tag:blogger.com,1999:blog-6769183920316093900.post3190344584114189913..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి - 40 (శ-కుం-త-ల)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger87125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56452400823854129772017-04-30T06:17:09.287+05:302017-04-30T06:17:09.287+05:30గురువర్యులకు నమస్సులు. గోత్రము అంటే అడవి అనే అర్థం...గురువర్యులకు నమస్సులు. గోత్రము అంటే అడవి అనే అర్థం లో - అడవిలో కాంచిన స్త్రీని " గోత్రలలన" అని ప్రయోగించాను. ఇది దుష్ట సమాసమా? దయతో తెలియ జేయ ప్రార్థన.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34954944573453320812017-04-30T05:03:20.519+05:302017-04-30T05:03:20.519+05:30డా.పిట్టా
ఆర్యా ధన్యవాదములు,అలాగే సరిచేసుకున్నాను,...డా.పిట్టా
ఆర్యా ధన్యవాదములు,అలాగే సరిచేసుకున్నాను,కకతజ్ఞతలు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49666489978686929872017-04-30T00:03:39.861+05:302017-04-30T00:03:39.861+05:30
మరుని శరమది తాకగ మనసు మురియ
వనమునందు శకుంతలన్ ...

మరుని శరమది తాకగ మనసు మురియ
వనమునందు శకుంతలన్ వాసిఁగనుచు
ధరణిపతికి నచ్చో టనె తమియు నధిక
మవగ మదిని తోషమునందె నతివఁ లలిని.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53578123089473185872017-04-29T23:09:33.843+05:302017-04-29T23:09:33.843+05:30సుమపు శరములు గలిపెను చూపు లనఁగ
మరులు గొలుప శకుంతల ...సుమపు శరములు గలిపెను చూపు లనఁగ
మరులు గొలుప శకుంతల మార్దవమున
ధరణి పులకించె దుష్యంతు తలపు వలన
శుభము గాంధర్వ విధిలోన శోభ లలరె
కొరుప్రోలు రాధా కృష్ణ రావు Anonymoushttps://www.blogger.com/profile/07604741857548036490noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8839411349257894832017-04-29T19:43:07.944+05:302017-04-29T19:43:07.944+05:30డా.పిట్టా
ఆర్యా ధన్యవాదములు,అలాగే సరిచేసుకున్నాను,...డా.పిట్టా
ఆర్యా ధన్యవాదములు,అలాగే సరిచేసుకున్నాను,కకతజ్ఞతలు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28885162575388099942017-04-29T19:38:39.286+05:302017-04-29T19:38:39.286+05:30గురువర్యులకు దన్యవాదములు పద్యమును సవించాను
పూర్ణ ...గురువర్యులకు దన్యవాదములు పద్యమును సవించాను

పూర్ణ శశివదన వనిని పూలుగోయు
వేళ గాంచె శకుంతలన్, వేగిరమున
తలపులో ప్రేమ యుప్పొంగ తక్షణంబె
పరిణయంబాడె దుష్యంతు డమలలలన
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26234609437922613562017-04-29T19:18:26.954+05:302017-04-29T19:18:26.954+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22742656131980354432017-04-29T18:13:52.434+05:302017-04-29T18:13:52.434+05:30లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శశివదనామని...', అరుణ లలన'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24404407258009427742017-04-29T18:12:02.619+05:302017-04-29T18:12:02.619+05:30విరించి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

మైలవరపు వారూ,
మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37315084779792563742017-04-29T18:10:29.567+05:302017-04-29T18:10:29.567+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30515193901401297572017-04-29T18:09:43.110+05:302017-04-29T18:09:43.110+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గో...అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గోతలలన అంటే కులీనురాలు అని మీ భావమా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67364171007954085112017-04-29T18:07:10.938+05:302017-04-29T18:07:10.938+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25419118645505352122017-04-29T18:06:20.243+05:302017-04-29T18:06:20.243+05:30శిష్ట్లా శర్మ గారూ,
మనోజ్ఞమైన పూరణ. అభినందనలు.శిష్ట్లా శర్మ గారూ,
మనోజ్ఞమైన పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56745065971900186742017-04-29T18:02:01.933+05:302017-04-29T18:02:01.933+05:30పూర్ణ శశివద నామని పూలుగోయు
వేళ గాంచె శకుంతలన్, వేగ...పూర్ణ శశివద నామని పూలుగోయు
వేళ గాంచె శకుంతలన్, వేగిరమున
తలపులో ప్రేమ యుప్పొంగ తక్షణంబె
పరిణయంబాడె దుష్యంతు డరుణలలన

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39126104291463125232017-04-29T16:58:37.814+05:302017-04-29T16:58:37.814+05:30పూర్ణశశిబింబవదన ! నీ పొందు గోరి
నీలబంభరకుంతలా! ని...పూర్ణశశిబింబవదన ! నీ పొందు గోరి
నీలబంభరకుంతలా! నిలిచి యుంటి !
ధరణిపతి నేను , కణ్వర్షి తనయవీవు ,
పుట్టబోయెడి వాడేలు బుడమి లలన !!

