tag:blogger.com,1999:blog-6769183920316093900.post4440245256498856004..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2281 (భయపడఁగ వీరుఁడని...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35545068428075857852018-11-16T21:17:13.096+05:302018-11-16T21:17:13.096+05:30నయమున వ్రాయరా భడవ! నానుడి చెప్పెద నిట్టులన్గ నే:
...నయమున వ్రాయరా భడవ! నానుడి చెప్పెద నిట్టులన్గ నే:
"భయపడినంత వీరుఁడని పల్కుచు మెచ్చిరి లోకులెల్లరున్"
రయమున వ్రాసె బంగలున రచ్చను జేసెడి బాలుడిట్టులన్:
"భయపడినంత భీరుఁడని పల్కుచు మెచ్చిరి లోకులెల్లరున్"

వంగభూమి = బంగభూమిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20946030634483856442017-02-14T00:01:11.250+05:302017-02-14T00:01:11.250+05:30నీతి లేని వానికిజాతి నిలుచునండ
వింతయేమియిందు జనులు...నీతి లేని వానికిజాతి నిలుచునండ
వింతయేమియిందు జనులు విలువ లిడువ
పిచ్చి వానిచేతిలొ రాతి పిడిని చూచి
భయపడఁగ వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రుSuneel Puttamrajuhttps://www.blogger.com/profile/16454370347173859970noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24292329545748551022017-02-13T23:40:50.941+05:302017-02-13T23:40:50.941+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Suneel Puttamrajuhttps://www.blogger.com/profile/16454370347173859970noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44769628062319742002017-02-13T22:43:09.919+05:302017-02-13T22:43:09.919+05:30డా.పిట్టా నుండి,ఆర్యా,పురస్కార విశేషాలకై ప్రతీక్ష....డా.పిట్టా నుండి,ఆర్యా,పురస్కార విశేషాలకై ప్రతీక్ష.మీకు మాహృదయ పూర్వక అభినందనలుMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32555706523532502792017-02-13T22:34:07.245+05:302017-02-13T22:34:07.245+05:30శంకరయ్య గారికి నమస్కారం బిక్కచచ్చివ అనేది వాడుకలోన...శంకరయ్య గారికి నమస్కారం బిక్కచచ్చివ అనేది వాడుకలోని మాండలకమనే ఉద్దేశ్యంతో వ్రాశాను.మన్నింప ప్రార్ధనBVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19137150548790782982017-02-13T22:03:16.766+05:302017-02-13T22:03:16.766+05:30గురువర్యులకు ధన్యవాదములు.గురువర్యులకు ధన్యవాదములు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91425567388065251912017-02-13T20:13:09.712+05:302017-02-13T20:13:09.712+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4153115747884882242017-02-13T20:00:41.225+05:302017-02-13T20:00:41.225+05:30నయమున మంచి మార్గమున నల్గురు మెచ్చిన తీరు గాక ని
ర...నయమున మంచి మార్గమున నల్గురు మెచ్చిన తీరు గాక ని
ర్దయగొని తోటి వారలను దాసులుగా గను వాని చర్యలన్
రయమున మార్చు వాడొకడు రక్కసుఁడై బెదిరించ, దుష్టుడున్
భయపడినంత, వీరుఁడని పల్కుచు మెచ్చిరి లోకులెల్లరున్.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86064802271610823742017-02-13T18:42:15.127+05:302017-02-13T18:42:15.127+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణ తో నన్వయ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణ తో నన్వయ లోపము తొలగినది. ధన్యవాదములు.

“నయమున నేగె భార్గవుడు నమ్రత నంత మహేంద్ర శృంగికిన్” గా సవరణ చేయు చున్నాను.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85677308681304096062017-02-13T18:22:52.788+05:302017-02-13T18:22:52.788+05:30కవిమిత్రులారా,
నిన్న హైదరాబాదు వెళ్ళి ఈరోజు ఇల్లు ...కవిమిత్రులారా,
నిన్న హైదరాబాదు వెళ్ళి ఈరోజు ఇల్లు చేరాను. అందువల్ల నిన్నటి పూరణలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.
