tag:blogger.com,1999:blog-6769183920316093900.post5357372833352367340..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2350 (గయ్యాళినిఁ బెండ్లియాడ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger66125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-17802356575751194302018-12-05T02:21:56.978+05:302018-12-05T02:21:56.978+05:30దయ్యమ్మౌచును నాడ బిడ్డలకు తా దట్టించి పిత్రార్జితా...దయ్యమ్మౌచును నాడ బిడ్డలకు తా దట్టించి పిత్రార్జితాల్
బియ్యం బెట్టక నొక్క పక్షికినితా బీర్వాలు నింపించుచున్
కయ్యమ్మాడుచు నత్త మామలను తా కాశీకి తర్లించెడిన్
గయ్యాళిన్ దగఁ బెండ్లియాడి నపుడే కల్గున్ గదా సౌఖ్యముల్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15012734855172106952017-05-01T21:33:51.457+05:302017-05-01T21:33:51.457+05:30కయ్యమున తులాభారము
మొయ్యఁగ కృష్ణయ్యఁ దూచి పొందఁగఁ జ...కయ్యమున తులాభారము
మొయ్యఁగ కృష్ణయ్యఁ దూచి పొందఁగఁ జూడ
న్నొయ్యారి సత్యఁ బోలిన
గయ్యాలిఁ బెండ్లియాడఁగా సుఖమబ్బున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35261608406812563822017-05-01T08:34:04.652+05:302017-05-01T08:34:04.652+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75581691676190973322017-05-01T04:33:36.919+05:302017-05-01T04:33:36.919+05:30డా.పిట్టా
బొయ్యారంబుల కాపుర
మయ్యా మద్యంబు మాను మనన...డా.పిట్టా
బొయ్యారంబుల కాపుర
మయ్యా మద్యంబు మాను మనని యువతియై
కుయ్యాలించిన మేలా?
గయ్యాళిని బెండ్లి యాడగా సుఖమబ్బున్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83607218447171645222017-04-30T22:29:28.278+05:302017-04-30T22:29:28.278+05:30
కయ్యంబులెమిగులు బ్రతుకున
గయ్యాళిని బెండ్లియాడగ సు...
కయ్యంబులెమిగులు బ్రతుకున
గయ్యాళిని బెండ్లియాడగ సుఖమబ్బున్
తొయ్యలి కోరిమి హెచ్చిన
నెయ్యపు సంసారమగుచు నెలతయు మురియున్.

9493846984 Dr.B.Umadevi

కయ్యమె నిత్యము జరుగును
గయ్యాళిని పెండ్లియాడగ,సుఖమబ్బు
న్నెయ్యమునొద్దిక కలిగిన
నొయ్యారియెసఖియు నైన నొప్పుగ బ్రతుకున్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30260266526960790952017-04-30T22:08:14.535+05:302017-04-30T22:08:14.535+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
మా బావమరది ప్రథమ మాసికాని...కవిమిత్రులకు నమస్కృతులు.
మా బావమరది ప్రథమ మాసికానికి వెళ్ళి ఇంతకు ముందే ఇంటికి చేరుకున్నాను. అంతర్జాలం అందుబాటులో లేక మీ పూరణలపై వెంటవెంట స్పందించలేక పోయాను. అలసట వల్ల ఇప్పుడు కూడా సమీక్షించలేను. మన్నించండి.
ఈనాటి సమస్యకు పూరణలు పంపిన...
జి. ప్రభాకర శాస్త్రి గారికి,
నేమాని సోమయాజులు గారికి,
బి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారికి,
పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి,
జిలేబీ గారికి,
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
మాకెన నారాయణ పాత్రుడు గారికి,
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
చేపూరి శ్రీరామారావు గారికి,
తోపెల్ల మూర్తి గారికి,
వీటూరి భాస్కరమ్మ గారికి,
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి,
డా. పిట్టా సత్యనారాయణ గారికి,
పోచిరాజు కామేశ్వర రావు గారికి,
మైలవరపు మురళీకృష్ణ గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
భాగవతుల కృష్ణారావు గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
గుఱ్ఱం సీతాదేవి గారికి,
క్రొవ్విడి వేంకట రాజారావు గారికి,
కె. ఈశ్వరప్ప గారికి,
కొరుప్రోలు రాధాకృష్ణారావు గారికి,
తంగిరాల రఘురామ్ గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
విరించి గారికి....
అభినందనలు, ధన్యవాదాలు.
మిత్రుల పద్యాలలోని గుణదోషాలను ప్రస్తావించినవారికి ప్రత్యేక ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50574559952791790742017-04-30T21:36:28.694+05:302017-04-30T21:36:28.694+05:30కయ్యములెనిత్య కృత్యము
గయ్యాలినిఁ బెండ్లియాడఁగా, స...కయ్యములెనిత్య కృత్యము
గయ్యాలినిఁ బెండ్లియాడఁగా, సుఖ మబ్బున్
తియ్యని మాటల నాడుచు
నెయ్యపురాలై చరించు నెలతయె యున్నన్

