tag:blogger.com,1999:blog-6769183920316093900.post3722054202614542382..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 119 (అర-చెర-ధర-ముర)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger84125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-45022170508602954412017-07-19T10:42:41.735+05:302017-07-19T10:42:41.735+05:30ధన్యవాదాలండి. కృతజ్ఞతలు..
మరొక పద్యం చూడండి...
...ధన్యవాదాలండి. కృతజ్ఞతలు..

మరొక పద్యం చూడండి...

మధురన్చెరవిడి మహిమను
మధురంబుగ యదుకులంబు మాధవుడెదగన్
వధియించెను కంసునరగి
మధుమురళీధర మురారి మగధీరుండైRama Mohan Akundihttps://www.blogger.com/profile/02555775794182333261noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34820111752058773362017-07-19T07:45:30.830+05:302017-07-19T07:45:30.830+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
అరయఁగ బం...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

అరయఁగ బంధుల గురులన్
మురహర! యుద్ధమున జంపఁ బూనఁననఁగ నా
నరునకు బోధించె రణమె
శరణ్యము ధనుర్ధర! రథి !సాగుమటంచున్! !గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46165486642553672152017-07-19T05:37:10.718+05:302017-07-19T05:37:10.718+05:30రామమోహన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాల్...రామమోహన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాల్గవ పాదంలో మూడవ గణంగా భగణం వేశారు. అక్కడ నలము కాని జగణం కాని ఉండాలి కదా! "వరదుడు హృదయాపహారి..." అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11911969373942386212017-07-19T05:32:18.067+05:302017-07-19T05:32:18.067+05:30ఉమాదేవి గారూ,
మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు....ఉమాదేవి గారూ,
మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో "శిక్షింపంగన్" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60637538299991091432017-07-19T05:30:59.194+05:302017-07-19T05:30:59.194+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&quo...సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...జంపఁ బూన ననఁగ నా। నరునకు..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79414337029186518232017-07-19T00:29:57.314+05:302017-07-19T00:29:57.314+05:30అరమరికలేని రుక్మిణి
మురళీధరపాణిగోరి మురిపెము కాగన్...అరమరికలేని రుక్మిణి
మురళీధరపాణిగోరి మురిపెము కాగన్
చెరవిడిపించగవచ్చెను
వరదుడు మానస చోరుడు వరియింపంగన్Rama Mohan Akundihttps://www.blogger.com/profile/02555775794182333261noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2983173710989901682017-07-18T23:44:39.622+05:302017-07-18T23:44:39.622+05:30
ధరణీపతి బావమరిది
మురకుండై సుదతిని గని మోహముతోడ...

ధరణీపతి బావమరిది

మురకుండై సుదతిని గని మోహముతోడన్

చెరచెర నర్తన శాలకు

నరయుచు నేతెంచె తాను నాయువు మూడన్.

అరయుచు కనలుచు కవ్వడి

చెరచెర సైంధవునిబట్టి శిక్షించంగా

ధరలో..నావే శముతో

మురహరుడు నడుప రథమును మునుమును సాగెన్.

పాండు సుతుల నరయ పంపగ రారాజు

ధరను మల్లు డొకడు తాను రాగ

చీల్చె వాని యురము చెచ్చెర భీముడు

మురకటించి వాని మూలద్రోసె.

అరమరికలేల చెలియా

ధరణీరాజ్యం బొసగెద దరికిటు తరుణీ

చెరచెర రమ్మిటు నీకిక

మురకమ్మదియేల బాల మురిపించగదే.

అరయగరమ్మా యోముర

హర కాపాడుజగదీశ యనవరతంబున్

చెరలో మ్రగ్గగ జాలము

ధరణీధరకావుమయ్య దయతో మమ్మున్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44144150454754259302017-07-18T21:53:57.771+05:302017-07-18T21:53:57.771+05:30అరయఁగ బంధుల గురులన్
మురహర! యుద్ధమున జంపఁ బూనఁగ లేన...అరయఁగ బంధుల గురులన్
మురహర! యుద్ధమున జంపఁ బూనఁగ లేన
న్నరునకు బోధించె రణమె
శరణ్యము ధనుర్ధర! రథి !సాగుమటంచున్! !గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30960305653513339322017-07-18T21:39:54.956+05:302017-07-18T21:39:54.956+05:30అన్యార్ధం అన్న విషయము గమనించలేదండి.ఇలా సరిచేశాను.
...అన్యార్ధం అన్న విషయము గమనించలేదండి.ఇలా సరిచేశాను.

