tag:blogger.com,1999:blog-6769183920316093900.post5029644821234142876..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2232 (భర్త మరణవార్తను...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger79125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35099012610039694812018-11-05T21:18:19.180+05:302018-11-05T21:18:19.180+05:30భర్తను చంపబోవురని వైరులు చెప్పగ రాత్రి రాత్రియే
భ...భర్తను చంపబోవురని వైరులు చెప్పగ రాత్రి రాత్రియే
భర్తను తోలగాను తను భద్రముగానట పుట్టినింటికిన్
వార్తను ఫేకుదౌనొకటి పండుగ జేయుచు పంచగానహా!
భర్త పరేతుఁ డయ్యెనను వార్త వినంగనె భార్య నవ్వెరా :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72749248572755249992016-12-28T22:46:46.730+05:302016-12-28T22:46:46.730+05:30సతము త్రాగుచు సతినట శంకతోడ
కష్టముల పాలు చేయు నిష్క...సతము త్రాగుచు సతినట శంకతోడ
కష్టముల పాలు చేయు నిష్కరుణి యైన
భర్త మరణ వార్తను విని భార్య మురిసె
నట్టి వాడున్నన్ లేకున్నన్ నవని నొకటె.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42428096412353977382016-12-24T14:11:13.929+05:302016-12-24T14:11:13.929+05:30పూజ్యులు కామేశ్వరరావు గారికి అభివాదములు. మీ విమర్శ...పూజ్యులు కామేశ్వరరావు గారికి అభివాదములు. మీ విమర్శ కూడా నాకు ఆశీర్వచనమేనండీ. మీ వంటి పెద్దలతో సాహితీ చర్చలో పాల్గొనే స్థాయి నాకు లేదు. మీరు చెప్పిన విషయాలను నేర్చుకోవడమే నాకు పరమావధి. మీ సవరణ చాలా బాగుంది. ధన్యవాదములు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89407100860241430182016-12-24T12:09:08.105+05:302016-12-24T12:09:08.105+05:30ఫణి కుమార్ గారు దీనిని విమర్శగా భావించక సాహిత్య చర...ఫణి కుమార్ గారు దీనిని విమర్శగా భావించక సాహిత్య చర్చగా గ్రహించ మనవి.
నర్తన శాల లోని పాట:
"దరికి రాబోకు రాబోకు రాజా
ఓ... తేటి రాజా... వెర్రి రాజా
దరికి రాబోకు రాబోకు రాజా"

భారతము ప్రకారము కీచకుడు కేకయ రాజ నందనుండు, మత్స్యపతి మఱందియు, దండనాథుండును.
వంశపున్ భర్త అని ద్రుతాగమ మసాధువు. సమాసమున పుంపులకు బరుష సరళంబులు పరంబులగునపుడే నుగాగమము. "భ" స్థిరము. పదంపడి కీచకుడు రాజు కాలేదు. సూత వంశమూ కాదు.
అందుచేత దండనాథునిగా "మత్స్య భూ చమూ" అనిన సమంజసము గా నుండునని నా భావన. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50977507008194341232016-12-24T06:26:58.597+05:302016-12-24T06:26:58.597+05:30చేది వంశపు రాజు అనడం అనుమానాస్పదం అయిన పక్షంలో, క్...చేది వంశపు రాజు అనడం అనుమానాస్పదం అయిన పక్షంలో, క్రింది సవరణ పరిశీలించగలరు.
సూత వంశపున్ | భర్త పరేతుఁ డయ్యెనను వార్త వినంగనె భార్య నవ్వెరా ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84611888405689940072016-12-23T22:31:02.862+05:302016-12-23T22:31:02.862+05:30పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. కీచకుడి పూర...పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. కీచకుడి పూర్వీకుడైన ఒక రాజు పేరు చేది. ఆ వంశస్థుడు కావడం వలన కీచకుడిని చేది రాజు అంటారు అని నేను వినియున్నాను. నర్తనశాల సినిమాలో దరికి రాబోకు రాబోకు రాజా పాటలో చేది రాజా అని సంబోధన కనబడుతుంది. అందువలన నేను విన్నది నిజమే అని భావించి ఇలా వ్రాశాను. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91759994051483914892016-12-23T22:24:27.376+05:302016-12-23T22:24:27.376+05:30భర్త యనగ భరిచువాడుభాధ్యతలను
భర్త తనను తనకుటుంబ భా...భర్త యనగ భరిచువాడుభాధ్యతలను
భర్త తనను తనకుటుంబ భాధ్యతలను
భార్యకు వదలిపెట్టిన భర్తలాంటి
భర్త మరణవార్తను విని భార్య మురిసెAnonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79270821898565616862016-12-23T20:22:58.053+05:302016-12-23T20:22:58.053+05:30భర్తీ కాని కొఱయినను
భర్త మరణవార్తను విని భార్య ము...భర్తీ కాని కొఱయినను
భర్త మరణవార్తను విని భార్య మురిసె సం
పూర్తిగ జీవచ్చవమై
యార్తికి మూర్తికి విడుదల యానందమెగా ||తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91892676846109042962016-12-23T20:20:30.565+05:302016-12-23T20:20:30.565+05:30ఫణి కుమార్ గారు కీచకుడు చైద్యుడు కాదు. చేది దేశపు...ఫణి కుమార్ గారు కీచకుడు చైద్యుడు కాదు. చేది దేశపు రాజు శిశుపాలుడు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5293239876582699882016-12-23T20:14:30.009+05:302016-12-23T20:14:30.009+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91812371779076012442016-12-23T20:13:55.372+05:302016-12-23T20:13:55.372+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78284695152604479052016-12-23T20:13:04.437+05:302016-12-23T20:13:04.437+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అబి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అబినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91605449512218891882016-12-23T20:12:09.187+05:302016-12-23T20:12:09.187+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82971483260154533292016-12-23T20:05:24.300+05:302016-12-23T20:05:24.300+05:30విజయ పతి మరణించె నంచుజను లాడు
ముచ్చటల విని వెంటనె ...విజయ పతి మరణించె నంచుజను లాడు
ముచ్చటల విని వెంటనె మూర్ఛబోయె
భర్త మరణవార్తను విని భార్య, మురిసె
విజయ కాదు వి. జయ యంచు విషయ మెరగి

