tag:blogger.com,1999:blog-6769183920316093900.post437239434514657322..comments2024-03-19T05:38:42.139+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి - 38 (ఉ-త్త-రుఁ-డు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger63125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-8829347592001940312016-12-23T10:06:18.068+05:302016-12-23T10:06:18.068+05:30ఓహో లి పొరపాటున పడిందా? తత్ సంస్కృత పదము తక్కిరి ద...ఓహో లి పొరపాటున పడిందా? తత్ సంస్కృత పదము తక్కిరి దేశ్యము. రెంటికి సమాసము చేయ రాదు కదా! కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19166297120474052302016-12-23T05:03:14.600+05:302016-12-23T05:03:14.600+05:30తత్ తక్కిరితత్ తక్కిరివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85026821589326432722016-12-23T02:38:52.776+05:302016-12-23T02:38:52.776+05:30ఉత్తర ! కుచ్చు లీకు నిక నొప్పవు ముచ్చుల భూషలన్ని ...ఉత్తర ! కుచ్చు లీకు నిక నొప్పవు ముచ్చుల భూషలన్ని నీ
కిత్తును వారిచిత్తములకింకనశాంతియు గల్గు రీతి నే
నెత్తెద విల్లు రౌరవమునెల్లరు జేరు( గదా రణంబులో
నెత్తురు త్రాగు సిమ్హమిక నెయ్యము గోరుచు నాటలాడునే Kalyanhttps://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31051168744954749942016-12-22T23:06:46.702+05:302016-12-22T23:06:46.702+05:30గురువుగారూ, మనము ఎన్నడూ కలవనప్పటికీ మీమీద నాకు ఏర్...గురువుగారూ, మనము ఎన్నడూ కలవనప్పటికీ మీమీద నాకు ఏర్పడిన ఆత్మీయత కారణంగా ఇది చదవగానే నా కళ్లలో నీళ్ళు తిరిగి నేను చదువుతున్నది కలో నిజమో తెలియని మానసిక సంఘర్షనకి లోనయ్యాను. మీకు హైదరాబాద్ లో ఏ విధమైన సహాయ సహకారాలు కావలసినా అందించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91765067490517580082016-12-22T20:32:44.693+05:302016-12-22T20:32:44.693+05:30అవును గురువుగారూ.. వెన్దిరగేను చూడుడిన్...అంటాను.....అవును గురువుగారూ.. వెన్దిరగేను చూడుడిన్...అంటాను....సరిపోతుంది గదా!
నమస్సులు.Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71999615596296416042016-12-22T19:44:42.872+05:302016-12-22T19:44:42.872+05:30శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది.
కాని నాల్గ...శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది.
కాని నాల్గవ పాదంలో 'డు' స్థానభ్రంశం చెందింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22875730636199988312016-12-22T19:42:53.387+05:302016-12-22T19:42:53.387+05:30విరించి గారూ,
మీరు చేసిన విశేష ప్రయోగాన్ని నేను గ...విరించి గారూ,
మీరు చేసిన విశేష ప్రయోగాన్ని నేను గమనించలేదు. మన్నించండి.
మీ ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం. సంతోషం!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56229114245016282712016-12-22T19:33:09.132+05:302016-12-22T19:33:09.132+05:30విరించి గారు నమస్సులు. విశేషమైన ప్రయోగము చేసారు. ...విరించి గారు నమస్సులు. విశేషమైన ప్రయోగము చేసారు. చాలా బాగుంది. తత్తక్కిలి యన నర్థము కాలేదు. కొంచెము వివరించ గలరా? కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74643955439039513822016-12-22T18:52:43.185+05:302016-12-22T18:52:43.185+05:30గురువు గారికి ధన్యవాదములు
పద్యంలోని నాలుగు పాదాల మ...గురువు గారికి ధన్యవాదములు
పద్యంలోని నాలుగు పాదాల మొదటి అక్షరాలలో సైతం -ఉ-త్త-రు-డు- వచ్చినవిషయాన్ని గమనింప మనవివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91896903997138907942016-12-22T18:45:57.220+05:302016-12-22T18:45:57.220+05:30ఉత్తర నాదు సోదరికి నూనిక దెత్తును బొమ్మ పొత్తికల్ ...ఉత్తర నాదు సోదరికి నూనిక దెత్తును బొమ్మ పొత్తికల్
జిత్తుల ద్రుంచి చిత్తమున జేకొని నల్వురు విస్మయంబుతో
హత్తుకొనన్ ప్రతాపమున నహ్హహ వీరుడనంగ నేర్పుతో
దెత్తును గోవులన్గెలిచి తీరున వెన్దిరగేను నెప్పుడున్!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37128092624424955492016-12-22T18:41:35.788+05:302016-12-22T18:41:35.788+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76307545963874168802016-12-22T18:29:30.701+05:302016-12-22T18:29:30.701+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86689106744719631482016-12-22T18:28:51.572+05:302016-12-22T18:28:51.572+05:30క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బా...క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
న్యస్తాక్షరిలో 'డు' అనవలసిన చోట 'డ' అన్నారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65987965280094896092016-12-22T18:27:29.668+05:302016-12-22T18:27:29.668+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-522434116959013552016-12-22T18:24:19.493+05:302016-12-22T18:24:19.493+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36682853109911765152016-12-22T18:22:53.434+05:302016-12-22T18:22:53.434+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంద...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90857485224416500792016-12-22T18:20:08.573+05:302016-12-22T18:20:08.573+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
పూరణ ఉత్తమంగా ఉన్నది...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
పూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.

