tag:blogger.com,1999:blog-6769183920316093900.post3738379064429753537..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2340 (పగలె శోభించెఁ జంద్రుఁడు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger110125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-30830844575356322952018-12-03T01:42:20.697+05:302018-12-03T01:42:20.697+05:30ధగధగ లాడు బ్యానరుల ధాటిగ నవ్వెడి నిండుమోముతో
నిగని...ధగధగ లాడు బ్యానరుల ధాటిగ నవ్వెడి నిండుమోముతో
నిగనిగ మెర్యు రంగులన నీటుగ పూసిన కాస్మెటిక్సుతో
గగనపు ఫ్లెక్సిలందునను గాలికి హాయిగ చంచలించుచున్
పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28776790788437655392017-04-18T00:22:28.433+05:302017-04-18T00:22:28.433+05:30తగులముజూపి పద్యసుమతాడిత మానసమందు నిల్చి నన్
వగను ...తగులముజూపి పద్యసుమతాడిత మానసమందు నిల్చి నన్
వగను వివాహమాడియు ప్రపంచ తెనుంగు సభల్గనంగనే
గ, గడచె కాలమట్లు కనికారము జూపుము తాపమింక నో
"పగలె, శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా"
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18044243819266733192017-04-17T22:52:41.462+05:302017-04-17T22:52:41.462+05:30తోపెల్ల సత్యనారాయణ మూర్తి గారూ,
శంకరాభరణం బ్లాగు మ...తోపెల్ల సత్యనారాయణ మూర్తి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. కొంత అన్వయలోపం. రెండవ ప్రశ్న, సమాధానాలలో శోభ పునరుక్త మయింది. నా సవరణలతో మీ పద్యం...
జనులు కార్యములు సలుపు సమయమెపుడు?
వికసిత కుసుమ వన మెట్లు వేడ్క గనెను?
చల్లదనమది యిచ్చు నెచ్చట నెవండు?
పగలె,శోభించె,చంద్రుడంబరముపైన.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61459110831916672022017-04-17T22:44:27.539+05:302017-04-17T22:44:27.539+05:30మైలవరపు వారూ,
మీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అ...మైలవరపు వారూ,
మీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25906599186126614042017-04-17T22:42:20.120+05:302017-04-17T22:42:20.120+05:30జనులు కార్యములు సలుపు సమయమెపుడు?
వికసిత కుసుమ శోభల...జనులు కార్యములు సలుపు సమయమెపుడు?
వికసిత కుసుమ శోభల విరులవాటి
చల్లదనమది జగతికి చాటునెవడు?
పగలె,శోభించె,చంద్రుడంబరముపైన.తోపెల్ల సత్యనారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/09526820712657616698noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59192585881670625302017-04-17T22:39:44.056+05:302017-04-17T22:39:44.056+05:30ఎడమొగము పెడమొగముగా నిట్టులుండ
తగునె ? శాశ్వతములొ...ఎడమొగము పెడమొగముగా నిట్టులుండ
తగునె ? శాశ్వతములొకొ ఈ తగువు బిగువు
పగలె ?, శోభించె చంద్రుడంబరము పైన !
ఇట్టి వేళను పాడొనరింపవలదు !!
మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48364169832729308042017-04-17T22:36:55.099+05:302017-04-17T22:36:55.099+05:30భరత పట్టాభిషేకోత్సవమ్ము , రామ
కాననావాసమును గోర కై...భరత పట్టాభిషేకోత్సవమ్ము , రామ
కాననావాసమును గోర కైక, దశర
థునకు దోచెను చుక్కలు కనులముందు
పగలె శోభించె చంద్రుడంబరము పైన !! మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8115760167611323552017-04-17T22:32:23.459+05:302017-04-17T22:32:23.459+05:30మాస్టరుగారూ! ధన్యవాదములు...మీరు చూపిన సవరణతో...
తూ...మాస్టరుగారూ! ధన్యవాదములు...మీరు చూపిన సవరణతో...
తూర్పుదిక్కున మెల్లగా తొంగిచూచి
చాలుచాలంచు పొమ్మన చంద్రుడపుడు
పడమరను గ్రుంక సూర్యుండు గడచె నంత
పగలె, శోభించెఁ జంద్రుఁ డంబరముపైన. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79473297295351468402017-04-17T21:24:05.417+05:302017-04-17T21:24:05.417+05:30రఘురామ్ గారూ,
మీ ప్రయత్నం ప్రశంసింపదగినదే... '...రఘురామ్ గారూ,
మీ ప్రయత్నం ప్రశంసింపదగినదే... 'గణేశు' అని డుప్రత్యయం లేకుండా ప్రయోగించారు. 'పగిలె' అన్న క్రియాపదం సాధువు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11011491402317004832017-04-17T21:22:11.113+05:302017-04-17T21:22:11.113+05:30పిన్నక వారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.పిన్నక వారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21448839970336280892017-04-17T21:16:14.639+05:302017-04-17T21:16:14.639+05:30గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2768959639773459732017-04-17T21:10:27.365+05:302017-04-17T21:10:27.365+05:30
చంద్రుం డొకడే గగనము
నాంధ్ర ప్రజల కిరువురు గద నాహ...

