tag:blogger.com,1999:blog-6769183920316093900.post3657015446143480488..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2566 (దుఃఖ మెఱిఁగినవానికే...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger119125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-88119458438853077192019-01-06T14:14:44.488+05:302019-01-06T14:14:44.488+05:30దుఃఖము వచ్చుగా వధువు తుష్టిగ తెల్పగ నమ్మ రాకనున్
ద...దుఃఖము వచ్చుగా వధువు తుష్టిగ తెల్పగ నమ్మ రాకనున్
దుఃఖము వచ్చునత్తయయె దూరము జేయగ బీడి కల్లునున్
దుఃఖము తాళజాలకిక త్రోలగనత్తను భార్యపొందునా
దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82318415793548591802018-01-09T16:20:36.205+05:302018-01-09T16:20:36.205+05:30....సమస్య
దుఃఖ మెఱిగిన వానికే తుష్టి కలుగు
******.......సమస్య
దుఃఖ మెఱిగిన వానికే తుష్టి కలుగు

సందర్భము: సులభము..

దుఃఖపడు వేళ "దుఃఖమ్ము
తొలగ సుఖమె"
యనుచు సంతోషపడవలె-
నవని సౌఖ్య
మందు వేళ "సుఖము వోగ
నవల శోక"
మనుచు చింతిల్లగావలె -
నదియు నిదియు
ద్వంద్వములు - వీని దాటంగ
వలయు - సుఖము
దుఃఖ మెఱిగిన వానికే
తుష్టి కలుగు

✒~ డా. వెలుదండ సత్య నారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50175600567641601372018-01-09T07:11:07.691+05:302018-01-09T07:11:07.691+05:30శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ గారికి, శ్రీ వెలిదె ప్ర...శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ గారికి, శ్రీ వెలిదె ప్రసాదశర్మగారికి, శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి కృతజ్ఞతా పూర్వక వందనములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59951351966988133052018-01-09T05:35:06.654+05:302018-01-09T05:35:06.654+05:30ఉత్పలమాల
దుఃఖము గాదె రాజ్యమును ద్రోయుట రాజుకు సత్య...ఉత్పలమాల
దుఃఖము గాదె రాజ్యమును ద్రోయుట రాజుకు సత్యవాక్కుకై
దుఃఖము గాదె యమ్ముకొన తోయలిఁ బుత్రుని, కోర తాళినే!
దుఃఖమె కాటికాపరిగ దుర్భర వాసము! సత్యనిష్ఠకై
దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16126097335708491442018-01-08T23:34:44.454+05:302018-01-08T23:34:44.454+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73414059641720850512018-01-08T23:04:27.074+05:302018-01-08T23:04:27.074+05:30తేటగీతి
నాడు సత్యవ్రతమటంచు ఱేడొకండు
ఆలుబిడ్డల నమ్మ...తేటగీతి
నాడు సత్యవ్రతమటంచు ఱేడొకండు
ఆలుబిడ్డల నమ్మియు చాలదనుచు
కాటి కాపరాయె! భువిని మాట నిలుప
దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77930221232476938152018-01-08T23:01:42.995+05:302018-01-08T23:01:42.995+05:30కావ్యసౌరభవీచికల్ గ్రాంథికంబు
శ్రవణపేయంబు శ్రోతకుఁ ...కావ్యసౌరభవీచికల్ గ్రాంథికంబు
శ్రవణపేయంబు శ్రోతకుఁ జేయనెంచు
కవివరుఁడు దాను ముందుగన్ కావ్యజసుఖ
"దుఃఖ మెఱిఁగిన, వానికే తుష్టి కలుగు"
koride vishwanatha sharmahttps://www.blogger.com/profile/14883827758907739530noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57068133262838297462018-01-08T22:49:12.560+05:302018-01-08T22:49:12.560+05:30కామేశ్వరరావులకు కృతజ్నతలతో..
ఉ.మాటలురావురావుమరిమాయ...కామేశ్వరరావులకు కృతజ్నతలతో..
ఉ.మాటలురావురావుమరిమాయలమారులుకారయమీరలున్
ధీటుగపద్యమున్నుడివిదివ్యపుదుష్కరప్రాసతోడుతన్
తేటగచెప్పినారలిటతీయనిశంకర బ్లాగునందునన్
నీటుగసేతునయ్యమదినిత్తరిజోతలుపోచిరాజుకున్!
.....అవధానులు పద్యానికి ధీటుగా కష్టమైన ప్రయాసతో చప్పున చెప్పిన పద్యము నామదినలరించినది.సంతోషముతో మీకీ చిట్టి పద్యము పరమాణువు తుల్యముగా గైకొన మనవి...