నిన్న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో 'గురజాడ ఫౌండేషన్, అమెరికా' వారి 'గురజాడ జాతీయ విశిష్ట సాహిత్య పురస్కారం - 2017'ను అందుకున్నాను. ఎందరో కవిమిత్రులు కలిసారు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, వారి మిత్రులు రామమోహన్ రావు గారు ఆత్మీయంగా వచ్చి కలిసారు. శిష్ట్లా శర్మ గారు మాకు తాజ్‌మహల్ హోటల్లో విందు ఇచ్చారు. రాత్రి నేను, గుండు మధుసూదన్ రావు గారు రామమోహన్ గారి ఇంట్లోనే పడుకొని ఉదయం వారి ఆతిథ్యాన్ని అందుకొని బయలుదేరి వరంగల్ చేరుకున్నాను. అన్నపరెడ్డి వారికి, రామమోహన్ గారికి, శిష్ట్లా వారికి ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86904656460165897452017-02-13T18:12:15.974+05:302017-02-13T18:12:15.974+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
టైపాట్లున్నవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87107392645026441542017-02-13T18:11:14.414+05:302017-02-13T18:11:14.414+05:30అన్నపరెడ్డి వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినంద...అన్నపరెడ్డి వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
అనీకము, మనీష వంటి పదప్రయోగం ప్రశంసనీయం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28317462498467350822017-02-13T18:09:09.914+05:302017-02-13T18:09:09.914+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4015269739099952882017-02-13T18:08:15.147+05:302017-02-13T18:08:15.147+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిన్న మీతోను, రామమోహన్ రావు గారితోను గడపడం సంతోషాన్నిచ్చింది. గుండు మధుసూదన్ గారు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేయమన్నారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34504597407256058982017-02-13T18:04:44.967+05:302017-02-13T18:04:44.967+05:30శైలజ గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున...శైలజ గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9571687019811556042017-02-13T18:03:52.398+05:302017-02-13T18:03:52.398+05:30లేదా 'నయమున నేగె... మహేంద్రశృంగికిన్' ?లేదా 'నయమున నేగె... మహేంద్రశృంగికిన్' ?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78209544910644982272017-02-13T18:01:55.817+05:302017-02-13T18:01:55.817+05:30పోచిరాజు కామేశ్వర రావు గారికి,
మీ రెండు పూరణలు ప్...పోచిరాజు కామేశ్వర రావు గారికి,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
'నయమునఁ జేరె... మహేంద్రశైలమున్' అంటే బాగుంటుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38169823253422433492017-02-13T18:00:11.087+05:302017-02-13T18:00:11.087+05:30హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు...హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75077326227822814832017-02-13T17:59:06.543+05:302017-02-13T17:59:06.543+05:30గుఱ్ఱం జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...గుఱ్ఱం జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..వోలె నాతని...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43795337282492594172017-02-13T17:58:00.230+05:302017-02-13T17:58:00.230+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39698662689316647812017-02-13T17:56:44.007+05:302017-02-13T17:56:44.007+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65144403100738778222017-02-13T17:50:04.133+05:302017-02-13T17:50:04.133+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85012256526385843772017-02-13T17:49:21.552+05:302017-02-13T17:49:21.552+05:30పాండవులు,కౌరవుల్ రాజ్యభాగమందు
యుద్ధమన్నచొ?ధర్మజ యో...పాండవులు,కౌరవుల్ రాజ్యభాగమందు
యుద్ధమన్నచొ?ధర్మజ యోధుడచట
భయపడగ|”వీరుడని జనుల్ ప్రస్తు తింత్రు
పంచపాండవ మధ్యుని బలముగాంచి|”
2.దయగల గాంధితాత తనదక్షతవిల్లున తెల్లజాతనే
భయమును మాన్పె|మాటలనుబాణములేయుచు మార్పు జేయగా?
జయము వరించెనాడు మనజాతి పురోగతి యందుమోసమే
భయపడినంత|వీరుడనిపల్కుచు మెచ్చిరి లోకు లెల్లరున్|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87690722081633345492017-02-13T17:49:17.293+05:302017-02-13T17:49:17.293+05:30ప్రసాద రావు గారూ,
మీ పద్యం బాగుంది. భావమే కొంత సం...ప్రసాద రావు గారూ,
మీ పద్యం బాగుంది. భావమే కొంత సందేహాస్పదంగా ఉంది. 'బిక్కవాని'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27695649013952352282017-02-13T17:47:43.452+05:302017-02-13T17:47:43.452+05:30డా. పిట్టా సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున...డా. పిట్టా సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com