tag:blogger.com,1999:blog-6769183920316093900.post3436863431844359027..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2409 (కానరు కాకులను...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger70125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-711864722168525812018-12-17T16:00:38.235+05:302018-12-17T16:00:38.235+05:30వానల నెండలన్ గనరె వాయస యోధుల శ్రేణులన్ మహా
వీనుల ...వానల నెండలన్ గనరె వాయస యోధుల శ్రేణులన్ మహా
వీనుల విందుగన్నరచి వేసిన మెత్కుల పోరి గత్కుచున్;...
మే నెల శ్రాద్ధమందునను మేపగ వాయస పిండమున్నహో
కానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82436869529321495102017-07-13T22:05:23.869+05:302017-07-13T22:05:23.869+05:30దానవ రావణు నాపుచు
జానకి రక్షణకు పోరి చచ్చిన పిదపన్...దానవ రావణు నాపుచు
జానకి రక్షణకు పోరి చచ్చిన పిదపన్
మానఁగ నడవుల నుండగఁ
గానరు కాకులను నేఁడు గానలలోనన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57023637976080423732017-07-13T21:52:50.822+05:302017-07-13T21:52:50.822+05:30
వానలు వేళకు కురియక
దీనముగావాలినట్టి దేవెలగనగన...

వానలు వేళకు కురియక

దీనముగావాలినట్టి దేవెలగనగన్

మానసమదిక్రుంగు,నెవరు

గానరు కాకులను నేడు కానల లోలన్.

వానరములు వసియించెడి

కాననములు కాల్చి యిండ్లు కట్టుదురిలలో

మానవు లెల్లరు వెతికిన

గానరు కాకులను నేడు కానలలోనన్.

హీనపు బుద్ధిని చూపుచు

మానవులడవులు నుగాల్చి మహిలో గృహముల్

మానుగ గట్టుచు నుండగ

గానరు కాకులను నేడు కానల లోనన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90655860778440729562017-07-13T21:48:54.149+05:302017-07-13T21:48:54.149+05:30మానిసి వీడుచు విజ్ఞత
తానే గూల్చగ తరువుల దానవ చర్యన...మానిసి వీడుచు విజ్ఞత
తానే గూల్చగ తరువుల దానవ చర్యన్
కోనల కొండల కనగా,
కానరు కాకులను నేఁడు గానల లోనన్

2.ఏనుగు దంతముల్ వలచి యేనుగులన్ గడ దేర్చు మానవుల్
పీనుఁగులమ్ము హంతకులు వేనకు వేలుగనుండ ధారుణిన్
మా"నవ" జీవనంబునను మ్రానులు మ్రాకులు వన్యప్రాణులన్
గానరు కానలందునను గాకుల నాకుల చాటుమాటునన్
శ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36157177960449845302017-07-13T20:17:36.939+05:302017-07-13T20:17:36.939+05:30ఆర్యా ,ధన్యవాదాలుఆర్యా ,ధన్యవాదాలుMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71723139007438581492017-07-13T20:17:32.322+05:302017-07-13T20:17:32.322+05:30ఆర్యా ,ధన్యవాదాలుఆర్యా ,ధన్యవాదాలుMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55509443272082679502017-07-13T18:25:47.375+05:302017-07-13T18:25:47.375+05:30ధన్యవాదాలండీ శంకరయ్య గారూ నమోనమః ధన్యవాదాలండీ శంకరయ్య గారూ నమోనమః మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83752487691585260862017-07-13T16:56:43.093+05:302017-07-13T16:56:43.093+05:30ధన్యవాదములు గురువుగారు..
జ్ఞానము నశియించి యిలను
మా...ధన్యవాదములు గురువుగారు..
జ్ఞానము నశియించి యిలను
మానవులు దళించు చుండ మ్రానులనెల్లన్
చోనము లేనందువలన
కానరు కాకులను నేడు కానలలోనన్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31055338748924885402017-07-13T16:00:42.594+05:302017-07-13T16:00:42.594+05:30ఫణికుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఫణికుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50274771892740143212017-07-13T15:55:25.163+05:302017-07-13T15:55:25.163+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50005840174348529112017-07-13T15:52:24.548+05:302017-07-13T15:52:24.548+05:30ఆ నగరంబులందున నివాసము నుండెడి దీనులెన్నడుం
గానరు స...ఆ నగరంబులందున నివాసము నుండెడి దీనులెన్నడుం
గానరు సూర్యబింబమును గానరు చంద్రుని సోయగంబులన్
గానరు వృక్ష సంపదల గానరు కోకిల గానమెన్నడున్
గానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87418639673746990362017-07-13T15:51:15.709+05:302017-07-13T15:51:15.709+05:30సహదేవుడు గారు,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారు,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39880845121853766902017-07-13T15:50:00.253+05:302017-07-13T15:50:00.253+05:30పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87112914760824364412017-07-13T14:28:29.177+05:302017-07-13T14:28:29.177+05:30పూనకము వచ్చి నట్టుల
నీనాడా కోన కాన నేతలు కూయన్
మౌన...పూనకము వచ్చి నట్టుల
నీనాడా కోన కాన నేతలు కూయన్
మౌన వ్రతమును బూనఁగ
కానరు కాకులను నేఁడు గానలలోనన్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34534920986555278952017-07-13T14:06:43.846+05:302017-07-13T14:06:43.846+05:30మానవుడెక్కడున్న తమ మాధ్యమమౌ చరవాణి సంజ్ఞలన్
పూనికత...మానవుడెక్కడున్న తమ మాధ్యమమౌ చరవాణి సంజ్ఞలన్
పూనికతోడ గోపుర సమూహములేర్పడ నందజేయగన్
హానివియౌ తరంగముల నాయువు వీడఁగ పక్షిజాతులున్
కానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28508102428029000102017-07-13T13:54:10.111+05:302017-07-13T13:54:10.111+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37945471897001977802017-07-13T13:53:10.273+05:302017-07-13T13:53:10.273+05:30భాస్కరమ్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...భాస్కరమ్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"పట్టణంబే యనువంచు" అనాలి కదా! కాని అలా అంటే ప్రాస తప్పుతుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53534271961311292742017-07-13T13:51:20.064+05:302017-07-13T13:51:20.064+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
టైపు దోష...శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
టైపు దోషాలున్నవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29918437579461149652017-07-13T13:50:23.706+05:302017-07-13T13:50:23.706+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి...సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64736326679858655802017-07-13T13:49:33.625+05:302017-07-13T13:49:33.625+05:30పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19588329509486617972017-07-13T13:49:01.411+05:302017-07-13T13:49:01.411+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27127017608699701052017-07-13T13:48:37.437+05:302017-07-13T13:48:37.437+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72341195869103243142017-07-13T13:43:30.179+05:302017-07-13T13:43:30.179+05:30సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&...సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..గ్రోలు+ఈగలు = గ్రోలు నీగలు' అవుతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91150324012115290712017-07-13T13:41:56.744+05:302017-07-13T13:41:56.744+05:30రాజరావు గారూ,
మొదటి మూడు పాదాలను గురువుతో ప్రారంభి...రాజరావు గారూ,
మొదటి మూడు పాదాలను గురువుతో ప్రారంభించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53437945955686196382017-07-13T13:41:01.762+05:302017-07-13T13:41:01.762+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&quo...సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కాననములె యన్ని..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com