...వెలిదె ప్రసాదశర్మ ...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19692126189798535102018-01-08T22:06:54.152+05:302018-01-08T22:06:54.152+05:30బడుగు వారలు పుడమిపై పడు నిడుములు,
దుఃఖ మెఱిఁగిన ...బడుగు వారలు పుడమిపై పడు నిడుములు,
దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు
వలయు సహకారమును తాను సలిపినపుడు
కలుగు భవబంధపు విముక్తి కచ్చితముగ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44388201917595992122018-01-08T22:03:55.666+05:302018-01-08T22:03:55.666+05:30*నిన్నటి పూరణ*
వ్రాయఁ బోవు ఆంధ్రమహాభాగవతమును రాజు...*నిన్నటి పూరణ*

వ్రాయఁ బోవు ఆంధ్రమహాభాగవతమును రాజునకు అంకితమిచ్చి వారొసంగు ధన కనక వస్తువాహనాలతో వైభవమునందమన్న శ్రీనాథునితో పోతనామాత్యుల వారు:

ఉత్పలమాల
విద్యనుఁ గూర్చి విష్ణుకథ వీనుల విందుగ రామచంద్రు నై
వేద్యము జేసి, భారతికి వేదన బాపిదె, దైవచిత్తమున్
ఖాద్యము నెంచి ద్రోసి ప్రభు కాన్కలఁ గోరి రచించి వారి పై
పద్యము వ్రాయు వాఁడు చెడిపాతకమందును సత్కవీశ్వరా!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21816676993351762142018-01-08T21:43:18.726+05:302018-01-08T21:43:18.726+05:30🙏🏻🙏🏻🙏🏻👌👌👌
...చంద్రమౌళి సూర్య నారాయణ 🙏🏻🙏🏻🙏🏻👌👌👌

...చంద్రమౌళి సూర్య నారాయణ G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10506453265470614202018-01-08T21:04:11.608+05:302018-01-08T21:04:11.608+05:30శాస్త్రి గారు శ్రమ తీసుకొని వారి యభినందనలు తెల్పిన...శాస్త్రి గారు శ్రమ తీసుకొని వారి యభినందనలు తెల్పిన మీకు శ్రీయుతులు రాధా కృష్ణమూర్తిగారికి నమస్సులు ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81361326630220473282018-01-08T20:35:39.844+05:302018-01-08T20:35:39.844+05:30ధన్యవాదాలు గురువుగారూ
ధన్యవాదాలు గురువుగారూ
విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3330362779204963762018-01-08T20:05:03.076+05:302018-01-08T20:05:03.076+05:30పోచిరాజు కామేశ్వరరావు గారు అధ్భుత నాపుారణ సార్.అభి...పోచిరాజు కామేశ్వరరావు గారు అధ్భుత నాపుారణ సార్.అభివందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏తురిమెళ్ల రాధాకృష్ణముార్తి 9966319792🌻🌻🌻🌻🌻G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69699177920088849672018-01-08T19:38:08.957+05:302018-01-08T19:38:08.957+05:30బాధ మోదమ్ము లీ రెండు ప్రజల నెపుడు
నీడవలెనంటు కొనియ...బాధ మోదమ్ము లీ రెండు ప్రజల నెపుడు
నీడవలెనంటు కొనియుండు నిజము సుమ్మి
ఆపదలనున్న వారిని యాదు కొనుచు
దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు"
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75044647964053099792018-01-08T18:52:29.036+05:302018-01-08T18:52:29.036+05:30
ఇదేదో బ్లాగర్ వారి ప్రాబ్లెమ్ లాగుందండి !
౨ బ్...

ఇదేదో బ్లాగర్ వారి ప్రాబ్లెమ్ లాగుందండి !

౨ బ్లాగు మొత్తం డౌన్ లోడ్ ఎలా చేసుకోవాలో అన్నదానికి ఈ లింకు చూడండి కాని అందులో కామెంట్లు వస్తాయా అన్నది తెలియదు ( ఈ బ్లాగు వరకు కామెంట్లే ఎక్కువ మేటరున్నది :)

https://support.google.com/blogger/answer/41387?hl=en

May be భారారె గారేమైనా ఐడియా ఇవ్వొచ్చు

@ భాస్కర రామి రెడ్డి గారు

ఎనీ హెల్ప్ ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45531121970152932812018-01-08T18:46:16.631+05:302018-01-08T18:46:16.631+05:30
గౌరవనీయులైన రాజశేఖరుల వారికి
చాలా బాగున్నదండీ ! ...
గౌరవనీయులైన రాజశేఖరుల వారికి

చాలా బాగున్నదండీ ! అద్భుతః !