చంద్రుం డొకడే గగనము
నాంధ్ర ప్రజల కిరువురు గద నాహాయనగా
చంద్రు తలదాల్చె నొక్కరు
చంద్రుడు తానాయెనొకరు చక్రము దిప్పన్!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20412401225556488322017-04-17T21:08:57.488+05:302017-04-17T21:08:57.488+05:30గురువుగారికి క్షమార్పణలు! మొదటి పాదంలో ప్రాస తప్పి...గురువుగారికి క్షమార్పణలు! మొదటి పాదంలో ప్రాస తప్పింది! డా.జి.పి.శాస్త్రిగారు సూచించారు! సవరణ కూడా వారిదే!
వారికి కృతజ్ఞతలు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32172531673311385412017-04-17T21:04:15.640+05:302017-04-17T21:04:15.640+05:30నెమ్మదిగ గణేశు వెడలె, నిండు పొట్ట
పగలె, శోభించెఁ జ...నెమ్మదిగ గణేశు వెడలె, నిండు పొట్ట
పగలె, శోభించెఁ జంద్రుఁ డంబరముపైన
దొరలె మోదకంబుల జూచి దుడుకుగా న
శాంతి, శోకమై పార్వతి శాప మొసగెతంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30701716606446266492017-04-17T21:03:38.982+05:302017-04-17T21:03:38.982+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59336274368800130882017-04-17T19:58:02.641+05:302017-04-17T19:58:02.641+05:30
పిన్నక నాగేశ్వరరావు.
క్రమ్మిన కరిమబ్బు తొలగ రవి ...
పిన్నక నాగేశ్వరరావు.

క్రమ్మిన కరిమబ్బు తొలగ రవి కిరణము

పగలె శోభించె ; జంద్రుడంబరము పైన

పున్నమి దినము రాత్రి సంపూర్ణమైన

శుక్ల పక్షపు బింబము శోభలీనె.

***************************పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19710715405765368152017-04-17T19:55:10.635+05:302017-04-17T19:55:10.635+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. మీ ...పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. మీ నుండి యింతటి ప్రశంస నందుకున్నందులకు ధన్యుడనయ్యాను. మీ ప్రోత్సాహానికి మార్గ దర్శకత్వమునకు సహస్రాధిక వందనములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83984746807483287652017-04-17T18:11:25.501+05:302017-04-17T18:11:25.501+05:30సార్! "దాడి" శబ్ద రత్నాకరములో నున్నది:
...సార్! "దాడి" శబ్ద రత్నాకరములో నున్నది:

దాడి

దాడి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

గ్రంథసంకేతాది వివేచన పట్టికవై. వి.

1. శత్రుజయార్థము దండెత్తిపోవుట; (చూ. జోడఁగి)

2. గడ్డము.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77746878320642758192017-04-17T18:10:02.973+05:302017-04-17T18:10:02.973+05:30పప్పీ(?) గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుక...పప్పీ(?) గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
ఇది సమూహంలో చదివిన పద్యమే. ఇప్పుడు వెదికితే దొరకడం లేదు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీరు ఏ ఈమెయిల్ చిరునామాతో పంపినా పద్యానికి ముందో వెనుకో మీ పేరును తెల్పండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30754006539623879522017-04-17T18:02:57.156+05:302017-04-17T18:02:57.156+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మానసమ్ముకున్' అన్న ప్రయోగాన్ని గురించిన వ్యాఖ్య సమూహంలో చూడండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17511982653989184722017-04-17T18:02:08.689+05:302017-04-17T18:02:08.689+05:30విరించి గారూ,
విరుపుతో మీ పూరణ చక్కగా ఉంది. అభినం...విరించి గారూ,
విరుపుతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72499088601892613202017-04-17T18:01:24.350+05:302017-04-17T18:01:24.350+05:30సుబ్రహ్మణ్య శాస్త్రి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు ...సుబ్రహ్మణ్య శాస్త్రి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49456844201868067952017-04-17T18:00:17.953+05:302017-04-17T18:00:17.953+05:30మురళీకృష్ణ గారూ,
మీ పూరణలోని చమత్కారం అదిరింది. అ...మురళీకృష్ణ గారూ,
మీ పూరణలోని చమత్కారం అదిరింది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37873247839131122882017-04-17T17:59:33.642+05:302017-04-17T17:59:33.642+05:30శాస్త్రి గారూ,
'దాడి' అన్యదేశ్యమైనా మీ పూ...శాస్త్రి గారూ,
'దాడి' అన్యదేశ్యమైనా మీ పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42058080522633818102017-04-17T17:58:43.399+05:302017-04-17T17:58:43.399+05:30ఫణికుమార్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినంద...ఫణికుమార్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com