tag:blogger.com,1999:blog-6769183920316093900.post5128966995323244226..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2512 (పతులు గల రైదుగురు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger84125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-37133701635024960632018-12-27T03:36:03.898+05:302018-12-27T03:36:03.898+05:30అతులిత వీర శూరులట హాయిగ ద్రౌపది మానమూడ్చిరే
పతులు...అతులిత వీర శూరులట హాయిగ ద్రౌపది మానమూడ్చిరే
పతులు గణింప నైదుగురు;..భానుమతీసతికిన్ సుయోధనా
పతివిర నీవె యొక్కడివి భారత యుద్ధపు కారకుండవౌ...
మతిగితి లేని కైపదము మాన్యులు నిచ్చిరె నన్ను ముంచగన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3100676939599421412018-02-21T14:21:12.480+05:302018-02-21T14:21:12.480+05:30పితయగు పుట్టు గ్రుడ్డియు గభీరుడు కర్ణుడు నీవు ముగ్...పితయగు పుట్టు గ్రుడ్డియు గభీరుడు కర్ణుడు నీవు ముగ్గురై
చతురుడు మామ తోడుగ విచారము జేయగ నిట్లు నల్గురౌ
పతితుడు నీదు తమ్ముడగు పాపియు కోపియు కూడియుండగా
పతులు గణింప నైదుగురు భానుమతీసతికిన్ సుయోధనా!!!

పతి = ప్రభువుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74862447899160967532017-11-07T11:40:05.103+05:302017-11-07T11:40:05.103+05:30అరయ పరిశోధనలు జేసినరులువొగడ
నద్భుతావిష్కరణమ్ములందు...అరయ పరిశోధనలు జేసినరులువొగడ
నద్భుతావిష్కరణమ్ములందుకొనుచు
శాస్త్రవేత్తగ సైన్సున సాగి సృజన
సంపదల కొల్లగొట్టెద జనులు మెచ్చవీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13980151992168865702017-11-07T11:31:43.451+05:302017-11-07T11:31:43.451+05:30పెంపు వహింప భాషకును బ్రీతిగ సేవలు జేయువారి నా
ణెంప...పెంపు వహింప భాషకును బ్రీతిగ సేవలు జేయువారి నా
ణెంపు విమర్శలన్ మిగుల నేర్పుగ పుక్కిట బట్టి గీతముల్
చంపకమాలలాది పలు ఛందవిరాజిత పద్య సాహితీ
సంపద కొల్ల గొట్టెద ప్రశస్తముగా జనులెల్ల మెచ్చగన్వీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32823726730851291592017-11-06T20:41:59.090+05:302017-11-06T20:41:59.090+05:30రంగని భక్తులు తలచిరి
మంగళ దాయిక జనాది మనసున గుణధీ ...రంగని భక్తులు తలచిరి
మంగళ దాయిక జనాది మనసున గుణధీ
రంగపు శ్రేణులు నారా
సింగమ్మును గాంచినపుడే చింతలు తొలగన్
దయచేసి నిన్నటి పూరణ పరిశీలించండి.
వందనములు.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63990178046850125702017-11-06T19:20:58.858+05:302017-11-06T19:20:58.858+05:30పతిత యటంచు ద్రౌపదిని బన్నము సేతువె దుష్ట బుద్ధివై
...పతిత యటంచు ద్రౌపదిని బన్నము సేతువె దుష్ట బుద్ధివై
యతులిత శక్తియుక్తులును నాహవమందున కాలరూపులున్
మతి దలపోసినారె యవమాన మొనర్పగ సాధ్వి యామెకుం
బతులు గణింప నైదుగురు భానుమతీసతికిన్ సుయోధనా?

సాధ్వియైన ద్రౌపదీపతులు యోధులైనప్పటికీ ఎన్నడైనా భానుమతీసతికి అవమానము చేయడానికి తలపోసినారా నీకు వలె అని నా భావం.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6366150894314820922017-11-06T19:19:09.105+05:302017-11-06T19:19:09.105+05:30డా.బల్లూరి ఉమాదేవి.06/11/17
యాజ్ఞసేనికి ముదమార నవ...డా.బల్లూరి ఉమాదేవి.06/11/17

యాజ్ఞసేనికి ముదమార నవనియందు

పతులు గల రైదుగురు, సాధ్వి భానుమతికి

పతియు నగుచు నాకురు పతియునగు సు

యోధనుండు సంతును పొందెన య్యువిద తోడ.

ద్రోవది కిలలో శాంతులు దోర్బలులగు

పతులు గల రైదుగురు, సాధ్వి భానుమతికి

నాంబికేయుని తనయు డు నార్యు డయ్యె

నిరువురి వలన పెరిగె వంశ మిలను నాడు.