డా. సీతాదేవి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కామేశ్వర రావు గారి సూచనలను గమనించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74156385632409130382016-12-22T18:17:10.188+05:302016-12-22T18:17:10.188+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది....భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28782093100462311352016-12-22T18:13:52.855+05:302016-12-22T18:13:52.855+05:30నిజమే... కొద్ది రోజులుగా నేను అనారోగ్యం, మానసిక ఒత...నిజమే... కొద్ది రోజులుగా నేను అనారోగ్యం, మానసిక ఒత్తిళ్ళతో తీరిక లేకుండా ఉన్నాను.
అన్నీ అనుకూలిస్తే జనవరిలో హైదరాబాదులోని వృద్ధాశ్రమంలో చేరబోతున్నాను. ఇక అప్పుడు కావలసినంత తీరిక. సమయాన్ని ఎక్కువగా బ్లాగుకు కేటాయించవచ్చు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51665943611176114902016-12-22T18:10:29.149+05:302016-12-22T18:10:29.149+05:30అన్నపరెడ్డి వారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభిన...అన్నపరెడ్డి వారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈమధ్య రామునకు, రాముకు మొదలైన ప్రయోగాల మీద 'పద్యాల సవ్వడి' అనే వాట్సప్ గ్రూపులో కొంత చర్చ జరిగింది. బాలవ్యాకరణ సూత్రం ప్రకారం 'రామునకు' అనడం సాధువు. ప్రాఢ వ్యాకరణ సూత్ర ప్రకారం 'రాముకు' అనికూడ అనవచ్చు ఆ చర్చ సారాంశం. అప్పటినుండి ఈ వ్యత్యాసం గురించి నేను ఎక్కువగా పట్టించుకొనడం లేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62509448360060245082016-12-22T17:46:46.016+05:302016-12-22T17:46:46.016+05:30శ్రీ కెంబాయితిమ్మాజిరావుగారిపూరణ
ఉక్కడగింతు కౌరవుల...శ్రీ కెంబాయితిమ్మాజిరావుగారిపూరణ
ఉక్కడగింతు కౌరవుల వ్యూహము మార్కొని పార్థు లీల నే
నక్కట,గాని,?యిత్తరిని నాజినిజేయ రథమ్ముదోలగా?
నొక్కరుయైన చోదకులు యూరను లేరు|పసుల్ మరల్చగా
నిక్కటు లెట్లు దీరు?నికనేగతి నేనెదురింతుసూడులన్.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9606589587164371062016-12-22T17:18:54.751+05:302016-12-22T17:18:54.751+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
ఉత్తమమైన నేరిమిని మొగ...క్రొవ్విడి వెంకట రాజారావు:

ఉత్తమమైన నేరిమిని మొగ్గర మెంచుచు కౌరవుల్ననిన్
చిత్తుగ జేయు సత్తమున జెట్టిని నేనట నార్బటించగా
చిత్తము లావిరోధులవి చిక్కిడ పోరును జేయలేకయే
గొత్తుగ పారిబోయెదరు కూటువతోనని యుత్తరుండనెన్.

నిన్నటి పూరణ:

నెమ్మిక మిక్కుట మవ్వగ
నిమ్ముగ సొగయిచు ముదమున నెంతయు పిరము
న్నొమ్మిక జూపుచు గోముగ
నమ్మా! రమ్మనుచు బిలిచె నాలిని మగడే.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12497595824678578762016-12-22T17:15:54.576+05:302016-12-22T17:15:54.576+05:30ఉత్తర|”నీదుబొమ్మలకు ఉత్తమ మైనవి యేరి దెత్తు నీ
చిత...ఉత్తర|”నీదుబొమ్మలకు ఉత్తమ మైనవి యేరి దెత్తు నీ
చిత్తము మెచ్చు|ఉత్తరుడు చిత్ర విచిత్రపు రంగు వస్రముల్
పుత్తడి హారముల్ గనిన పూర్తిగ వీరుల జంపి తెత్తు”,నా
సత్తువ జూపుమార్గమిది సంగర మందునజేతుదాడులున్
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9716455186462827572016-12-22T17:10:47.518+05:302016-12-22T17:10:47.518+05:30__/\____/\____/\_____/\____/\____/\___G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64570895130451855302016-12-22T16:53:48.369+05:302016-12-22T16:53:48.369+05:30శాస్త్రి గారు నమస్కారములు. మీ పూరణ గూడ చూడ గుతూహలమ...శాస్త్రి గారు నమస్కారములు. మీ పూరణ గూడ చూడ గుతూహలముగనున్నది.
డా. సీతా దేవి గారు చక్కటి పూరణ చేశారు.
అయితే చిన్న చిన్న వ్యాకరణ దోషములున్నవి.
"లేక యుత్తమ" అనండి. లేక మీద ద్రుతము లేదు.
ఉత్సుకత లో యా వత్తవసరము లేదు. చేతును పదమసాధువు. చేయుదును సాధువు. "జేయగల" అన్న సరిపోవును.
"రధంబును డాసెను" అన్న భావము పూర్తి యగును.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com