అయ్యారే కడు సుందరాంగిని వివాహమ్మాడె ప్రేమించియే
కయ్యాలే యిక నిత్యకృత్యమవ శోకమ్మాతనిన్ జేరనే
గయ్యాలిన్ దగఁ బెండ్లియాడి నపుడే, కల్గున్ గదా సౌఖ్యముల్
వయ్యారుల్ గన సద్గుణాత్ములిల సంప్రాప్తించినన్ చాలునేవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57454059828668879122017-04-30T21:21:23.361+05:302017-04-30T21:21:23.361+05:30శర్మ గారు మీ ప్రయత్నము బహు శ్లాఘనీయము. ఏగు +అయ్యాళ...శర్మ గారు మీ ప్రయత్నము బహు శ్లాఘనీయము. ఏగు +అయ్యాళి : ఏగునయ్యాళి అవుతుంది. (ఉదంతమగు తద్ధర్మార్థవిశేషణమున కచ్చు పరమగు నపుడు నుగాగమం బగు)
నేను గూడ ముందు ఆగు+అయ్యాళి (ఆగుము అయ్యాళి) అని ప్రయోగించి అచ్చు పరమైనది కాబట్టి ము వర్ణక లోపము సరి కాదని మార్చితిని.
ఇప్పుడు మళ్ళీ యిదే రీతిలో పూరణ చేసితిని. పరికించండి.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60047917204111436522017-04-30T21:10:37.146+05:302017-04-30T21:10:37.146+05:30ఒయ్యారంబులు సూపి మోహమున నయ్యోషిత్తు లాయత్తలై
సయ్యా...ఒయ్యారంబులు సూపి మోహమున నయ్యోషిత్తు లాయత్తలై
సయ్యాటమ్ములఁ గూలఁ ద్రోయుదురె యిశ్సాతోదరిం జూడ మే
లయ్యా సద్గుణ రాశి రూపవతి సత్యంబెల్ల స్థైర్యంపు ప్రో
గయ్యాళిన్, దగఁ బెండ్లియాడి నపుడే కల్గుం గదా సౌఖ్యముల్

[ప్రోగు+అయ్యాళి = ప్రోగయ్యాళి; ఆళి = నిర్మలమయిన మనసుగలది]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-569133365599032472017-04-30T20:51:00.990+05:302017-04-30T20:51:00.990+05:30మీ సవరణను ఇప్పుడే గమనించాను. కృతజ్ఞతలు..
తప్పకుండా...మీ సవరణను ఇప్పుడే గమనించాను. కృతజ్ఞతలు..
తప్పకుండా సరిచేస్తానుAnonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60610334722063251062017-04-30T20:22:11.939+05:302017-04-30T20:22:11.939+05:30సయ్యాటలాడ నేర్చిన
వయ్యారము లొల్కునట్టి వనితయె తాన...సయ్యాటలాడ నేర్చిన
వయ్యారము లొల్కునట్టి వనితయె తానే
జియ్యరు మెచ్చుచు వచ్చిన
గయ్యాళినిఁ బెండ్లియాడఁగా సుఖ మబ్బున్

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53806098292933783382017-04-30T19:56:55.950+05:302017-04-30T19:56:55.950+05:30వయ్యారము చూచుట కా
దయ్యా యనును యువతరము దారను వెతుకన...వయ్యారము చూచుట కా
దయ్యా యనును యువతరము దారను వెతుకన్
చెయ్యుము సఖినిం డేటిం
గయ్యాళినిఁ బెండ్లియాడఁగా సుఖ మబ్బున్

