tag:blogger.com,1999:blog-6769183920316093900.post411848884330260545..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2398 (తండ్రి మరణించె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-57851257969683759242018-12-15T05:23:58.242+05:302018-12-15T05:23:58.242+05:30మునుపొక నాడు నాగమణి ముద్దులు పెట్టుచు చంటిపాపనున్ ...మునుపొక నాడు నాగమణి ముద్దులు పెట్టుచు చంటిపాపనున్
పనికని లేవబోవగను పామును జూచుచు కేకవేయగా,
కనుగొని దుడ్డు కర్రనట గైకొని పామును చావబాదగా
జనకుఁడు;..సచ్చెనంచుఁ గడు సంతసమందెను కూఁతు రయ్యెడన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87368635737593614792018-12-15T05:20:57.967+05:302018-12-15T05:20:57.967+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78039384046328525012017-07-01T17:43:48.057+05:302017-07-01T17:43:48.057+05:30హితుడైన శంకరార్యులు
ప్రతిరోజు సమస్యశంకరాభరణములో
మత...హితుడైన శంకరార్యులు
ప్రతిరోజు సమస్యశంకరాభరణములో
మతుల పరీక్షించెడి వా
డితఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75363486637442167722017-06-30T21:56:25.155+05:302017-06-30T21:56:25.155+05:30
కూతురనెడి జాలియులేక గొడ్డుఁబాది
నట్లు బాదుచు న...

కూతురనెడి జాలియులేక గొడ్డుఁబాది

నట్లు బాదుచు నుండంగ హడలుచుండె

మదిని సతతమ్ము నేడ్చుచు నట్టి చెనటి

తండ్రి మరణింప ముదమందె తనయ మిగుల.

తల్లినిల మోసపుచ్చుచు తనను కొట్టి
తిట్టి హింసించు చున్నను దీవెననుచు
నెంచి కొలువమనుచునున్న నీచుడైన
తండ్రి మరణింప ముదమందె తనయమిగుల.

కన్నకూతురనియెడు కనికరంబు
కొంచ మైనను చూపక క్రూరు డగుచు
మద్యమతిగత్రాగుచు తన్ను మానభంగ
పరచ యత్నించు చున్నట్టి పశువు వంటి
తండ్రి మరణింప ముదమందె తనయమిగులడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90535008012726960752017-06-30T21:53:08.857+05:302017-06-30T21:53:08.857+05:30డా.పిట్టానుండి
ఆర్యా,ధన్యవాదములు.
భారతంలో ఉన్నన్ని...డా.పిట్టానుండి
ఆర్యా,ధన్యవాదములు.
భారతంలో ఉన్నన్ని చెడు కథలు మరే కృతిలో ఉండవు.సందర్భాన్ని బట్టి వాటిని చెప్పవలసి వస్తుంది.ఈ విషయం పై ఒక Thesis ను Myth ఆధారంగా Personality development గరప వీలౌతుందని

అనుకున్నాను గాని సంశయం కలుగుతున్నది.

Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49427893759719178732017-06-30T20:16:20.271+05:302017-06-30T20:16:20.271+05:30ఆస్తిపాస్తుల సవరణలందనీక
వ్యసనబాధలచే వెలయాలిపొందు
ల...ఆస్తిపాస్తుల సవరణలందనీక
వ్యసనబాధలచే వెలయాలిపొందు
లందు ఏయిడ్సు రోగంబునంటు కొనగ?
తండ్రి మరణించె ముదమందె తనయమిగుల
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55548571711319985182017-06-30T20:04:49.129+05:302017-06-30T20:04:49.129+05:30ఘనముగ పెంచకున్నసరి గారముతో మురిపింప నెయ్యమున్
దిన...ఘనముగ పెంచకున్నసరి గారముతో మురిపింప నెయ్యమున్
దినమది కూడు గుడ్డలకు దీకొనజాలక శ్వాస భారమౌ
మనమున క్షోభ నింపికడు మాయలు జేయుచు తాను మైకమున్
జనకుడు సచ్చె నంచుఁగడు సంతసమందెను కూఁతు రయ్యెడన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88049977510288657732017-06-30T19:44:11.199+05:302017-06-30T19:44:11.199+05:30ధనమథమున్నవాడు తన తండ్రిని యెన్నికలందు దుష్టుడై
కని...ధనమథమున్నవాడు తన తండ్రిని యెన్నికలందు దుష్టుడై
కనివిన నట్టి డబ్బులను ఖర్చొనరించియు గెల్వజూడ నా
తన ప్రియ తండ్రి చచ్చెవిని తల్లడ మొందుచు నేడ్వసాగె నా
జనకుఁడు సచ్చెనంచుఁ, గడు సంతసమందెను కూఁతు రయ్యెడన్"