ధూర్తుడొకండు వచ్చెనట దుష్కృత చిత్తుడతండు దేవతా
మూర్తుల దొంగిలించు ఘన మ్రుచ్చుడు, స్నేహితు రాలితోడ నా
హర్తయె జెప్పెనిట్లు పరిహాసము లాడుచు నీలివార్తలన్
భర్త పరేతుడయ్యెనను వార్తవినంగనె భార్యనవ్వెరా!విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23887306968257048072016-12-23T19:54:24.318+05:302016-12-23T19:54:24.318+05:30కలలుకల్లలే గావున కలను తనదు
భర్త మరణ వార్తను విని ...కలలుకల్లలే గావున కలను తనదు
భర్త మరణ వార్తను విని భార్య మురిసె
భర్త ఆరోగ్యమునకిక భయము వలదు
తొలగె కీడట౦చును తెలుప బుధులు
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69538345642481863962016-12-23T18:46:46.229+05:302016-12-23T18:46:46.229+05:30చేరి లంక రాముడు కపి సేనతోడ
నాహవంబున లంకేశు సంహరిం...చేరి లంక రాముడు కపి సేనతోడ

నాహవంబున లంకేశు సంహరించి

సీతకున్ రావణుండు జచ్చెనని చెప్ప

భర్త ; మరణ వార్తను విని భార్య మురిసె.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1327356205163461472016-12-23T18:16:17.581+05:302016-12-23T18:16:17.581+05:30ప్రేమపిచ్చిది|గుడ్డిది|పెరిగితరుగ?
బంధ మనుబంధ మందు...ప్రేమపిచ్చిది|గుడ్డిది|పెరిగితరుగ?
బంధ మనుబంధ మందు విసంధి గాగ?
విఫల మైనట్టి ప్రేమకు పిచ్చిదయ్యు
భర్త మరణ వార్తనువిని భార్య మురిసె|
2.కర్తయు దైవమంచు తగుకాంక్షలు లేకను జీవితాశయా
వర్తనమందు మానవత బంచగ నుందురు దైవ దూతలై|
“ఆర్తిగ భక్తి భావనలె|ఆశనిరాశను సన్య సించగా?
భర్త పరేతుడయ్యెననువార్త వినంగనె భార్యనవ్వెరా
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62933741618524175152016-12-23T17:55:27.036+05:302016-12-23T17:55:27.036+05:30శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76983813729926374392016-12-23T17:54:40.748+05:302016-12-23T17:54:40.748+05:30సుబ్బారావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనల...సుబ్బారావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
'గతిన్' అన్న ప్రయోగం అక్కడ కుదరదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59409425916678471152016-12-23T17:52:27.108+05:302016-12-23T17:52:27.108+05:30అన్నపరెడ్డి వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినంద...అన్నపరెడ్డి వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2352337559395950122016-12-23T17:51:35.837+05:302016-12-23T17:51:35.837+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36855749219816877912016-12-23T17:50:41.426+05:302016-12-23T17:50:41.426+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67405173356099093172016-12-23T17:49:44.809+05:302016-12-23T17:49:44.809+05:30హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నద...హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32910160635099373302016-12-23T16:47:10.241+05:302016-12-23T16:47:10.241+05:30నమస్కారములు. ధన్యవాదములు. అట్లే "శూరులందరుం/ ...నమస్కారములు. ధన్యవాదములు. అట్లే "శూరులందరుం/ గొత్తవి.."కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49356112130739365182016-12-23T16:26:04.266+05:302016-12-23T16:26:04.266+05:30ఆర్తిని కుమిలెను గద తన
భర్త మరణవార్తను విని; భార్య...ఆర్తిని కుమిలెను గద తన
భర్త మరణవార్తను విని; భార్యమురిసె తా
కర్తగ బడసి కుటుంబము
వర్తన గావించి తనదు బాధ్యత దీర్చన్!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.com