tag:blogger.com,1999:blog-6769183920316093900.post4363101080633942169..comments2024-03-28T11:41:35.727+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2141 (జనకునిఁ దిట్టె నాత్మజుఁడు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger51125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-41726200569556905902018-10-23T19:07:17.939+05:302018-10-23T19:07:17.939+05:30తినగను తిండి లేదిటను త్రిప్పలు బెట్టుచు క్షుత్తు మ...తినగను తిండి లేదిటను త్రిప్పలు బెట్టుచు క్షుత్తు మండెనే
కనగను జాబు లేదిటను గంటలు గంటలు రోయ పేపరున్
పనియును పాట లేకనె గభాలున నెందుకు నన్ను కంటివన్
జనకునిఁ దిట్టె నాత్మజుఁడు చయ్యనఁ గార్చుచు మోదబాష్పముల్

"Amitabh Bachan to his father"

https://m.youtube.com/watch?v=NJU4nPI2u50
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87567998305324181602016-09-13T12:40:32.558+05:302016-09-13T12:40:32.558+05:30గూడ రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. గూడ రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24038762459427476322016-09-13T10:04:50.945+05:302016-09-13T10:04:50.945+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారు నమస్సులు. పరవాలేదు. మర...సంపత్ కుమార్ శాస్త్రి గారు నమస్సులు. పరవాలేదు. మరియొక పూరణ చేయండి. మీ పూరణలు మనోహరముగా ఉంటాయి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75826995131424060822016-09-13T06:12:16.825+05:302016-09-13T06:12:16.825+05:30వనరెను భరతుడు దలచుచు
జనకుని, దూషించె సుతుడు సజలనయన...వనరెను భరతుడు దలచుచు
జనకుని, దూషించె సుతుడు సజలనయనుడై
జననిని, యన్నగు రాముని
వనముల పాల్జేసినట్టి పాతకి యనుచున్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58587574497363260482016-09-12T22:21:47.706+05:302016-09-12T22:21:47.706+05:30తనమేనమామ యెత్తుక
వినునట్టుగ తండ్రినేమొ వేడ్కను వె...తనమేనమామ యెత్తుక
వినునట్టుగ తండ్రినేమొ వేడ్కను వెధవా
యనమన ముద్దుగ నట్టులె
జనకుని దూషించె సుతుఁడు సజల నయనుఁడై. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81492547004795220862016-09-12T22:18:40.258+05:302016-09-12T22:18:40.258+05:30మొదటి పాదం సవరణ :--
జనకుడు మద్యపు మత్తున.....
అని ...మొదటి పాదం సవరణ :--
జనకుడు మద్యపు మత్తున.....
అని చదువుకు ప్రార్ధన.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54159145593682536662016-09-12T22:02:02.471+05:302016-09-12T22:02:02.471+05:30శ్రీకామేశ్వరరావుగారికి వందనములు. ఎక్కడో విన్నట్లుగ...శ్రీకామేశ్వరరావుగారికి వందనములు. ఎక్కడో విన్నట్లుగా ఉంటే ఆవిధంగా వ్రాసినాను. మీ సూచనమేరకు నా పద్యపూరణను ఉపసంహరిస్తున్నానుసంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83270662223863193492016-09-12T22:00:07.582+05:302016-09-12T22:00:07.582+05:30శ్రీకామేశ్వరరావుగారికి వందనములు. ఎక్కడో విన్నట్లుగ...శ్రీకామేశ్వరరావుగారికి వందనములు. ఎక్కడో విన్నట్లుగా ఉంటే ఆవిధంగా వ్రాసినాను. మీ సూచనమేరకు నా పద్యపూరణను ఉపసంహరిస్తున్నానుసంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31748224470203651012016-09-12T21:56:51.189+05:302016-09-12T21:56:51.189+05:30సవరణ:- మొదటి పాదంలో....
జనకుడు మద్యపు మత్తు...సవరణ:- మొదటి పాదంలో....
జనకుడు మద్యపు మత్తున...అని
చదువ ప్రార్ధన.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45316576345168357312016-09-12T21:11:01.673+05:302016-09-12T21:11:01.673+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29708783304827666682016-09-12T20:41:56.062+05:302016-09-12T20:41:56.062+05:30అనవరతము మద్యంబే
మనుగడగా నెంచినట్టి మౌన వ్రతునిన్
క...అనవరతము మద్యంబే
మనుగడగా నెంచినట్టి మౌన వ్రతునిన్
క్షణమాలోచించుమనియు
జనకుని దూషించె సుతుడు సజల నయనుడై|
2.ధనమె ప్రధాన మైనదని దానవతత్వము నమ్మియున్నచో
మనుగడ మానవత్వమును మంటను జేర్చుటె|”మంచిబెంచు టౌ
దినసరి జీవితాశయమె|దివ్యమటంచును దెల్ప బూనియే
జనకుని దిట్టె “నాత్మజుడు చయ్యన గార్చుచు మోద భాష్పముల్.