అరవిందనయన!కృష్ణా!
చెరలాడితి నీబ్రతుకున చేతోగతితో,
మురళీమోహనరూపా!
గిరిధర!ముక్తునిసలుపుము,కేలున్ మోడ్తున్.డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23775288871165644862017-07-18T21:18:06.513+05:302017-07-18T21:18:06.513+05:30గురువుగారికి ప్రణామాలు! ధన్యవాదములు! మీ శంకరాభరణ వ...గురువుగారికి ప్రణామాలు! ధన్యవాదములు! మీ శంకరాభరణ వేదిక అసాధ్యాలను సుసాధ్యాలు చేయిస్తున్నది'!! అంతా గురుదేవుల ఆశీఃఫలమే!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29454886774197553522017-07-18T21:14:40.547+05:302017-07-18T21:14:40.547+05:30బయిసి నిడు (మటంచు) మరల గురువు వస్తోంది గురువు గార...బయిసి నిడు (మటంచు) మరల గురువు వస్తోంది గురువు గారుpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75166359268849718052017-07-18T21:03:32.519+05:302017-07-18T21:03:32.519+05:30రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45285759857794597742017-07-18T21:02:50.274+05:302017-07-18T21:02:50.274+05:30నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89052097983636538022017-07-18T21:02:28.075+05:302017-07-18T21:02:28.075+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71691079411948839192017-07-18T21:02:09.173+05:302017-07-18T21:02:09.173+05:30ఫణికుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఫణికుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29163934294357447382017-07-18T21:01:44.381+05:302017-07-18T21:01:44.381+05:30మురళీకృష్ణ గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవ...మురళీకృష్ణ గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33151833357416892952017-07-18T21:01:31.405+05:302017-07-18T21:01:31.405+05:30గురువుగారికి ధన్యవాదాలు.గురువుగారికి ధన్యవాదాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83412557358458748552017-07-18T21:00:47.980+05:302017-07-18T21:00:47.980+05:30లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47754774233593655192017-07-18T21:00:39.562+05:302017-07-18T21:00:39.562+05:30జి.పి.శాస్త్రిగారికి,కృష్ణసూర్యకుమార్గారికి ధన్యవా...జి.పి.శాస్త్రిగారికి,కృష్ణసూర్యకుమార్గారికి ధన్యవాదములు. మీపద్యాలుకూడా మవోహరంగాఉండి అలరిస్తున్నాయి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51895354051081969982017-07-18T21:00:03.701+05:302017-07-18T21:00:03.701+05:30సూర్యకుమార్ గారూ,
మీ సర్వలఘు తేటగీతి చక్కగా ఉంది. ...సూర్యకుమార్ గారూ,
మీ సర్వలఘు తేటగీతి చక్కగా ఉంది. అభినందనలు.
"బయిసి నిడు మ।టంచు రవిసుతుడు..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42489686123699321432017-07-18T20:58:10.728+05:302017-07-18T20:58:10.728+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొ...కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. "మురళీ యాటలాడ" అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43240518231748595012017-07-18T20:56:38.905+05:302017-07-18T20:56:38.905+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45394847691610725562017-07-18T20:56:12.961+05:302017-07-18T20:56:12.961+05:30సీతాదేవి గారూ,
మీ ప్రయోగాసక్తి మిక్కిలి ప్రశంసనీయ...సీతాదేవి గారూ,
మీ ప్రయోగాసక్తి మిక్కిలి ప్రశంసనీయము. ప్రథమ ప్రయత్నంలోనే సర్వలఘుకందాన్ని వ్రాసి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42523541135544743672017-07-18T20:56:11.058+05:302017-07-18T20:56:11.058+05:30నమోనమఃనమోనమఃమిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22224121314005456902017-07-18T20:54:21.237+05:302017-07-18T20:54:21.237+05:30భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...నగ్రజుండు నౌ' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com