tag:blogger.com,1999:blog-6769183920316093900.post341729265246294411..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2111 (రాముఁడు ధర్మమున్ జెఱచె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger83125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-71431359275406053082016-08-11T20:37:39.441+05:302016-08-11T20:37:39.441+05:30శ్యామలీయంగారు ధన్యవాదములు. కాపాడును అనియే నాభావము....శ్యామలీయంగారు ధన్యవాదములు. కాపాడును అనియే నాభావము. మీరన్నట్లు ధారాభంగ మయినది.సవరణను తిలకించగోర్తాను.

ప్రేమ మయుడు కాపాడును
రాముఁడు ధర్మమును, జెఱచె, రాజులు మెచ్చన్,
బీమ నిశాచర కోట్యు
ద్దామాహవ దుర్జయ బల దర్పోద్ధతమున్కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20060564487809488762016-08-11T19:12:56.167+05:302016-08-11T19:12:56.167+05:30గురుతుల్యులు శ్యామలీయం గారికి నమస్సులు,
వ్రాస్తున్...గురుతుల్యులు శ్యామలీయం గారికి నమస్సులు,
వ్రాస్తున్నపుడే అంతగా రుచించలేదు పద్యం. వ్రాసాను కదా అని పోస్టు చేశాను.
పద్యాన్ని మార్చుతాను. మీ అమూల్యమైన సూచనలకు కృతజ్ఞతలు. ఇలాంటి మీ సలహాలు మా వంటి వారికి చాల తోడ్పడతాయి. మీరు తప్పక సూచనలు ఇవ్వడం కొనసాగించాలని కోరుకుంటూ.
మీ విధేయుడు.
బొడ్డు శంకరయ్యబొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51401977769684574772016-08-11T08:11:43.253+05:302016-08-11T08:11:43.253+05:30పూరణలో రెండవపాదం సమస్యాపాదమే కదా. ఐతే మీపద్యం మూడ...పూరణలో రెండవపాదం సమస్యాపాదమే కదా. ఐతే మీపద్యం మూడుపాదాల్లో పూర్తయింది. కొంచెం సాగదీసి నాలుగు పాదాలు చేయటమే. సమస్యాపాదాన్ని మరొకసారి చివరన చేర్చటం సరికాదు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2362550600657234612016-08-11T01:36:33.881+05:302016-08-11T01:36:33.881+05:30శ్యామలీయంగారు, మీ సూచనలు తీసుకున్నాను. ధన్యాలు! శ్యామలీయంగారు, మీ సూచనలు తీసుకున్నాను. ధన్యాలు! తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55167533180094546682016-08-10T23:32:28.099+05:302016-08-10T23:32:28.099+05:30ధన్యవాదాలండీ శ్యామలీయంగారూ.ధన్యవాదాలండీ శ్యామలీయంగారూ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24063060712540352342016-08-10T22:30:43.891+05:302016-08-10T22:30:43.891+05:30ఇక్కడ రాజులు యోగులు సంతసింపగన్ అన్నదానికి అన్వయం స...ఇక్కడ రాజులు యోగులు సంతసింపగన్ అన్నదానికి అన్వయం సాధించబడింది సరిగా. బాగుంది. కోరెనింద్రుడే అనటం బదులు కోరి యింద్రుడే అంటే సరిగా ఉంటుంది.చివర్న అక్కటా ఏమిటీ అన్యాయంగా! మీ కిష్టం లేదా అహల్యాశాపమోక్షణం? మారె లెస్సగన్ అనండి మరింత లెస్సగా ఉంటుంది పద్యమూ. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69196305241662271532016-08-10T22:28:00.449+05:302016-08-10T22:28:00.449+05:30శ్యామలరావు గారు సమాసాంతపదము సంస్కృతసమ పదమును వాడవచ...శ్యామలరావు గారు సమాసాంతపదము సంస్కృతసమ పదమును వాడవచ్చనుకుంటాను. తటాకోదకము - లక్ష్మీవల్లభుఁడు ల వలె. రాజు తత్సమము కదా. పరిశీలించండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3425195837562462212016-08-10T22:27:28.465+05:302016-08-10T22:27:28.465+05:30వృత్తంలో చూదాం. సద్గుణాంచితుడు అనే సద్గుణాంచితస్తో...వృత్తంలో చూదాం. సద్గుణాంచితుడు అనే సద్గుణాంచితస్తోముడు సరికాదు. కావలిస్తే సద్గుణస్తోమాంచితుడు అని అవుతుంది. ఇక్కడ (మరి కొందరి పద్యాల్లోనూ అనుకుంటాను) రాజులు యోగులు సంతసింపగన్ దగ్గరకు వచ్చేసరికి బలవదన్వయం ఐపోతోంది.
