tag:blogger.com,1999:blog-6769183920316093900.post353340904122985286..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి - 43 (శ్రీ-సి-నా-రె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger68125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-12463807697421499072017-06-15T21:39:00.510+05:302017-06-15T21:39:00.510+05:30శ్రీ కరంబుగ తెలుగు కవి రచయితగ
సింగి రెడ్డి వంశ చం...శ్రీ కరంబుగ తెలుగు కవి రచయితగ
సింగి రెడ్డి వంశ చంద్ర మణిగ
నాదరణముజ్ఞాన పీఠమునుఅందె
రెప్పపాటులోఅరెగనుభువిలొAnonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9304783456329557652017-06-15T09:56:36.985+05:302017-06-15T09:56:36.985+05:30గురువుగారూ లోపంలేదుకానీ భావాన్ని కొంచెంమెరుగుపరచేన...గురువుగారూ లోపంలేదుకానీ భావాన్ని కొంచెంమెరుగుపరచేను.అంతే.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40708553009340881542017-06-15T06:39:44.297+05:302017-06-15T06:39:44.297+05:30*14, జూన్ 2017, బుధవారం*
*న్యస్తాక్షరి*
*అంశము- ...*14, జూన్ 2017, బుధవారం*

*న్యస్తాక్షరి*

*అంశము- సి. నారాయణ రెడ్డి*

*ఛందస్సు- ఆటవెలది*

*నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "శ్రీ - సి - నా - రె" ఉండాలి*

నా పూరణ:-

ఆ.వె
*శ్రీ*,సరస్వతి,ఉమ చిత్తాన వసముండి
*సి*రిగనొసిగె మనకు నరునిగతని
*నా*ట్యమాడె ఒడలు నారాయణుని గని
*రె*క్కలొచ్చి యెగిరె క్రియలు మరిచి !!!

ఆ.వె
*_శ్రీ*సినారె_ కవిత సేద్యములు చదివి
*సి*రిగ మారి నరులు సురులగైరి
*నా*టుకున్ననహపు ఆటలు సాగక
*రె*ప్పమూసెనదియె గొప్పలేక

(సి.నారె కవితలు చదువుటవలన ఫలితం)

🌺🌺చెరుకూరి తరుణ్🌺🌺Anonymoushttps://www.blogger.com/profile/15398518210527378339noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4270769005895224722017-06-14T23:04:29.145+05:302017-06-14T23:04:29.145+05:30🙏🙏🙏🙏 సవరిస్తాను!🙏🙏🙏🙏 సవరిస్తాను!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53111894664235694022017-06-14T22:10:54.886+05:302017-06-14T22:10:54.886+05:30నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47195597485480044162017-06-14T22:10:17.689+05:302017-06-14T22:10:17.689+05:30ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37634966377295798162017-06-14T22:09:44.616+05:302017-06-14T22:09:44.616+05:30మిస్సన్న గారూ,
మొదటి పూరణను తొలగించారు. నా దృష్టి...మిస్సన్న గారూ,
మొదటి పూరణను తొలగించారు. నా దృష్టికి రాని లోపమేమైనా ఉన్నదా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75159231462502258662017-06-14T22:08:37.169+05:302017-06-14T22:08:37.169+05:30'సింగరించు' అన్న శబ్దం లేదు. 'కంఠ జిలు...'సింగరించు' అన్న శబ్దం లేదు. 'కంఠ జిలుగు' దుష్టసమాసం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77703210327600029212017-06-14T21:34:06.133+05:302017-06-14T21:34:06.133+05:30
పిన్నక నాగేశ్వరరావు.
శ్రీలు కురియు తెలుగు సీమలో

పిన్నక నాగేశ్వరరావు.

శ్రీలు కురియు తెలుగు సీమలో
జనియించె
సినిమ గీతములను చెలగి వ్రాసె

నాణ్యమగు రచనల నందజేసి మనకు

రెప్పపాటు లోనె రిక్క యయ్యె.

పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12531791614588153942017-06-14T20:43:02.048+05:302017-06-14T20:43:02.048+05:309493846984 డా.బల్లూరి ఉమాదేవి.
శ్రీ యొసంగినట్టి చ...9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
శ్రీ యొసంగినట్టి చిత్తము తోడ వా
సియగు పాటలన్ని సీమలోన
నాల్గు దిక్కులందు వెల్గుచుండగని వా
రెవ యనని జనులిల నెవరు గలరు.

