tag:blogger.com,1999:blog-6769183920316093900.post3745045040230245542..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2273 (శంకరుఁ డవతరించి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger72125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32894134172947651042018-11-15T02:40:34.321+05:302018-11-15T02:40:34.321+05:30ఆశలు దీర్చుచున్ ప్రజల హైదర బాదున గుంట్లు పూడ్చుచున...ఆశలు దీర్చుచున్ ప్రజల హైదర బాదున గుంట్లు పూడ్చుచున్
నాశము జేయుచున్ మశక నాథుల రాజ్యము జూబ్లిహిల్సులో
కోశము నింపుచున్ మిగుల కూరిమి తోడను వోట్లకోసమై...
ఈశుఁడు శంకరుం డవతరించెను రాముఁడుగా ధరాస్థలిన్

రాముడు = కల్వకుంట్ల తారక రామారావు (Minister for Municipal Administration)
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78538014331117845792017-02-05T00:20:12.913+05:302017-02-05T00:20:12.913+05:30౹దుష్ట సంహారము చేయ తోషమంది
యవతరింతురు భువియందునమరు...౹దుష్ట సంహారము చేయ తోషమంది
యవతరింతురు భువియందునమరు లెల్ల
త్రిపురముల నేలు నసురుల తిగియనచట
శంకరుడవతరించి..దాశరథియయ్యె
హరియు దునుమాడ దైత్యుల నవని యందు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90624973306627436972017-02-04T21:48:54.682+05:302017-02-04T21:48:54.682+05:30మాస్టరుగారూ! చింతించకండి...నాకూ ఒకసారి ఇలాగేజరిగిం...మాస్టరుగారూ! చింతించకండి...నాకూ ఒకసారి ఇలాగేజరిగింది...కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాలుగు రోజులకు తిరిగి నా అక్కౌంట్ లో జమ అయ్యాయి.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59887518572718923382017-02-04T21:28:28.111+05:302017-02-04T21:28:28.111+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Suneel Puttamrajuhttps://www.blogger.com/profile/16454370347173859970noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26141578034341343872017-02-04T21:28:10.991+05:302017-02-04T21:28:10.991+05:30సుబ్బారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినం...సుబ్బారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37233720497690713252017-02-04T21:26:25.385+05:302017-02-04T21:26:25.385+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభిన...కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'సవ్యసాచికిన్+ఈశుడు = సవ్యసాచికి నీశుడు' అవుతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9424999015390175572017-02-04T21:23:19.859+05:302017-02-04T21:23:19.859+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
బాగున్నది మీ పూరణ. అభిన...పిన్నక నాగేశ్వర రావు గారూ,
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
వాట్సప్‌లో చెప్పినట్టు మొదటి పాదాన్ని "అసురు డాగడమ్ములఁ జేసి రవనియందు" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18733184398632949532017-02-04T20:58:41.955+05:302017-02-04T20:58:41.955+05:30చింతబడకుడుమీడబ్బుచేరుమిమ్ము
వ్యవధిపట్టునుదిరిగిరాయ...చింతబడకుడుమీడబ్బుచేరుమిమ్ము
వ్యవధిపట్టునుదిరిగిరాయార్య!యదియ
నాకుపట్టెనునొకసారినాల్గుపగలు
జరుగుచుండునునిట్టివిజగమునందుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38818765859180391872017-02-04T20:47:08.642+05:302017-02-04T20:47:08.642+05:30గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ:
ధర్మసంస్థా...గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ:

ధర్మసంస్థాప నార్థము ధరణి పైన
దునిమి వేయగ దుష్టుల హనుమ యగుచు
శంకరుఁ డవతరించి, దాశరధియయ్యె
శ్రీహరి యని దెలిసి తాను చేయి కలిపెగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4540253503128185362017-02-04T20:12:01.411+05:302017-02-04T20:12:01.411+05:30ఆశలుదీర్చగాబ్రజకునాదిభవుండునుబార్వతీప్రియుం
డీశుడు...ఆశలుదీర్చగాబ్రజకునాదిభవుండునుబార్వతీప్రియుం
డీశుడుశంకరుండవతరించెను,రాముడుగాధరాస్ధలి
న్నాశముజేయరాక్షసులనాకముభూమినిరక్షసేయగన్
దాశరణీయగానిలకుదాశరధింగనుజన్మనొందెసూsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19813780797003735522017-02-04T20:10:30.741+05:302017-02-04T20:10:30.741+05:30ఆశలుదీర్చగాబ్రజకునాదిభవుండునుబార్వతీప్రియుం
డీశుడు...ఆశలుదీర్చగాబ్రజకునాదిభవుండునుబార్వతీప్రియుం
డీశుడుశంకరుండవతరించెను,రాముడుగాధరాస్ధలి
న్నాశముజేయరాక్షసులనాకముభూమినిరక్షసేయగన్
దాశరణీయగానిలకుదాశరధింగనుజన్మనొందెసూsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63705424180235625782017-02-04T19:49:54.581+05:302017-02-04T19:49:54.581+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
మ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

మీరు కంగారు పడనవసరము లేదు. మీ A/c లో చూడండి ముందు.
time out అని slip వచ్చియుంటే దాని copy తో complaint ఇవ్వండి. Customer No. కి కూడ complaint ఇవ్వండి.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1688615819085886502017-02-04T19:46:15.074+05:302017-02-04T19:46:15.074+05:30శ్రీ కె౦బాయి తిమ్మాజీరావు గారి పూరణ
పాశుపతమ్మునిచ్...శ్రీ కె౦బాయి తిమ్మాజీరావు గారి పూరణ
పాశుపతమ్మునిచ్చెను తపమ్మును సేయగ సవ్య సాచికిన్
ఈశుడుశంకరుండ,వతరించెను రాముడిగా ధరాస్థలిన్
నాశ మొనర్చి రావణు, సనాతన ధర్మము,శాంతి నిల్ప|-,లో
కేశుడు|శేషసాయి| కమలేశుడు|శ్రీహరి,వేడగన్ సురల్Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18323501970914125022017-02-04T19:43:36.594+05:302017-02-04T19:43:36.594+05:30Please ignore it Sir! It is not at all important.
...Please ignore it Sir! It is not at all important.