కందంలో, రాజుల్ మెచ్చన్ అన్నదానికి అన్వయం లేదు చూడండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7843687749370477982016-08-10T22:22:52.769+05:302016-08-10T22:22:52.769+05:30రెండు సార్లెందుకు వ్రాసారు?
పద్యాన్ని పద్యరూపంలోనే...రెండు సార్లెందుకు వ్రాసారు?
పద్యాన్ని పద్యరూపంలోనే వ్రాయండి దయచేసి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88674889378321899952016-08-10T22:20:30.087+05:302016-08-10T22:20:30.087+05:30క్రమాలంకారయత్నం బాగుంది. ప్రశ్నలు ప్రశ్నారూపంలో ర...క్రమాలంకారయత్నం బాగుంది. ప్రశ్నలు ప్రశ్నారూపంలో రావలసి ఉన్నది. సవరించిన పద్యం చూడండి.
సామముతోనెవడేలెను?
ఆ మాయావియు సీత బట్టె నది యెట్టిదయా?
యే మా విల్లెటు విరిగెను?
రాముడు ,ధర్మమును చెఱచె, రాజులు మెచ్చన్.

(విరామచిహ్నాలు కేవలం మీ సౌలభ్యం కోసం. నేనైతే వాడను. అవి అవసరం కాదు.)శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23021424996550028922016-08-10T22:18:44.692+05:302016-08-10T22:18:44.692+05:30రాముఁడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపఁగన్
ర...రాముఁడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపఁగన్
రాముడు ధర్మమున్ నిలుప రాజసమున్ మరి సంతరింప గన్
రాముని పాదమే తగల రాయి అహల్యగ మారగా ప్రజల్
రాముని నామమే సకల రాజస లాలస భోగమే కదాAnonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76853086862753884632016-08-10T22:13:53.244+05:302016-08-10T22:13:53.244+05:30అనే అని అను అన్నదానికి ప్రతిగా ప్రయోగంకూడదు. గ్రా...అనే అని అను అన్నదానికి ప్రతిగా ప్రయోగంకూడదు. గ్రామ్యత వలన. గణింపకే అని గణింపకన్ అన్నదానికి ప్రత్యామ్నాయం చేయటమూ కుదరదు. రావణోవాచ అని చెప్పి ఇలాగనటం బాగానే ఉంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23793583087059000322016-08-10T22:10:37.441+05:302016-08-10T22:10:37.441+05:30బొడ్డు శంకరయ్యగారు మళ్ళీ మొదటికి వచ్చారు వాలివధ అధ...బొడ్డు శంకరయ్యగారు మళ్ళీ మొదటికి వచ్చారు వాలివధ అధర్మం అంటూ తమ పూరణతో. అంత ఉచితం కాదు. ఈలాగు చేయవద్దు. సరే. ధామము అని విశేషణపూర్వకంగా కాక వాడుక ఉన్నదా అని ఆలోచించాలి - నాకు తెలిసి లేదు. వేసి అన్నప్పుడు కంటే వేయ అని మార్చితే అన్వయం సరిగా వస్తుంది. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30887921099995041492016-08-10T22:06:11.136+05:302016-08-10T22:06:11.136+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72439950659980947792016-08-10T21:59:02.367+05:302016-08-10T21:59:02.367+05:30ధన్యవాదములు కామేశ్వర రావు గారు చక్కగా వివరించారుధన్యవాదములు కామేశ్వర రావు గారు చక్కగా వివరించారుగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80547434063552523532016-08-10T21:58:22.487+05:302016-08-10T21:58:22.487+05:30ధన్యవాదములు కామేశ్వర రావు గారు చక్కగా వివరించారుధన్యవాదములు కామేశ్వర రావు గారు చక్కగా వివరించారుగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5107042859067889912016-08-10T21:45:46.791+05:302016-08-10T21:45:46.791+05:30ధామము నందు భార్యగను తార వసించగ మోహచిత్తుడై
కామముతో...ధామము నందు భార్యగను తార వసించగ మోహచిత్తుడై
కామముతో సహోదరుని కాంతను బట్టిన వాని ద్రుంచగా
నీమము దప్పి వాలి నవినీతిగ బాణము వేసి మాటుగా
రాముఁడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపఁగన్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17110644998300833242016-08-10T21:14:05.658+05:302016-08-10T21:14:05.658+05:30ఈశ్వరప్పగారు. మీరూ సినిమాల్లోకి వెళ్ళిపోయారు. అది ...ఈశ్వరప్పగారు. మీరూ సినిమాల్లోకి వెళ్ళిపోయారు. అది స్వయంవరమూ కాదు అక్కడ సీతా లేదు వాల్మీకం ప్రకారం. అదటుంచుదాం.