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15174198431862372012017-06-30T18:37:55.006+05:302017-06-30T18:37:55.006+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
డా...పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
డా. సీతా దేవి గారు నమస్సులు ధన్యవాదములు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32983086430575091972017-06-30T17:30:59.359+05:302017-06-30T17:30:59.359+05:30తస్కరించిన బాలకు తండ్రి ననుచు
కామ క్రీడకు యత్నించ...తస్కరించిన బాలకు తండ్రి ననుచు
కామ క్రీడకు యత్నించు ఖలుడు నిశిని
మద్యమును గొని మత్తులో మంట దూకె
తండ్రి మరణించె ముదమందె తనయ మిగులBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82557615737893257682017-06-30T16:27:21.197+05:302017-06-30T16:27:21.197+05:30అనయము వెంబడించుచును హాయని పిల్చుచు ప్రేమ పైత్యమున్...అనయము వెంబడించుచును హాయని పిల్చుచు ప్రేమ పైత్యమున్
ఘనముగ చాటుచున్ తనను కాదన చంపుదు నన్న మూర్ఖునిం
గని చెరబెట్ట రక్షకులు కారను రోగము వచ్చి, చెప్పగా
జనకుఁడు, సచ్చెనంచుఁ గడు సంతసమందెను కూఁతు రయ్యెడన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11838639152230439612017-06-30T15:42:58.120+05:302017-06-30T15:42:58.120+05:30సదావమానము - సతమ్మవహేళన చేయుచున్ - అంటే సరిపోతుందను...సదావమానము - సతమ్మవహేళన చేయుచున్ - అంటే సరిపోతుందనుకొంటాను.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63922869992882863222017-06-30T15:35:25.189+05:302017-06-30T15:35:25.189+05:30కవివర్యులు కామేశ్వర రావు గారికి నమస్సులు. సూచనలకు ...కవివర్యులు కామేశ్వర రావు గారికి నమస్సులు. సూచనలకు ధన్యవాదములు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67392279401001706592017-06-30T14:31:40.529+05:302017-06-30T14:31:40.529+05:30మనసది నిన్నె గోరెనని మాటలఁ గల్పుచు వెంబడించగన్
తనక...మనసది నిన్నె గోరెనని మాటలఁ గల్పుచు వెంబడించగన్
తనకది నచ్చదన్న పెడదారిన నామ్లము చేతబట్టుచున్
వెనకనె క్రూరుడై చెలఁగ వెర్రిగఁ బోకిరి, గత్తి దూయగన్
జనకుఁడు, సచ్చెనంచుఁ, గడు సంతసమందెను కూఁతు రయ్యెడన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6242798324097290052017-06-30T14:13:05.524+05:302017-06-30T14:13:05.524+05:30చాన రోదించె నారాత్రి స్వప్నమందు
తండ్రి మరణించె, ము...చాన రోదించె నారాత్రి స్వప్నమందు
తండ్రి మరణించె, ముదమందె తనయ మిగుల
కలయె కల్లయై యుదయాన కన్న తండ్రి
క్షేమమై కనిపించగ నామె మురిసె

కనులవి యశ్రుధారలను గార్చుచు నుండ పడంతి యేడ్చెనే
జనకుడు సచ్చెనంచు, గడు సంతసమందెను కూతురయ్యెడన్
దనయుడు వచ్చి చెప్పెనది తప్పుడు వార్తయె తాతకాదుచ
చ్చినది పరాంకుశమ్మనుచు, క్షేమము నీ పితరుండనంగనేవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79348129553351265282017-06-30T14:12:56.028+05:302017-06-30T14:12:56.028+05:30చాన రోదించె నారాత్రి స్వప్నమందు
తండ్రి మరణించె, ము...చాన రోదించె నారాత్రి స్వప్నమందు
తండ్రి మరణించె, ముదమందె తనయ మిగుల
కలయె కల్లయై యుదయాన కన్న తండ్రి
క్షేమమై కనిపించగ నామె మురిసె

