tag:blogger.com,1999:blog-6769183920316093900.post4362806183575771974..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు – 216/3కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34140081902943480512016-09-25T07:40:50.776+05:302016-09-25T07:40:50.776+05:30అనితరసాధ్యమౌను భరతావనిఁ గన్యనుఁ గన్నతండ్రియై
మనువు...అనితరసాధ్యమౌను భరతావనిఁ గన్యనుఁ గన్నతండ్రియై
మనువునుజేయనెంచ తరమాయబలాజనరక్షణమ్మునన్
పనిగొని తత్ప్రయత్నమున ప్రాచ్యులు మేలని గూర్చ కన్య య
వ్వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్ ||

వనితనుఁ గని దంపతులిల
మనువును జేయంగ నెంచ మరి రక్షణకై
యొనగూర్చగ కన్యలు య
వ్వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్ ||
డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28296614834229371912016-09-24T21:42:28.421+05:302016-09-24T21:42:28.421+05:30హనుమచ్ఛాస్త్రి గారూ, సుబ్బారావు గారూ,
ధన్యవాదాలు!...హనుమచ్ఛాస్త్రి గారూ, సుబ్బారావు గారూ,
ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24209413572168554842016-09-24T11:28:59.811+05:302016-09-24T11:28:59.811+05:30సృజన జేసి మనల సృష్టి కర్త యగుచు
నుదుట వ్రాయు ఫలము...సృజన జేసి మనల సృష్టి కర్త యగుచు
నుదుట వ్రాయు ఫలము సదయు డగుచు
బ్రహ్మ యనగ నతడు పరబ్రహ్మ రూపుడు
వంద నములు సేతువంద లాది
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39156877949447045112016-09-24T09:01:22.372+05:302016-09-24T09:01:22.372+05:30కనకకుక్షివాడు కమలాక్షు పుత్రుండు
మహితకరు డహీన మణి...కనకకుక్షివాడు కమలాక్షు పుత్రుండు
మహితకరు డహీన మణివిభూషు
సాధుగణములపతి సతిసరస్వతిపతి
మేలువేలుపుతాత యేలు మనల. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com