tag:blogger.com,1999:blog-6769183920316093900.post397364562514122496..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: మొన్న మియాపూరు సన్మానంలో నేను చదివిన పద్యాలు...కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-12353375212066849432016-08-11T22:19:09.155+05:302016-08-11T22:19:09.155+05:30చక్కని పద్యములతో సభనలరించిన మాస్టర్ గారికి అభినందన...చక్కని పద్యములతో సభనలరించిన మాస్టర్ గారికి అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3111091147057896262016-08-11T22:10:56.398+05:302016-08-11T22:10:56.398+05:30ఆర్యా రిపురాట్ వృందాళి ఖండించితే కదా భావం.టాబ్ చి...ఆర్యా రిపురాట్ వృందాళి ఖండించితే కదా భావం.టాబ్ చిత్రాలలో ఇది భాగంగజరిగిన పని అనుకుంటానుP. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18807848914774364312016-08-11T21:20:35.892+05:302016-08-11T21:20:35.892+05:30రాయల వారి గురించి ఎంత చక్కని పద్యీాలు వ్రాసారు గుర...రాయల వారి గురించి ఎంత చక్కని పద్యీాలు వ్రాసారు గురువుగారు...చాలా బాగున్నాయి..అభినందనవందనములుsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20327773407389179722016-08-11T19:34:01.702+05:302016-08-11T19:34:01.702+05:30ఆర్యా!
నమస్కారములు.
ఆర్యా!
నమస్కారములు.
vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30796796968869305602016-08-11T18:23:57.507+05:302016-08-11T18:23:57.507+05:30గురువు గారికి అభినందన పూర్వక వందనములు. మీ పద్యాలు...గురువు గారికి అభినందన పూర్వక వందనములు. మీ పద్యాలు అలనాటి అష్ట దిగ్గజ కవి యొకరు కృష్ణదేవరాయల వారిని గూర్చి చెప్పిన పద్యాల స్థాయిలో వుండి రంజింప జేస్తున్నాయి. Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91120300986374982422016-08-11T17:43:53.181+05:302016-08-11T17:43:53.181+05:30గురువుగారూ నమస్సులు అభినందనలు గురువుగారూ నమస్సులు అభినందనలు Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57374266371582627872016-08-11T17:14:35.112+05:302016-08-11T17:14:35.112+05:30నమస్కారములు
గురువులకు అభినందన మందారములు నమస్కారములు
గురువులకు అభినందన మందారములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51717361706334425172016-08-11T14:45:54.667+05:302016-08-11T14:45:54.667+05:30చిక్కని పద్యముల రచించి, ప్రవచించి గురువర్యులు సభిక...చిక్కని పద్యముల రచించి, ప్రవచించి గురువర్యులు సభికులకు వీనుల విందు కలిగించారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21477148621595933212016-08-11T14:26:51.656+05:302016-08-11T14:26:51.656+05:30సార్వభౌమునిగూరిచిశంకరార్య!
చదివినటువంటిపద్యాలసరళిజ...సార్వభౌమునిగూరిచిశంకరార్య!
చదివినటువంటిపద్యాలసరళిజూడ
తిక్కనార్యుడుతలపించెెనొక్కసారి
నీదుకవితావిధానమునిజముసుమ్ముsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68142573298123765542016-08-11T11:16:11.247+05:302016-08-11T11:16:11.247+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఆణి ముత్యాల వంటి...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఆణి ముత్యాల వంటి పద్యరత్నములతో అష్టదిగ్గజకవి పోషకుడు నాముక్తమాల్యద ప్రబంధ రచనా దురంధరుడు సార్వభౌముడు నైన శ్రీ కృష్ణ దేవరాయల నలంకృతులను చేసారు. మీలోని కవితా మాధుర్యాని నేడు మేము చూడ కలిగాము. ధన్యులమయ్యాము. మీకు నా హృదయపూర్వక నమః పూర్వకాభినందనలు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com