tag:blogger.com,1999:blog-6769183920316093900.post4358846594876885022..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు – 216/8కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-47003365605536609132016-09-30T06:08:45.213+05:302016-09-30T06:08:45.213+05:30అద్దిరబన్న! వర్షమన నారుతడిన్ బడ గానమైతి మీ P.Satya...అద్దిరబన్న! వర్షమన నారుతడిన్ బడ గానమైతి మీ P.Satyanarayana
కొద్ది దినంబులున్ గడిచె గోరిక మేరకు గొన్నిచిన్కు లి
ప్పొద్దున జూడగంటిమిట బోదము మేనుల దడ్ప హాయిగా!
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన గుండపోతగన్. (ప్పొ కు క్రావడి టైపులో రాలేదు)

P.Satyanarayana
ఆతపముకొక్క గొడుగుండు నాప,వాని
బట్టు విజ్ఞతలున్నను భగవదాజ్ఞ
లేక కడగండ్ల గడచియు లెక్కలేల?
కుండపోత వర్షమ్మున గొడుగు లేల?!P.Satyanarayana

Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50779319307698344432016-09-29T20:54:54.193+05:302016-09-29T20:54:54.193+05:30కఠిన రాక్షసులకు రాజు కంటనిప్పు
వాడె కలిమి,యతిశయు...కఠిన రాక్షసులకు రాజు కంటనిప్పు
వాడె కలిమి,యతిశయుండు పరగ వృత్ర
రత్నభూషణుడు సుగుణ రాశివాడు
గొప్పదిక్పతి నిరృతి యొప్పగాచు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14840596246044939162016-09-29T08:45:12.255+05:302016-09-29T08:45:12.255+05:30నీర జాంబ క భూతుడు నిరృతి యనగ
నగ్ర గోపుడు సద్గణేశ...నీర జాంబ క భూతుడు నిరృతి యనగ
నగ్ర గోపుడు సద్గణేశా గ్రజుండు
మర్త్య సింహుడు నిరతము మనలగావు
గాత ! నతులను నిత్తును గరుణ కలుగ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com