tag:blogger.com,1999:blog-6769183920316093900.post2904876889369838817..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి - 42 (ప్ర-భా-త-ము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger99125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-85245775775781574612017-05-18T10:05:11.836+05:302017-05-18T10:05:11.836+05:30రాధాకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...రాధాకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విరిసేను' అన్నదాన్ని 'విరిసెను' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23959945112000006192017-05-18T09:48:54.618+05:302017-05-18T09:48:54.618+05:30ప్రగతి కడ్డైన తిమిరాల పార ద్రోల
భాస్కరుని దివ్య త...ప్రగతి కడ్డైన తిమిరాల పార ద్రోల
భాస్కరుని దివ్య తేజంబు పారుచుండ
తనువు పులకించ విరిసేను తరుల విరులు
ముందు పక్షులు మేల్కొని పులకరించు

రాధాకృష్ణ రేగళ్ళ
సింహపురిAnonymoushttps://www.blogger.com/profile/01390524295941822499noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41820583142346167232017-05-17T14:02:52.735+05:302017-05-17T14:02:52.735+05:30భానుకేసరుడు=సూర్యుడు
ఆంధ్రభారతిభానుకేసరుడు=సూర్యుడు
ఆంధ్రభారతిడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49366835836011404132017-05-17T12:00:35.210+05:302017-05-17T12:00:35.210+05:30ధన్యవాదాలు శంకరయ్యగారూ!ధన్యవాదాలు శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44281379258803978242017-05-16T21:26:23.559+05:302017-05-16T21:26:23.559+05:30విమలము అను పదముయొక్క శోభను అధికంచేస్తుందివిమలము అను పదముయొక్క శోభను అధికంచేస్తుందిAnonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82272176173123861432017-05-16T21:14:08.982+05:302017-05-16T21:14:08.982+05:30విజయ కుమార్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినంద...విజయ కుమార్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52483648615944480532017-05-16T21:13:13.121+05:302017-05-16T21:13:13.121+05:30ఉమాదేవి గారూ,
మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు...ఉమాదేవి గారూ,
మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
'భానుకేసరు'...? రెండవ పద్యం మూడవ పాదంలో గణదోషం. "తహతహను బూని వత్తురు..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79932050911775976352017-05-16T21:11:15.277+05:302017-05-16T21:11:15.277+05:30నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37210700816924947002017-05-16T21:10:41.622+05:302017-05-16T21:10:41.622+05:30భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రవిలమలమ్ముగ'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65803336393807916562017-05-16T21:08:47.960+05:302017-05-16T21:08:47.960+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57260379607722434992017-05-16T21:07:54.230+05:302017-05-16T21:07:54.230+05:30మధుసూదన్ గారూ,
మధురమైన భావంతో చక్కని పూరణ అందించా...మధుసూదన్ గారూ,
మధురమైన భావంతో చక్కని పూరణ అందించారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23902457362218581542017-05-16T21:07:05.892+05:302017-05-16T21:07:05.892+05:30లక్ష్మణ మూర్తి గారూ,
'శంకరాభరణం' బ్లాగు మీ...లక్ష్మణ మూర్తి గారూ,
'శంకరాభరణం' బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28953430418452142752017-05-16T21:05:57.002+05:302017-05-16T21:05:57.002+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79722748925032101302017-05-16T21:05:17.082+05:302017-05-16T21:05:17.082+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55027951929060181362017-05-16T21:04:33.746+05:302017-05-16T21:04:33.746+05:30రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58496474438400985632017-05-16T21:03:28.736+05:302017-05-16T21:03:28.736+05:30కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినం...కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30468660933964238852017-05-16T21:02:24.101+05:302017-05-16T21:02:24.101+05:30రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ప్రజ్వరిలె తూర్పున నెగసి..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74429874427461321052017-05-16T21:01:14.792+05:302017-05-16T21:01:14.792+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69118073715460053452017-05-16T21:00:42.920+05:302017-05-16T21:00:42.920+05:30పూసపాటి వారూ,
మీ తాజా పూరణ బాగున్నవి. అభినందనలు. ...పూసపాటి వారూ,
మీ తాజా పూరణ బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. "ప్రకృతి లలనపైనను పంచ..." అనండి.
మీ నాల్గవ పద్యంలో (రెండవ పాదంలోనే కాదు) ఏ పాదంలోను న్యస్తాక్షరి నియమం పాటింపబడలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49156738673453710452017-05-16T20:55:33.954+05:302017-05-16T20:55:33.954+05:30డా. ఉమాదేవి గారూ,
మీ ఆరు పూరణలు బాగున్నవి. అభినంద...డా. ఉమాదేవి గారూ,
మీ ఆరు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఒకటి, రెండు సూచనలు సమూహంలో చేశాను. గమనించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88149987468290266512017-05-16T20:54:16.191+05:302017-05-16T20:54:16.191+05:30కామేశ్వర రావు గారూ,
మీ పూరణ ఆలంకారికంగా, మనోజ్ఞంగ...కామేశ్వర రావు గారూ,
మీ పూరణ ఆలంకారికంగా, మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81635449129312696352017-05-16T20:53:05.357+05:302017-05-16T20:53:05.357+05:30సందిత గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు....సందిత గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
(మీ పేరు నాలుగు సార్లు పెట్టడం అవసరమా? మీరు వాట్సప్‌లో పెట్టిన పద్యాలను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నారు. కాని 'ప్రచురించు' అన్నదానికి నొక్కే ముందు తేదీ, సమయం, అదనంగా వస్తున్న మీ పేరును బ్యాక్ స్పేస్ బటన్ నొక్కుతూ తొలగించవచ్చు కదా!)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82260193537501106982017-05-16T20:14:08.438+05:302017-05-16T20:14:08.438+05:30ప్రణయ సుశ్రాంతులకు నిద్ర భంగపఱుప
భాస్కరా! యింత ప్ర...ప్రణయ సుశ్రాంతులకు నిద్ర భంగపఱుప
భాస్కరా! యింత ప్రొద్దుట వచ్చితేమి
తరళ కాంతుల ప్రాగ్దిశ దళుకులిడుచు
ముగుద మోమున కెంజాయ ముద్రలిడుచువిజయ కుమార్https://www.blogger.com/profile/15642173742755142768noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66813885592185731302017-05-16T20:12:47.470+05:302017-05-16T20:12:47.470+05:30ధన్యవాదాలండి కృష్ణసూర్యకుమార్ గారూధన్యవాదాలండి కృష్ణసూర్యకుమార్ గారూడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56647686158248110202017-05-16T20:11:09.840+05:302017-05-16T20:11:09.840+05:30 4 వపద్యసవరణతో
ప్రణతు లిడగ వేచిరచట బ్రహ్మవిదులు
భా... 4 వపద్యసవరణతో
ప్రణతు లిడగ వేచిరచట బ్రహ్మవిదులు
భానుకేసరు రాకకై వార్ధి చెంత
తరుణమరసి యంబరమున తరణి రాగ
ముకుళిత కరకమలముల మ్రొక్కి రచట.

ప్రగతి పథమున సాగంగ ప్రతిదినమ్ము
భాసురముగ నిను గొలువ ప్రజలు నెల్ల
తహతహబూని వత్తురు ధరణియందు
ముజ్జగములకు వెలుగిడ ముందు రార.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.com