పడతి ! శక్తిని గలిగిన *బాహుబలి*ని !
రమణి ! వర కుచకుంభ ! నే *రాజమౌళి*
దయను , ప్రియశకుంతల ! నాదు తలపు నీవె !
నన్ను జేరుము దేల్తునానందలహరి !! మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76655933939262242932017-04-29T16:22:31.641+05:302017-04-29T16:22:31.641+05:30మదన శరములు రువ్వుచున్ మరులు గొలుపె
కలికి గనతాళ క...మదన శరములు రువ్వుచున్ మరులు గొలుపె
కలికి గనతాళ కుంటిని గాదె కణ్వ
తనయ బెండ్లాడు టన్నది తథ్యమనుచు
నామె కెరిగింపు మీవిషయమ్ము లలన

విరులె శయ్యగా మార్చిన ప్రియుని గాంచి
మగువ సిగ్గిల్లి కుంతలమందు మోము
దాచుకొనగను ప్రేమతో తరుణి నుదుట
ముద్దులాడగ దరిచేర మురిసె లలన

మదన శరములె వేధింప మత్తులోన
కణ్వుడచట లేకుండుటన్ గాంచినృపుడు
తాపమందున జేరెనా తరుణి గోరి
కపట భాషణలాడగన్ కరిగెలలనవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54104664406486369572017-04-29T16:20:59.739+05:302017-04-29T16:20:59.739+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
పరవశమ్మును గొల్పు నీప...క్రొవ్విడి వెంకట రాజారావు:

పరవశమ్మును గొల్పు నీపాట వినిన
నాదు మనమో శకుంతలా! నాట్యమాడె
తన్మయమ్ము ననుచు తన్వి తరపు జేరి
కోరి వలచె దుష్యంతు శకుంతలనట Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35966874192554634422017-04-29T16:12:31.148+05:302017-04-29T16:12:31.148+05:30రెండవ పాదం యతి తప్పిందని అన్నపరెడ్డివారు సూచించారు...రెండవ పాదం యతి తప్పిందని అన్నపరెడ్డివారు సూచించారు..ధన్యవాదాలు సార్..సవరించిన పూరణ
పరవశమున శకుంతల మురిసి పోయె
నుదుటిపైదిద్ది కుంకుమ - ముదముతోడ
తాళికట్టి చేసికొనగ తనను సతిగ
కోరి దుష్యంతు పెనవేసికొనెను లతగచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4587884087262590272017-04-29T15:50:27.290+05:302017-04-29T15:50:27.290+05:30వేగ శరపరంపరలను వేయ మరుడు
కాంచి సుదతి శకుంతలఁ గరము ...వేగ శరపరంపరలను వేయ మరుడు
కాంచి సుదతి శకుంతలఁ గరము తృప్తి
తన్విరూపము మదిలోన తళుకు లాడ
కోరివరియించె ప్రీతినా కోమలాంగి (గోత్రలలన)
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63199714382416875912017-04-29T15:05:10.994+05:302017-04-29T15:05:10.994+05:30డా. సీతాదేవి గారు నమస్సులు. ధన్యవాదములు. డా. సీతాదేవి గారు నమస్సులు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11199061429450338882017-04-29T13:20:06.568+05:302017-04-29T13:20:06.568+05:30పరవశమున శకుంతల మురిసి పోయె
నుదుటిపైదిద్ది కుంకుమ -...పరవశమున శకుంతల మురిసి పోయె
నుదుటిపైదిద్ది కుంకుమ - ముద్దుపెట్టి
తాళికట్టి చేసికొనగ తనను సతిగ
కోరి దుష్యంతు పెనవేసికొనెను లతగచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73907442638787832152017-04-29T12:56:35.748+05:302017-04-29T12:56:35.748+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11528967012706601742017-04-29T12:54:07.253+05:302017-04-29T12:54:07.253+05:30
అదిగొ శశి కాంతులీనెడీ యద్భుత వని
ప్రేమబాణ నికుంజ ...
అదిగొ శశి కాంతులీనెడీ యద్భుత వని
ప్రేమబాణ నికుంజ ప్రకామ ధునియు
తనను వలచెడి దుష్యంతు తలచు కొనుచు
జేరె మృదుహాస హేలల దీరె లలన!

Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15642167928847763422017-04-29T12:53:25.602+05:302017-04-29T12:53:25.602+05:30ధన్యోస్మి శంకరయ్య గారూ 🙏🏽ధన్యోస్మి శంకరయ్య గారూ 🙏🏽మాకెన నారాయణ పాత్రుడుhttps://www.blogger.com/profile/15854319512082962595noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6805625420942709142017-04-29T12:50:30.511+05:302017-04-29T12:50:30.511+05:30కవివర్యులకు ప్రణామాలు! అద్భుతమైన పూరణ!🙏🙏🙏🙏కవివర్యులకు ప్రణామాలు! అద్భుతమైన పూరణ!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com