦తుండగు పార్ధుడేయ ఝషము న్నుత్సాహ ముప్పొంగగన్
భీష్మాచార్యుడు. పా౦డవుల్ పొగడగా.

పె౦డ్లాడె | పా౦చాలి ! నిన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86599861282688744122016-06-08T17:25:21.248+05:302016-06-08T17:25:21.248+05:30మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘...నాయుష్మంతుండు’లో ...మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘...నాయుష్మంతుండు’లో చివరి సున్న తప్పింది. ‘...మనోవిజేత నరుడే భేదంబు లేకుండగా...’ అంటే అన్వయం బాగుంటుందని నా సలహా.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73070251735027761322016-06-08T17:03:41.356+05:302016-06-08T17:03:41.356+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముదము నంది.... ముదము...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముదము నంది.... ముదము మంది అన్నారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87964918597654732072016-06-08T16:49:02.922+05:302016-06-08T16:49:02.922+05:30మీ పూరణ బాగుంది.
మూడవపాదంలో గణదోషం. ‘...జూపి+ఏమి’ ...మీ పూరణ బాగుంది.
మూడవపాదంలో గణదోషం. ‘...జూపి+ఏమి’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘...జూపి యేమి జేసెను కుంతి సుతుడు చెపుమ’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com