సఃఖచితమ్ముగ అని ప్రారంభిద్దా మనుకున్నా
మొదటి ఆ పై యేమి రాయాలో తెలియక తెల్లమొగం పెట్టేసుకున్నా :) తెల్లారి

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62096440955736907532018-01-08T18:37:21.106+05:302018-01-08T18:37:21.106+05:30గురువర్యా ! నాకు 20 సెకన్ల సమయం పడుతున్నది.కారణం అ...గురువర్యా ! నాకు 20 సెకన్ల సమయం పడుతున్నది.కారణం అంతర్జాలము యొక్క వేగము అని అనుకొంటున్నానండీ. కోట రాజశేఖర్. Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33618526865752264062018-01-08T18:22:39.208+05:302018-01-08T18:22:39.208+05:30సహృదయులు జిలేబి గారికి ప్రణామాలు. కష్టమైన ప్రాసను...సహృదయులు జిలేబి గారికి ప్రణామాలు. కష్టమైన ప్రాసను ఇష్టంగా అవధాన విద్యా గురువర్యులు శ్రీ నరాల రామారెడ్డి గారు 1972 లో తన అవధానంలో పూరించారండీ. ఆ పద్యాన్ని ఈ రోజు మన బ్లాగులో సాయంకాలం 6.11 కి ఉంచినాను. చూడగలరు. కోట రాజశేఖర్ నెల్లూరు. Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1965864626351306752018-01-08T18:11:42.631+05:302018-01-08T18:11:42.631+05:30*విసర్గను ముందు కలిగియున్న ‘’ఖ’’ ప్రాస* ఎంతో క్లిష...*విసర్గను ముందు కలిగియున్న ‘’ఖ’’ ప్రాస* ఎంతో క్లిష్టమైనది. ఐనప్పటికినీ *అవధాన విద్యా గురువర్యులగు శ్రీ నరాల రామారెడ్డి గారు* తన 23 వ యేట నెల్లూరులో 1972 లో చేసిన అష్టావధానంలో *శ్రీ పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి గారు ఇచ్చిన క్లిష్టప్రాస గల సమస్యను* అద్భుతంగా పూరించారు. ఆ పద్యాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేయదలచినాను. గమనించ ప్రార్థన.
సందర్భం :: రావణుడు రంభతో పలికిన సందర్భం.

స్వః ఖర దేవనాథ కర వజ్రము ముక్కలు చేసినాడ , రో
చిః ఖుర వాజి వల్గన విశీర్ణ దిగంతుడ , రావణుండ ; నం
తః ఖల మన్మథాగ్ని , వనితా ! దహియించెను , కాదు పొమ్మనన్
*దుఃఖము గాదె , చక్కటి వధూటి రతమ్ము విలాసి కోటికిన్.*
(శ్రీ నరాల రామారెడ్డి గారు తన అవధానంలో చెప్పిన పద్యం)
{సేకరణ :: కోట రాజశేఖర్ నెల్లూరు.}Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10749390923306127232018-01-08T18:06:58.705+05:302018-01-08T18:06:58.705+05:30ఆర్యా!మా అభ్యర్ధన మన్నించి సమయం మార్పు చేసినందుకు ...ఆర్యా!మా అభ్యర్ధన మన్నించి సమయం మార్పు చేసినందుకు ధన్యవాదములుBVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48444419030149691842018-01-08T16:19:27.658+05:302018-01-08T16:19:27.658+05:30
పసితనాన పలురకాల బాధలంది
నప్పటికిని విడువ...

పసితనాన పలురకాల బాధలంది
నప్పటికిని విడువకుండ నవనియందు
పట్టుదలతో పనులు చేయ బ్రతుకు పండు
దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు.

చావుపుట్టుక లన్నవి జగతి యందు
శాశ్వితంబులు కావను సంగతెరిగి
దైవమును నమ్మి నడుచుచు ధరణిని సుఖ
దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24280027879970530802018-01-08T15:26:03.111+05:302018-01-08T15:26:03.111+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. ధన...పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. ధన్యోస్మి.
శ్రీ హర్ష శ్రీ గారు నమస్సులు, ధన్యవాదములు.
జిలేబి గారు నమస్సులు ధన్యవాదములు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52680420518190411692018-01-08T15:19:27.225+05:302018-01-08T15:19:27.225+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
ఒక్కొక్కరి పూరణలపై నేను వ...కవిమిత్రులకు నమస్కృతులు.
ఒక్కొక్కరి పూరణలపై నేను వ్యాఖ్యను టైప్ చేసి "ప్రచురించు" అన్న ట్యాబును నొక్కిన తరువాత అది ప్రచురింపబడడానికి రెండు నిమిషాలనుండి ఐదు నిమిషాల సమయం తీసుకుంటున్నది. కారణం తెలియదు. ఈ సమస్య నా ఒక్కడికేనా? మీకు కూడానా?
బ్లాగు స్పీడు పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మిత్రు లెవరైనా సలహాలు ఇస్తారా? అలాగే ఇప్పటి వరకు బ్లాగులో వేలకొద్ది సమస్యలు, వాటి పూరణలు ఉన్నాయి. వీటిని 'బ్యాకప్' చేసికొనవచ్చా? ఆ వివరాలను కూడా తెలియజేయ వలసిందిగా మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13321274331994983882018-01-08T15:15:37.232+05:302018-01-08T15:15:37.232+05:30
కందపు కట్టడముల భళి
యందము గా గట్టినారు యబ్బుర మనగ...

కందపు కట్టడముల భళి
యందము గా గట్టినారు యబ్బుర మనగన్ !
డెందంబరయన్ హాస్యము
లందించుడు కథ లగట్టి లబ్జుగ మేలున్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com