tag:blogger.com,1999:blog-6769183920316093900.post4182857788920626275..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2129 (పాల వలన నష్టమే...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger82125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-27776592325416895742018-10-21T04:16:48.720+05:302018-10-21T04:16:48.720+05:30పీడ కల:👇
జాలింగల్గెను నిన్నుజూడ నవురా జంజాట మాయె...పీడ కల:👇

జాలింగల్గెను నిన్నుజూడ నవురా జంజాట మాయెన్,..దగా
పాలన్నమ్ముచు హాయిహాయి నొకచో పాలించి లాలించగా
కాలం మారుచు నాంధ్రు లెల్లరకటా గాంధీయులైపోవ గా
పాలే కారణ మన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా!
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44550486831462537542016-09-04T08:03:13.476+05:302016-09-04T08:03:13.476+05:30కంది శంకరయ్య గారూ ! నమస్కారము.
నా పద్యంలో రెండ...కంది శంకరయ్య గారూ ! నమస్కారము.
నా పద్యంలో రెండవ పాదంలో గల లోపమును నేను గానీ, మీరూ గానీ ఇతరులు గానీ గుర్తించినట్టు లేదు.12వ అక్షరం (గురువు) లోపిస్తున్నది. "నీ పుట్టొందుటే' అనియన వచ్చునా? తెలుప గలరుgurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1391006462465784602016-08-30T08:04:31.641+05:302016-08-30T08:04:31.641+05:30పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు. నేను మొదట క...పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు. నేను మొదట కీర్తి క్షయంబౌను అనే వ్రాశాను. కానీ అది ఏక సమాసం కాదేమో అని చిన్న సందేహం కలగడంతో కీర్తిన్ అని మార్పు చేశాను.

మీ సవరణకి ధన్యవాదములు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11014267019945335652016-08-30T02:14:41.214+05:302016-08-30T02:14:41.214+05:30 తల్లి దండ్రు లతిగ బిల్లల(బ్రేమ... తల్లి దండ్రు లతిగ బిల్లల(బ్రేమించి,

తప్పు_ఒప్పు లేవొ చెప్పకున్న,

భావి జీవితాన వారు తెలియనిలో

పాల వలన నష్టమే లభించు.
విద్వాన్,డాక్టర్, మూలె రామముని రెడ్డి. విశ్రాంత తెలుగు పండితులు.ప్రొద్దుటూరు.7396564549.poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1573435400653012502016-08-29T23:04:47.751+05:302016-08-29T23:04:47.751+05:30dhanya vaadamulu
dhanya vaadamulu
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13448856315267973002016-08-29T22:55:27.146+05:302016-08-29T22:55:27.146+05:30అయ్యో ! అంత మాటెందుకు అక్క గారు ! మనమందరం నిరంతర వ...అయ్యో ! అంత మాటెందుకు అక్క గారు ! మనమందరం నిరంతర విద్యార్థులమే కదా !gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22320543005647701882016-08-29T22:52:29.930+05:302016-08-29T22:52:29.930+05:30సౌమ్య వర్తనమున సానుకూల పడును
యెన్ని తగవులున్న నెప...సౌమ్య వర్తనమున సానుకూల పడును

యెన్ని తగవులున్న నెప్పుడైన

పరుష వాక్కు తోడ వచ్చెడు కోపతా

పాల వలన నష్టమే లభించు.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5122325771555552412016-08-29T22:47:53.782+05:302016-08-29T22:47:53.782+05:30మూర్తి గారు యీ సవరణ చూడండి.
ఏలావీడవు దుష్టచిత్తుల...మూర్తి గారు యీ సవరణ చూడండి.

ఏలావీడవు దుష్టచిత్తుల వినాశేచ్ఛాదులన్నక్కటా !
మేలౌనేయిల నిష్ప్రయోజనముసుమ్మీ రాజ్యభోగంబులన్
శ్రీలాస్యంబులు వీడినేర్చుకొనుమాశీఘ్రంబుగా దుష్కలా
పాలే కారణమన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనాకామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25811825769473954542016-08-29T22:31:22.388+05:302016-08-29T22:31:22.388+05:30మూర్తి గారూ,
సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.మూర్తి గారూ,
సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60932772535732107832016-08-29T22:27:22.800+05:302016-08-29T22:27:22.800+05:30సవరించిన పూరణ బాగుంది. అభినందనలు.
టైప్ దోషాలున్నవి...సవరించిన పూరణ బాగుంది. అభినందనలు.
టైప్ దోషాలున్నవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24134524450667269162016-08-29T22:25:28.783+05:302016-08-29T22:25:28.783+05:30మూర్తి గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు...మూర్తి గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64890371510722316412016-08-29T22:24:13.858+05:302016-08-29T22:24:13.858+05:30కామేశ్వర రావు గారూ,
ధన్యవాదాలు!కామేశ్వర రావు గారూ,
ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43449445376421825562016-08-29T22:11:59.032+05:302016-08-29T22:11:59.032+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36686751936699209582016-08-29T22:10:51.491+05:302016-08-29T22:10:51.491+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51559534255602087692016-08-29T21:33:31.426+05:302016-08-29T21:33:31.426+05:30ఫణి కుమార్ గారు "కీర్తిన్ క్షయంబౌను" అన్...ఫణి కుమార్ గారు "కీర్తిన్ క్షయంబౌను" అన్వయలోప మనిపించుచున్నది(కీర్తియున్ క్షయంబౌను సాధువు కద). "కీర్తిక్షయంబౌను" అన్న చాలును. గణదోషములేదు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87789621108765413032016-08-29T21:25:05.641+05:302016-08-29T21:25:05.641+05:30గురువుగారికి ధన్యవాదములు.గురువుగారికి ధన్యవాదములు.Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53773833731027352062016-08-29T21:16:44.901+05:302016-08-29T21:16:44.901+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57855253373815271822016-08-29T21:13:56.037+05:302016-08-29T21:13:56.037+05:30మురళీకృష్ణ గారు గారు మీ సహృదయానికి ధన్యవాదములు. మురళీకృష్ణ గారు గారు మీ సహృదయానికి ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77335533726842823832016-08-29T20:36:55.165+05:302016-08-29T20:36:55.165+05:30గురువుగారు మార్చిన పద్యాన్ని పరిశీలించండి -
ఆలస్య...గురువుగారు మార్చిన పద్యాన్ని పరిశీలించండి -