శ్రీయనుగ్రహమున చేసెప్రయోగాలు
సినిమపాటలెన్నొ శీఘ్రముగను
నాడె వ్రాసితీవు నగుచు నారాయణ
రెడ్డి,చదివి రెల్ల సడ్డ తోడ.
(సడ్డ=ఆసక్తి,కాంక్ష)డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68554590677554110612017-06-14T19:28:29.513+05:302017-06-14T19:28:29.513+05:30ధన్యవాదాలు ధన్యవాదాలు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74949961145585874732017-06-14T19:03:00.003+05:302017-06-14T19:03:00.003+05:30గురువుగారికి నమస్కారము!
సింగారించిన పాట
చిత్రసీమ ...గురువుగారికి నమస్కారము!
సింగారించిన పాట
చిత్రసీమ కంఠములో వెలుగులు వెదజల్లే రవ్వల హారమని భావన!
భావము ప్రస్ఫుటము కాలేదనుకుంటాను!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47215430596149118452017-06-14T18:28:21.036+05:302017-06-14T18:28:21.036+05:30శ్రీల హేల కురిపె చిత్రజగత్తులో
సింగిరెడ్డి జలధి శీ...శ్రీల హేల కురిపె చిత్రజగత్తులో
సింగిరెడ్డి జలధి శీతకరుడు
నాకమందు జూప నవ్యసాహిత్యమున్
రెప్పపాటు లేని రీతి జేరె.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86797566706238510762017-06-14T18:16:13.226+05:302017-06-14T18:16:13.226+05:30సీతాదేవి గారూ,
బాగుంది మీ పూరణ. కాని 'సింగరిం...సీతాదేవి గారూ,
బాగుంది మీ పూరణ. కాని 'సింగరించు, కంఠ జిలుగు'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6428342803967805662017-06-14T18:14:44.080+05:302017-06-14T18:14:44.080+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30235092446231082972017-06-14T18:14:05.991+05:302017-06-14T18:14:05.991+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69693866672518562512017-06-14T18:13:33.239+05:302017-06-14T18:13:33.239+05:30డాపిట్టా
ఆర్యులారా,
3.నాదకళ, బాట,గేయాల నవకవితను
4ర...డాపిట్టా
ఆర్యులారా,
3.నాదకళ, బాట,గేయాల నవకవితను
4రేబవల్తెల్గు వెల్గుల రేడతండు!......గా సవరించుకున్నాడు.కృతజ్ఞతలు.ఇదే ఆదరణనాకాంక్షిస్తున్నాడు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88048992089867236552017-06-14T18:13:19.492+05:302017-06-14T18:13:19.492+05:30శిష్ట్లా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శిష్ట్లా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75657622664254583292017-06-14T18:12:29.033+05:302017-06-14T18:12:29.033+05:30పీతాంబర్ గారూ,
మీ దొడ్డ కవిత అత్యద్భుతంగా ఉంది. అ...పీతాంబర్ గారూ,
మీ దొడ్డ కవిత అత్యద్భుతంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39561405663672291712017-06-14T18:03:20.523+05:302017-06-14T18:03:20.523+05:30బాగుంది. కాని తేటగీతి?బాగుంది. కాని తేటగీతి?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69268568445175437172017-06-14T17:59:25.795+05:302017-06-14T17:59:25.795+05:30శ్రీసినారె మాట సింగరించిన పాట
సిత్రసీమ కంఠ జిలుగుర...శ్రీసినారె మాట సింగరించిన పాట
సిత్రసీమ కంఠ జిలుగురవ్వ
నాడునేడునదియె నాల్కపై నడయాడు
రెమ్మపైనివూగు గుమ్మపికము!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48613473449093809212017-06-14T17:48:53.784+05:302017-06-14T17:48:53.784+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
గురువుగారు! ఇప్పుడే చూస...క్రొవ్విడి వెంకట రాజారావు:
గురువుగారు! ఇప్పుడే చూసాను. పొరపాటైంది. పద్యాన్ని గమనించలేదు. ఇప్పుడు ఆటవెలదిలో వ్రాసి పంపుతున్నాను. దయతో పరిశీలించగలరు.

శ్రీబుధుండతండు చెలరేగె కవనాన
సితకరమగు భావ శిల్పమెంచి
నాకమొందు నెఱిని నలుపున నడయాడి
రెచ్చినాసినారె నచ్ఛు డౌను Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47963578702710120512017-06-14T17:20:39.032+05:302017-06-14T17:20:39.032+05:30నాఆటవెలది పద్యం
శ్రీపతిసుతునిసతి చిరునగవులతోడ
సింగ...నాఆటవెలది పద్యం
శ్రీపతిసుతునిసతి చిరునగవులతోడ
సింగిరెడ్డి వారి చెంతచేరి
నాల్కపైన నిలచి నాట్యమాడుచునుండ
రెచ్చిపోయి వ్రాసె ప్రీతితోడ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29313185506011169642017-06-14T16:58:34.877+05:302017-06-14T16:58:34.877+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89822233794297096502017-06-14T16:22:55.015+05:302017-06-14T16:22:55.015+05:30శ్రీని గొలిచి కావ్య జీవమై వెలుగొందె
సిగను తురిమె క...శ్రీని గొలిచి కావ్య జీవమై వెలుగొందె
సిగను తురిమె కవిత సొగసులద్ది
నాడు నేడు రేపు వాడిపోవని పూ సి
రి గద, విశ్వగీతి రీతు లలర!

శ్రీ=సరస్వతిSistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.com