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23972492860806367632016-09-12T20:40:30.282+05:302016-09-12T20:40:30.282+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారు భరతునికి రామచంద్రుని వన...సంపత్ కుమార్ శాస్త్రి గారు భరతునికి రామచంద్రుని వనవాసము గురించి తెలిసినప్పుడు దశరథు డిహ లోకములో లేడు కద. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17949233095629843202016-09-12T19:58:56.545+05:302016-09-12T19:58:56.545+05:30గురువుగారికి వందనములు....
అవధానము దిగ్విజయముగా జరగ...గురువుగారికి వందనములు....
అవధానము దిగ్విజయముగా జరగాలని అభిలషిస్తున్నాను
అవధాన విశేషాలను తెలియపరచాల్సిందిగా ప్రార్థన.
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85696327688059356032016-09-12T19:55:32.632+05:302016-09-12T19:55:32.632+05:30తనయావదాస్తి సానికె
యొనగూర్చిన విటుని ఋజకు నున్మత్త...తనయావదాస్తి సానికె
యొనగూర్చిన విటుని ఋజకు నున్మత్తతకున్
జనని మనోవేదన గని
జనకుని దూషించె సుతుఁడు సజల నయనుఁడైBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83214402177124586532016-09-12T19:54:46.171+05:302016-09-12T19:54:46.171+05:30కనుగొన లేకఁ దండ్రియని గాథయు నాతని దంచు పిన్నలై,
య...కనుగొన లేకఁ దండ్రియని గాథయు నాతని దంచు పిన్నలై,
యనలము నందు సీత జను యంశము జెప్పుచు గాన గంగలో
మునిగి, కనిష్ఠుడా లవుడు,ముఖ్యుడు కావ్యకథా గ్రగణ్యుడౌ
జనకునిఁ దిట్టె నాత్మజుఁడు చయ్యనఁ గార్చుచు మోదబాష్పముల్rajkumar.madipalli@gmail.comhttps://www.blogger.com/profile/08075467858198834677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32219485362332536792016-09-12T19:53:49.089+05:302016-09-12T19:53:49.089+05:30రామచంద్రుని వనవాస వార్త విన్న భరతుఁడు ఆవేశముతో పల్...రామచంద్రుని వనవాస వార్త విన్న భరతుఁడు ఆవేశముతో పల్కినట్లుగా........ ( వాల్మీకి రామాయణములో ఉందో లేదో తెలియదు )........

తనయన్న రామచంద్రుని
వనములపాల్జేయ ధర్మవర్తనమగునే
కనికరము సుంతలేదని
జనకుని దూషించె సుతుఁడు సజల నయనుఁడైసంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79180087104568912142016-09-12T19:21:52.567+05:302016-09-12T19:21:52.567+05:30వినయ విహీనుడై యిల వివేకము లేక ను దూరు చుండెడు
న్జ ...వినయ విహీనుడై యిల వివేకము లేక ను దూరు చుండెడు
న్జ నకుని దిట్టె నాత్మజుడు, చయ్యన గార్చుచు మోద బా ష్పము
ల్ననయము దేవదేవుడు ,మహాత్ముడు శంకరుగొల్చు నెప్పుడు
న్ననుదిన మారవీంద్రుడు మమైక పు దృష్టి ని రాజితంబుగన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33065193773290634922016-09-12T19:15:35.982+05:302016-09-12T19:15:35.982+05:30హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని ఎదుట విష్ణుమూర్తిని పరి...హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని ఎదుట విష్ణుమూర్తిని పరిహసించడము ..........