ఆలస్యంబుగ గాక పాండవుల రాజ్యా0సమ్ము దీటెంచి వే
రాలాపమ్ములు లేక భాగములు వారాశించి నట్లిచ్ఛుచో
చాలున్ వారికి నెంతయున్ మదము మాత్సర్యమ్ము పోద్రోలు కో
పాలే కారణమన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా! Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27725408889364818342016-08-29T20:36:33.140+05:302016-08-29T20:36:33.140+05:30తగ్గునందమనుచు తగ్గవిధము చంటి
బాలలకును తల్లి ప్రక...తగ్గునందమనుచు తగ్గవిధము చంటి
బాలలకును తల్లి ప్రక్కనిడుచు
పాలనీయకున్న పాలిండ్లలోపలి
పాల వలన నష్టమే లభించు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20060140483710362452016-08-29T20:16:20.265+05:302016-08-29T20:16:20.265+05:30నమస్కారములు
అవును నేనే పొరబడ్డాను .పాలు " అం...నమస్కారములు
అవును నేనే పొరబడ్డాను .పాలు " అంటేనే భాగము " అని అర్ధం కదా .గురువులు, మరియు జనార్ధన రావుగారు .క్షమించాలి రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60323471765525351882016-08-29T19:55:15.396+05:302016-08-29T19:55:15.396+05:30పాలుంబంచక పట్టణమ్ములయిదున్ ప్రార్ధించినన్నీయకన్,
...పాలుంబంచక పట్టణమ్ములయిదున్ ప్రార్ధించినన్నీయకన్,
చాలు న్నాకుచతుష్టయం బనుచు పెంచంజూడ శత్రుత్వమున్ ,
గూల న్నీకులిఖించెనేమొ విధి సంకోచించు వ్యక్తిత్వ లో
పాలే కారణ మన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనాBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34888126833774617862016-08-29T19:36:59.912+05:302016-08-29T19:36:59.912+05:30గ్రామ్య భారతీయ రమ్య గోక్షీరముల్
కుత్సిత మతులైన కొం...గ్రామ్య భారతీయ రమ్య గోక్షీరముల్
కుత్సిత మతులైన కొందరకట
కల్మషంబులందుఁ గలుపుచు నమ్మెడు
పాల వలన నష్టమే లభించు"
తప్పును క్షమించ ప్రార్థన.మరింత శ్రద్ధ తో వ్రాయ యత్నిస్తానుయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87059795786188971512016-08-29T19:36:00.178+05:302016-08-29T19:36:00.178+05:30ఆర్యా. ఇవి పూరణానికి సరిపోతాయేమొ చూడండి
తండ్రి యసం...ఆర్యా. ఇవి పూరణానికి సరిపోతాయేమొ చూడండి
తండ్రి యసంగ్రహత్వమును తా బహు మెచ్చె సుతుండు చూడరే
తండ్రి ధనహీనతన తన తనయు డెదిగెP. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4391066387834870102016-08-29T19:26:18.116+05:302016-08-29T19:26:18.116+05:30ఏలావీడవు దుష్టచిత్తుల వినాశేచ్ఛాదులన్నకటా !
మేలొక...ఏలావీడవు దుష్టచిత్తుల వినాశేచ్ఛాదులన్నకటా !
మేలొక్కింతయు గానరాదరసినన్మీ రాజ్యభోగంబులున్
శ్రీలాస్యంబులు వీడు,గానఁ నెరుకంజెందన్వలెన్ దుష్కలా
పాలే కారణమన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా

గురువు గారూ కృతజ్ఞతలు.ఎదోలా యతి కుదిర్చినాను.మార్చి వ్రాశాను. చిత్తగించండి.
యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.com