ఆళి = సఖి
డేటింగ్ ఆంగ్ల పదము వాడాను, క్షమించండి.తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46124103137924319912017-04-30T18:51:57.880+05:302017-04-30T18:51:57.880+05:30కం . కయ్యాని కి రారు ఎవరు
సయ్యాటలు సాగనీదు...కం . కయ్యాని కి రారు ఎవరు
సయ్యాటలు సాగనీదు సంసారమునన్,
సయ్యాటలుసాగనివ్వని
గయ్యాళిని cబెండ్లి యాడ cగా సుఖ మబ్బున్
కొరుప్రోలు రాధా కృష్ణారావు krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75145880576139673572017-04-30T18:50:05.033+05:302017-04-30T18:50:05.033+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22115390111369693922017-04-30T18:46:25.485+05:302017-04-30T18:46:25.485+05:30శా।।
కయ్యాలైననునేమియాలిమరితాగయ్యాలికానేమినే
వియ్యం...శా।।
కయ్యాలైననునేమియాలిమరితాగయ్యాలికానేమినే
వియ్యంబందగబుచ్చుకొందునుగదాబెక్కుల్ ధనంబుల్సదా
వయ్యారంబులుజాలజూపికడుసంవాదమ్ములన్ జేయు నీ
గయ్యాలిన్ దగఁ బెండ్లియాడి నపుడే కల్గున్ గదాసౌఖ్యముల్.మాకెన నారాయణ పాత్రుడుhttps://www.blogger.com/profile/15854319512082962595noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67123620371268023172017-04-30T18:44:50.054+05:302017-04-30T18:44:50.054+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మాకెన నారాయణ పాత్రుడుhttps://www.blogger.com/profile/15854319512082962595noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17089294997011720152017-04-30T18:08:10.736+05:302017-04-30T18:08:10.736+05:30గురువుగారు ఎవరిదో మాసికం ఉన్నదని వేరే ఊరు వెళ్ళారు...గురువుగారు ఎవరిదో మాసికం ఉన్నదని వేరే ఊరు వెళ్ళారు. ఈ రోజు బ్లాగ్ కు అందుబాటులో ఉండక పోవచ్చునని వాట్సప్ గ్రూప్ లో సందేశం పెట్టారుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59449050513290905192017-04-30T17:56:36.346+05:302017-04-30T17:56:36.346+05:30గురువు గారు శంకరయ్య గారి ఆరోగ్యము ఎలా ఉన్నదో ఏమో ...గురువు గారు శంకరయ్య గారి ఆరోగ్యము ఎలా ఉన్నదో ఏమో ఇవాళ సమీక్షకు పద్యములు నోచుకోలేదు గదా? pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26551212737340881132017-04-30T17:54:37.679+05:302017-04-30T17:54:37.679+05:30అవును సుమీ మధుర కరణం గారు సూచించినట్లు తొయ్య...అవును సుమీ మధుర కరణం గారు సూచించినట్లు తొయ్యలికికాపురమున 5 వ గణము జ గణము కాకూడదు గదా తొయ్యలి కాపురము సరిదిద్దవలనేమో pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67911999426942539782017-04-30T17:50:24.559+05:302017-04-30T17:50:24.559+05:30నమస్కారము సోమ నేమాని గారు. మీ యొక్క సూచన ఆమోద య...నమస్కారము సోమ నేమాని గారు. మీ యొక్క సూచన ఆమోద యోగ్యము తప్పక పాటిస్తాను
సర్వ వేళలందు పద్యములలో తప్పులున్న చూప ప్రార్ధనpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65427058333267049162017-04-30T17:35:33.367+05:302017-04-30T17:35:33.367+05:30.దయ్యంబైనను మారు మార్పులకు సంధానమ్మె సౌఖ్యంబిడన్|
....దయ్యంబైనను మారు మార్పులకు సంధానమ్మె సౌఖ్యంబిడన్|
అయ్యా|కొబ్బరికాయవంటి గుణమే నాశించంగ పాలబ్బునా?
ఒయ్యారంబున సాధ్యమాపగులునా?ఓతంత్రంబు లేకున్నచో?
గయ్యాళిన్ దగ బెండ్లియాడి నపుడే కల్గున్ గదాసౌఖ్యముల్|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46161407251994019822017-04-30T17:04:41.016+05:302017-04-30T17:04:41.016+05:30పంపిన వారు-- వీటూరి భాస్కరమ్మపంపిన వారు-- వీటూరి భాస్కరమ్మAnonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80694359787061020392017-04-30T17:01:25.214+05:302017-04-30T17:01:25.214+05:30నెయ్యమ్మున్ ప్రసరించు మిత్రుడకటానేడిట్లు శత్రుండయె...నెయ్యమ్మున్ ప్రసరించు మిత్రుడకటానేడిట్లు శత్రుండయెన్
కుయ్యాలించడు, వాని జిహ్వపడ ఆ కోపిష్టి నేస్తమ్ముకున్
కయ్యమ్మాడిడు భార్యయే దొరకుచో కాబోదె శిక్షింవగన్
గయ్యాళిన్ పెండ్లియాడినపుడే కల్గున్ గదా సౌఖ్యముల్Anonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81064741756531553452017-04-30T16:04:15.688+05:302017-04-30T16:04:15.688+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మాకెన నారాయణ పాత్రుడుhttps://www.blogger.com/profile/15854319512082962595noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23871226665916775942017-04-30T15:40:33.861+05:302017-04-30T15:40:33.861+05:30గయ్యాళికి మనసుండద?
నుయ్యాలల కూగుశక్తి యుంచినయపుడే|...గయ్యాళికి మనసుండద?
నుయ్యాలల కూగుశక్తి యుంచినయపుడే|
నెయ్యము జేసెడి మనసగు
గయ్యాళిని పెండ్లి యాడగా సుఖ మబ్బున్|
2.నెయ్యంబందున నేర్పు,కూర్పులట నన్నేగోరి ప్రేమించగా?
సయ్యంచున్ మనసెంచు మార్పులకు విశ్వాసంబుదీవించగన్
గయ్యాళిన్ దగబెండ్లి యాడినపుడే కల్గున్ గదా సౌఖ్యముల్
కయ్యంబట్లుగ శోభనంబు జరుపన్ సంకల్పంబు శోబించెగా|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.com