Regards..G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66015796474306816272017-02-04T19:39:50.007+05:302017-02-04T19:39:50.007+05:30పూజ్యులు శ్రీ శంకరయ్య గారు:
మీరు గాభరా పడకండి. ఇలా...పూజ్యులు శ్రీ శంకరయ్య గారు:
మీరు గాభరా పడకండి. ఇలాటి తికమకలు సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. కొద్ది రోజులలో సవరణ జరుగవచ్చు. లేకపోయినచో చిట్టచివరి ప్రయత్నంగా RTI ప్రశ్న వేయ వచ్చును. క్రింద లింకును వాడవచ్చును:

https://www.rtionline.gov.in/request/request.phpG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8173305441828847372017-02-04T19:29:32.288+05:302017-02-04T19:29:32.288+05:30కింకరుల బాధ దీర్చెడి వంకచేత
శంకరు డవతరించి|”దాశరథి...కింకరుల బాధ దీర్చెడి వంకచేత
శంకరు డవతరించి|”దాశరథియయ్యె|
రావణాసుర దర్పంబురయముజేయు
దైవ లీలలుగమనించు?భావమొసగు|
ఈశుని యాజ్ఞ లేక ,పరమేశ్వరి శక్తియు యుక్తి లేక ఆ
దేశములేవి సాగవిల దీనుల గావగ రక్షణార్థమే
ఈశుడు| శంకరుండవత రించెను|”రాముడిగా ధరాస్థలిన్
దాసుల కోర్కె దీర్చుటకె|ధర్మము నిల్పగ దైవ లీలగా|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37089736846142067732017-02-04T19:28:20.729+05:302017-02-04T19:28:20.729+05:30శ్రీ కేంబాయి తిమ్మాజీరావు గారి పూరణ
పాశుపతమ్మునిచ్...శ్రీ కేంబాయి తిమ్మాజీరావు గారి పూరణ
పాశుపతమ్మునిచ్చెను తపమ్మును సేయగ సవ్య సాచికిన్
ఈశుడు|శంకరుండవత రించెను.రాముడిగా ధరాస్థలిన్
నాశ మొనర్చిరావణు సనాతన ధర్మము,శాంతి నిల్ప|-,లో
కేశుడు|శేషసాయి| కమలేశుడు|శ్రీహరివేడగన్సురుల్.

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30395366033843297722017-02-04T19:21:28.335+05:302017-02-04T19:21:28.335+05:30
పిన్నక నాగేశ్వరరావు.
అసురు లాగడాలు పెరిగె యవని య...
పిన్నక నాగేశ్వరరావు.

అసురు లాగడాలు పెరిగె యవని యందు

కావుమనుచు ముని గణంబు కైమొగిడ్చి

హరిని వేడ వరమొసంగి యార్తజన వ

శంకరు డవతరించి దాశరథి యయ్యె.

పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3085845773338637202017-02-04T19:14:17.177+05:302017-02-04T19:14:17.177+05:30సవరణతో......
బంధ పాశాల ద్రుంచగ బదరి యందు
నవతరించె...సవరణతో......

బంధ పాశాల ద్రుంచగ బదరి యందు
నవతరించెను విష్ణువు, భవుడవనిని
గూడె వారణాశిని జేరి కొలువు దీరి,
బరగ నద్వైత గాంగ సంభావనా వ
శంకరుఁ డవతరించి, దా శరథి యయ్యె!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55657831560807784802017-02-04T19:10:40.965+05:302017-02-04T19:10:40.965+05:30🙏🙏🙏🙏. ధన్యవాదాలు!🙏🙏🙏🙏. ధన్యవాదాలు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33591592630792769052017-02-04T18:52:58.679+05:302017-02-04T18:52:58.679+05:30శాస్త్రి గారూ,
సంస్కృత చ్ఛందశ్శాస్త్రంలో నాకంతగా ...శాస్త్రి గారూ,
సంస్కృత చ్ఛందశ్శాస్త్రంలో నాకంతగా ప్రవేశం లేదు. నా దగ్గర ఉన్న 'ఛందః పదకోశం'లో వెదికాను. ఆ వివరాలు తెలియలేదు. కొద్దిగా సమయ మివ్వండి. తెలిసికొని చెప్తాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65691436277785846372017-02-04T18:44:21.610+05:302017-02-04T18:44:21.610+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42583028362762297332017-02-04T18:42:56.647+05:302017-02-04T18:42:56.647+05:30నేమాని రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...నేమాని రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45076267599908367692017-02-04T18:42:00.919+05:302017-02-04T18:42:00.919+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59175824383180079902017-02-04T18:41:16.072+05:302017-02-04T18:41:16.072+05:30గుఱ్ఱం సీతాదేవి గారూ,
వైవిధ్యంగా పూరించే ప్రయత్నం...గుఱ్ఱం సీతాదేవి గారూ,
వైవిధ్యంగా పూరించే ప్రయత్నం చేశారు. అభినందనలు.
కాని 'దాశరథి'కి 'శరధి'కి తేడా (థ-ధ) ఉంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com