tag:blogger.com,1999:blog-6769183920316093900.post3659612671762519113..comments2024-03-29T13:15:48.664+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి - 37 (వి-వా-హ-ము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger71125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-28107650093980958382016-12-01T20:57:41.256+05:302016-12-01T20:57:41.256+05:30విడిది జేరగ వచ్చిరి వియ్యమంద,
వారి రాకకు ఎదురేగి ప...విడిది జేరగ వచ్చిరి వియ్యమంద,
వారి రాకకు ఎదురేగి పాద్య మొసఁగి,
హంసరాగపు మాలిక లాలపించి,
ముచ్చటల దీర్చ సాగిరి ముచ్చటగను
కొరుప్రోలు రాధా కృష్ణా రావు
krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52346687003205978412016-12-01T20:56:48.022+05:302016-12-01T20:56:48.022+05:30విరియ మోములు వేదిక మెరుగులీన
వారిజాక్షియు వరుడిని ...విరియ మోములు వేదిక మెరుగులీన
వారిజాక్షియు వరుడిని చేరినంత
హరి సిరుల రూపమా జంట ధరణిపైన
మురిసి కలియన్నవతరమ్ము ముదము గొల్పు
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23876033866562748862016-12-01T19:26:27.734+05:302016-12-01T19:26:27.734+05:30వియ్యమందెడి వేళల విఙ్ఞులైన
వారలు మది నెంచరు వస్తు...వియ్యమందెడి వేళల విఙ్ఞులైన
వారలు మది నెంచరు వస్తు వాహనముల!
హర్షమందుచు సుగుణాల నతివ గాంచి
ముదము తోడ వేడుక లందు మునుగుచుంద్రు!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14071140883342036672016-12-01T17:35:42.924+05:302016-12-01T17:35:42.924+05:30వింత కష్టమొచ్చను మోది పెద్ద నోట్ల
వాడకము రద్దు చేస...వింత కష్టమొచ్చను మోది పెద్ద నోట్ల
వాడకము రద్దు చేసెను పాపమయ్యొ
హంసవాహనా!నల్ల ధనార్జనులను
ముంచె మున్ముందు నింకేమి ముంచగలడొ!గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57617051223845727472016-12-01T17:29:46.116+05:302016-12-01T17:29:46.116+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18507862711563110592016-12-01T17:29:13.260+05:302016-12-01T17:29:13.260+05:30శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47657076902641107202016-12-01T17:28:35.251+05:302016-12-01T17:28:35.251+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83973636692747155202016-12-01T17:28:11.281+05:302016-12-01T17:28:11.281+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3413672797252343072016-12-01T17:26:57.857+05:302016-12-01T17:26:57.857+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18604457581896399512016-12-01T17:26:33.008+05:302016-12-01T17:26:33.008+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67154537953670532262016-12-01T17:26:13.919+05:302016-12-01T17:26:13.919+05:30విడును కాశీ ప్రయాణమ్ము వడుగు వేడ్క
వాసిగా గౌరి పూ...విడును కాశీ ప్రయాణమ్ము వడుగు వేడ్క
వాసిగా గౌరి పూజను వధువొనర్చు
హవము సాక్షిగ నయ్యెద రాలుమగలు
మురిసి దీవెనల్ బంధులు కురియ జేయ

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39172212410105866262016-12-01T17:25:35.580+05:302016-12-01T17:25:35.580+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29887050479401862442016-12-01T17:24:21.745+05:302016-12-01T17:24:21.745+05:30గుఱ్ఱం జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...గుఱ్ఱం జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4901471798476242622016-12-01T17:23:31.290+05:302016-12-01T17:23:31.290+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16898032794139121062016-12-01T17:22:55.723+05:302016-12-01T17:22:55.723+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10829107483841251262016-12-01T17:22:27.988+05:302016-12-01T17:22:27.988+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12017443924560406612016-12-01T17:21:56.063+05:302016-12-01T17:21:56.063+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62096091190272207282016-12-01T17:21:29.400+05:302016-12-01T17:21:29.400+05:30హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు...హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17386367181663995362016-12-01T17:20:47.018+05:302016-12-01T17:20:47.018+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53406900043025441582016-12-01T17:20:09.848+05:302016-12-01T17:20:09.848+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41104056890587267852016-12-01T17:19:31.237+05:302016-12-01T17:19:31.237+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84366643428770338852016-12-01T17:18:35.493+05:302016-12-01T17:18:35.493+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65341287662676408432016-12-01T17:17:52.364+05:302016-12-01T17:17:52.364+05:30రాజారావు గారూ,
సవరించిన మీ పూరణలు బాగున్నవి. అభిన...రాజారావు గారూ,
సవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24073941444494547672016-12-01T17:17:05.738+05:302016-12-01T17:17:05.738+05:30క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బా...క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'మూర్తులైరి' అనండి.
రెండవ పూరణలో 'నిలిచి యానంద...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91391673722706643662016-12-01T17:14:41.024+05:302016-12-01T17:14:41.024+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com