tag:blogger.com,1999:blog-6769183920316093900.post4057860526112650101..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి - 49 (క్రొ-త్త-సా-లు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger82125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-48042419102856749142018-01-02T12:01:50.413+05:302018-01-02T12:01:50.413+05:30...............��శంకరాభరణం��...............
........................��శంకరాభరణం��...............
..................����♂న్యస్తాక్షరి ����♀..............
క్రొ..త్త...సా..లు.. యతి స్థానాల్లో నిలిపి
నూతన వత్సర శుభాకాంక్షలు..

క్రొత్త యేట కలుగుగాక క్రొత్త బలము
సమత మమతలతోడ నుత్తమముగ! నటు
సాగినప్పుడే బ్రతుకులు సార్థకములు..
రగులు పగలెల్ల ప్రేమ వెలుగుల సిగలు

మరొక పూరణము--

కోరికలు తీరి యారగా క్రొత్త యేట
తరుణ శశి శేఖరుండు చిత్తజ రిపుండు,
సాధు రక్షకుండును సారసాక్షుడు హరి
నెనరు గన క్షేమ లాభములునుఁ గలుగుత!

✒~ డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11927020368824908702018-01-01T21:59:41.105+05:302018-01-01T21:59:41.105+05:30శంకరయ్య గారు! 'త్త'మరియు 'లు' అక్ష...శంకరయ్య గారు! 'త్త'మరియు 'లు' అక్షరాలు ప్రాస స్థానాల్లోలో కాక ప్రాసయతి స్థానాల్లో న్యస్థం చేసినానని నాభావన!gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1754731512744216502018-01-01T21:53:55.456+05:302018-01-01T21:53:55.456+05:30ధన్యవాదాలు గురూజీ
🙏ధన్యవాదాలు గురూజీ
🙏విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43782255395580823912018-01-01T19:59:03.233+05:302018-01-01T19:59:03.233+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21692715098711926292018-01-01T19:25:34.900+05:302018-01-01T19:25:34.900+05:30గుర్తెరుగు వత్సరమ్మిది *క్రొ*త్త దేను
శ్రమ ఫలాపేక్...గుర్తెరుగు వత్సరమ్మిది *క్రొ*త్త దేను
శ్రమ ఫలాపేక్ష రహిత చి*త్త*మున జేయ
సాగ నెంచుము విజయమ్ము *సా*ధ్యమగును
లోకమన్నది నచ్చు వి*లు*వల మెచ్చి గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66614959978630728792018-01-01T19:22:07.066+05:302018-01-01T19:22:07.066+05:30మీరన్నది నిజమే గురువుగారూ. అయితే చిన్న పిల్లలు అత...మీరన్నది నిజమే గురువుగారూ. అయితే చిన్న పిల్లలు అత్తా తాతా అనే వయసులో స్వతహాగా త తా త్త త్త త్తా అని ఉచ్చరిస్తూ ఉండడం సహజం కదా.....ఆ చిట్టి పలుకులను దృష్టిలో ఉంచుకొని అలా పూరించాను ధ్వన్యనుకరణ గా.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86093172999535706732018-01-01T18:30:23.946+05:302018-01-01T18:30:23.946+05:30ధన్యవాదాలుధన్యవాదాలుBVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78746479423629369672018-01-01T18:29:02.463+05:302018-01-01T18:29:02.463+05:30ధన్యవాదములు గురుదేవా! నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్...ధన్యవాదములు గురుదేవా! నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!!సవరించెదను !seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71315110292957850822018-01-01T18:28:10.958+05:302018-01-01T18:28:10.958+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15952727514867439432018-01-01T18:27:30.632+05:302018-01-01T18:27:30.632+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45633511595891825422018-01-01T18:26:45.359+05:302018-01-01T18:26:45.359+05:30సుబ్బారావు గారూ,
మీ నూతన సంవత్సర పద్యము, పూరణ బాగు...సుబ్బారావు గారూ,
మీ నూతన సంవత్సర పద్యము, పూరణ బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8421453743422095162018-01-01T18:25:09.086+05:302018-01-01T18:25:09.086+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"క్రొత్త యాశలతో... లుప్త మగుట...లుకలుకలవె" అనండి. (లుకలుకములు అన్న ప్రయోగం లేదు).కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7355197366576675152018-01-01T18:23:20.298+05:302018-01-01T18:23:20.298+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లుడుగు'...? "సాగెడి గతు। లుడుగు రీతిని..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86978862469204843892018-01-01T18:21:54.409+05:302018-01-01T18:21:54.409+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29048788761779866642018-01-01T18:16:12.145+05:302018-01-01T18:16:12.145+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83139982632118817042018-01-01T18:14:48.052+05:302018-01-01T18:14:48.052+05:30ప్రసాద రావు గారూ,
మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు...ప్రసాద రావు గారూ,
మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30165481737840042382018-01-01T18:13:42.329+05:302018-01-01T18:13:42.329+05:30మిస్సన్న గారూ,
మీ ఉత్పలమాలా పూరణ బాగున్నది. అభినంద...మిస్సన్న గారూ,
మీ ఉత్పలమాలా పూరణ బాగున్నది. అభినందనలు.
వైవిధ్యంగా పూరించాలన్న మీ ఉత్సాహం ప్రశంసింపదగినదే. కాని 'త త్త య్యని' అన్నపుడు మొదటి 'త' గురువై గణదోషం కదా! ద్విత్వం స్వతహాగా ఉచ్చరింపబడదు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12390010519220202382018-01-01T18:10:30.389+05:302018-01-01T18:10:30.389+05:30విట్టుబాబు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినంద...విట్టుబాబు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కాని కొన్ని దత్తాక్షరాలను ప్రాస స్థానంలో ప్రయోగించారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29598223677266213412018-01-01T18:08:25.059+05:302018-01-01T18:08:25.059+05:30కామేశ్వర రావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభి...కామేశ్వర రావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16879407468190100182018-01-01T18:07:19.106+05:302018-01-01T18:07:19.106+05:30🙏🙏🙏🙏🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82863936029743484482018-01-01T18:07:13.671+05:302018-01-01T18:07:13.671+05:30భాస్కరమ్మ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందన...భాస్కరమ్మ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32724459392847054862018-01-01T18:04:25.398+05:302018-01-01T18:04:25.398+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ...సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో ప్రాసస్థానంలో కాకుండా ప్రాసగా దత్తాక్షరాన్ని వేశారు. "తగిన యుత్తమ గతుల చిత్త మలరగను" అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60681815708073428732018-01-01T18:01:44.490+05:302018-01-01T18:01:44.490+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ ఆకాంక్ష ప్రశంసనీయం. బాగు...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ ఆకాంక్ష ప్రశంసనీయం. బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20527802111032388372018-01-01T18:00:40.890+05:302018-01-01T18:00:40.890+05:30పద్యంలో భావం అస్పష్టంగా ఉన్నట్టుంది. పద్యంలో భావం అస్పష్టంగా ఉన్నట్టుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-595990777591401852018-01-01T17:59:59.978+05:302018-01-01T17:59:59.978+05:30వెంకట నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...వెంకట నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. "లోక మన్న బొందిరట విలుప్తమగును" అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com