ద్రౌపదీ దేవికి భువిలో ధర్మపరులు

పతులు గల రైదుగురు, సాధ్వి భానుమతికి

స్వాభి మానియునైన యా స్వార్థపరుడు

కురుపతి యుపతి యయ్యె ను కూర్మి తోడ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38420928409806101132017-11-06T18:46:48.422+05:302017-11-06T18:46:48.422+05:30వరము వలనను పొందె ద్రౌపదియె కోరి
మున్ను తీరని కోరి...వరము వలనను పొందె ద్రౌపదియె కోరి
మున్ను తీరని కోరిక వెన్ను తట్టి
పతులు గల రైదుగురు , సాద్వ్హి భానుమతికి
భాను డనువాడు తండైయె భాగ్య మనగ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40966028784216216562017-11-06T17:19:41.903+05:302017-11-06T17:19:41.903+05:30🙏🙏🙏 ధన్యోస్మి 🙏🙏🙏 ధన్యోస్మి గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7601728809600490822017-11-06T17:04:02.302+05:302017-11-06T17:04:02.302+05:30తిమ్మాజీ రావు గారూ,
నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్...తిమ్మాజీ రావు గారూ,
నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82480958318437244442017-11-06T17:03:12.501+05:302017-11-06T17:03:12.501+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46918057467441930922017-11-06T17:02:11.554+05:302017-11-06T17:02:11.554+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24584912690418780542017-11-06T17:01:12.248+05:302017-11-06T17:01:12.248+05:30పంచరత్నం వారూ,
బాగుంది. "కురుపతి విజయ మెవ్వరక...పంచరత్నం వారూ,
బాగుంది. "కురుపతి విజయ మెవ్వరకున్ శుభమగు" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50321938033812514612017-11-06T16:58:42.376+05:302017-11-06T16:58:42.376+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48335605297357869562017-11-06T16:58:04.767+05:302017-11-06T16:58:04.767+05:30అన్నపరెడ్డి వారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభిన...అన్నపరెడ్డి వారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50258300018667679932017-11-06T16:42:10.863+05:302017-11-06T16:42:10.863+05:30నిన్నటి సమస్యకు నాపూరణ:
కృంగి కృశించిన వేళను
నింగ...నిన్నటి సమస్యకు నాపూరణ:
కృంగి కృశించిన వేళను
నింగిని గల వేల్పులెల్ల నెనరూననిచో
శృంగిని గల లక్ష్మీ నర
సింగమ్మును గాంచు నపుడె చింతలు దొలగెన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73922346156241461212017-11-06T15:56:36.273+05:302017-11-06T15:56:36.273+05:30పాండు సుతుల పెండ్లాడ ద్రుపదతనయకు
పతులు గల రైదుగురు...పాండు సుతుల పెండ్లాడ ద్రుపదతనయకు
పతులు గల రైదుగురు.సాధ్వి భానుమతికి
ధార్తరాష్ట్రాగ్రజుడగు సుయోధనుడు భర్త
రాజరాజను పేరిట గ్రాలె నతడు
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19643198443100153932017-11-06T15:18:39.892+05:302017-11-06T15:18:39.892+05:30నాటక దర్శకుడు సుయోధన పాత్రధారితో చమత్కరిస్తూ...
...నాటక దర్శకుడు సుయోధన పాత్రధారితో చమత్కరిస్తూ...

చం.
అతిశయ మౌనె? నాటకము నాగక సాగఁగ నైదునాళ్లుగన్
ప్రతియొక ముఖ్యపాత్రకును వంతుల వారిగ ముగ్గురేవురో
చతురుల పాత్రధారులుగ శ్రాంతినొసంగ నమర్చినంతటన్
పతులు గణింప నైదుగురు భానుమతీసతికిన్ సుయోధనా!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28908335984110130372017-11-06T15:05:34.333+05:302017-11-06T15:05:34.333+05:30మానవీయ సుదతిని గా చదువ ప్రార్థన.మానవీయ సుదతిని గా చదువ ప్రార్థన.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75303986964297622622017-11-06T14:58:46.329+05:302017-11-06T14:58:46.329+05:30సవరించిన పూరణ
వలచె ద్రుపదియు నెందరిన్ వరము గోరి?
మ...సవరించిన పూరణ
వలచె ద్రుపదియు నెందరిన్ వరము గోరి?
మానవీయ సూదతిని నే మందు నిలను?
కురుపతి విజయo నెవ్వరకున్ శు భమగు?
పతులుగల రైదుగురు ,సాధ్వి భానుమతి కి.
వందనములు
పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21268389238824378282017-11-06T14:40:41.245+05:302017-11-06T14:40:41.245+05:30ద్రుపద పుత్రిక ద్రోపది దోషమనక
పతులు గల రైదుగురు !...ద్రుపద పుత్రిక ద్రోపది దోషమనక
పతులు గల రైదుగురు !సాధ్వి భానుమతికి
రాజ రాజన మిక్కిలి మోజు జూడ
సతికి పతియన దైవమే సర్వు లకును eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49446700158566504462017-11-06T12:38:35.531+05:302017-11-06T12:38:35.531+05:30ద్రుపదు ని ప్రియ తనూజయౌ ద్రోవదికిల
పతులుగలరైదుగురు...ద్రుపదు ని ప్రియ తనూజయౌ ద్రోవదికిల
పతులుగలరైదుగురు, సాధ్వి భానుమతికి
పతిసుయోధనుడు, బలుని కతి ప్రియుండు,
దురభిమానముతో నీల్గె దురమునందు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46566577845889800772017-11-06T12:35:27.353+05:302017-11-06T12:35:27.353+05:30🙏🙏🙏 ధన్యోస్మి 🙏🙏🙏 ధన్యోస్మి గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2206790733003498732017-11-06T12:35:18.043+05:302017-11-06T12:35:18.043+05:30క్షంతవ్యుడను సార్!

గాంధారి... భా...క్షంతవ్యుడను సార్!

గాంధారి... భానుమతి తో... ఆవేదనగా...

వాడు నామాట వినడు , ద్రోవదికి జూడ
పతులు గల రైదుగురు ! సాధ్వి ! భానుమతి ! కి..
నుకయు వైరమ్ము వలదని నోటిమాట
నొక్కమారైన దెల్పు సుయోధనునకు !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63318296538573769112017-11-06T11:49:02.519+05:302017-11-06T11:49:02.519+05:30పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com