కనఁబడనట్టి వానినిఁ జగంబునఁ గొల్వఁగ నేమి సత్ఫలం
బనిమిష నాథుఁడెట్టి పరమాత్ముఁడు భీరుఁడటంచునా జగ
ద్జనకునిఁ దిట్టె, నాత్మజుఁడు చయ్యనఁ గార్చుచు మోదబాష్పముల్
గొనకొని నామకీర్తనల గొల్చిన గన్పడునంచు దెల్పెనే. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40613419059171370312016-09-12T19:02:45.076+05:302016-09-12T19:02:45.076+05:30అవధాన కార్యక్రమము దిగ్విజయంగా జరగాలని అభినందనలతో ద...అవధాన కార్యక్రమము దిగ్విజయంగా జరగాలని అభినందనలతో దీవించి అక్క రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22152436024199502882016-09-12T18:31:04.007+05:302016-09-12T18:31:04.007+05:30అనయము తల్లి దూఱుచును హద్దులు మీరి వసించ, క్రుద్ధుడ...అనయము తల్లి దూఱుచును హద్దులు మీరి వసించ, క్రుద్ధుడై
జనకునిఁ దిట్టె నాత్మజుడు, చయ్యనగార్చుచు మోద భాష్పముల్
తనకు సహాయ మిచ్చిన ప్రదాత స్తుతించె, కరమ్ము తుష్టితో
ఘనుడగువాని యాదరణ కమ్మని జీతముసంతరించగన్
జీతముః జీవితముA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88105775616983089622016-09-12T17:36:13.734+05:302016-09-12T17:36:13.734+05:30జనకుడు మద్యపు మక్కువ
జననిని హింసించ నామె జడియుచు ...జనకుడు మద్యపు మక్కువ

జననిని హింసించ నామె జడియుచు నేడ్వన్

జననిని యోదార్చుచు తన

జనకుని దూషించె సుతుడు సజల నయనుడై.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33981735583684645662016-09-12T17:32:42.374+05:302016-09-12T17:32:42.374+05:30గురువు గారూ మీ సాహాిత్యాభిలాష సాహితీ సేవలు మహాద్భు...గురువు గారూ మీ సాహాిత్యాభిలాష సాహితీ సేవలు మహాద్భుతంవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61543736695800739222016-09-12T17:24:03.930+05:302016-09-12T17:24:03.930+05:30వినక బుధుల మాటలు చను
జనకుని దూషించె సుతుడు, సుజల న...వినక బుధుల మాటలు చను
జనకుని దూషించె సుతుడు, సుజల నయనుడై
ఘనుడగు తన పెదనాన్నను
మనసార స్తుతించె నతడు మాన్యుండంచున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85485745515238714642016-09-12T16:11:07.713+05:302016-09-12T16:11:07.713+05:30దినమును రాత్రి శ్రమించుచు
తనయుని కనురతిని బంచు దను...దినమును రాత్రి శ్రమించుచు
తనయుని కనురతిని బంచు దనుజుడె యనుచున్
మనమున కూరిమి తోడుత
జనకుని దూషించె సుతుడు సజల నయనుడై!

తనయుడు వలచిన యువతిని
మనమున నొల్లక మఱియొక మానిని తోడన్
మనువు తలబెట్ట జననిని,
జనకుని దూషించె సుతుడు సజల నయనుడై!
(రెండవ పద్యంలోని మూడవ పాదంలో 'జననిని ' సరిపోయిందా కాదంటే 'వగచుచు ' అంటాను. దయచేసి సందేహ నివృత్తి చేయ గోరుతాను. ధన్యవాదములు.)

Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48147203752132363442016-09-12T15:59:41.440+05:302016-09-12T15:59:41.440+05:30గూడ రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. గూడ రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com