పరాజితరాజులు తప్పు. సంస్కృతపదం పైన తెలుగుపదం సమసించదు. (గర్భగుడి లాంటివి తప్పేను)
కందంలో ప్రథమార్థం బాగుంది. రెండవసగం కుదరలేదు. సీతావరముగ బదులు సీతను చేగొనె అనీ, రక్షగూర్చె అనీ మార్చితే నయంగా ఉంటుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15993768739536880482016-08-10T21:09:15.449+05:302016-08-10T21:09:15.449+05:30పద్యం బాగుంది. పూరణ బాగుంది. కాని చివరన రామరాజ్యమ...పద్యం బాగుంది. పూరణ బాగుంది. కాని చివరన రామరాజ్యమున్ అంటే అన్వయం కాదు. రామపాలనన్ అని సాధించండి. సుత్రాముడితో గురుమూరిగారు కూడా ఉదయమే ఫుట్‌బాల్ ఆడేసారు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33432037598599245302016-08-10T21:06:00.573+05:302016-08-10T21:06:00.573+05:30ధర్మాన్ని వింటిని చేసిన పూరణ బాగున్నది. కందంలో కాప...ధర్మాన్ని వింటిని చేసిన పూరణ బాగున్నది. కందంలో కాపాడును అనా కాపాడెను అనా మీ ఉద్దేశం ఈ పూరణలో? మొదటిది మరింత యుక్తం అనుకుంటాను. కందం చివరిపాదం మార్చండి ముగింపు ధారను దెబ్బతీసినట్లుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3891854843654455212016-08-10T21:00:13.286+05:302016-08-10T21:00:13.286+05:30శ్యామలీయం గారికి ధన్యవాదములు.అలా చివరి పాదం వ్రాస్...శ్యామలీయం గారికి ధన్యవాదములు.అలా చివరి పాదం వ్రాస్తే. పూరణలో సమస్యాపాదం కనిపించని లోపమును ఎలా సర్ది చెప్పుకోగలను, వివరించ ప్రార్థన.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65345818117652598362016-08-10T21:00:02.294+05:302016-08-10T21:00:02.294+05:30సమస్యాపాదాన్ని అలాగే విడిగా ఉంచి చెప్పటం బాగోలేదు....సమస్యాపాదాన్ని అలాగే విడిగా ఉంచి చెప్పటం బాగోలేదు. ఎందుకంటే అక్కడ వాక్యం పూర్తిచేసి మళ్ళా మరొకటి ఎత్తుకుంటున్నారు. యిస్ధలంబునన్ అన్నపదం పొరపాటు. త్రికసంధి ఊష్మరేఫేతరమైన అసంయుక్త హల్లు పరమైనప్పుడే కాని జరగదు. ఈ స్ధలంబునన్ అనే ఉంచాలి. రామునినిట్లుగ బదులు రాముని యిట్లుగ అనే ఉండాలి యడాగమమే వస్తుంది లేదా రామునిట్లుగ అని వస్తుంది (అది మనకి పనికిరాదు).
ప్రాసభంగం గమనించి మీరు చేసిన సవరణతో యతిమైత్రిభంగం. గో-గౌ అని మైత్రి కుదరదు కద.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6060632216055854382016-08-10T20:58:31.273+05:302016-08-10T20:58:31.273+05:30
కోమలి నా సహోదరికి కోసెను నాసికయున్ శ్రవస్సులన్
నే...
కోమలి నా సహోదరికి కోసెను నాసికయున్ శ్రవస్సులన్
నేమము దప్పి రక్కసి యనే మిషతో నబలన్ గణింపకే
యేమది కండకావరము? హీనుని యంతము జూతు నిప్పుడే
రాముడు ధర్మమున్ జెరచె రాజులు యోగులు సంతసింపగన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12739386545316805902016-08-10T20:52:41.709+05:302016-08-10T20:52:41.709+05:30పూరణావిధానం బాగుంది. రాముణ్ణి సుత్రాముణ్ణి చేస్తే ...పూరణావిధానం బాగుంది. రాముణ్ణి సుత్రాముణ్ణి చేస్తే అంతా సులువైపోయింది మీకు. బ్రహ్మాండం. సుత్రాముడు, మఘవుడు, సహస్రనేత్రుడు అని ఇంద్రుణ్ణి మూడు పేర్లతో సంబోధించారు కూడాను. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87699276994630104802016-08-10T20:48:43.440+05:302016-08-10T20:48:43.440+05:30ఇది భేషుగ్గా ఉంది. చివరి పాదం సమస్యాపాదంగా అవసరం ర...ఇది భేషుగ్గా ఉంది. చివరి పాదం సమస్యాపాదంగా అవసరం రాలేదిక్కడ. అందుచేత మరింత సరిగా ఉండాలంటే రాముడు ధర్మమును జెఱచెరా యని వచ్చెన్ అని చెప్పండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com