కనులవి యశ్రుధారలను గార్చుచు నుండ పడంతి యేడ్చెనే
జనకుడు సచ్చెనంచు, గడు సంతసమందెను కూతురయ్యెడన్
దనయుడు వచ్చి చెప్పెనది తప్పుడు వార్తయె తాతకాదుచ
చ్చినది పరాంకుశమ్మనుచు, క్షేమము నీ పితరుండనంగనేవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47260091614510110042017-06-30T13:57:30.930+05:302017-06-30T13:57:30.930+05:30కవివర్యులకు అభినందనలు! గురువు గారితో పూర్తిగా యేకీ...కవివర్యులకు అభినందనలు! గురువు గారితో పూర్తిగా యేకీభవిస్తున్నాను! నేటి సమస్యకు నూటికి నూరుపాళ్ళు సమంజసమైన పూరణ! అత్యుత్తమమైన పూరణ!🙏🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28963593253028047472017-06-30T13:28:07.157+05:302017-06-30T13:28:07.157+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88038999551029252802017-06-30T13:27:08.395+05:302017-06-30T13:27:08.395+05:30భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
'...భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
'ద్రావి/ద్రాగి' అని ఉండాలి. 'ద్రాలి' టైపాటు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53539359173417515552017-06-30T13:25:13.471+05:302017-06-30T13:25:13.471+05:30కామేశ్వర రావు గారూ,
మీ పూరణలు రెండు దేనికదే ఉత్తమ...కామేశ్వర రావు గారూ,
మీ పూరణలు రెండు దేనికదే ఉత్తమంగా ఉన్నవి. శాస్త్రి గారన్నట్లు 'కచ దేవయాని' కథ నాకూ తట్టలేదు. ఈ సమస్యకు నూటికి నూరుపాళ్ళు న్యాయం చేసే కథాంశం అది. అద్భుతం! అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40552912084244973482017-06-30T13:22:08.925+05:302017-06-30T13:22:08.925+05:30భాస్కరమ్మ గారూ,
పద్యం బాగుంది. కాని భావం, అన్వయం క...భాస్కరమ్మ గారూ,
పద్యం బాగుంది. కాని భావం, అన్వయం కొంత గడబిడగా ఉన్నాయి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4525039502646258662017-06-30T12:42:08.184+05:302017-06-30T12:42:08.184+05:30అయ్యా నాలో కనిపించువాడు మనిషి. కనిపించనిది బ్రహ్మమ...అయ్యా నాలో కనిపించువాడు మనిషి. కనిపించనిది బ్రహ్మము!కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30921063017559299652017-06-30T12:27:31.398+05:302017-06-30T12:27:31.398+05:30తండ్రి మరణించె ముదమందె తనయ మిగుల
నెంత దుష్టుడై నన...తండ్రి మరణించె ముదమందె తనయ మిగుల
నెంత దుష్టుడై ననుదండ్రి చింత లేక
ముదము నొందెనె ? కవివర ! ముదిత మిగుల
నరయ సంస్కార మటు లుండె నామె దకట subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20909101967048960012017-06-30T12:07:46.362+05:302017-06-30T12:07:46.362+05:30అయ్యా! అద్భుతము! రాత్రి ఒక గంట సేపు ఆలోచించినా కచ ...అయ్యా! అద్భుతము! రాత్రి ఒక గంట సేపు ఆలోచించినా కచ దేవయాని కథ తట్ట లేదు. తెలుగు రాదు నాకు... మీరు genius. మీరే చెప్పాలి genius కి తెలుగు పదం ఏమిటో. google లో వెదికితే "మేధావి" అని దొరికినది. నాకు నచ్చలేదు. మేధావులు నూటికొకరు. genius కోటికొకడు. "మేధావి" కి "మహా గిహా " తగిలిస్తే నేనొప్పను :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74511315510797832182017-06-30T11:51:25.446+05:302017-06-30T11:51:25.446+05:30రెడ్డి గారు నమస్సులు. ఇచ్చ కూడా సాధువే. ఇచ్ఛ కు వి...రెడ్డి గారు నమస్సులు. ఇచ్చ కూడా సాధువే. ఇచ్ఛ కు వికృతి.
అయితే “ఇచ్చకర్కశ ప్రతాపముఁ” సమాసముగా వాడితే సమంజసముగా లేదు. అదే “ఇచ్చఁ గర్కశ ప్రతాపముఁ” విడిగా వాడితే యర్థవంతమే.
“సదావమానము” సాధువు. యడాగమము కూడదు. రెండు సంస్కృత పదములే కాబట్టి.
కట్నము నకు కట్మము పడింది.
ద్రుతసంధులను గమనించుట లేదు చాలా మంది వలె.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com